కుంభం కాదు అన్న మా ఊరి పేరు కంభం...ఆసియా ఖండం లోనే రెండో అతి పెద్ద చెరువు మా ఊరిలోనే ఉంది ఇ సారి ఇటుగా వచ్చినప్పుడు మా ఊరిలో దిగి ఒకసారి కంభం చెరువు ను వీక్షించండి చాలా బాగుంటుంది
బ్రిటిష్ కాలం నాటి నంద్యాల గిద్దలూరు మధ్య వచ్చే మీటర్ గేజ్ బ్రిడ్జిని మీరు చూడాలనుకుంటే వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ ఆ బ్రిడ్జి మీద ట్రైన్ పోతూ ఉండేది మీరు చూడవచ్చు
నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లేప్పుడు , బస్ లో నుంచి ట్రైన్ రూట్ చూస్తే చాలాబాగుంది, సస్పెన్షన్ బ్రిడ్జిలు, కర్వ్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రూట్ గురించి మన ప్రధాని పి వి నరసింహారావు గారు , మీటరు గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ ప్రా రంబించి నపుడు ఈ జోక్ చెప్పారు. ట్రాక్ పక్కగా నెత్తి మీద కట్టెల మోపు తో నడుచుకొంటూ ఉంటాడు. రైలు ఉన్నపుడు ఎందుకు నడుస్తున్నావు అంటే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు.
మీరు చూసిన హైట్ పిల్లర్స్ the great personality మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన రైల్వే బ్రిడ్జి,అది సింగిల్ బోల్ట్ మీద depend అయ్యి ఉండేది,దానిని 10 years back collapse చేశారు,ఎప్పుడు ఒక బోల్ట్ తీసివేస్తే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది,పిల్లర్స్ అలాగే ఉన్నాయి train chala హైట్ మీద వెళ్ళేది, journey lo chala bhayam వేసేది
మీరు ఇప్పుడు correct place ఎంచుకున్నారు . మాకు గుంటూరు నుండి గుంతకల్ రైల్వే మార్గం అంటే చాలా మంది కి ఁపెమ ఎక్కువ ఎందుకంటే అఁపతంలొ మద్య తరగతి వారు ఎక్కువగా ఉన్నారు . చూడదగినవి ఁపదెశలు ఎక్కువగా ఉన్నాయి . ముఖ్యంగా నలమల్ల అడవి , బొగద టర్నర్ వంటివి . అన్న నెను చాలా మంది రైల్వే చాలా విడియో చుశాను కానీ ఇంత HD video క్వాలిటీ చూడటం మెదటి సారి .
You are the second Person to talk about this railway route from Dhone to Guntur Route . First was Kenneth Anderson in the 80's . Good Route you have cover & Good work keep it up
Bro బ్రిటిష్ వారి ట్రాక్ బోగద ఇంకా అందం గా ఉంటాయి వీడియో చాలా బాగుంది బ్రొ నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్న ntr నాగా మూవీ చలమ స్టేషన్ లో తీశారు ఆ బ్రిడ్జ్ బ్రిటీష్ ట్రాక్ పాతది good video keep it up
1986-91...సం. మధ్యలో మీటర్ గేజ్ బొగ్గు బండి అమరావతి పాస్ట్ పాసింజర్ లో బళ్ళారి VEC లో చదివేటప్పుడు ప్రయాణించేవాడిని... 🤩😍🥰 ఆ మధుర స్మృతులు గుర్తుకు 😣🤢 తెచ్చావు... బాబాయ్... ఆ రోజులు మరల తిరిగి రావు కదా... 😤
We traveled over metre gauge track from Vijayawada to Kurnool when it was capital city of Andhra state, a memorable journey forever, thanks for this outstanding video bringing old memories ☘️
ఈ ట్రైన్ ని narasapur _dhone intercity superfast గా మార్చితే బాగుంటుంది. Already ఉదయం నరసాపురం లో గుంటూరు కి ఒక రైలు ఉంటుంది. అదే రైలు డోన్ కి వస్తుంది.
There a so high bridge which is used for trains running.After P. V. Narasimha Rao as P.M. That line was modified for broadgage because he won from Nandyal and became as P.M.Bobbili raja Venkatesh cinema Rowdy Inspector cinema shooting also kshana kshana cinema shooting also done on that bridge
I had got the opportunity of traveling in this route in all the seasons, winter, summer, rainy seasons, long back when that route was of meter guage built by British. An eye treat. But guage conversion and electrification, doubling was delayed excessively.
