అయ్యా గురువు గారూ.. ఏ సంధి గురించి వివరణ ఇచ్చిననూ మొదటనే సూత్రము చెప్పరాదు. ఉదాహరణగా తీసుకున్న పదములలోనుండే సూత్రము తీసుకొని రావలెను. సూత్రమును బట్టి పదములు ఏర్పడలేదు. పదములు ఏర్పడిన తీరును బట్టి సూత్రములు ఏర్పడినవి. సూత్రము మొదటగా చెప్పగానే పిల్లవాడు తికమక పడి ఇక వినడం మానేస్తాడు. ధన్యవాదములు !
సార్. విసర్గ సందికి చెప్పిన ఉదాహరణలే శ్చుత్వ సందికి కూడా చెప్పారు.... తపః + శక్తి = తపశ్శక్తి ( విసర్గ) తపస్ + శక్తి = తపశ్శక్తి ( శుత్వ ) తపః + శాంతి = తపశ్శాంతి ( విసర్గ) తపస్+ శాంతి = తపశ్శాంతి ( శ్చుత్వ) మనః + శాంతి = మనశ్శాంతి ( విసర్గ) మనస్+ శాంతి = మనశ్శాంతి ( శ్వుత్వ) ఇలా చెప్పారు సార్ ఒకే పదాన్ని రెండు సందులు గా .... మీ పుణ్యమా అని కోచింగ్ కి వెళ్లకుండా dsc ki prepare అవుతున్నాం సార్ ,. కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ వాటి మీద
జీవచ్చవము, సచ్చీలుడు లలో త్+శ, త్+శీ లు కదా ఉన్నాయి. మీరన్నట్టు ఆదేశం అయితే జీవచ్శవము, సచ్శీలుడు అని కదా అవ్వాలి. నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి. (నేనైతే ఏకాదేశం అనుకుంటున్నాను)
guru garu, Visarga sandhi mari Shatwa sandhi same ga unnai examples, okkasariclearga chepagalaru. udaharanaki Manaha shanthi ni meru ekkada manas shanthi antunnaru... vivarimpaalaru
Excellent master level teaching sir
బాగా చెప్పారు.Tq sir , plz doubt !
సః + ఏవ = అతడే
దీన్ని ఎలా చేయాలి ?
Baga explain chesaru
Great job sir
నమస్తే సార్ . శ్చుత్వ సంధి గూర్చిన వివరణ ఇచ్చిన మీకు ధన్యవాదములు.
చాలా బాగా చెప్తున్నారు మాష్టర్ గారూ..అనేక ధన్యవాదాలు మరియు నమస్కారాలు
Excellent sir
ధన్యవాదములు గురిజి గారు
TQ so much sir 💐💐
Hii sir mee classless vinna tharuvatha naaku telugu meeda interest vachindi ,artham avuthunai thank you sir
Superb sir the way of explanation is really nice 👍 thank you very much for your support
Sir super explanation ❤️❤️❤️❤️
Excellent teaching sir
అయ్యా గురువు గారూ..
ఏ సంధి గురించి వివరణ ఇచ్చిననూ మొదటనే సూత్రము చెప్పరాదు. ఉదాహరణగా తీసుకున్న పదములలోనుండే సూత్రము తీసుకొని రావలెను. సూత్రమును బట్టి పదములు ఏర్పడలేదు. పదములు ఏర్పడిన తీరును బట్టి సూత్రములు ఏర్పడినవి.
సూత్రము మొదటగా చెప్పగానే పిల్లవాడు తికమక పడి ఇక వినడం మానేస్తాడు.
ధన్యవాదములు !
మీరు చెప్పినది నిజమే "ప్రయోగ శరణం వ్యాకరణం "
గురువు గారికి నమస్సులు
Super
Sir Mee classes miss ayita oka manchi class miss ayinattu plz everyone should watch
TQ sir. Sir chakagavevaristhunnaru from pulivendula near the gotur village
Thanks you for your videos
మీ సహనానికి.... మీ విజ్ఞానానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి శుభోదయం
U r classes were marvellous
GOOD LECTURE ON STCHUTWASANDHI
Very good teaching in a simple way👍
Thank you sir
Vidutchakti Sandi
"Santa lo sa" ROFL :D
Super explanation sir but i want nugagama sandhi
Super sir👏👌🙏
ధన్యవాదములు గురువుగారికి
Excellent sir. Thank you
Excelent teaching sir
👍👍
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thku so mch sir 👌👌👌👌👏👏
👍👍👍👍👍🤝🤝🤝🤝🤝
సార్. విసర్గ సందికి చెప్పిన ఉదాహరణలే శ్చుత్వ సందికి కూడా చెప్పారు....
