@@bhogojimahesharcwelder ఒక్కొక్క రేపు ఎంత అన్నయ్య 54,000 55 వేల రూపాయలు తీసుకున్నాడు 9 రేకులు అన్నయ్య మా అన్నయ్య కట్టించాను 55 వేల రూపాయలు తీసుకున్నాడు గోడ పక్కన మీదికి రాలేదు అన్నయ్య మళ్లీ అది మూడు అడుగులు రేకి 3,500 మన్నాడు
@@bhogojimahesharcwelder తూర్పు పక్కకి గోడ ఉంది కదా టోపీ కట్టడానికి దాని పక్కకి జల్లు వచ్చేస్తుంది అన్నయ్య అది నేను అడిగానని 3,500 ఇమ్మన్నాడు అన్నయ్య ఎం అంటే నేమో దాని ఇవ్వలేదు అన్నయ్య ఎవరిది మా వారు దెబ్బలు ఆడారు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నెంబర్ పెట్టండి అన్నయ్య మాట్లాడతాను నేను ఒకసారి
అన్నయ్య రేకుల షెడ్డు మాది అయితే 54 వేల రూపాయలు తీసుకున్నాడు అన్నయ్య కాపోతే అది వెనకాల మళ్లీ ఎదర కూడా తక్కువే వచ్చింది అన్నయ్య మీకు వీడియో పెడతాను అది ఎంత కాస్ట్లీ ఉంటుందో ఒకసారి చెప్పు అన్నయ్య
@@sureshbabumatla2640rekulaki jsw 1feet lenth ki Rs 200 .24 feet ki 4800 two side down .12 feet rekulu okka side 10.okka side 10 anna two side ki 20 amount 48000 cost rekulaki shed anna pillars Wall paina vestunnara cheppandi
Anna వర్ష కాలం problem గోడ వెనుక నుండి వాటర్ చెమ్మ వస్తుంది తద్వారా వాటర్ డ్రాప్స్ రూమ్ లోని డ్రాప్స్ ల పడతాయి దానికి solution ఇంటి వెనుక 3side వాల్ కి ఏషియన్ డంప్రూఫ్ పెయింట్ కోటించర మీరు sir asin damproof paint కొటిస్తే water రావు 5 years గ్యారెంటీ estharu ok sir iron ki చలికాలంలో చెమ్మా వస్తది మంచు iron కి పటుకుంటది sir
బ్రదర్ మాది వనపర్తి మాకు దగ్గరలో రేకుల తయారు కేంద్రం ఎక్కడ ఉంది చెప్పగలరా ప్లీజ్
మాది జగిత్యాల బ్రదర్ నోఐడియా
Bro 35 feet length 25 feet width house ki total karchu rekulu and rods kalipi enta avutundi bro
ధన్యవాదములు సోదరా... 👌😊🌍
Thank you anna 🙏
Brother మన ఇంటి చుట్టూ పొలాల చుట్టు పెన్షన్ wire మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో చేయండి మన జగిత్యాల చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా
ఉంది అన్న
ఉంటే విడియో చేయండి brother
@@Anjitechtv2017 ok వుంటే చేస్తా
Bro iron sheet penkula tipe lo untundi kada adi vesuko vacha tarvata emaina likege problem vastunda,? 1foot price entaa
No problem bro ok Tata rekulu tisukondi video chudandi bro link ruclips.net/user/shorts4vLB3gtnWiY
Tq
Iron and steel shop business gurinchi videos cheyandi Anna plz anna 🙏🙏
Ok anna
Anna iron yedi manchidi
Jsw
Tata
@@AliShaik-y8v best is tata iron anna
@@bhogojimahesharcwelder Anna konnitlo jsw manchidi cheppavu
Bro the best rekulu jsw na lekapothey tata na lekapothey jindal vetilo best ameti anna
Tata blue scope Steel
Super brother
Thank you anna
2 1/2 inches size tata pipe 12 feet yentha brother
2x2 pipe tata 20 feet ki entha 2.0 mm pipe ki 18 kg మినియమం 1kg rs 90 18kg ki 1620 present
Round pipe yena bro
Squar pipelu cheppindi
Cement rekulu best chepandi bro
Ok sister chepthanu next video lo
Bro wich Rekulu company is the best more life get 🤔
1. jsw silveron
2. Jindal Sabrang
3. TATA bluescope Steel
1Tata blue scope 2 jsw silveron ..
@@bhogojimahesharcwelder TQ Bro 👍
@@bsrinivas5092 welcome anna
Good
Thank you brother
Thanks for sharing bro
You are wellcome
Jsw vs jindal which one better
Jsw rekulu better
Tqs bro
Anna rekula illu modhati nunchi last varaku motham Anni karchu la gurinchi Oka video cheyandi please
Ok bro
Rekulu vesedappudu i mula thirigirhe Ela solve cheyyali
Video chestara
@@legendarycricketers7861 ok bro
Which is the best rekulu anna? Suggest me plx
Tata blue scope steel
Vishakha Roof top sheets...
