సోషల్ మీడియా లో ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తాం | CM Nara Chandrababu Naidu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 2

  • @ramanakv6059
    @ramanakv6059 9 часов назад

    CBN sir, meeru prathi saari public meetings lo social media, Sakshi print media lo asabhyakaramaina postings peduthu intlo mahilala meedha kooda peduthunnarani chebuthunnaru.
    Kaani meerendhuku ilanti sangha vidrohula meedha katinamaina action theesukovadam ledhu.
    Ippudu mee prabhutvsm vundhi. Rashtram prashantanga vundali, abhivriddhi chendali alage anti social elements ni vupeksincha vaddhu.
    Ippatiki chala mandhi police adhikarulu Jaganki ammudupoyina vaallu chatta vyathirekangane panichesthunnaru. Alanti vaallu yentha pedda sthayilo vunna katinamaina action theesukoni social media lo asabhyakaramaina postings pette vaalla meedha vukkupadam tho anachiveyandi. Lekapothe mee prabhutva failure gaane prajalu bhavistharu.
    Patishtamaina chattalu cheyandi. Inkoka saari ituvanti asabhyakara postings pettalantene vanukuputtali.

  • @ananda6878
    @ananda6878 9 часов назад

    నమస్కారం!
    ప్రపంచం లో ఉన్న సభ్యత గల తెలుగు వాడు తలదించుకునే విధంగా సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్స్ పెడుతున్నారు.Social media ఆధారంగా అరెస్టు చేయడం తప్పని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగ పలువురు చెబుతున్నారు. అలాంటి పోస్టుల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వారిని ఆత్మహత్యకు పురిగొల్పడం ద్వారా ప్రేరేపించడం అంటే హత్యా ప్రయత్నం క్రిందకి లెక్క వస్తుంది. కనుక దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక చట్టం తయారు చేయవలసిందిగ విజ్ఞప్తి. దాన్ని అనుసరించి సాంఘిక మాధ్యమాల్లో అలాంటి పోస్ట్స్ పెట్టే వాళ్లను హత్యా ప్రయత్నం చేసినంత కఠినంగా శిక్షించవలసిందిగా విజ్ఞప్తి.