Actress Sowcar Janaki First Time Reveals Her Husband & Properties | SowcarJanaki Exclusive Interview
HTML-код
- Опубликовано: 11 май 2022
- Watch►Actress Sowcar Janaki First Time Reveals Her Husband & Properties | Sowcar Janaki Exclusive Interview || SumanTv Telugu
#ActressSowcarJanakiHusband #SowcarJanakiProperties #SumanTv Telugu Развлечения
ఈ వయసులో కూడా ఇంత బాగా స్పష్టం గా మాట్లాడుతూ ఉన్నారు అమ్మ 🙏
అమ్మ మీలాంటి నటీమణి భారత దేశంలో జన్మించడం మా అదృష్టం తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జానకి అమ్మగారికి వందనాలు 🙏,
అమ్మా... మీ ఇంటర్వ్యూలు అన్ని చూస్తూ వుంటాను...నా మనసులో ఎల్లప్పుడూ మీరు కూడా వుంటారు ఎందుకంటే ఒక సినిమా నటిగానే కాకుండా మీ నిజ జీవిత విషయాలు కూడా నామనసుని కదిలించాయి.. మీ జీవితం ఎంతోమందికి మార్గదర్శకం...నేను మిమ్మల్ని పుట్టపర్తిలో 1995-96 లో చూశాను...ఇది నా అదృష్టం🙏🙏🙏💐
National award కు 🙏. 90year's అంట ఎక్కడైనా మాటలో ష్ అనే సౌండ్ కలుపుతారా అనుకున్నా ఛాన్సే లేదు నాకే influence అనే పదం పలకలేను. గ్రేట్ జానికి నిజంగా" షావుకారు"🙏
3rdat
@@sandhyakakumuri4453 z
ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా .ఎక్కడా మాట తడబడకుండా ఉండడం దేవుని దయ. నాకు మీ రోజు వారీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని ఉంది. ఇంటర్వ్యూ లో ఈ ప్రశ్నలు అడగాల్సింది
U r of my mother's age , long live amma , very talented, bold n principled lady . God bless u amma
congratulations అమ్మ
ఆ తరం విలువలు అర్థం అవుతున్నాయమ్మ 🙏
ఈ వయసులో కూడా చాలా అందం గా ఉన్నారు.
తెలివి చదువు maturity confidence definetly strong woman 😊
Amma meeru sini rangamlo samajaniki entho marpu vache panulu chesaru.meeru arogyanga undalani bagavantunito prartistu namaskaram
When her estranged husband was ill, Janaki garu used to send him home cooked food and took care of him despite being seperated. I remember this from a newspaper article published years ago. She is a kind, helpful and classy lady.
.
అమ్మ మీ life గూర్చి భలే చెప్పారు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ అనుభవా లు చాలా గొప్పవి, మిమ్మల్ని నేను కనురెప్పాఆపకుండ చూస్తూనే ఉన్నాను.
A Great Lady & talented actress.... Hats off to this brave woman. We should proud of being our land.
జానకి గారు అంటే నాకిష్టం అక్కచెల్లళ్ళు, మంచికుటుంబం మరలమరల చూసాను. నా గేశ్వరరావు గారితో మీ నటన అద్భుతం.
అమ్మా మీ నటజీవితం 73 సంవత్సరాలా... ఇప్పటి తరం వారి ఆయుషు కూడా అంత లేదు కదమ్మా.. 🙏🙏🙏🙏🙏🙏
పద్మశ్రీ అవార్డు గ్రహీత, 90 సంవత్సరాల స్త్రీ మూర్తి ని పట్టుకుని పరిచయం చేస్తూ " ఆవని", "ఆడది" అననడం..... ఈ రోజు మీరు చాలా అందంగా కనపడుతున్నారు అనడం
ఇంటర్యూయర్ సభ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది..
Wonder how this guy has become an anchor?
1 St time జానకి గారు ఓపెన్ అయ్యారు ఆమె personnel life & భర్త గురించి, కేవలం తన టాలెంట్ ని, వాయిస్ ని నమ్ముకొని బిడ్డ పుట్టాక నటిగా వచ్చారు, . great interview, రోషన్ గారు థాంక్స్, మీరు కూల్ గా, చక్కగా interview చేస్తారు.
noo last interviews lo kuda
Ammagaru shavukaruga roopamulo matalalo nijajeevithamulochakkagaranichiandarilkimargadarsakaruluga adarsamoorthulyyaru. Dhanyavaad aalu ammagaru.
