Chiru tolly wood ki boss and megastar.....adhi chalu. సినిమాలు ఎలా హిట్ లు ఫట్ లు కామనో... టాలీవుడ్ కి బాస్ అయినా మెగాస్టార్ అయినా ఎప్పటికీ చిరునే కామన్ గా.అసలు ఇండస్ట్రీకి పది సంవత్సరాలు దూరంగా ఉంటేనే మెగాస్టార్ ఇమేజ్ తగ్గలేదు.... ఇంక సినిమాలు హిట్ అయితే ఏంటీ ఫట్ అయితే ఏంటీ.....అప్పుడొకటి అప్పుడొకటీ చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై అన్నయ్య స్టెప్పులు డైలాగులు స్టిల్స్ స్టైల్స్ చేస్తే చాలు టాలీవుడ్ లో జాతరే ఇక.....హిట్టు ఫట్ లతో మాకు సంబంధం లేదు.....ఆచార్య లో కొన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ ఫుల్ ఎంజోయ్డ్...అది చాలు సినిమాకు....జై మెగాస్టార్.
నువ్వు మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురు మాత్రమే హీరోలు అంటావు... వాళ్లది మంచి మనసు అంటావు. వేరే వాళ్ళు హిట్ కొడితే అది అదృష్టం పూర్వజన్మసుకృతం అంటావు, అదే రామ్ చరణ్ హిట్ కొడితే అది అతని టాలెంట్ తో కష్టార్జితం అంటావు. ఎన్టీఆర్ డిజాస్టర్ ఇస్తే శక్తి సినిమా గురించి వీడియో చేస్తావు. అదే రామ్ చరణ్ ఆరెంజ్ డిజాస్టర్ ఇస్తే దాని గురించి మాట్లాడవు, అల్లు అర్జున్ అసలు హీరోనే కాదు వాళ్ల దయాదాక్షిణ్యాల మీద హీరో అయ్యాడు అంటావు. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ మొత్తం రాజమౌళికి రాంచరణ్ కి వెళుతుంది అంటావు. రామ్ చరణ్ ఒక్కడే మాస్ హీరో అంటావు. మరి అల్లు అర్జున్ గంగోత్రి,ఆర్య ,దేశముదురు, జులాయి s/o సత్యమూర్తి,పరుగు, అల వైకుంఠపురం లో ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలు కావా? ఇక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, చాలామంది హీరోనే కాదంటావు. ఒరేయ్ బాబు పవన్ కళ్యాణ్ కూడా పది పదిహేను సినిమాలు వరుసగా ఫ్లాపూలు వచ్చిన తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు, నితిన్ కూడా పది పన్నెండు సినిమాల తర్వాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు, సినిమాలు అన్నాక హిట్ అవుతాయి ఫెయిల్ అవుతాయి. అది ఇండస్ట్రీలో సహజం, బాలకృష్ణ గారు కూడా చాలా ఫ్లాపుల తర్వాత సింహా తో మళ్ళీ లైన్లోకి వచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలానే ఉన్నాయి .నువ్వే అన్నావ్ కదా ఎంత స్టార్ హీరోల కొడుకు అయినా టాలెంట్ ఉంటేనే ఎదుగుతారు స్టార్డం అనేది ప్రేక్షకులని సినిమా థియేటర్ కి రప్పించే వరకు మాత్రమే తర్వాత టాలెంట్ ను బట్టి ఎదుగుతారురా. మీ లాంటి వాళ్ళ వల్లే ఫ్యాన్స్ మధ్య గొడవలు అవుతాయి. వీలుంటే అందరి గురించి మంచిగా చెప్పు రా బోసిడికే.. నీ వీడియోలు చాలా మటుకు నేను చూశాను నేను గమనించిన విషయం అది ఒకటే మెగా హీరోలే హీరోలు మిగతావాళ్లంతా అదృష్టం బట్టి వచ్చారు అంటావు
Mutha maestri mekanik Alludu mugguru monagallu SP Parshuram bigboss Rixawodu Apatbandhavudu the gentleman SPPS R.V. ivanni Supreme Hero range ki tagga movies kadu. Anni Utter flops movies iyyayi...
@@ramakrishnagokarakonda5848 muthamestri Mekanik Alludu 100 days run in city main theatre's. but not mega* range movies. full overaction done by supreme hero including worst Language used.
