మా ఇంటి బోనంతో నల్ల పోచమ్మ గుడికి వెళ్తున్నాం. మీరూ రండి...అమ్మవారి ఆశీస్సులు అందుకోండి
HTML-код
- Опубликовано: 11 окт 2024
- తెలంగాణ నిండా బోనాల పండుగ వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఇవ్వాళ హైదరాబాద్ బోనాలు. ఎంతో సందడిగా ఉంది. మేము కూడా మా ఇంటి బోనం సమర్పించడానికి మా కూకట్పల్లి ఏరియా కాలనీలో ఉన్న నల్ల పోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాం. ఈ వీడియోలో బోనాన్ని మా ఇంటి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, సమర్పించడం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మేము వెళ్తున్నాం కదండీ మీరూ మాతోపాటు గుడికి రండి. అమ్మవారిని దర్శించుకుని తల్లి కృపకు పాత్రులుకండి.
#bonalu
#hyderabad
#hyderabadbonalu2024
#hyderabadbonalu
#lashkarbonalu
#bonam
#ourhomebonam
#nallapochamma
#nallapochammatemple
#omsrimatrenamaha
#templevlog
#temple
#hindutemple
#gramadevata
#happybonalu
#bonalu@2024
#sahityatv
బోనాల పండుగ శుభాకాంక్షలు డియర్ ..🎉❤
బావా...మి వ్యాఖ్యానం తో బోనం కి మరింత శోభను తెచ్చారు.....
మీ కుటుంబం అందరికీ బోనాల శుభాకాంక్షలు....🙏🙏🙏
ధన్యవాదాలు బావా
బోనాల పండుగ శుభాకాంక్షలు సార్💐💐💐
మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు💐💐
Sri Matreya Namaha
శ్రీ మాత్రేనమః
బోనాలు శుభాకాంక్షలు మై డియర్ బావా జై.. మాతా blesed to your ఫ్యామిలీ 😇😍🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿
ధన్యవాదాలు బావాజీ
Jagadamba
Janta nagulu super
🙏🙏🙏🙏🙏
Baba chala bagundi Baba