పవన్ కు ప్రాణ హాని రంగంలోకి కేంద్ర బలగాలు..? | Pawan Kalyan in Big Trouble..? | Kotha Ravindra Babu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 152

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c День назад +69

    100% పవన్కళ్యాణ్ జాగర్తగా ఉండాలి.. తోడేళ్ల (నేటి నాయకులు )మధ్య నీతిగా ముందుకు సాగుతున్నాడు.. సో ఇలాంటి గొప్ప లీడర్ని ప్రజలు కాపాడుకోవాలి.. కేంద్రం Z+ కేటగిరి ఏర్పాటుచేయాలి..

    • @Ch77754
      @Ch77754 День назад

      పవన్ నాటకాలు సిగ్గులేకుండా ఉంటాయి.పవన్ నాటకాలు సిగ్గులేకుండా ఉంటాయి.

    • @naveen1508
      @naveen1508 День назад

      Spf vadda

    • @dkr277
      @dkr277 День назад

      ​@@Ch77754నీ బ్రెయిన్ ఛీ రెడ్డి డ్రాయర్ లో వుంది నీ అర్ధం అయ్యింది రా అబ్బ

    • @Ch77754
      @Ch77754 День назад

      @@BSMURTHY-l5c వాడే పెద్ద తోడేలు

  • @VenkateshThanneru-r2i
    @VenkateshThanneru-r2i День назад +35

    Super Meru ceppinadi karekt sir jai pavnkalyan sir❤❤❤❤❤❤❤❤❤

  • @spac139
    @spac139 День назад +26

    పవన్కళ్యాణ్ అన్న కి Z+ కేటగరి సెక్యూరిటీ తప్పనిసరిగా ఇవ్వాలి... అర్జెంటు గా 🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmanaswamysuperaushtro2348
    @lakshmanaswamysuperaushtro2348 День назад +53

    హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ జి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి

    • @Ch77754
      @Ch77754 День назад

      నిజంగా మీరు ఎర్రిపువ్వులు raa

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw День назад

      Yes correct good message for india hundred p sathyam yes so pk garu great careful ga undali graph choosi some power leaders kasab lanti neechulu our own leaders valla danger yes care ful

    • @Ch77754
      @Ch77754 День назад

      @Subbu888-wm9xw అంత seen లేదు స్వామి. వాడోకా పిచ్చి పిచికారీ గాడు

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 День назад +10

    అయనకేమైనా జరిగితే రాష్ట్రము తట్టుకోలేదు కనుక కేంద్ర ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి.

  • @sridharsirisha3975
    @sridharsirisha3975 День назад +16

    Sir supeer speech 🙏🙏🙏🙏🙏🙏

  • @Sailajapotnuru-h8j
    @Sailajapotnuru-h8j День назад +35

    ఈ కలియుగం లో జన్మించిన యుగపురుషుడు కారణజన్ముడు మా దేవ దేవుడు పవన కళ్యాన్ గారు ,మా అభిమానులు ,భక్తుల ఆశీస్సులు , ఆదరాభిమానాలు తో మా దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో , సంతోషంగా ఉండాలని కోరుకుంంటున్నాని ,ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

    • @Ch77754
      @Ch77754 День назад

      @@Sailajapotnuru-h8j మీరు కూడా యుగ పురుషురాలు

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 День назад +52

    పేద ప్రజల కోసం పోరాడే శక్తి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అ పవన్ కళ్యాణ్ గారుకి భగవంతుడే అండగా ఉంటాడు

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 2 дня назад +64

    కేంద్రం పవన్కళ్యాణ్ గారికి Z సెక్యూరిటీ ఇవ్వాలి.