@@rupeshhyd2406 s... వరస్ట్ లాంగ్వేజ్ యూస్ చేసి మాస్ ఆడియన్స్ ను ఆకర్షించారు గానీ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆ మూవీస్ ను దూరం చేసారు...అప్పట్లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ అంత మాస్ ను చూడలేక పోయేవారు...కానీ డైరెక్టర్స్ మాత్రం చిరంజీవితో మాస్ లాంగ్వేజ్ యూస్ చేపించి మాస్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నించేవారు... రిక్షావోడు Bigboss సినిమాల్లో మాస్ పీక్స్ కు వెళ్లింపోయింది...చిరుకు కు కూడా చిరాకేసింది అనుకుంట....ఆ తర్వాత హిట్లర్ మాస్టర్ సినిమాల నుండి క్లాస్ అండ్ మాస్ ను అలరించే మూవీస్ చేస్తున్నారు....మాస్ అయినా ఊర మాస్ అయినా క్లాస్ అయినా చిరు యాక్టింగ్ మాత్రం ఇరగదీసాడు.... ముఠామేస్త్రి లో చిరులా జోష్ గా మాస్ యాక్టింగ్ చెయ్యడం అంత తేలిక కాదు....ఇప్పుడు సూర్య ఎలా మాస్ యాక్టింగ్ చేస్తున్నాడో ఆరోజుల్లో చిరంజీవి అలా మాస్ యాక్షన్ ఇరగదీసేవాడు.......క్లాస్ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడేవారు గానీ ఇప్పుడు అదే యాక్టింగ్ tamil సూర్య చేస్తే అందరూ యాక్టింగ్ సూపర్ అంటున్నారు..... ఇప్పుడు ఆడియన్స్ లో చాలా మెచూరిటీ వచ్చింది...క్లాస్ మాస్ అన్న తేడా లేదు... కానీ చిరు మాత్రం మాస్ తో పాటు కాస్త క్లాస్ టచ్ ఇవ్వాల్సిందే...
rey babu nuv mega fan ani maku telusu ra migatha vallani andhuku tidathav chala wrong nee meedha kopam undi nee parents ni oellanni involve chesi thidithe ala untadhi ikkadinundi ayina vaddu ala cheyaku mega family gurinchi thidithe nuv ala feel avuthavo valla heros ki thidithe vallu alane anukuntaru don't do that
సిగ్గు ఉండాలి నీకు తుప్పు. నువ్వు చింపాంజీ తొత్తువని ఏనాడో చెప్పాను నేను. సుత్తి ప్లాప్ సినిమాలు అయిన ఖైదీ no 786 కొదమ సింహం, కొండవీటి దొంగ హిట్లా. అక్టోబర్ 17 1991 న విడుదలైన రౌడీ అల్లుడు కి 1992 జనవరి 10 న విడుదల అయిన చంటి అడ్డు పడిందా? అప్పటికి 75 దాటి పోయింది రౌడీ అల్లుడు. నువ్వు నీ విశ్లేషణ చెత్త నాయాల.
Biggest Mass Commercial hero of Telugu cinema is One and Only The BigBoss Megastar Chiranjeevi
అన్నయ్యకు అన్నాయే పోటీ💥💥
That is megastar chiranjeevi gaaru... I'm big fan of megastar chiranjeevi Fan's..bro
Missed Industry hit movies
1. Chudalani vundi
2. Tagore
3. State rowdy
4. Rowdy Alludu
5. Master
State rowdy is flop
@@bhukyashankar8461 Lambadi: State Rowdy Hit movie. but boring movie. 100 days run in many theatre's
State rowdy biggest hit movie
@@bhukyashankar8461 state rowdy was
Blockbuster in Nizam, hit in andhra and ceded.
@@bhukyashankar8461 state rowdy was biggest flop
Jai mega star ✊️✊️✊️✊️
🔥🔥మెగాస్టార్ 🔥🔥❤❤🐅✊️
Chiranjivi no 1 Hiro
మాస్టర్ కూడా ఈ లిస్ట్ లో చేరే సినిమా బ్రదర్!!
King of indian cinema mega⭐⭐⭐⭐⭐⭐⭐
Jai megastar ✊✊✊✊✊
Thanks for sharing this brother
Looks Ike Chiranjeevi movies which missed Industry Hit Status are just like Sachin Tendulkar who missed his centuries while getting out on 90’s !!
