హాయ్ సోదరి ఎలా ఉన్నావు నేను చూస్తున్నాను ప్రతి ఒక్కవీడియోలు ప్రతిరోజు అద్భుతమైన మంచి సందేశం మీరు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
మీరు చెప్పింది చాలా correct. కష్టపడినా luck కూడా కలిసిరావాలి. మంచి కంటెంట్ చేసినా రాని వాళ్ళు ఎంతోమంది. నేను కస్టపడి నందున 5నెలలు కే monetization ఐయ్యింది కానీ 3years గా development తక్కువగానే ఉంది.
Thank u sister mee video chusaka naku chala dyryam vachindi chala chala thanks nenu chenel start chesi two months indi naku views ravadam ledani disappoint iyanu mee video chusaka chala dyryam vachindi
మేము కొన్ని సంవత్సరాలు కడపలో ఉన్నాము, రాయలసీమ భాష వినడానికి బాగుంటుంది, మీరు చెప్పే విషయాలు నాలా కొత్తగా యూ ట్యూబ్ చానెల్ క్రియేట్ చేసిన వారికి చాలా ఉపయోగపడతాయండి
Hi sis మేం కూడా రాయలసీమ మీరు మాట్లాడుతుంటే చాలా happy ga వుంది,mobile ముందు పెట్టుకొని చూస్తే మా sister tho opposite లో కూర్చుని మాట్లాడుతున్నట్లుంది, జై రాయలసీమ అక్క,,slang 👌👌
మాది తెలంగాణ కానీ మీ భాష మాకు నచ్చింది మీరు చెప్పే పద్ధతి బాగుంది నా యూట్యూబ్ ఛానల్ కూడా డెవలప్ కావాలని నేను చాలా కోరుకున్న కానీ ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు మీ సక్సెస్ స్టోరీ విని చాలా ఇన్స్పైర్ అయినను.
థాంక్స్ సిస్ చాలా బాగా చెప్పారు మీ మాటలు విన్నాక మా అక్క నే చెప్పినట్టు అనిపించింది నేను కూడా wait చేస్తా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటినుండి
అవును అక్క నేను ఛానల్ చేస్తున్న నాకు చాలా ఇష్టం.కానీ మా అత్త నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. యూట్యూబ్ చేస్తున్న అని ఊరిలో వాళ్ళు ఏదేదో చెప్పినారు. అది విని మా అత్త నోటికి వచ్చినట్టు మాట్లాడారు.చాల అంటే చాలా భాధగా ఉంది. నీకు మీ husbend saport వున్నారు. మా ఆయన సపోర్టు కూడా చెయ్యరు.మా అత్త ఐతే నువ్వు సాంపరిచ్చే డబ్బుతో నా బిడ్డలని ఏమీ సాకొద్దు లె అంది. నిజంగా ఊరిలో వాళ్ళు మాటలు విని నోటికి ఏంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు.
Ammayi garu madi telangana nenu4 samvacharalu avuthundi 21 lo Naku chala eistam utub ante ammayi garu nachanal pramo chesthara plij amma nividiyolu chusthanu ni badha chala eistam a okka chans
మిరు బాగా చెప్పారు ... నేను వర్క్స్ బాగా చేస్తాను అక్క ఆర్ట్స్ అండ్ మగ్గం వర్క్స్ చేస్తుంటాను .. సో ఎప్పుడో ఆలోచన అండి కని ఛానెల్ petaledu మొన్న మొన్న పెట్టను ఒకోవెడియో కి 1 లైక్ అక్క ఛాల ఇబ్బంది అనిపిస్తుంది మి వీడియో చూసినక అర్థం indi mana pani manam చేసుకుంటూ పోతే బెటర్ avthadi అని అనిపించింది నకు వీడియో చేయడం రాదు బట్ వర్క్స్ చేస్తా అక్క
Hi akka meru chala Baga chepthunaru ❤ Akka nenu RUclips channel petina ma intlo valla suport ledhu anduke nenu health tips devotional videos petina epudu quiz vi start chedham ani chesthuna akka na own ga voice filter chesi pedthuna ala nenu konchem success ayithe ina ma vallu support chestaru anukuntuna apudu enka konchem develop chesukunta okasari na channel chusi chepthava akka ami ina videos problem avutunda quiz videos pettukovacha voice tho
హాయ్ సోదరి ఎలా ఉన్నావు నేను చూస్తున్నాను ప్రతి ఒక్కవీడియోలు ప్రతిరోజు అద్భుతమైన మంచి సందేశం మీరు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
చాలా చక్కగా మాట్లాడావు అమ్మ
మీరు చెప్పింది చాలా correct. కష్టపడినా luck కూడా కలిసిరావాలి. మంచి కంటెంట్ చేసినా రాని వాళ్ళు ఎంతోమంది. నేను కస్టపడి నందున 5నెలలు కే monetization ఐయ్యింది కానీ 3years గా development తక్కువగానే ఉంది.