    • @Ch77754
      @Ch77754 День назад

      @@tejavikramchalamala6547 నీకు కూడా కావాలా

  • @jaishreeram6116
    @jaishreeram6116 День назад +33

    రియల్ హీరో పవర్ స్టార్ 💐💐💐💐పవన్ కళ్యాణ్ 💐💐జై జనసేన 💐💐

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 День назад +19

    వంగవీటిని కాపాడుకోలేకపోయామ్ కానీ PAWAN ని అన్ని రకాలుగా కాపాడుకోవాలి

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 День назад +33

    పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం వెంటనే Z కేటగిరి కల్పించాలి

  • @SrinevasSri-zp4ti
    @SrinevasSri-zp4ti День назад +8

    Super super sir

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 День назад +8

    Wow super

  • @REMELLARAMARAO
    @REMELLARAMARAO День назад +7

    Yes Sir,
    మీరు చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాను, ఆయన బుల్లెట్

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 День назад +14

    జై పవన్

  • @SambaMurty-m1k
    @SambaMurty-m1k День назад +9

    చాలా మంచి విశ్లేషణ సార్ He is రియల్ హీరో

  • @విశ్వజ్ఞ
    @విశ్వజ్ఞ 17 часов назад +3

    పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి సర్వ విధములుగా రక్షణ కలిగించు గాక

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 День назад +8

    పవన్ కళ్యాణ్ గ్రేట్

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 День назад +20

    బ్లాక్ మెయిల్ పోలిటిక్స్ తో అందర్నీ లొంగదీసుకున్నాడు బెదిరించి అన్నీ తొక్కేయొచ్చనుకున్నాడు,వ్యాపారస్తుల కత్తికి రెండు వైపులా పదును,ఓ వైపు రౌడీలు పదును రెండోవైపు రాజకీయ నాయకుల పదును అందుకే బిజినెస్ మేన్ తో జాగ్రత్తగా ఉండాలి

  • @SubbaRao-eu6jg
    @SubbaRao-eu6jg День назад +7

    Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir

  • @tskr810
    @tskr810 День назад +10

    Pspk india

  • @irrivichettymasthanaiah7348
    @irrivichettymasthanaiah7348 День назад +16

    Z కేటగిరి కలిపించాలి.

  • @rajkumarpallerla3722
    @rajkumarpallerla3722 День назад +18

    Correct

  • @sreenivask5983
    @sreenivask5983 11 часов назад +2

    జయహో జనసేనాని❤❤🎉🎉🎉🎉

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d День назад +24

    పవన్ కళ్యాణ్....మీ రాజకీయ చతు ర త అద్భటం....చాలా సంతోషం....కానీ మీ ప్రాణా నికి ముప్పు.లేకుండా జాగ్రత్తగా.వుండండి.సార్...

  • @gundumogulavenkatasatyanar3105
    @gundumogulavenkatasatyanar3105 День назад +9

    కేంద్రం z plus security ఇవ్వాలి

  • @rajkumarpallerla3722
    @rajkumarpallerla3722 День назад +12

    Yes

  • @ramanaiahponna6701
    @ramanaiahponna6701 День назад +10

    పవర్ కళ్యాణ్ గారికి కట్టుదిట్టమైన Z క్యాటగిరి ఏర్పాటు కేంద్రం చేయాలి ఇండియాలో పోర్టు లను సెంటర్ గవర్నమెంట్ ఆధనంలో ఉండాలి. దేశానికి ప్రమాదం పొంచి ఉన్నది. పోర్టులను ప్రైవేటు నుండి రద్దు చేయాలి జై శ్రీరామ్