చూడాలని వుంది కి క్లైమాక్స్ లో సరైన ఫైట్ లేకపోవడం మైనస్ అయింది.
vedu చిరు గురించి మాట్లాడితే బజన, బజన భజన హుంటారు
Mass hit ANNAYYA movie kuda Industry Hit avvalasina movie e.
🌟🌟...
Mega🌟🌟
✊...
Mega ⭐ movies all are block busters.... 👍👍 That's it 👍👍
JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI 👌
Thank you so much bro maa chiranjeevi gaaru gurunchi cheppinanduku
Chiru ki Chiru ne pooti iyyadu 😁😉
Jai chirangeeva...all time no:1 hero of telugu cinema megastar chirangeevi anniah...
చిరంజీవి మాస్టర్ సినిమా కోసం చెప్పండి బ్రదర్
సార్ మాస్టర్ మర్చిపోయారు
Eppatiki star star megastar oka sensation
Chala Baga Chepparu.
Mega star vs mega star❤️❤️❤️
Jai Balayya And Suman And Mahesh Babu 🔥🔥🔥🔥
సూపర్ sir.....
ఎవరేమి అనుకున్న... చిరు వచ్చాక.... అందరి కుసాలు కదిలాయ్
rajakeyallokudanaa
Jai megastar 🔥🔥🔥🔥🔥
Jai mega start
Chiru ❤️
Jai.big.boss
Konni sarlu chiru chiruke poti ayyaaduu andhuke konni hit mooovviii s ga ayyaayi 🙏🙏🙏
Chiru tolly wood ki boss and megastar.....adhi chalu.
సినిమాలు ఎలా హిట్ లు ఫట్ లు కామనో...
టాలీవుడ్ కి బాస్ అయినా మెగాస్టార్ అయినా ఎప్పటికీ చిరునే కామన్ గా.అసలు ఇండస్ట్రీకి పది సంవత్సరాలు దూరంగా ఉంటేనే మెగాస్టార్ ఇమేజ్ తగ్గలేదు....
ఇంక సినిమాలు హిట్ అయితే ఏంటీ ఫట్ అయితే ఏంటీ.....అప్పుడొకటి అప్పుడొకటీ చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై అన్నయ్య స్టెప్పులు డైలాగులు స్టిల్స్ స్టైల్స్ చేస్తే చాలు టాలీవుడ్ లో జాతరే ఇక.....హిట్టు ఫట్ లతో మాకు సంబంధం లేదు.....ఆచార్య లో కొన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ ఫుల్ ఎంజోయ్డ్...అది చాలు సినిమాకు....జై మెగాస్టార్.
Love u boss
Hi mama videos kosam waiting 😍
Great Info
No1mass is only chiru
Cheppina cinemalu Anni super
Jai megastar jai.nippu
నువ్వు మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురు మాత్రమే హీరోలు అంటావు... వాళ్లది మంచి మనసు అంటావు. వేరే వాళ్ళు హిట్ కొడితే అది అదృష్టం పూర్వజన్మసుకృతం అంటావు, అదే రామ్ చరణ్ హిట్ కొడితే అది అతని టాలెంట్ తో కష్టార్జితం అంటావు. ఎన్టీఆర్ డిజాస్టర్ ఇస్తే శక్తి సినిమా గురించి వీడియో చేస్తావు. అదే రామ్ చరణ్ ఆరెంజ్ డిజాస్టర్ ఇస్తే దాని గురించి మాట్లాడవు, అల్లు అర్జున్ అసలు హీరోనే కాదు వాళ్ల దయాదాక్షిణ్యాల మీద హీరో అయ్యాడు అంటావు. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ మొత్తం రాజమౌళికి రాంచరణ్ కి వెళుతుంది అంటావు. రామ్ చరణ్ ఒక్కడే మాస్ హీరో అంటావు. మరి అల్లు అర్జున్ గంగోత్రి,ఆర్య ,దేశముదురు, జులాయి s/o సత్యమూర్తి,పరుగు, అల వైకుంఠపురం లో ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలు కావా? ఇక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, చాలామంది హీరోనే కాదంటావు. ఒరేయ్ బాబు పవన్ కళ్యాణ్ కూడా పది పదిహేను సినిమాలు వరుసగా ఫ్లాపూలు వచ్చిన తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు, నితిన్ కూడా పది పన్నెండు సినిమాల తర్వాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు, సినిమాలు అన్నాక హిట్ అవుతాయి ఫెయిల్ అవుతాయి. అది ఇండస్ట్రీలో సహజం, బాలకృష్ణ గారు కూడా చాలా ఫ్లాపుల తర్వాత సింహా తో మళ్ళీ లైన్లోకి వచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలానే ఉన్నాయి .