I also traveled by road, but the journey was by overnight bus. Several telugu, kannada films were picturized in these train and bus routes, bridges and tunnels, the famous Cumbem Cheruvu (big water tank visible from a distance from the train), which might have missed your attention. In case you happen to cover the route once again, please keep a watch. You did a great job in selecting a day train. All the best.
I am from nandyal There is double line construction between malkapuram to Bethamcherla due to this reason there not able to give platform. In malkapuram, rangapuram, bethamcherla platforms are demolished . Nice video.
Bro that bridge name is dorrabavi bridge constructed by Britishers may be in 18th century for looting our resources My native place near giddalur Akkavedu village
Meeru Choosina Aa Old Bridge Hanging Bridge, India Lo British Time lo Kattina Hanging Brdiges lo Okati..like Howrah Bridge, 2002 lo Steel Sale Chesaru Railways Varu..Kshana Kshanam Cinema Climax Choodachu..Venkatesh Sridevi Aa Route loney Teesaru
Brother ha nallamalla forest lo meru chusina bridge ki Chala history undhi..adhi meter gage Railway track bridge once upon time.and akka oka hanging bridge undhedhi name is Dora baavi bridge.britisher kattinacharu..and ha bridge meedha bobbili raja movie shooting iendhi and little soldiers movie also..inka chala unai..movies.once monsoon lo vlog chey Anna 😊
So beautiful journey Even bus that road from Giddalur to Nandyal is also seenic Many cinema shootings also done..I travelled so many times.First it's having single line but it's now doubling so all platforms are under construction.vAlso a very long railway tunnel is there.Cement Nagar due to the name of Panyam cements factory.Also betam Cherlapally is also famous for polish stones
Good evening Bro. Adi old railway track bridge. Kshanakshanam cinemalo kanapaduthundi. Gadag passenger is famous in this route and it's Metergaze track bridge. After modification into broadgaze,it was distructed. Beautiful bridge and highest level bridge in this route.
Brother… చెలమ station cross చేసిన తర్వాత మీకు కనిపించిన ఆ స్తంభాలు bridge కాదు… అది ఎన్నో సంవత్సరాల క్రితం British వాళ్లు వేసిన meter gauge railway line….. ఇంచుమించు 1993-94 వరకూ ఆ meter gauge line వాడుకలో వుంది. మేము కూడా చిన్నప్పుడు ఆ meter gauge line మీద ప్రయాణం చేసినవారమే…. ఆ ప్రదేశంలో train వెళ్లేటప్పుడు spring action లాగ ఊగుతూవుండటం కూడా నాకింకా గుర్తు….
Bro meru cement nagar station tharuvatha cement factory miss chasaru bro meru adhi chala patha cement factory bro adhi miku right side undhi factory station nudhi just 200 meters
సూపర్ బ్రదర్...నైస్ వీడియ..మా ఊరు కంభం బ్రదర్...మా ఊరి కంభం చెరువు చాలా ఫేమస్.. అక్కడి ప్రకృతి అందాలు, చుట్టూ కొండలు దాని నడుమ రైల్వే లైన్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి.. వీటన్నింటినీ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ చాలా బాగుంటుంది..
there was a ocean once at the centre of andhrapradesh when india was a part of supercontinent. due to collision of western land of india with eastern ghats, the underwater shale,limestone formed as Erramala hils. not only the journey from dhone to guntur but also road journey from Dhone to Yaganti via Jaladurgam after mid of august it similar to araku valley
Used to travel in this route between 1982 to 86 in trains with Steam locomotives n meter gauge during my Anantapur engineering college days… our cloths used to become dirty with coal dust😊😊😊😊
G+3 in 100 sq yards with beautiful interiors my brother House tour in my channel friends plz watch 👍 definitely it will be use 👍 tq 🙏 regards from Andhra Pradesh 🙏
14:20 Adhi railway bridge bro...okkappudu aa poles midha railway track undedi...british time lo kattaru adhi...Tarvata P V Narsimha Rao time lo kindiki change chesharu
Scr should run Narsapur to Darmvaram exp by combining both Narsapur--guntur exp n guntur--dhone exp as Narsapur to darmavaram exp which will Be a better train for AP people.
