రుణమాఫీ కాలేదని హైకోర్టులో రైతుల పిటిషన్..| Farmers About Runa Mafi | CM Revanth | Vahini Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 87

  • @InguChinnaveeranna
    @InguChinnaveeranna День назад +50

    వెరీ గుడ్ రైతన్న మంచి పని చేసింది

    • @InguChinnaveeranna
      @InguChinnaveeranna День назад

      మళ్లీ ఆచరణ కాని హామీలు ఈయనికి రాజకీయ నాయకులు

  • @gouthamraothanneeru5676
    @gouthamraothanneeru5676 День назад +31

    చాలా తెలివైనవారు

  • @gkumargkumar7819
    @gkumargkumar7819 День назад +15

    మంచి పని చేసినారు అన్న

  • @dr.srinivaasyogaguruji7693
    @dr.srinivaasyogaguruji7693 День назад +20

    సూపర్ రైతన్న

  • @Papaiah-o2m
    @Papaiah-o2m День назад +6

    మంచి పని చేసి న రైతులకు ధన్యవాదాలు

  • @jarpalasanthosh6271
    @jarpalasanthosh6271 День назад +9

    2 లక్షల పై నా ఉన్న రుణమాఫీ గురించి మాట్లాడండి అన్న

  • @SrinivasReddySamala-e4z
    @SrinivasReddySamala-e4z День назад +7

    కోర్టుకెళ్లడం కరెక్టే ఎందుకంటే వాళ్ళు వాగ్దానం చేసిర్రు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • @ramchanderraoteelair3333
    @ramchanderraoteelair3333 День назад +10

    రుణమాఫీ కాని మిత్రులకు 🙏🙏 మన సోదరులు వెళ్లినట్లు అవకాశం ఉంటే కోర్టు కు వెళదాం అయినా మన ముక్యమంత్రి గారు ఎలాంటి షరతులు లేకుండా అనుకుంటే ఇవ్వవచ్చు 99% ఇచ్చి 1% ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది కదా

    • @ramaiahs7889
      @ramaiahs7889 День назад +2

      మాకు రుణమాఫీ కలే

  • @rasamallashekaryadav3724
    @rasamallashekaryadav3724 День назад +10

    4th list రుణమాఫీ కాలేదు అన్న అడుగు , కార్డు కూడా లేనివారికి కాలేదు కానీ చేశాము అని చేతులు దులుపుకున్నారు

  • @krishnaKumar-mt6lg
    @krishnaKumar-mt6lg День назад +5

    Very good 👍👍👍👍

  • @JATOTHJAGAN-w5h
    @JATOTHJAGAN-w5h День назад +6

    Good decision

  • @rajurajubai8243
    @rajurajubai8243 10 часов назад

    Baga vesinaaru. Good

  • @nelunelemabanoth3336
    @nelunelemabanoth3336 21 час назад +3

    Thanks for your fight vahini tv ranam farmers demands 6 gwarentys fight thanka a lot

  • @SuriDevappa
    @SuriDevappa День назад +6

    correct sir 100/ nizam 🙏🙏 mire correct rythu ku melu chese varu మీరు sir ఇంట్రెస్ట్ కట్టినము మన్నారు cm sir all minister s cheppinaru rythu lu కట్టినరు to be proseces lo ఉన్న కాలేదు ration-card ఉన్న pm amt kisan regular ga crop loans regular ga ఉన్న mafi కాలేదు naresh sir govmt ku mire correct అన్న 🙏🙏 CHESETATTU chudu అన్న 🙏🙏 up-to-date cheyyyu అన్న 🙏plzz

  • @BoggulaKumarswamy
    @BoggulaKumarswamy День назад +5

    Super raithanlu

  • @papireddykalva836
    @papireddykalva836 День назад +4

    వాళ్ళు మంచి పని చేసినారు అనడం కంటే యింకా మనలో రుణ మాఫీ కానీ వారు ఉంటే మనము కూడా వేయాలి అప్పుడు యి రాజకీయ పార్టీలకు రైతు త్సలుచుకుంటే ఏది అయినా చేయగలరు అని తెలువాలి