చాల చక్కగ చెప్పారు. మీ సలహా తో ఇంకా ముందుకు వెళ్తాం. It is really helpful for beginners like me. Last few sentences motivated me 🥰
Thank u sister mee video chusaka naku chala dyryam vachindi chala chala thanks nenu chenel start chesi two months indi naku views ravadam ledani disappoint iyanu mee video chusaka chala dyryam vachindi
మేము కొన్ని సంవత్సరాలు కడపలో ఉన్నాము, రాయలసీమ భాష వినడానికి బాగుంటుంది, మీరు చెప్పే విషయాలు నాలా కొత్తగా యూ ట్యూబ్ చానెల్ క్రియేట్ చేసిన వారికి చాలా ఉపయోగపడతాయండి
నీవీడియాలు చాల బాగుంటాయి పాప god bless you👍👌❤️👌
ఎంత చక్కగా చెప్పారు అక్క సూపర్
Hi sister❤tq
Really super suggestion Sulochana garu
Hi sis
మేం కూడా రాయలసీమ మీరు మాట్లాడుతుంటే చాలా happy ga వుంది,mobile ముందు పెట్టుకొని చూస్తే మా sister tho opposite లో కూర్చుని మాట్లాడుతున్నట్లుంది, జై రాయలసీమ అక్క,,slang 👌👌
ప్రస్తుతం ఇప్పుడు మీలాగే ఉంది నా పరిస్థితి మీరు మంచిగా చెప్పారు ❤
Yes akka nenu kuda 1 week avuthundhi start chasi naku 600 views varaku osthunayi okoka short ki nenu kachithaga roju videos pati success avali anukutuna akka ❤
మాది తెలంగాణ కానీ మీ భాష మాకు నచ్చింది మీరు చెప్పే పద్ధతి బాగుంది నా యూట్యూబ్ ఛానల్ కూడా డెవలప్ కావాలని నేను చాలా కోరుకున్న కానీ ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు మీ సక్సెస్ స్టోరీ విని చాలా ఇన్స్పైర్ అయినను.
Hii akka
Me own slang kosame mem subscribe cheskunnam chala baguntai mee videos
Keep going akka
And all the best 👍💯
Congratulations for 62k🎉❤
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి
Just now i subscribeb medam your voice same my village i subscribeb 👍
TQ sister good suggestions 🙏.
So sweet voice ❤
A lot of thanks for your valuable information.
హాయ్ అక్క చాలా బాగా చెప్పారు thanks akka ninu kuda RUclips srtar cheyyali anukunttunna chala motivational ga vundhi mi vedio❤
Super tips..good information. .❤❤❤
అభిమానులు SKIP చెయ్యకుండా చూడండి వీడియో
Super good information youtube begginers sister 👏 👌 👍meeru chala talented anukuntunna
మీ రాయలసీమ స్లాంగ్ చూసే నేను సబ్స్క్రయిబ్ చేసుకున్నాను
Hii akka...Mi matalu chala baaguntadhi....naaku channel undhi ...e video informative ga undhi...tq akka
చాలా బాగా చెప్పారు నేను కొత్తగా స్టార్ట్ చేసాను tq,,,,,,,
Tad akka nenu u tube start cheddam anukuntunna elanee friends ni adugudam anukuntunna kani nee Vedic chisină tharvatha artham aindi tq
Super సజీషన్ 👌akka thank u
Super...chala baga chepparu....nenu kooda start chesi one month iyyindi..
Hi andi..chakkaga chepparu..insta lo asalu views ee ravatledu..tips share cheyandi
అభిమానులు వీడియో కి LIKE కొట్టండి దయచేసి
కొంచెం మిమ్మల్ని చూసి ధైర్యం వచ్చింది యూట్యూబ్ గురించి చెప్పినందుకుThank you 🙏
Nenu kuda kottaga youtube channel start chesa waiting for success 😌😌
Nenu chesa miru cheyandi sis
@@Khushicutieroy sure sis
Madam nenu start chesa movies songs pettodha madam koncham reply evvandi
Good information sister 👏🏻
Nice andi . Chala baga chepparu. Very useful. First time I am watching your video. 😊
Chala thanks akka❤ nenu channel start chesa.....ne matalu chala inspiring anipusthunai...