  • @ranjaneyulu1482
    @ranjaneyulu1482 День назад +9

    🎉🎉🎉🎉❤

  • @T.d.vSatayanarayana
    @T.d.vSatayanarayana День назад +6

    Sir 100% pk garu medha question corret

  • @dandamainacharan2424
    @dandamainacharan2424 День назад +13

    👌👌👌👌👍👍👍👍

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 День назад +8

    Go ahead pawansir we are withyou

  • @himabindhu4787
    @himabindhu4787 День назад +6

    Varahi 🙏🙏.amma vundi

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 День назад +7

    మాఫియాకు వనుకుపుట్టాలి పవనుకు మంచి ఆలోచన సూపర్

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 16 часов назад +1

    Good message jaiho Modi Jai Pawan Kalyan 🙏🌅🕉️🌧️

  • @gsankaram5795
    @gsankaram5795 День назад +11

    100%

  • @surendratanwar1870
    @surendratanwar1870 День назад +3

    వీడు ఇక్కడ పంజా విసిరితే.. ఢిల్లీలో ఇందిర.. పంజాబి లపై పంజా విసిరింది.. రాజీవ్.. తమిళిలుపై పంజా విసిరాడు.! ఇంకా అర్ధం వేరే చెప్పాలా.? 😊

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 День назад +5

    Next election hands up.

  • @శాంతి.మ్
    @శాంతి.మ్ День назад +2

    పవన్ కళ్యాణ్ కి ఏమన్నా అయితే వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిగలరు

  • @KomalKomal-jh5wj
    @KomalKomal-jh5wj День назад +10

    JANASENA

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 20 часов назад +1

    ఈ anumanam అందరికీ వుంది. వేల కోట్లు నష్టం ఎన్ని pranam teeyadam mafia కి కష్టం కాదు. పవన్ కళ్యాణ్ కొంత జాగ్రత్తగా వుండాలి.

  • @madhavachecharla3864
    @madhavachecharla3864 11 часов назад +1

    గట్స్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య జై janasena

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 День назад +3

    ఆ రాష్ట్రమే అలాంటిది అందుకని సెంట్రల్ ఫోర్స్ ఆయనికి సెక్యూరిటీ కల్పించాలి. తెరపైన చూయించిన హీరోయిజాన్ని నిజజీవితంలో ఆయన కనబరుస్తున్నారు. కాబట్టి కట్టుదిట్టమైన సెక్యూరిటీ అవసరం.

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 День назад +6

    Lekunttte Telugu states Kalliothayeee

  • @ramuysetty2096
    @ramuysetty2096 День назад +11

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ సార్

  • @RamcharanSravankumar
    @RamcharanSravankumar День назад +1

    Sir miru .💯 correct ga chepparu❤❤❤❤❤.✊✊✊✊✊✊✊✊✊

  • @lakshmiks8033
    @lakshmiks8033 9 часов назад +1

    🙏🏻🙏🏻ಪವನ್ ಕಲ್ಯಾಣ್ sir

  • @balagakrishnarao278
    @balagakrishnarao278 15 часов назад +1

    Good chanel good Anchor

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 День назад +13

    జగన్ చంద్రబాబు ఏకమైన పవన్ ఏమి చేయలేరు

    • @naveen1508
      @naveen1508 День назад

      Kalisi poti chestaru anthe

    • @naveen1508
      @naveen1508 День назад

      2019 lo pk kutami 175 poti chesi oka place lo gelicharu vadu odipotadu 2 chotla adi mi standard mp seats zero😊

  • @Nagavarapusrinivasarao
    @Nagavarapusrinivasarao День назад +8

    Super mana power Star PSPK jaateeya Sthailo oka Super Naikudu

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 День назад +8

    Please Govt should take ports into their controle if it hapens sumgling and other illegal activities will controle

  • @govardhanbhuvaneswari9041
    @govardhanbhuvaneswari9041 10 часов назад +1

    Give z security to Dy CM. Pavan Kalyan

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 19 часов назад +1

    జై జనసేన 🙏 సూపర్ 👌🇮🇳💯

  • @krishnamedida5810
    @krishnamedida5810 День назад +4

    ❤❤❤❤pawan kalyan 👌 ♥️

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 9 часов назад +1

    Pavankalayann modi pernsh suparr

  • @vedaeruvaram2304
    @vedaeruvaram2304 День назад +1

    The central and state Govt s should save public money and leaders security in all means and give real Independence to people in India ,

  • @seshasairangarao
    @seshasairangarao День назад +1

    ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్ని mafia కూకటి వేళ్ళతో పేకలిన్చి వేయాలి. పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచాలి

  • @krishnarao346
    @krishnarao346 День назад +1

    All the Andhra people should express their solidarity to Pawan - nay - Power Kalyan Sir in all the bold steps he has taken in instructing seizure of the ship in 9 nautical miles in the sea. Hats off Power Kalyan Sir.