Meepaichitrikarinchinasong aaaapandavulupandavuluthummedapanchapandavuloyammathummadaasonglomeeinnocentactionsuperb.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤llllllllllllllllllllllllllllllllllllllllllllllll
I'm from Tamilnadu, I understand Telugu. Very nice interview, please translate to tamil and please make the tamil people to know.
Old is gold! I'm just about 16,And haven't watched many of her films. But my mom showed me this one. Janaki amma is truly great! They are given good fame and respect because of their maintenance! This gen's actors need to learn this.
నిజంగా గొప్ప మహిళ! Great actress, and she is deserves to get the పద్మశ్రీ!! అమ్మకు వాదనలు 🙏
She is the defination of a true wife and a good human being
యాంకర్లకు ముఖ్యంగా ఉండవలసినది వాక్చాతుర్యం. మన దురదృష్టం ఇటువంటి యాంకర్ల కి అది లేకపోవడం నాలాంటి వారికి అవకాశాలు రాకపోవడం😔🙁
ఇంటిగౌరవం, మంచికుటుంబం చిత్రాలలో జానకి నటన అనితర సాధ్యం. ఈమె తెలుగు చిత్రసీమకొక వరం.
అద్భుత నటి.90 వ పడి లోను ఆమె ముఖంలో కళ తగ్గలేదు.ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం మెచ్చుకోతగినది.
జానకికి పద్మశ్రీ స్పాన్సర్ చేసింది తమిళనాడు .
బాలు కి కూడా స్పాన్సర్ చేసింది తమిళనాడే .
జానకి గారు ఈవయసు లో ఇంత అందగా వున్నారు. బాగా మాట్లాడుతున్నారు. ఆహారంలో మీరు ఏమి తీసుకుంటారు మాకు వీడియోస్ పెట్టండి. మేముకూడా ఫాలో అవ్వుతాము. Tq
90 yrs......A lady worth living....waiting for century
Century eemo kani she lived more than the years...great lady...
What a lady ❤...she should write her Autobiography....thx Amma you are beautiful from inside😍👌
Thx to Roshan gaaru for this lovely interview
This is the kind of women we should make a biography movie on....brave enough to leave a man n fight for kids...salute to her...she didn't lost herself in the name of love ...look how firm her thoughts are...amazing person
Oh what a fluent talk. Hatsoff for the balanced and perfect vocabulary both in telugu and english during interview with suman tv even in ninety Dasakam. BABA MAY LEAD YOU TO CROSS SATHADHIKA AGE WITH MORE ENERGY AND HEALTHY LIFE.
Roshan, You are very smart and get along with any artist. Sowkar garu's interview was really overwhelming and very frank. As she said, those properties should be now more than 300 Crores. Betrayed by her husband and other relatives. She is great to withstand such losses and it's only due to her determination and confidence only made she live gracefully till now. God bless her to live more than one hundred years. Saibaba's gift of Lakshmi Devi dollar decorate her face.
90 సంవత్సరాల వయసు లో కూడా ఎంత స్పష్టమైన ఉచ్ఛారణ!!!!
ఈ నాటి హీరోలకు, హీరోయిన్ల కూ ఇందులో 10% కూడా లేదు.
The way u adress the people excellent amma.....mee previous interviews koodaa choosaaaanu meeru vaaru ani sambodhinchadam really gr8 ......mee age unbelievable...mee character in the movie samsaaram voka chadarangam admirable for ever....
90 years legend.
జానకమ్మ గారు మా అమ్మగారు మీకు అభిమాని,
ఎంతో స్వాభిమానం ఉన్న గోప్ప నటి గొప్ప వ్యక్తి మీరు.
I AM VERRY VERRY HAPPY TO SEE JANAKI GARU. GOD BLESS YOU AND LONG LIVE.
Great personality. Very happy to listen her interview. Congrats 🙏🙏🕊️🕊️
Glad to watch you in movies and interviews, great lady proud to know about you as a woman.