తపః + శక్తి = తపశ్శక్తి ( విసర్గ)
తపస్ + శక్తి = తపశ్శక్తి ( శుత్వ )
తపః + శాంతి = తపశ్శాంతి ( విసర్గ)
తపస్+ శాంతి = తపశ్శాంతి ( శ్చుత్వ)
మనః + శాంతి = మనశ్శాంతి ( విసర్గ)
మనస్+ శాంతి = మనశ్శాంతి ( శ్వుత్వ)
ఇలా చెప్పారు సార్ ఒకే పదాన్ని రెండు సందులు గా ....
మీ పుణ్యమా అని కోచింగ్ కి వెళ్లకుండా dsc ki prepare అవుతున్నాం సార్ ,. కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ వాటి మీద
Super duper 👍
Sir me explanation Chala baguntundi
Chal baga cheptunnaru sir, mahattulu amahattlu ivi cheppandi sit
శరత్ + చంద్ర = శరశ్చంద్ర
Sir nu gaa ga ma sandhi cheppandi sir
Sgt valla kosam vedios cheyandi sir
అక్షాహిణి Sandi peru
వ్ర్రద్ది సంధి
@@GurujiTeluguClasses tq
Sandi vidateyara
అక్ష +ఊహిని =అక్షౌహిని =వృద్ధి సంధి
అక్షా ధు హి న్యాం ముపసంఖ్యా నామ్ వార్తికం అనే దాని వలన ఇక్కడ ఇలా ఏర్పడుతుంది సంధి
More chepenna schuthva sandhi asthma kaledu
Excellent teaching good explanation sir
U rock out it sit
సార్ మీ క్లాస్ లు చాలా బాగున్నాయి
TQ sir
మనశ్శాంతి ఏ సంధి అవుతుంది. విసర్గ సంధి/శ్చుత్వ సంధి/ రెండూ
జీవచ్చవము, సచ్చీలుడు లలో త్+శ, త్+శీ లు కదా ఉన్నాయి. మీరన్నట్టు ఆదేశం అయితే జీవచ్శవము, సచ్శీలుడు అని కదా అవ్వాలి. నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి.
(నేనైతే ఏకాదేశం అనుకుంటున్నాను)
Meku teliste naku chepandi same doubt naku kuda
Sir can u say examples with పూర్వ పదం థ,ద,ధ and with పర పదం ఝ
Super understanding sir thank you sir
Super Sir
Sir nachaka podamanty sir i love i r teaching really hats of sir
Yes
Sir explain bagundi cha vargam lo chivari varnam uthara padam lo vasthe elaga
Sir stutva sandi గురించి చప్పండి సర్ ప్లీజ్
మెవల్లా కోచింగ్. కు పోనివల్లాకి చలాన్ సహాయం అవూటున్నై మి సార్
గూరుజీ గారు కవిత్వలు ఎప్పుడు చెబుతారు సార్
sir chaattava Sandi chappandi sir
Ex,vidutchakti
Sir,stuthva sandhi explain cheyyandi please!Meeru chala clearga ardham ayyelaga cheppagalaru. request sir,
This is too confusing me sir
శరదృతువు ఏ సంధి సార్
Jasthwa sandhi
Jaga janani okasari malli chepandi
Th + ja = cha ravali kada
Ja ela vachindhi
అది ఎవరికి తెలియదు ఏమో
Sir tattika Sandi? Please explain this
"Nichintha" chappandi
Paadiyavu .. Yee sandi avutundi sir
పాడి + ఆవు...... యడాగమ సంధి
guru garu, Visarga sandhi mari Shatwa sandhi same ga unnai examples, okkasariclearga chepagalaru. udaharanaki Manaha shanthi ni meru ekkada manas shanthi antunnaru... vivarimpaalaru
నిశ్చల - ఈ పదం కూడా శ్చుత్వ సంధి అవుతుందా గురువుగారు?
అవును
అది ఎవరు చెప్పరు
ఒకే హల్లుకు రెండు వేర్వేరు హల్లులు ఒత్తుగా వస్తే దానిని పే రు please answer tell me sir
Sorry samslashaksharam
Sir meeru cheppinadi ardhamaindi kani schutva sandhi lo sakara tha varganiki shakara chavargam paramaatma shakara chavargame aadesamagunu annaru. Kani deniki yedi ravalo naku ardham kavatledu.
Sir, చాలా బాగా అర్ధం అయ్యేటట్లు చెబుతున్నారు.
ధన్యాదాలండీ
దయచేసి నుగాగమ సంది చెప్పండి
Sir example sacchiludu undi kada adi sath+ chiludu vasthadi kada
You have to develop ur knowledge sir జశ్త్వం తరువాత శ్చుత్వం వచ్చేసింది కొన్ని ఉదాహరణలు విడిగా చెప్పాలి
Tq for your suggestion
TQ sir
Super sir
Excellent sir.
Thank you sir 🙏 🙏