  • @MassHarsha-q5l
    @MassHarsha-q5l 22 часа назад +1

    రియల్ హీరో మా పవర్ స్టార్ ❤❤❤

  • @Db1234k
    @Db1234k День назад +5

    అలాంటి పరిస్థితుల్లో ఉంటే కచ్చితంగా అతనికి తెలిసిపోతుంది ధ్యానంలో గాని లేదు కలలో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు 🔱✊🏻🌻

  • @veenakamadi8708
    @veenakamadi8708 12 часов назад +1

    God kapadutharu. Pawan sir ni

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 21 час назад +1

    ❤❤❤ jai janasena

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 День назад +1

    అన్నిటికంటే ముందు మతోన్మాద తీవ్రవాదులకు ర్థిక రాజకీయ సహాయపడి అన్ని రకాల ప్రోత్సాహస్తున్న ఈ పదవిలో ఉన్న వారిని సంఘంలో స్థానం లేకుండా చేయాలి.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 День назад +1

    LOKNAYAK JAYAPRAKASH NARAYAN
    AGAINST CURRUPTION

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 День назад +1

    Jai pawan anna

  • @MuralivenkataBoddu
    @MuralivenkataBoddu 14 часов назад +1

    ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వాడు మామూలు మాఫీ కాదు దావూద్ను మించినవాడు ఎర్రచందనం గంజాయి అన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు వాడి పర్మిషన్ లేకుండా పోర్టు లోనికి కి ఈగ కూడా వెళ్ళదు అటువంటిది పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీ బాగా ఉండాలి

  • @krishnarao346
    @krishnarao346 День назад +1

    Those 32% ration card holders who are settling the rice to middlemen should be brought to book and their ration cards should be immediately cancelled and their pension benefits also should be cancelled.

  • @chandraraomulagamu2161
    @chandraraomulagamu2161 День назад +5

    సార్ మీరు చెప్పింది బాగుంది కాకినాడలో భద్రత ఏర్పాటు. చెయ్యాలి.. విశాఖపట్నం లో ఆర్మీ ఉంది గాని కాకినాడలో లేదు కాకినాడలో కూడా ఉండాలి.,. అలాగే పవన్ కళ్యాణ్. మా అన్నయ్యకి. కూడా భద్రత ఏర్పాటు చెయ్యాలి.. పోలీస్ వాళ్ళ మీద మాకు నమ్మకం... అన్నయ్యకి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది...

  • @krishnarao346
    @krishnarao346 День назад +1

    Pawan Kalyan sir is a national treasure and the impending danger to his life is from the rice mafia especially when he ordered to seize the ship. He he has openly focussed on the vulnerability of the port from anti social elements. Those officials who discouraged him from inspecting the ship should be dismissed immediately. He should be immediately provided highest security.

  • @KarunaArilla
    @KarunaArilla День назад +1

    Hats hope pavan sir
    Ĺ

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 День назад +1

    ఇన్ని నెలలయినా చర్యలు లేకపోవటం, స్మగిలింగ్ ఆగకపోవటం తో కొందరిని అనుమానిస్తుండటం మొదలైంది.