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 22 часа назад +1

    రైతులకు రెండు లక్షల పైన ఉన్న రుణాలు ఎవరైతే ఉన్నారో పైన ఉన్న డబ్బులన్నీ బ్యాంకులు అప్పు కట్టండి 2లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ముఖ్యమంత్రితో సహా వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు అందరూ కూడా ఇదే ముచ్చట చెప్పారు కానీ ఇప్పుడు ఆ రైతులకు ఎలాంటి రుణమాఫీ జరగలేదు రైతులు కోర్టును ఆశ్రయించడం సమంజసం హైకోర్టు కూడా రైతులకు న్యాయం జరుగుతుందని నమ్ముదాం అలాగే మహిళలందరూ కూడా హైకోర్టులో కేసు ప్రతి మహిళకు 2500 చొప్పున పెన్షన్ ఇస్తామని మ్యాను ప్లే స్టోలో చెప్పారు ఇంటర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థుల విద్యార్థులకు స్కూటీలు చెప్పారు మని చెప్పారు అలాగే కళ్యాణ లక్ష్మి లక్ష 16 వేల తో సహా ఒక తులం బంగారం ఇది కూడా వాగ్దానం చేశారు పెన్షన్లు డబల్ ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ప్రతినెల ఇస్తామని చెప్పారు ఇంకా అనేక రకాల వాగ్దానాలు చేశారు ఈ విధంగా తెలంగాణ ప్రజలందరినీ ప్రలోభానికి గురి చేశారు ఇట్టి మాటల ద్వారా మహిళలు పురుషులు యువకులు యువ తూలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ అసలైన గెలుపు కాదు వీటన్నిటి మీద కేసు వేసి చేయవలసిన పరిస్థితి ఇకముందు ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు చేస్తే అట్టి పార్టీలపై కేసు వేసి ఆ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆ పార్టీలను గుర్తులను రద్దు చేయవలసింది ఇప్పుడు పెట్టిన రైతులకు హైకోర్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం

  • @durgamshanker1154
    @durgamshanker1154 День назад +3

    Runamapi kaladu sir

  • @Maidamraju99
    @Maidamraju99 День назад +4

    అందరు ఇలా చేయాలి

  • @pmallareddy8897
    @pmallareddy8897 День назад +4

    అన్న మేము కూడా కేసులు వేయవచ్చు అన్న

  • @thirupathigeetla1080
    @thirupathigeetla1080 День назад +4

    Raithulu andharu ekam kavali jai raithana🎉🎉🎉

  • @KachakayalaSrinu-y5y
    @KachakayalaSrinu-y5y День назад +2

    అన్న నరేష్ లక్ష రూపాయలు కాలేదు చాలా మంది ఉన్నారు ఇంక కానీ వారు రుణ మాఫీ కాలేదు అన్న గారు నిజంగా అమలుచేయడానికి వాళ్ళు ఎందుకు చేయరు అన్న

  • @gajjelaxminaraya9880
    @gajjelaxminaraya9880 22 часа назад +1

    😂 తెలంగాణ రైతన్నలు కదళీ రండి.రైతు భరోసా పై కూడా కొట్లాడుదాం..