Hai, this vedio Awasome bro Maddi ,markapuram chuincharu Markapuram to done view baguntaddi bro Nallamalla forest , bogaddas , winter season or manson seanson Bro next time loo gagulaapalli to mahanddi vedio cheyanddi ,inkka serinaeres baguntaii
Bro aa bridge British vari kaalam lo trains tirigevi anna daani meeda. adi chaala historic bridge anna mana india lo aa bridge meeda train veltunte chala ugedi anna aa bridge ni 1990 lo తీసేసరు anna kotha broad gauge vacchaka Chudu mari British vallu entha strong gaa kattaro kada anna Aa bridge meeda nunchi maa nanna garu prayaanam chesaru anta anna 1978 loo chala bayangaa undedi anta train daani meeda nunchi velletappudu ugutunte Anna please anna isari 17330 Vijayawada hubli express train blog chey anna ee route lone veltaav please anna vlog chey anna aa train Vlog chesetappudu maa uri gurinchi baaga cheppu anna maddikera uri gurinchi baaga highlight chey daani taruvaata guntakal vastaadi Please anna naa kosam vlog chey anna aa route ento chudalani anipistundi
@@naveenkumaryb9098 neeku ఎందుకు bro maa uri peru mamulugaa welcome to maddikera ani cheppa mani nenu ataniki cheppa sarriggaaa ardam chesuko urike navvadam kaadu ippudu ade mee uri meeda ala navvi chepte neeku entha kopam vacchido naku anthe kopam vacchindi inkokasari emanna navvali navvakundaa ardam chesuko
Sir that was once a hanging railway bridge constructed by the British.It was metre gauge.The bridge is called Dora bavi bridge.During the time of PV Narasimha Rao as PM new rly broad gauge track was constructed.Then the beautiful old hanging bridge was sold as scrap
Kurnool to yeswantpur train name Jabalpur to yeswantpur super fast express journey appudu anna nuvu e train ni first time chusav ❤️❤️ appudu dhone lo 1hr stay chesav ❤️❤️❤️
@@naveenkumaryb9098 that is not Lucknow to yeswantpur super fast express that is Jabalpur to yeswantpur super fast express if you have a doubt check the video
Akkada poduga unna kaali pillars are the old legendary bridge Dorabavi viaduct...Daanini Oooge vooyyala vanthena ani kooda antaru 1874 lo start chesi 1877 lo construction poorti chesaru. 1994 lo PV narisimha rao gaaru nandyala MP ga poti chesi pradhana mantri ayaaka. paatha british kaalam naati meter gauge route ni teesesi kotha broad gauge route vesaru. aah kramam lo dorabavi vanthena ni dismantle chesesi aah iron ni scrap ki ammesukunaru. But still the old meter gauge route exists. Ippatiki old bogada station, old chelama station, old dulakuntle station dattamyna adavi lo nirupayogamyna sthiti lo unnayi.
14:04 british train bridge. road journey will be awesome travel. there will big "S" turning. awesome. travel from kurnool to dornala. Subash chandra bose venkatesh movie bridge blast scene here only they shot movie.
Hai bro I am Srinivasa reddy I am from Prakasam district Markaapuram Giddaluru to nandyala railway 🚂🚃 journey super nallamala forest natural and beautiful ❤️❤️😍 Locations this area one memorable area British government Kolkata to Goa first railway line forest area railway bridges PV Narsimha Rao government new railway tunnels constructions 1993 previous day's railway cable bridge railway 🚃🚂 track 🛤️🛤️ Gajula Palli railway station near mahanandi lord Shiva temple excellent beautiful location and devotional area this location one nice and beautiful waterfall purifier water 💦💦🌊🌊 tourists this water swimming and games enjoy the people rowdy inspector movie one song shooting this railway track 🛤️🛤️ balakrishna and vijayasaanthi song name tamk ramaram Bandi
ఆ బ్రిడ్జి దొరబావి వంతెన మీటర్ గేజ్ రైల్వే మార్గం లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ లో ఉంది బ్రదర్ 👍👍 తరువాత బ్రాడ్ గేజ్ తరువాత అది తొలిగించారు
బ్రో మీ వీడియోలు బాగా నచ్చుతాయి చిన్న హెల్ప్ కేఎస్ఆర్ బెంగళూరు టు ధర్మవరం ప్యాసింజర్ దీన్ని గుంటకల్ వరకు కూడా పొడిగించమని కోరుతున్నా అనంతపురం వారు తిరుపతి కి వెళ్లాలంటే ధర్మవరం నరసాపురం ట్రైన్ మంచి మంచి సదుపాయం ఉంటుంది దయచేసి మా కామెంట్ చదివి మీరు ఒక వీడియో పెట్టాలని కోరుచున్నాము
కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి
Contact - 8688889896
Email id -indigatravels@gmail.com
Hi
Kasi details plz
Rate enta Kasi tour ki
Hi
కుంభం కాదు అన్న మా ఊరి పేరు కంభం...ఆసియా ఖండం లోనే రెండో అతి పెద్ద చెరువు మా ఊరిలోనే ఉంది ఇ సారి ఇటుగా వచ్చినప్పుడు మా ఊరిలో దిగి ఒకసారి కంభం చెరువు ను వీక్షించండి చాలా బాగుంటుంది
Good clarification
Ya nuvu chepindi nijamm aa 🤣
@@Raja007-e8u bro nv lake gurinchi thanu pond gurinchi chepthunaadu. Lake ki and pond difference undhi
S
Ok address cheppandi nenu వచ్చి వీడియో చేస్తా.