చాలా బాగా చెప్పారు నేను ఛానల్ స్టార్ట్ చేశాను మీరు చెప్పినవన్నీ ఉపయోగం chesukuntanu
Super excellent work done 👍 proddatur
Nice information 👌👌👌👍 39:12
Thanku for gennunie information sister
థాంక్స్ సిస్ చాలా బాగా చెప్పారు మీ మాటలు విన్నాక మా అక్క నే చెప్పినట్టు అనిపించింది నేను కూడా wait చేస్తా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటినుండి
all the best 👍
@@Suharshfamilyincanada Thank you sis
Hi andi nenu rayalaseema ammayini,naku meeru bale nachutaru,thanks for sharing your RUclips experience
Akko ....I love u Akka, anthe inka cheppadaniki words em levvu akka ❤️
I agree with your point about asking friends/ family to subscribe. That's the mistake I also did as they don't watch
Super suggestion akka❤❤❤❤
💯 correct ga cheparu sister anni nenu face chesa RUclips lo❤
సూపర్ gaa చెప్పారు సిస్టర్ 👌👌👌
Tq akka chala manchi visayalu chepparu
Hai friends eroju ne RUclips lo videos pettalani decide iyyanu pls support cheyandi andaru
అవును అక్క మీరు చేప్పింది నీజమే
అవును అక్క నేను ఛానల్ చేస్తున్న నాకు చాలా ఇష్టం.కానీ మా అత్త నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. యూట్యూబ్ చేస్తున్న అని ఊరిలో వాళ్ళు ఏదేదో చెప్పినారు. అది విని మా అత్త నోటికి వచ్చినట్టు మాట్లాడారు.చాల అంటే చాలా భాధగా ఉంది. నీకు మీ husbend saport వున్నారు. మా ఆయన సపోర్టు కూడా చెయ్యరు.మా అత్త ఐతే నువ్వు సాంపరిచ్చే డబ్బుతో నా బిడ్డలని ఏమీ సాకొద్దు లె అంది. నిజంగా ఊరిలో వాళ్ళు మాటలు విని నోటికి ఏంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు.
Kastalu vachinapudu...Urilo valu annam pedatharu emo okasari adagandi... Oka rupee kura ivaru evaru kabati miku nachindhi cheyandi sister 🙏❤️
ని మాట చక్కగా అర్ధం అవుతుంది 🙏
Nice Madam
Very good explanation...
good afternoon sister
Hai akka meru chala bagacheparu
Mi video chusi chala nerchukunna akka kothaga RUclips channel start chedam ankuntuna plzz andaru bless me
Cooking and temples explore videos కలిపి పెట్టొచ్చ
Thank you ❤
రాయలసీమ స్పెషల్ వంటకాలు చెయ్యి వదిన
Akka ne slang chala baguntundi akka meru ide continue cheyi akka i am sowmya from kadapa
Good one
Good amma
Nice & useful video maa 😊
mam nice vedio very good info Thanks
Thanks akka
Thankyou sister
Thank you Akka ❤❤❤
good job medam
Nijam chepparu super
Super information maa
Ammayi garu madi telangana nenu4 samvacharalu avuthundi 21 lo Naku chala eistam utub ante ammayi garu nachanal pramo chesthara plij amma nividiyolu chusthanu ni badha chala eistam a okka chans
సోదరి మీరు ఇప్పటికే కెనడాలో ఉంటున్నారు నేను కెనడా సందర్శిస్తున్నాను నేను అమెరికాలో ఉంటున్నాను
మిరు బాగా చెప్పారు ... నేను వర్క్స్ బాగా చేస్తాను అక్క ఆర్ట్స్ అండ్ మగ్గం వర్క్స్ చేస్తుంటాను .. సో ఎప్పుడో ఆలోచన అండి కని ఛానెల్ petaledu మొన్న మొన్న పెట్టను ఒకోవెడియో కి 1 లైక్ అక్క ఛాల ఇబ్బంది అనిపిస్తుంది మి వీడియో చూసినక అర్థం indi mana pani manam చేసుకుంటూ పోతే బెటర్ avthadi అని అనిపించింది నకు వీడియో చేయడం రాదు బట్ వర్క్స్ చేస్తా అక్క
I am big fan of you akka
Super sister
రాయలసీమslang చాలాflowగాఉంటుంది
Hii andi mimu kothaga chanal pettanu ma papatho shorts chepisthunnam shorts chepisthe subscriber's vasthara e chanal midha cooking cheyocha akka
Superb
Hai akka how are you your video all is good very nice..
Hii sneha garu🙏❤️.. Thank you ❤️
గుడ్ ఇన్ఫర్మేషన్ చెల్లి
From
మణి
పులివెందుల.
Thank you andi 🙏
Super 👍
Very nice 💕
Super అక్క నే ను కూడా చనల్ పెట్టిన చూడ్
అవును నిజమే ఇన్ష్ఠలో చూశాను
మీకు మంతిలి సాలరీ ఎంత వస్తోంది aka plzz ripply aka
No one will tell
Good job
Nenu RUclips channel start chesa akka mi tips naku nachaya akka
10 liaks kottanu sisiter❤.
❤️🙏
Vedio Editing ki a app use chestharo cheppandi please
Manchi message akka😊
👏👌👍😊
Super
Meeru use chese mic link share chey ra andi
Hi akka meru chala Baga chepthunaru ❤
Akka nenu RUclips channel petina ma intlo valla suport ledhu anduke nenu health tips devotional videos petina epudu quiz vi start chedham ani chesthuna akka na own ga voice filter chesi pedthuna ala nenu konchem success ayithe ina ma vallu support chestaru anukuntuna apudu enka konchem develop chesukunta okasari na channel chusi chepthava akka ami ina videos problem avutunda quiz videos pettukovacha voice tho
Congratulations అండి 🎉🎉🎉🎉
You sup 👌
Thankyou akka
Hi new friend , connected