Amma mi voice, mi wrds,mi sentences miru cheppina matalu for a women how to be strong so thankuful to you amma...money tho pattu human feelings relationships entha important oh chepinaru onces again thanku
Host ni "andi" "andi" ani pilustunnaru. He must be 1/3rd of her age. May God bless the humble Janu (Janaki Garu) with a long long life.
Great interview. Thank you.
She is mom’s favourite heroine.
Grand old lady of India madam ji talk was 💖💖 touching.
పాదాభివందనాలు అమ్మా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Felt so happy watching this legend...
Amezing conversation !!!
We have to learn about the world from honarable peoples !!!
Really she is very great. She faced so many problems with boldness . God's blessings are there for her. So many should learn life lessons from her .
Hats of ammagaaru. Life lo okasari me kaallaki damdampwytuukovali avakasam devudu estey
90 yrs lo intha arogyanga clear ga matladtunnaru amma . Great...god blessinga vundali ani mi lanti mahanu bavulanu chuste anpistundi....
తమ్ముడు జానకి కాదు అమ్మ అనాలి లేదా జానకి గారు అనాలిపెద్దవాళ్ళను గౌరవించాలి తమ్ముడు చిన్న వాడివైన నీకు ఎంత గౌరవం ఇస్తున్నారు అమ్మ.
Great inspiration amma... even I maintain same mindset... 🙏🙏😊 bless us all..
26:54 the best word ❤️
జానకమ్మ గారు పాటించే ఆహార నియమాలు, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి . .ఈ విషయాల గురించి కూడా అడగండి. . ఈ తరం వారికి చెప్పే దిక్కు కూడా లేదు. .
Baga chepparandi
Doesn't matter w u eat...your body should design in that way...my grandma 90 years old...she ate only rice with pickles
She is really one of the very good senior most actresses,,,nijangane chaala latega gurthinchindi government,,,we are lucky to have her alive at present 🤗😍
What a memory even at 90+. Great madam🙏🙏🙏
Thank u suman tv maku entha goppa avakasam echaru janaki gari interview chusamu 🙏
Legendaryyyyyyyyyyyyyyyyy janaki ammamma garu.goddddddddddddd blessssssssss ammammaaaaaaa madammmmmmmmm andddddddddd yourrrrrrrrrrrrrr familyyyyyyyyyyyyy ammammaaaaaaaaaaaa garuuuuuuuuuuuu
Very very young at Heart Respected Smt Shavukuru. S Jankaki Amma ku My HUMBLE TRIBUTES 🌹🌹🎉🎉🙏🙏🌷🌷
A GREAT HONOUR TO THE GREATEST LIVING LEGEND PADMASRI SMT SANKARAMANCHI SHAVUKURI JANAKI GARU🎉🎉🌹🌹🙏🙏🙏🙏🙏
sooooper అమ్మ మీరు....లెజెండ్ అంతే...
ఎంత అపురూపమైన అందం తల్లి మీది 🙂
రోషన్ నువ్వు బెంగళూరు ఓచ్చవా😍😍💐💐 thanks for great legendry actress *Shavukaru janaki* gari interview chesinaduku ......
I think Chennai lo edo felicitation ayyindi for janaki gaaru
సుమన్ టీవి వాళ్ళకి anchor లని పెట్టుకునే స్థోమత లేదా? ఇతన్ని మార్చండి.
Your true, legendary and inspirational woman.
పాదాభివందనం అమ్మగారు
Entraordinary GENTLEWOMAN! SALUTES TO YOU AMMA.PROUD THAT YOU ARE A TELUGU LADY!
I loved it maa,Ur great.
You are an inspirational lady. 🙏🙏
Excellent interview
A very beautiful video.A great and strong lady
.
Excellent interview with Januma.💐
Awesome to see this
Amazing person and personality proud to watch nice movies of you amma. 🙏🙏🙏 Meeru mee life experiences ni book la raste young women who are not strong enough to sustain the society
Great old actressinterws shavukarujanaki Amma loveuusoomuch
Sivileelalu etv serial sivuduga chesina sridhar garini enterview cheyyandi veelayaithe sridhar garu good dancer. Mee interviews bavuntayandi
Beautiful experiences thanks for sharing ...