బ్రిటిష్ కాలం నాటి నంద్యాల గిద్దలూరు మధ్య వచ్చే మీటర్ గేజ్ బ్రిడ్జిని మీరు చూడాలనుకుంటే వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ ఆ బ్రిడ్జి మీద ట్రైన్ పోతూ ఉండేది మీరు చూడవచ్చు
నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లేప్పుడు , బస్ లో నుంచి ట్రైన్ రూట్ చూస్తే చాలాబాగుంది, సస్పెన్షన్ బ్రిడ్జిలు, కర్వ్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రూట్ గురించి మన ప్రధాని పి వి నరసింహారావు గారు , మీటరు గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ ప్రా రంబించి నపుడు ఈ జోక్ చెప్పారు.
ట్రాక్ పక్కగా నెత్తి మీద కట్టెల మోపు తో నడుచుకొంటూ ఉంటాడు. రైలు ఉన్నపుడు ఎందుకు నడుస్తున్నావు అంటే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు.
మీరు చూసిన హైట్ పిల్లర్స్ the great personality మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన రైల్వే బ్రిడ్జి,అది సింగిల్ బోల్ట్ మీద depend అయ్యి ఉండేది,దానిని 10 years back collapse చేశారు,ఎప్పుడు ఒక బోల్ట్ తీసివేస్తే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది,పిల్లర్స్ అలాగే ఉన్నాయి train chala హైట్ మీద వెళ్ళేది, journey lo chala bhayam వేసేది
Correct 💯
మీరు ఇప్పుడు correct place ఎంచుకున్నారు . మాకు గుంటూరు నుండి గుంతకల్ రైల్వే మార్గం అంటే చాలా మంది కి ఁపెమ ఎక్కువ ఎందుకంటే అఁపతంలొ మద్య తరగతి వారు ఎక్కువగా ఉన్నారు . చూడదగినవి ఁపదెశలు ఎక్కువగా ఉన్నాయి . ముఖ్యంగా నలమల్ల అడవి , బొగద టర్నర్ వంటివి . అన్న నెను చాలా మంది రైల్వే చాలా విడియో చుశాను కానీ ఇంత HD video క్వాలిటీ చూడటం మెదటి సారి .
You are the second Person to talk about this railway route from Dhone to Guntur Route . First was Kenneth Anderson in the 80's . Good Route you have cover & Good work keep it up
Nallamala Forest journey between Diguvameta and Nandyala is so amazing cutting through Bogada and Chelama tunnels
Bro బ్రిటిష్ వారి ట్రాక్ బోగద ఇంకా అందం గా ఉంటాయి వీడియో చాలా బాగుంది బ్రొ నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్న ntr నాగా మూవీ చలమ స్టేషన్ లో తీశారు ఆ బ్రిడ్జ్ బ్రిటీష్ ట్రాక్ పాతది good video keep it up
Present unna Bogadha kakunda inka old british bogadha kuda undha
1986-91...సం. మధ్యలో మీటర్ గేజ్ బొగ్గు బండి అమరావతి పాస్ట్ పాసింజర్ లో బళ్ళారి VEC లో చదివేటప్పుడు ప్రయాణించేవాడిని... 🤩😍🥰 ఆ మధుర స్మృతులు గుర్తుకు 😣🤢 తెచ్చావు... బాబాయ్... ఆ రోజులు మరల తిరిగి రావు కదా... 😤
Ok ok
Bro rainy season ravali bro assalu nallamana motham green ga challa baguntadhi inkoka sari try chey bro
We traveled over metre gauge track from Vijayawada to Kurnool when it was capital city of Andhra state, a memorable journey forever, thanks for this outstanding video bringing old memories ☘️
ఈ ట్రైన్ ని narasapur _dhone intercity superfast గా మార్చితే బాగుంటుంది. Already ఉదయం నరసాపురం లో గుంటూరు కి ఒక రైలు ఉంటుంది. అదే రైలు డోన్ కి వస్తుంది.