నువ్వే అన్నావ్ కదా ఎంత స్టార్ హీరోల కొడుకు అయినా టాలెంట్ ఉంటేనే ఎదుగుతారు స్టార్డం అనేది ప్రేక్షకులని సినిమా థియేటర్ కి రప్పించే వరకు మాత్రమే తర్వాత టాలెంట్ ను బట్టి ఎదుగుతారురా. మీ లాంటి వాళ్ళ వల్లే ఫ్యాన్స్ మధ్య గొడవలు అవుతాయి. వీలుంటే అందరి గురించి మంచిగా చెప్పు రా బోసిడికే.. నీ వీడియోలు చాలా మటుకు నేను చూశాను నేను గమనించిన విషయం అది ఒకటే మెగా హీరోలే హీరోలు మిగతావాళ్లంతా అదృష్టం బట్టి వచ్చారు అంటావు
1000/ రైట్
Megastar or Chiranjeevi anandi. Chiru ante ayanaki kalisi radu ani evaro chepparu
Super ❤❤❤❤❤mg
ఆటోజానీ అనే మూవి వస్తే ఇంకా సూపర్
❤️❤️❤️❤️❤️👍
Jai megastar
Jai,Boss🦁🦁🦁🦁🦁🦁
Intlo ramayya veedhilo krishnayya
Movie kuda 3years run ayyindhi
nenu kodamasimham ippatiki choostoo unta.. max 10 times choosiundochu
Jai chiranjeeva
Mega star is all rounder
Manchu maama
choodalani undhi crossed Pedaraayudu collections. But C. Aswani dutt didn't mention it any where
in my opinion Chudalani undi waste movie. it was supposed to be bhooloka veerudu later movie changed.
@@rupeshhyd2406 audience tastes have changes from 1994 to 1998
@@ramakrishnagokarakonda5848 yes..
S 💯 currect
RUDRAVEENA
APHADBHANDHAVUDU
👌
ANJI MOVIE REALSE BEFORE TAGORE MOVIE RUN COMPLETED BRO
Bro antha ok kani tagore 100 days 200 centers bro all time record appatlo centers adey high even Indra simhadri records beaten
Padagattam
🥰
Teliyani facts cheppu birthday roju santoshanni icharu bro
Pedarayudni ninne pelladatha crosse chesindi..50 lakhs margine tho ...Deni malli samarasimha reddy cross chesindi check once...
S
Ee cinemalu - above average to just hit movies. Ee edava super hits ani chepthunnadu, lol....
Akkineni fans antha waste gallu inkoru undaru
Chala varaku chiru ki chiruney poti
Veta
Avi miss aina kuda maku avi kuudaa industry hit ye
Heroine. Week. Bhanupriya. Correct. Kadhu. Chiru
Rowdy alludu industry hit ye kada
Mutamesthri ki dhebba second half
Mutha maestri mekanik Alludu mugguru monagallu SP Parshuram bigboss Rixawodu Apatbandhavudu the gentleman SPPS R.V. ivanni Supreme Hero range ki tagga movies kadu. Anni Utter flops movies iyyayi...
@@rupeshhyd2406 Mutamesthri Hit, Mugguru mongallu above average. of course the remaining are flops
@@ramakrishnagokarakonda5848 muthamestri Mekanik Alludu 100 days run in city main theatre's. but not mega* range movies. full overaction done by supreme hero including worst Language used.
@@rupeshhyd2406 s... వరస్ట్ లాంగ్వేజ్ యూస్ చేసి మాస్ ఆడియన్స్ ను ఆకర్షించారు గానీ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆ మూవీస్ ను దూరం చేసారు...అప్పట్లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ అంత మాస్ ను చూడలేక పోయేవారు...కానీ డైరెక్టర్స్ మాత్రం చిరంజీవితో మాస్ లాంగ్వేజ్ యూస్ చేపించి మాస్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నించేవారు...