Anna cement rekulu vishakha ok
Excellent explanation
Thank you anna
anna super information....thank you
అన్నయ్య పది మీటర్ల రేకు దాని రేటు ఎంత అన్నయ్య నాకు ఒకసారి
రేకు కంపెనీ పేరు చెప్పండి ఫీట్లలో చెప్పండి
@@bhogojimahesharcwelderదింద కంపెనీ రేకు రేటు ఎంత
@user-cf2rt7nd4f ఫీట్ రేకు రేట్ 165,10 ఫీట్ల రేకు రేట్ 1650 రూపాయలు అన్న
@@bhogojimahesharcwelder ఒక్కొక్క రేపు ఎంత అన్నయ్య 54,000 55 వేల రూపాయలు తీసుకున్నాడు 9 రేకులు అన్నయ్య మా అన్నయ్య కట్టించాను 55 వేల రూపాయలు తీసుకున్నాడు గోడ పక్కన మీదికి రాలేదు అన్నయ్య మళ్లీ అది మూడు అడుగులు రేకి 3,500 మన్నాడు
@@bhogojimahesharcwelder తూర్పు పక్కకి గోడ ఉంది కదా టోపీ కట్టడానికి దాని పక్కకి జల్లు వచ్చేస్తుంది అన్నయ్య అది నేను అడిగానని 3,500 ఇమ్మన్నాడు అన్నయ్య ఎం అంటే నేమో దాని ఇవ్వలేదు అన్నయ్య ఎవరిది మా వారు దెబ్బలు ఆడారు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నెంబర్ పెట్టండి అన్నయ్య మాట్లాడతాను నేను ఒకసారి
Bro 18 Feet Jsw Rekulu Ok Na Bro 0.5 Gauge?
Ok bro 👌
Anna midi jagityal a anna madhi metpally 24*40 size diry shed ki enta avthundi anna
55000 నుండి 60000 వరకూ వస్తది మెటీరియల్ ఖర్చు 24x40 సిమెంట్ rekula shed
@@bhogojimahesharcwelder anna iron rekula shed ki enata avthadhi
@@mokshith4729 shed size entha godala paina vestunnara bro
Brother 20*12 shed veyadaniki cost cheppandi please
Fitting charge price 3600
Hi bro maku rekulu veyyali
Mi address cheppu bro
Jagtial bro
మాది ఒంగోలు మాకు దగ్గరగా ఎక్కడ ఉంది బ్రో
మాది జగిత్యాల అన్న
అన్నయ్య రేకుల షెడ్డు మాది అయితే 54 వేల రూపాయలు తీసుకున్నాడు అన్నయ్య కాపోతే అది వెనకాల మళ్లీ ఎదర కూడా తక్కువే వచ్చింది అన్నయ్య మీకు వీడియో పెడతాను అది ఎంత కాస్ట్లీ ఉంటుందో ఒకసారి చెప్పు అన్నయ్య
Ok రేకుల కంపెనీ పేరు అలాగే షెడ్డు పొడవు వెడెల్పు అలాగే షెడ్డు రూమ్స్ పైన వేసారా చెప్పండి
12*45 ke antha avuthunde sir
. Meeru open shed vestunnara Leda inti paikappu shed vestunnara . cheppandi
Hyderabad lo ekkada
Hydarabaad kadhu jagityal anna
Medhi location yekkada bro
Jagtial anna meedi anna
Rajahmundry
Jagtial bro
Hi
Hi bro
Rack price enta bro
Rate enta bro okka reku
Tata sheet 10 feet ki 2200 bro present maa area lo bro ok
యాస. సౌండ్ సరిగ్గా అర్థం కావటం లేదు మీ సమయం మా సమయం వృధా! తెర మీద అక్షరాల సపోర్టు తో వివరిస్తే బాగుండును.
Ok anna thank you
Super
Thank you anna ❤️
Price very high we don’t want
💥💥💥
Thank you bro
18/ 80 estimalion
Bro rekulu wall paina vestunnara cheppandi bro
Cement rakullu rat
Me mobile no pampande
Ma dhe east godavari kapelaswarapuram mandalam angara lo chayale
iam from jagtial anna
24*32 Rice mill shed estimation please sir
Price total 85000 minimum ok anna
@@bhogojimahesharcwelder Gable shed estimation Truss model rice mill koraku
@@sureshbabumatla2640rekulaki jsw 1feet lenth ki Rs 200 .24 feet ki 4800 two side down .12 feet rekulu okka side 10.okka side 10 anna two side ki 20 amount 48000 cost rekulaki shed anna pillars Wall paina vestunnara cheppandi
@@bhogojimahesharcwelder Iron channels pina
@@sureshbabumatla2640 ok anna
Anna shop valla number pettandi plz anna
0.80mm రేకు 1400 రూపాయలు పడుతుంది
Compeny peru full details cheppu anna
జిందాల్ రేకుల్లో నుంచి మంచుకి చెమ్మ వస్తుంది
Anna వర్ష కాలం problem గోడ వెనుక నుండి వాటర్ చెమ్మ వస్తుంది తద్వారా వాటర్ డ్రాప్స్ రూమ్ లోని డ్రాప్స్ ల పడతాయి దానికి solution ఇంటి వెనుక 3side వాల్ కి ఏషియన్ డంప్రూఫ్ పెయింట్ కోటించర మీరు sir asin damproof paint కొటిస్తే water రావు 5 years గ్యారెంటీ estharu ok sir iron ki చలికాలంలో చెమ్మా వస్తది మంచు iron కి పటుకుంటది sir
@@bhogojimahesharcwelder చాలా ఎక్కువగా వస్తుంది అండి డ్రాప్స్ గోడ వరకు కారిపోతున్నాయి
@@JoshuaMerugu sir meeru
Asian damproof paint intiki venuka 3 side lo asian damproof veste radu sir
@@bhogojimahesharcwelder ok sir. Try chestanu
Simple problem
Over nice osthudhi.emi ardham avadamledu
Ok anna malli video chesta
రేట్లు ఎక్కువ చెబుతున్నావు
జగిత్యాల లో ఆసమయంలో వున్నా రేట్లు అన్న
Thank u bro,mee number ivvandi call chesi inka doubts clarity ga adagali
Jsw pragathi plus or jsw colour on plus or tata blue which is best ?
TATA blue scope Steel best
@@bhogojimahesharcwelderAnna tata jsw kanna better waterproof
Tata best