  • @MohanNaiknew
    @MohanNaiknew 22 часа назад

    Hi naresh anna your doing good job vallu runamafi complete cheste roju danigurinchi matladaru

  • @rajyalaxmi958
    @rajyalaxmi958 День назад

    Super Anna

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 22 часа назад

    రైతన్నలు వెరి గుడ్

  • @nakinamonikrishna8635
    @nakinamonikrishna8635 День назад +1

    Very good

  • @padalaprasad6606
    @padalaprasad6606 День назад +1

    ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి మీకు

  • @kanakarajuakula-f3b
    @kanakarajuakula-f3b День назад

    సూపర్

  • @KorsasureshKumar-sk3cd
    @KorsasureshKumar-sk3cd День назад +3

    ఇంకా చాలామందికి రాలేదన్న

  • @prathibhadanusari8025
    @prathibhadanusari8025 День назад +2

    Mulugu district govindaraopet Mandal sbi bank mafi kaledhu anna

  • @mujeebmahmmad6915
    @mujeebmahmmad6915 21 час назад

    Memu kuda ready

  • @palletijagan699
    @palletijagan699 День назад

    Super

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 День назад

    Suprb

  • @bandarisrinivasbandarisrin2074
    @bandarisrinivasbandarisrin2074 22 часа назад

    నేను తీసుకున్నది రెండు లక్షలు తీసుకున్నాను 250 రూపాయలు ఇంట్రెస్ట్ ఎక్కువ అయిందని అందుకోసమే రుణమాఫీ జరగలేదని అగ్రికల్చర్ ఏవో తెలిపారు పైనున్న రుణం కడితే రుణమాఫీ జరుగుతుందని తెలుపగా నేను 10000 రూపాయలు జమ చేశాను ఇంతవరకు రుణమాఫీ జరగలేదు రేవతి రెడ్డి సార్ సంపూర్ణ రుణమాఫీ జరిగే విధంగా చూడండి సార్

  • @AnjiKarangula
    @AnjiKarangula День назад

    Good

  • @NelacherlaLingaiah
    @NelacherlaLingaiah День назад +1

    👌🙏

  • @matrixnexus-o1f
    @matrixnexus-o1f День назад +1

    Very good. A Raithulaku raithulandaruu suport cheyyali. Naresh garu vaddi kattandi ventane runamisthamu anna C.M, and ministers matalanu raithu laku vinipinchandi. Dinivalana ekkuva nandi raithulu court ku veltaru inni rojulu miru kashta padina daniki palithamu thappaka vastundi.

  • @podiligopalarao3354
    @podiligopalarao3354 День назад +1

    Jai Kisan thiragabadali raithanna
    Ekkadikakkada congress leaders
    Ni niladhisi. Niggadhisi. Adagali
    Jai kisan

  • @srinivasreddy1817
    @srinivasreddy1817 22 часа назад

    Sar group petandi umdiya Vedam Andhra Court fees antharam Kadam

  • @pothulasrinu4700
    @pothulasrinu4700 9 часов назад

    Super Formar 💯 persent Nijam runamafi ledhu Lotta pees ledhu

  • @PerumalaShivaShankar
    @PerumalaShivaShankar 48 минут назад

    Raithu runna mapi cheyandi

  • @harish12335
    @harish12335 День назад

    👌👌👌

  • @srigirivishnuvardhanreddy7042
    @srigirivishnuvardhanreddy7042 День назад +1

    సార్ సార్ ఒక్కలకైనా రుణాభి చేయండి సార్ రెండు లక్షలు ఒక్క ఇంట్లో ఒక్కరికైనా రుణాలు ఏడు సార్ అది లెక్క చేయకపోతే ఎట్లుంటది సార్

  • @nagarajugopu3908
    @nagarajugopu3908 День назад +1

    Anna Congress mani festo meda pitistion veyyocha anna naku runamafi kale.