అదే రైలు రావడం లేదు బ్రో, ట్రైన్ మార్చుతునారు
Kurnool to Bangalore train journey video jabalpur to yeswanthpur train lo chuppicharu
brother akkada British vari railway track adhi daggara vellethe super ga untadhi 👍👍😍
Bobbili Raja climax fight lo untadi a bridge venkatesh slip aypotadu a bridge meda malli ekkutadu
There a so high bridge which is used for trains running.After P. V. Narasimha Rao as P.M. That line was modified for broadgage because he won from Nandyal and became as P.M.Bobbili raja Venkatesh cinema Rowdy Inspector cinema shooting also kshana kshana cinema shooting also done on that bridge
Location name
Bro super journey metho patu nanu kuda tesukuvellavu meru chapinatu mansoon lo kani winter lo chayali trip nice vlog
మీరు చెప్పిన పిల్లర్స్ పైన ఇంతకు ముందు ట్రైన్ వెళ్ళేది బ్రో
బొబ్బిలి రాజ సినిమా లో ఉంది
Bro road journey from Nandyala to Giddalur in Manson lo morning time super gha vuntadhi. I am from Giddalur, better try this road trip.
I had got the opportunity of traveling in this route in all the seasons, winter, summer, rainy seasons, long back when that route was of meter guage built by British. An eye treat. But guage conversion and electrification, doubling was delayed excessively.
I also traveled by road, but the journey was by overnight bus. Several telugu, kannada films were picturized in these train and bus routes, bridges and tunnels, the famous Cumbem Cheruvu (big water tank visible from a distance from the train), which might have missed your attention. In case you happen to cover the route once again, please keep a watch. You did a great job in selecting a day train. All the best.
Meeter guage it goes upto panjim goa
Sandeep that bridge in the forest is old MG line. This bridge is well covered in Venkatesh's Kshana Kshnam movie.
Adi chala famous bridge sandeep garu inka meeru nandyal chuttu yenno places unnay meeru explain cheste bagundedi
I am from nandyal
There is double line construction between malkapuram to Bethamcherla due to this reason there not able to give platform. In malkapuram, rangapuram, bethamcherla platforms are demolished . Nice video.
ఆదిలాబాద్ రడీ అన్న
Aa dorabavi railway bridge oka meter guage railway line broad gue lo baganga present unna line ni kattaru
Bro that bridge name is dorrabavi bridge constructed by Britishers may be in 18th century for looting our resources
My native place near giddalur
Akkavedu village
14:16 adi old railway bridge bro British Kalam natidi vuyyala bridge antaru eppudu ledu but pillar too strong
Ok
Meeru Choosina Aa Old Bridge Hanging Bridge, India Lo British Time lo Kattina Hanging Brdiges lo Okati..like Howrah Bridge, 2002 lo Steel Sale Chesaru Railways Varu..Kshana Kshanam Cinema Climax Choodachu..Venkatesh Sridevi Aa Route loney Teesaru
Love from Dhone, Inka rainy season lo inka baga undedi bro
Brother ha nallamalla forest lo meru chusina bridge ki Chala history undhi..adhi meter gage Railway track bridge once upon time.and akka oka hanging bridge undhedhi name is Dora baavi bridge.britisher kattinacharu..and ha bridge meedha bobbili raja movie shooting iendhi and little soldiers movie also..inka chala unai..movies.once monsoon lo vlog chey Anna 😊
7:10 welcome to betamcherla🎉
అన్న నల్లమల అడవిలో బ్రిటిష్ కాలం నాటి బ్రీజ్ దాని మీద బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు రైలు నడుపుతున్నారు 🚂🚂🚂🚂.
