మా ఇంటి బోనంతో నల్ల పోచమ్మ గుడికి వెళ్తున్నాం. మీరూ రండి...అమ్మవారి ఆశీస్సులు అందుకోండి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • తెలంగాణ నిండా బోనాల పండుగ వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఇవ్వాళ హైదరాబాద్ బోనాలు. ఎంతో సందడిగా ఉంది. మేము కూడా మా ఇంటి బోనం సమర్పించడానికి మా కూకట్పల్లి ఏరియా కాలనీలో ఉన్న నల్ల పోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాం. ఈ వీడియోలో బోనాన్ని మా ఇంటి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, సమర్పించడం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మేము వెళ్తున్నాం కదండీ మీరూ మాతోపాటు గుడికి రండి. అమ్మవారిని దర్శించుకుని తల్లి కృపకు పాత్రులుకండి.
    #bonalu
    #hyderabad
    #hyderabadbonalu2024
    #hyderabadbonalu
    #lashkarbonalu
    #bonam
    #ourhomebonam
    #nallapochamma
    #nallapochammatemple
    #omsrimatrenamaha
    #templevlog
    #temple
    #hindutemple
    #gramadevata
    #happybonalu
    #bonalu@2024
    #sahityatv

Комментарии • 13

  • @srinivasbeera2462
    @srinivasbeera2462 2 месяца назад +2

    బోనాల పండుగ శుభాకాంక్షలు డియర్ ..🎉❤

  • @pasamlaxmaiah1517
    @pasamlaxmaiah1517 2 месяца назад +1

    బావా...మి వ్యాఖ్యానం తో బోనం కి మరింత శోభను తెచ్చారు.....
    మీ కుటుంబం అందరికీ బోనాల శుభాకాంక్షలు....🙏🙏🙏

    • @SAHITYATV
      @SAHITYATV  2 месяца назад

      ధన్యవాదాలు బావా

  • @satishboga5909
    @satishboga5909 2 месяца назад +1

    బోనాల పండుగ శుభాకాంక్షలు సార్💐💐💐

  • @laxmanacharypanchalapu8105
    @laxmanacharypanchalapu8105 2 месяца назад +1

    మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు💐💐

  • @MrPavanmd
    @MrPavanmd 2 месяца назад +1

    Sri Matreya Namaha

  • @surendrareddystills7536
    @surendrareddystills7536 2 месяца назад +1

    శ్రీ మాత్రేనమః

  • @krameshbabu6416
    @krameshbabu6416 2 месяца назад +1

    బోనాలు శుభాకాంక్షలు మై డియర్ బావా జై.. మాతా blesed to your ఫ్యామిలీ 😇😍🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿

    • @SAHITYATV
      @SAHITYATV  2 месяца назад

      ధన్యవాదాలు బావాజీ

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy 2 месяца назад +1

    Jagadamba

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy 2 месяца назад +1

    Janta nagulu super

  • @nakarkantisudhakar7214
    @nakarkantisudhakar7214 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy 2 месяца назад +1

    Baba chala bagundi Baba