రిక్షావోడు Bigboss సినిమాల్లో మాస్ పీక్స్ కు వెళ్లింపోయింది...చిరుకు కు కూడా చిరాకేసింది అనుకుంట....ఆ తర్వాత హిట్లర్ మాస్టర్ సినిమాల నుండి క్లాస్ అండ్ మాస్ ను అలరించే మూవీస్ చేస్తున్నారు....మాస్ అయినా ఊర మాస్ అయినా క్లాస్ అయినా చిరు యాక్టింగ్ మాత్రం ఇరగదీసాడు....
ముఠామేస్త్రి లో చిరులా జోష్ గా మాస్ యాక్టింగ్ చెయ్యడం అంత తేలిక కాదు....ఇప్పుడు సూర్య ఎలా మాస్ యాక్టింగ్ చేస్తున్నాడో ఆరోజుల్లో చిరంజీవి అలా మాస్ యాక్షన్ ఇరగదీసేవాడు.......క్లాస్ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడేవారు గానీ ఇప్పుడు అదే యాక్టింగ్ tamil సూర్య చేస్తే అందరూ యాక్టింగ్ సూపర్ అంటున్నారు.....
ఇప్పుడు ఆడియన్స్ లో చాలా మెచూరిటీ వచ్చింది...క్లాస్ మాస్ అన్న తేడా లేదు...
కానీ చిరు మాత్రం మాస్ తో పాటు కాస్త క్లాస్ టచ్ ఇవ్వాల్సిందే...
Previase industry hit pedha rayudu kadhu osay ramulamma
Choodalani Undi ki promotions baagane chesaaru..appatlo 50days tarvatha oka special song kuda add chesaaru kada?
Naaku nene poti naaku naathone poti
Cinemalu release cheyyoddu antav
Nv mega family fan ra eppudu valla goppalu chepthav malli voice of truth ani tag avasarama
Sir anchor garu tagore 192 centers lo 100 days adindhi maray movie tagore daridapulaki kuda ralevu marichara medhavigaru
ముగ్గురుమోనగలు చెప్పలేదే
rey babu nuv mega fan ani maku telusu ra migatha vallani andhuku tidathav chala wrong nee meedha kopam undi nee parents ni oellanni involve chesi thidithe ala untadhi ikkadinundi ayina vaddu ala cheyaku mega family gurinchi thidithe nuv ala feel avuthavo valla heros ki thidithe vallu alane anukuntaru don't do that
Chiru bhajana sangham president ee nippu nagaraju 😝
Kodama simham flop ra nippu 🙏🙏
Bdw choodalani undi movie 50 days travata hype taggadaniki reason is Balayya Industry hit Samara Simha Reddy
voice of truth ani tag line teesey ra bokkada nuv aa caption value teeyaku
సిగ్గు ఉండాలి నీకు తుప్పు. నువ్వు చింపాంజీ తొత్తువని ఏనాడో చెప్పాను నేను. సుత్తి ప్లాప్ సినిమాలు అయిన ఖైదీ no 786 కొదమ సింహం, కొండవీటి దొంగ హిట్లా. అక్టోబర్ 17 1991 న విడుదలైన రౌడీ అల్లుడు కి 1992 జనవరి 10 న విడుదల అయిన చంటి అడ్డు పడిందా? అప్పటికి 75 దాటి పోయింది రౌడీ అల్లుడు. నువ్వు నీ విశ్లేషణ చెత్త నాయాల.
@kiranbitra okkasari ninnu nuvu check chesuko ra... Erri puka avanni super hits ne ra... Erri puka....
Jai bullayya
Bul bul
Chiru ku only indra okkate industry hit movie remaining all are fack
Me bali babu kante ekkuva industry hits 8 unnay Supreme Hero ki.
😁😁 do comedy
@@gorakalakamal2485 comedy hero balayya babu.
Orini ayya
Bulbul gadu
Chudalanivundi flop
Boring movie
Eedevado pakka chiranjivi fan laga unnadu flop cinemalu kuda hits ani cheptunadu b.... Gadu
Jai megastar
Jai megastar
Jai mega ⭐⭐⭐⭐⭐⭐⭐
Jai megastar
Jai megastar