అన్న మాది ప్రకాశం జిల్లా మార్కాపురం 👌👌👍👍
Adi bridge anna dorabavi vanthene antaru British Kalam lo train aa bridge meda valladi a bridge ni hanging bridge antaru
ఆ బ్రిజ్ క్షణం క్షణం సినిమా లో ఉంది ఉయాల వంతెన అది ఒక్కప్పుడు రైల్ ఆ బ్రీజు మీద వెళ్ళేది
Ok
వినుకొండ కి 3 కిలోమీటర్లు ముందు గుండ్లకమ్మ నది వస్తుంది చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అది మిస్ చేసావు బ్రో,
Ok
So beautiful journey Even bus that road from Giddalur to Nandyal is also seenic Many cinema shootings also done..I travelled so many times.First it's having single line but it's now doubling so all platforms are under construction.vAlso a very long railway tunnel is there.Cement Nagar due to the name of Panyam cements factory.Also betam Cherlapally is also famous for polish stones
Hi anna giddalur
At 14:20 that bridge is old railway track built in 1887.. bobbili Raja, kshna kshanam.. Inka chala movies shooting ikkade jarigindi
Jabbulapur to yaswathapur dhone station shoot chesaru
Good evening Bro. Adi old railway track bridge. Kshanakshanam cinemalo kanapaduthundi. Gadag passenger is famous in this route and it's Metergaze track bridge. After modification into broadgaze,it was distructed. Beautiful bridge and highest level bridge in this route.
We traveled in metre gauge train from Vijayawada to done & Kurnool when it was capital of Andhra state 🌱
Adhi British Katina bridge bro adhi very oldest bridge maximum 200 year aggo bro
క్షణ క్షణం మా
బొబ్బిలి రాజా సినిమా నా?
Yes u right First lo adhi patha bridge tharavatha kothadhi chesaru meku manchi view kavali ante rainy and winter lo adiripothadhi
Hi sandeep very happy to see you with Ravi. You are very kind heart gentelmen person & pure soul, human being broh ...lots of love from hyderabad. ❤🤝.
S
Aa old bridge Venkatesh gari movie Subhash Chandra Bose movie lo unnadi anukunta
Brother… చెలమ station cross చేసిన తర్వాత మీకు కనిపించిన ఆ స్తంభాలు bridge కాదు… అది ఎన్నో సంవత్సరాల క్రితం British వాళ్లు వేసిన meter gauge railway line….. ఇంచుమించు 1993-94 వరకూ ఆ meter gauge line వాడుకలో వుంది. మేము కూడా చిన్నప్పుడు ఆ meter gauge line మీద ప్రయాణం చేసినవారమే…. ఆ ప్రదేశంలో train వెళ్లేటప్పుడు spring action లాగ ఊగుతూవుండటం కూడా నాకింకా గుర్తు….
Gooty to guntur travel journey chala baga palces ni chupincharu sandeep bro i am from anantapur
Thanks you so much anna
Iam from Nandyal town🌷🌷
Thank you bro for your video nice view meetho patu memu kuda new places chustunnam bro thanks
Brother..Travel in Rainy Season..It is Still More Beautiful Especially In July, August, September When IT Rains
Bro meru cement nagar station tharuvatha cement factory miss chasaru bro meru adhi chala patha cement factory bro adhi miku right side undhi factory station nudhi just 200 meters
14:15 subash Chandra Bose movie lo venkatesh kulchina bridge adhi 😂😂😂
సూపర్ బ్రదర్...నైస్ వీడియ..మా ఊరు కంభం బ్రదర్...మా ఊరి కంభం చెరువు చాలా ఫేమస్.. అక్కడి ప్రకృతి అందాలు, చుట్టూ కొండలు దాని నడుమ రైల్వే లైన్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి.. వీటన్నింటినీ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ చాలా బాగుంటుంది..
కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ వయ డోన్ నంద్యాల
Nandyal lo Locopilots change avtharu nandyal varaku guntakal division lp lu drive chestaru nandyal lo valu relieve aipoi Guntur division valu drive start chestaru andukey akkada time tiskuntundhi train move avvadaniki
there was a ocean once at the centre of andhrapradesh when india was a part of supercontinent. due to collision of western land of india with eastern ghats, the underwater shale,limestone formed as Erramala hils. not only the journey from dhone to guntur but also road journey from Dhone to Yaganti via Jaladurgam after mid of august it similar to araku valley
Are you sure it’s the ocean
Where is that Hat 👒 Sasan Gir cute one 😅❤
Ma ooru Giddhalur anna, thank you anna
Rainy seasons lo ite greenery tho superb ga untadi..