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 День назад +1

    A politician kuda public kosam pani cheyadhu kevalam dochukovadanike public pichivalu pawan great person

  • @Firewords678
    @Firewords678 День назад +1

    Jai janasena 🙏

  • @rameshjaji4216
    @rameshjaji4216 День назад +1

    Power ⭐ ku emaina aethe . India Muslim lu katham

  • @venkatchilakapati9728
    @venkatchilakapati9728 День назад +1

    Definitely Shri Pawan Kalyangaru needs Z plus category

  • @kishorebabu494
    @kishorebabu494 День назад +1

    👍

  • @kbalasubramanyambalu7050
    @kbalasubramanyambalu7050 День назад +1

    Really power star Pawankalan

  • @AndeShankaraiah-m7f
    @AndeShankaraiah-m7f День назад +1

    Jai powan

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 День назад +4

    After Arvind Kejriwal, Pavan Kalyan will become The Chief Minister of Delhi (Indraprastha).

  • @PNSSRAO
    @PNSSRAO День назад +4

    The caption is correct, there is a likelihood of threat to the Dy CM.

  • @sudhakarkanumuri9422
    @sudhakarkanumuri9422 9 часов назад +1

    Cbn kante pavan cm ga unte better in ap.

  • @SrinivasRao-l3e
    @SrinivasRao-l3e День назад +3

    Super brother ❤❤❤

  • @srikanthvanam702
    @srikanthvanam702 День назад +1

    Jai janasena Jai power Star 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f День назад +1

    పవన్ అన్న ను చంపేస్తారు

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 День назад +3

    All politicians of all parties and officials have hand in this smuggling conspiracy.

  • @rayhangaming0056
    @rayhangaming0056 День назад +3

    people need pawan, he is good entertainer like paul. without pawan politics are boring.

  • @bmadhubabu2833
    @bmadhubabu2833 19 часов назад

    I request Z+security. He was Honest and true leader.. Like VMR Murdered in 1988 todalu
    group 60:40 TDP and Congress...

  • @sambasivarao98
    @sambasivarao98 День назад +5

    Dear sir,mafia won’t leave him.But it will be most dangerous than the murder of vangaveeti.results will be very dangerous

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 День назад +2

    Devudu Pawan kapadali

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 День назад

    ద్వారంపూడి నీ లోపలేసెయ్యంది

  • @ChandraSekhar-j9n
    @ChandraSekhar-j9n День назад +3

    Super supe Pawan Kalyan

  • @ckmurthi4485
    @ckmurthi4485 День назад +2

    Very good sir deputy CM sir

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 День назад +2

    What is the Corruption Level percentage in Japan, Taiwan, Saudi Arabia, UAE and India?

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 14 часов назад

    అందరికీ నమస్తే...అక్కడ పట్టుకున్నారు ok..అసలు కొన్ని చోట్ల ..రేషన్ బియ్యం ఇవ్వకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది....కొన్ని గ్రామాల్లో...రైస్ వాన్ దగ్గర తీసుకుని.
    ఆ పక్కనే ఒక వ్యక్తి రెడీ గా ఉంటాడు...అతనికి కేజీ 10rs అమ్ముతారు...చూస్తూ ఏమి చేయాలో అర్థం కాక బాధ అనిపిస్తుంది...ఎంత మంచికోసం ఇస్తుంటే ఇదా వీళ్ళు చేసే పని అని ఫీల్ అవుతూ ఉంటాము.
    పవన్ కల్యాణ్ గారు ఈ చిన్న ప్రయత్నం లో కొందరిని భాగస్వాములను చేయండి సర్.....మన జన సైనికులు పట్టుకుంటారు.
    ఇలాగే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలి...🎉

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 День назад +1

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala День назад

    Jai jagan, jai puspha.

  • @PNSSRAO
    @PNSSRAO День назад +3

    Mafia is a conglomerate of all political parties so how difficult it would be to suspect the criminals.

  • @ayyappa.v817
    @ayyappa.v817 5 часов назад

    వేయండి ✋.. Pawan anna medha.. Vadu ledhu vedu ledhu.. ... Mee vuhaa kay vodhuluthunamu. Out put. Chala dharunam ga vuntadi

  • @medikondasiddaiah
    @medikondasiddaiah 7 часов назад

    Jai Pavan anna Jai janasena