మీరు ఐఏఎస్ అవుతారో లేదో ఇలా చెక్ చేసుకోండి! | Akella Raghavendra | e-Gurukulam for IAS

Поделиться
HTML-код
  • Опубликовано: 31 авг 2020
  • ఐఏఎస్ అవ్వాలని పరితపించే విద్యార్థులు ఎందరో ఉంటారు. అయితే ఆ అవకాశం కొందరికే లభిస్తుంది. కొందరిని విజయం వరిస్తుంది. అలా విజయం వరించిన విద్యార్థులలో ఉండే ప్రధాన లక్షణాలు ఏమిటి? అసలు ఒక విద్యార్థి ఐఏఎస్ సాదించగలడో లేదో తెలియాలంటే తనకు తాను పెట్టుకోవాల్సిన ఐదు టెస్టులు ఏమిటి? అనేది ఈ వీడియోలో చెబుతున్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు!

Комментарии •