General ga andaram kashtalu ebbandulu life lo Amina problems vastay Chala feel avutam manakay anni samasyalu ane...
But she is sharing all her experiences...
There is a end for movie...
Not for life...
Avvari life ina anta easy ga vundadu we have to bare
Bear ani rayalandi 🙏
Great Interview Roshan Sir🙏🌹 Respects Padmasri Shawukar Jananaki Amma. 🙏🌹
Congratulations 👏🎉 janaki amma inni years ki ayyina Mee goppathanam gurtincharu 😊 Inka chinna suggestion to Suman TV anchor gaariki legendaries tho interview chesthunappudu valani yekkuva matladanuvandi plz vala maatalu madhyalo cut cheyakandi plz it's a request
93 years younger lady ms. షావుకారు జానకి. నమస్కారం.
God bless you amma great you are
Namaskaaram Amma 🙏🙏
Chaalaa Santhosham ga undi mee interview choosthe 😊 Congratulations Amma for Padmasree ❤️
Thankyou Roshan for such a lovely and beautiful interview 😊
God bless you amma Great 🙏🙏🙏
Thank you Amma love you
రోషన్ గా రండి మీకు చాలా ధన్యవాదాలు జానకమ్మ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాము జీవితంలో కూడా కష్టాలు నష్టాలు మన అనుకున్న వాళ్లు మనల్ని మోసం చేస్తే మనం ఎలా ఆలోచించాలి ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి ఈ సమాజంలో మన గౌరవం మర్యాద ఏమిటి మనం ఎలా ఉండాలి మన స్థాయిని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి ఎదుటివారికి ఎలా గౌరవించాలి కూడా చక్కగా చెప్పారు మోసం చేసిన మనిషిని కూడా క్షమించాలి మానవతా దృక్పథంతో చూడాలి అని చక్కగా చెప్పారు డబ్బులు సంపాదించుకోవచ్చు పోవచ్చు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ గౌరవమర్యాదలు ఎప్పటికీ మనం అంటే ఉండాలి అది లేనప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని చులకనగా చూస్తారు ఇలాంటి సీనియర్ వాళ్ళ జీవితాల గురించి ఇంటర్వ్యూల ద్వారా ఎన్నో విషయాలు ఇంకా మీరు తెలియపరచండి ఈ సమాజంలో ఉన్న వారికి కుటుంబం వ్యవస్థ మీద ఒక అవగాహన కలిగి సరైన జీవితాలు గా కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థాంక్యూ ఇలాంటి ఎంత బిల్లు ప్రతి ఒక్కరిలోనూ మార్పు తీసుకురావాలి
ఇంటర్వ్యూల ద్వారా
Very happy to see you amma what a great balanced personality good talk with glamorous face natural beauty very nice we are lucky to see you and share your feelings through this media hats off to you nagaraj garu
Amma,you are great, excellent
very sharp reaction to comment. she is very intelligent even in her 90s
what a positive person!
What a clearly voice great talli
Sarita's interview please. (Maro Charita movie heroin)
Need to learn so many things from you, you are a real 🌟
You are a great lady.
🙏 god bless u amma
ఇదే interview మంచు తాత తో చేసి చూడు.... దెబ్బకి 1 మిలియన్ వస్తాయి... వ్యూస్ .. ట్రోలర్స్ కి😀😀😀❤️
big fan of her work. an inspiration to today's generation
హాయిగా అవార్డు, తీస్కుని సంతోషం గా ఉన్న ఆవిడని, controversy లొ కి లాగుతున్నట్టు ఉంది interview.
Controversy 🙏
Chala sthitapragnatha kaligina janaki ammagaru....very nice interview and oka paripoornatha kaligina srimurthi
Chala baga chepparu 👌
Thanks Roshan for this interview
Wonderful. Janaki. Am. Very. Happy
...to. see. This..!!!
మీరు చాల గ్రేట్ అమ్మ
Mee memory is amazing.
Talliki namaskaram.god good health and peace evvali ani prayer chestunnanu🙏🙏
God bless you amma . Great actor
Great personality. She could have been greater than what she has been and is. If only those who have the ability to recognize and take the best out of her even now for the benefit of society, it's not too late.
Amazing voice janakammagaru