❤️❤️❤️❤️
Used to travel in this route between 1982 to 86 in trains with Steam locomotives n meter gauge during my Anantapur engineering college days… our cloths used to become dirty with coal dust😊😊😊😊
Tq bro I am from giddalur maa oorini choopichinanduku thanks bro
We enjoyed the buty of Nalamala, the rayalaseema foriests, and the Tunnel turnings 👌👌 . 👍
S
G+3 in 100 sq yards with beautiful interiors my brother House tour in my channel friends plz watch 👍 definitely it will be use 👍 tq 🙏 regards from Andhra Pradesh 🙏
14:20 Adhi railway bridge bro...okkappudu aa poles midha railway track undedi...british time lo kattaru adhi...Tarvata P V Narsimha Rao time lo kindiki change chesharu
Old train road pillar paina vundedi Brother
Bro nivu Goa veltunappudu
Vijayawada to sss hubbali Jun vellatappdu chusavuu bro
Scr should run Narsapur to Darmvaram exp by combining both Narsapur--guntur exp n guntur--dhone exp as Narsapur to darmavaram exp which will Be a better train for AP people.
Hai, this vedio
Awasome bro
Maddi ,markapuram chuincharu
Markapuram to done view baguntaddi bro
Nallamalla forest , bogaddas , winter season or manson seanson
Bro next time loo gagulaapalli to mahanddi vedio cheyanddi ,inkka serinaeres baguntaii
Nice journey Sandeep garu ❤️❤️
Bro meeru comment cheyyamanna bridge Dorabavi bridge adi patha railway line
Bro aa bridge British vari kaalam lo trains tirigevi anna daani meeda. adi chaala historic bridge anna mana india lo aa bridge meeda train veltunte chala ugedi
anna aa bridge ni 1990 lo తీసేసరు anna kotha broad gauge vacchaka
Chudu mari British vallu entha strong gaa kattaro kada anna
Aa bridge meeda nunchi maa nanna garu prayaanam chesaru anta anna 1978 loo chala bayangaa undedi anta train daani meeda nunchi velletappudu ugutunte
Anna please anna isari 17330 Vijayawada hubli express train blog chey anna ee route lone veltaav please anna vlog chey anna aa train
Vlog chesetappudu maa uri gurinchi baaga cheppu anna maddikera uri gurinchi baaga highlight chey daani taruvaata guntakal vastaadi
Please anna naa kosam vlog chey anna aa route ento chudalani anipistundi
🤣🤣🤣🤣 em highlight cheyali maddikera lo 🤦
@@naveenkumaryb9098 neeku ఎందుకు bro maa uri peru mamulugaa welcome to maddikera ani cheppa mani nenu ataniki cheppa sarriggaaa ardam chesuko urike navvadam kaadu ippudu ade mee uri meeda ala navvi chepte neeku entha kopam vacchido naku anthe kopam vacchindi inkokasari emanna navvali navvakundaa ardam chesuko
@@thimmineniaruna9971 🙏 namaste bye
Aa Bridge bobbiliraja movie climax lo vundhi bogada tunnel adi ippudu aa bridge theesesaru
Love From Giddalur ❤️
Anna oksari prasanthi express vlog cheyandi anna
Love from Ramachandrapuram 🖤🖤🖤
Type dorabavi Railway bridge, till 90s Andhra pradesh iconic bridge, now only pllers left, British women bridge architect.
Sandeep bro, chaalu inka ee train series, we want badly your way ( moto vlogs) plsss
Loading soon
Aadi old bridge anna appudu British vallu use chese vallu hero venkatesh gari cinema lo explaination undi
Journey kothaga chala baagundhi sandeep brother. Manchi journey chesav. Video antha chala neat ga undhi. Ilanti manchi experiences kavali 😊💟👋tc
Sir that was once a hanging railway bridge constructed by the British.It was metre gauge.The bridge is called Dora bavi bridge.During the time of PV Narasimha Rao as PM new rly broad gauge track was constructed.Then the beautiful old hanging bridge was sold as scrap
Kurnool to yeswantpur train name Jabalpur to yeswantpur super fast express journey appudu anna nuvu e train ni first time chusav ❤️❤️ appudu dhone lo 1hr stay chesav ❤️❤️❤️
Train name yeswantpur to Lucknow sf express 🤦
@@naveenkumaryb9098 that is not Lucknow to yeswantpur super fast express that is Jabalpur to yeswantpur super fast express if you have a doubt check the video
Akkada poduga unna kaali pillars are the old legendary bridge Dorabavi viaduct...Daanini Oooge vooyyala vanthena ani kooda antaru 1874 lo start chesi 1877 lo construction poorti chesaru. 1994 lo PV narisimha rao gaaru nandyala MP ga poti chesi pradhana mantri ayaaka. paatha british kaalam naati meter gauge route ni teesesi kotha broad gauge route vesaru. aah kramam lo dorabavi vanthena ni dismantle chesesi aah iron ni scrap ki ammesukunaru. But still the old meter gauge route exists. Ippatiki old bogada station, old chelama station, old dulakuntle station dattamyna adavi lo nirupayogamyna sthiti lo unnayi.