  • @sridharreddykeshireddy-gc8kv
    @sridharreddykeshireddy-gc8kv День назад

    Manchi Pani chesaru

  • @anjireddy8743
    @anjireddy8743 День назад +1

    రెండు లక్షలకు పైన ఉన్నది కట్టుమన్నారు కట్టినాను ఏమిచెయ్యాలి

  • @RajkumarVarmaYerrumshett-di6hl
    @RajkumarVarmaYerrumshett-di6hl 22 часа назад

    Anna, naku kuda kale

  • @srikanthvakiti9508
    @srikanthvakiti9508 23 часа назад

    Chala manchi Pani chesaru Telangana lo prathi rythu case veyali

  • @ShriyaPatel-dm2ns
    @ShriyaPatel-dm2ns 23 часа назад

    Sylthanabad

  • @bandarisrinivasbandarisrin2074
    @bandarisrinivasbandarisrin2074 22 часа назад

    నా పేరు బండారు శ్రీనివాస్ నాకు కూడా కాలేదు మాది ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్

  • @kumarkurumala7482
    @kumarkurumala7482 11 часов назад

    4th waiver lost rleased but amount not released to bank almost 2months completed
    Please talk about that

  • @karinguyadagiri7149
    @karinguyadagiri7149 День назад +1

    Brs govtlo intha swecha undha
    Endukamdi congressni thappu padatharu
    So konchem late Aina aithadhi
    Wait chedham
    But congress is good
    Kaani evaro edho chesarani prathidhi thappu pattadhu

  • @AindlaChinnalaxmi
    @AindlaChinnalaxmi 23 часа назад

    Anna namaste mananaku 70000 rupayalu puranmashi college

  • @rajualugunoori8689
    @rajualugunoori8689 День назад

    I o b bank లో చాలా మందికి కాలేదు

  • @rajeevmaths6539
    @rajeevmaths6539 8 часов назад

    100 mandi rythulunaru gimma jainath adilabad lo

  • @adepuhemanthkumar1678
    @adepuhemanthkumar1678 6 часов назад

    4 list Runa mafi kaledu anna list name vachidi anta vareki mafi kaledu kesamudram

  • @SoujanyareddyThathireddy
    @SoujanyareddyThathireddy День назад

    4th list runamafi adagandi anna

  • @ShriyaPatel-dm2ns
    @ShriyaPatel-dm2ns 23 часа назад

    Maku runa mafe kaladu

  • @GawaglRaju
    @GawaglRaju День назад

    95000.kaledu anna

  • @AnjaneyuluKesulagari
    @AnjaneyuluKesulagari День назад

    ❤👍👍👍👍👍👍

  • @Bhukyavenkanna-h4v
    @Bhukyavenkanna-h4v День назад

    2laxla paina kaledu

  • @jaisriram7874
    @jaisriram7874 22 часа назад

    50 years varaku congress radu

  • @ShivarajRajakkawar
    @ShivarajRajakkawar День назад

    69000 కాలేదు

  • @gomasamounika9380
    @gomasamounika9380 День назад

    Nen kuda vesta ika
    Maku kuda kaledhu

  • @yelleninagaraju8591
    @yelleninagaraju8591 11 часов назад

    Runa maafi kani vaaru andharu ilage cheyali

  • @padmareddy5613
    @padmareddy5613 23 часа назад

    ఇంకోసారి congres రాజకీయ వ్యభిచారులు revanth ku bhuddi cheppali

  • @sampathupasi4146
    @sampathupasi4146 13 часов назад

    Raythu nidra lechadu

  • @NaradiMallaiah
    @NaradiMallaiah 10 часов назад

    Runamapiykaledusar

  • @pawanbejawada6465
    @pawanbejawada6465 День назад

    waste government

  • @telugutech99
    @telugutech99 День назад

    Entha Mosam Congrees party ante andaru Abadala dongale

  • @thirupathigeetla1080
    @thirupathigeetla1080 День назад

    Thappulu vunte vatini sari chesi raithula ku nayam chese badyatha government ki ledha? Election appudu vagdhanam chesi ippudu mosam chesthara? congress vallaku valla athmasaksi Ela oppukuntundhi?

  • @marrimjreddy2609
    @marrimjreddy2609 9 часов назад

    Very good

  • @pothulasrinu4700
    @pothulasrinu4700 9 часов назад

    Very good 👍👍👍