lover from giddalur ❤❤
Vijayawada to dhone or nandyala intercity express train nadapaali, name nallamala express pettali
Iam from palakollu anna big fan of u anna
I am also palakollu
Definitely I will journey coming winter season
I'm from Nandyal 💕
Forest lo vunna pillers ,tunnel gurunchi oka video village vihari Shahid bayya chesadu
Love from Markapur Road ❣️
You missed donakonda. It has airport used in world war by British
14:23 ఆ బ్రిడ్జి అప్పట్లో రైల్వే ట్రాక్ గ ఉపయొగించారు దాని పేరు ఊగే రైలు వంతెన and eagerly waiting for this video
How many people from nandyal🙋🏽♂️
Yes brother
Venkatesh bobbil raja climax fight akkde theesaru
Train bridge bro adi old british vallu kattincharu chala movie shottings kuda jerigai aa bridge mida
Ok
Dhone to Guntur , is it double line or single? Is it electrified?
Single line electrified
14:04 british train bridge. road journey will be awesome travel. there will big "S" turning. awesome. travel from kurnool to dornala. Subash chandra bose venkatesh movie bridge blast scene here only they shot movie.
Love from dhone❤
DHONE to NANDYAL its ERRAMALA GHAT. and from nandyal to combam its nallamal ghat
Hai bro I am Srinivasa reddy
I am from Prakasam district
Markaapuram
Giddaluru to nandyala railway 🚂🚃 journey super nallamala forest natural and beautiful ❤️❤️😍 Locations this area one memorable area British government Kolkata to Goa first railway line forest area railway bridges PV Narsimha Rao government new railway tunnels constructions 1993 previous day's railway cable bridge railway 🚃🚂 track 🛤️🛤️ Gajula Palli railway station near mahanandi lord Shiva temple excellent beautiful location and devotional area this location one nice and beautiful waterfall purifier water 💦💦🌊🌊 tourists this water swimming and games enjoy the people rowdy inspector movie one song shooting this railway track 🛤️🛤️ balakrishna and vijayasaanthi song name tamk ramaram Bandi
Ela ganta sound vindam indeed 1st time...
Nandyal vallu oka like asukondi❤
❤️❤️
Nallamala forest lo old bridge britishers time lo railway line bro.. Akkada kuda oka bogadha tunnel untundi,
Maa narasaraopet chuddam anukunna.. Maa station skip chesaaventi bro... We hurt💔...
same 😅...NRT chuddamani wait chesanu
A forest madyalo unnadi old bridge pillars bro dhanki chala history undi dhanni dhora bhavi bridge antaru British government time lo kattaru dhanni
ఆ బ్రిడ్జి దొరబావి వంతెన మీటర్ గేజ్ రైల్వే మార్గం లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ లో ఉంది బ్రదర్ 👍👍 తరువాత బ్రాడ్ గేజ్ తరువాత అది తొలిగించారు
First Ram aur Shyam lo teesaru
బ్రో మీ వీడియోలు బాగా నచ్చుతాయి చిన్న హెల్ప్ కేఎస్ఆర్ బెంగళూరు టు ధర్మవరం ప్యాసింజర్ దీన్ని గుంటకల్ వరకు కూడా పొడిగించమని కోరుతున్నా అనంతపురం వారు తిరుపతి కి వెళ్లాలంటే ధర్మవరం నరసాపురం ట్రైన్ మంచి మంచి సదుపాయం ఉంటుంది దయచేసి మా కామెంట్ చదివి మీరు ఒక వీడియో పెట్టాలని కోరుచున్నాము
The bridge you mentioned is railway bridge, you can see that bridge in Rowdy inspector movie song @3:00 min, ruclips.net/video/UVYCNGKSWcw/видео.html