Masha allah, nice explanation sister. ప్రశాంతంగా చాలా బాగా, చక్కగా, స్పష్టంగా చెప్పారు.. ఇంకా మీరు మరిన్ని వీడియో లు చేయాలని మనసారా కోరుకుంటూన్నాను. ప్రవక్తల జీవిత చరిత్రలను క్లుప్తంగా కథ లాగా చెప్పండి. All the best sister.
కొన్ని విషయాలు కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు చెప్పిన ఈ మాటలు నా మనసుకు ఆనందాన్ని కలిగించింది. Thank you so much. మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై అల్లాహ్ శాంతి ఉండాలి.
Walaikum Assalam Wa Rahmatullahi Wa Barakatuhu. సాధారణంగానే పిల్లల కోసం ఇహపరలోకాలలో మేలు జరగాలని ప్రార్థన చేయాలి. పిల్లలకు సంబంధించిన పనులు వారిచేతే చేయించాలి. కనీసం కొంచెం పనైనా చేయించాలి. ఎప్పుడు ప్రేమతో మాట్లాడాలి. ప్రతిదీ వివరంగా అర్థమయ్యేలాగా చేప్పాలి. మన గురించి ఇతరులు ఏమనుకుంటారు అనే విషయాలు కూడా చెప్పాలి. నమాజు చదువుకునేటప్పుడు వారి చేత కూడా నమాజ్ చదివించాలి. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు అయితే నుంచునేటప్పుడు నుంచోవడం, కూర్చునేటప్పుడు కూర్చోవడం and దువా చేయడం కనీసం ఒక 30 సెకండ్స్ అయినా సరే నమాజులో పాల్గొనే లాగా చేయాలి. అలాగే పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు. కొంతమంది పిల్లలు తినరు. పడుకోరు. కొంతమంది పిల్లలు బాగా తింటారు. బాగా పడుకుంటారు. బాగా అల్లరి కూడా చేస్తారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు తల్లిదండ్రులు పిల్లల అల్లరిని సహించాలి.
MASHALLA🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@@shaikkhaleel6418 shukriya ji. assalamu alaikum wa rahmatullahi wa barakatuhu
Alhumdu lillah
@@ashashaik9717 bahut shukria ji. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అయ్యాతుల్ కుర్సీ గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు. మషాల్లాహ
Bahut shukria ji. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
🎉 Masha Allah 💕
@@shaikabdulraheem7874 shukriya hi. assalamu alaikum wa rahmatullahi wa barakatuhu
Tqqq didi bahut sabar se sunaiye 🎉🎉
Bahut Shukriya ji. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
Masha Allah
Shukriya ji. Asalamu alaikum wa rahmatullahi wa barakatuhu.
SubhaaNallah ❤Allah Khadir hai ❤❤
Bahut bahut shukria ji
Mashallah 🤲🤲🤲🤲🤲🤲🤲
Shukria ji. Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu.
Masha allah, nice explanation sister. ప్రశాంతంగా చాలా బాగా, చక్కగా, స్పష్టంగా చెప్పారు..
ఇంకా మీరు మరిన్ని వీడియో లు చేయాలని మనసారా కోరుకుంటూన్నాను.
ప్రవక్తల జీవిత చరిత్రలను క్లుప్తంగా కథ లాగా చెప్పండి.
All the best sister.
కొన్ని విషయాలు కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు చెప్పిన ఈ మాటలు నా మనసుకు ఆనందాన్ని కలిగించింది. Thank you so much.
మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై అల్లాహ్ శాంతి ఉండాలి.
Wa alaikum assalam wa rahmatullahi wabarkaa tuhu mashallah alhamdulillah subhanallah 🤲🤲🤲
Bahut bahut shukria ji.
బాగుగా
Masha allah subhanallah, amazing message, sister, jazakallah
Bahut bahut shukria ji. Assalamu Alaikum Warahmatullahi Wabarakatuhu
Assalamualaikum baji.shukriya
Walaikum Assalam Wa Rahmatullahi Wa Barakatuhu. Bahut bahut shukria ji.
mashallah aapa
Bahut shukria behan/bhai. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
బాగుగ
బాగా చెప్పారు
Shukria ji. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
మేడం
Assalamualaikum wa alaikum ji
Mashaallah Mashallah Mashaallah Mashallah Mashaallah
Walaikum assalam wa rahmatullahi wa barakatuh ji. Bhut shukria
🤲🥰
Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu
TQ dide❤❤
Bahut shukria behan/ bhai. Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu.
Mashallah
Thank you. Assalamu Alaikum Warahmatullahi Wabarakatuhu.
msshallau
Shukria ji. Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu.
Mashallah ❤Thanks
Shukria ji. మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై అల్లాహ్ శాంతి ఉండాలి.
Thank you so much akka😊
Most Welcome. అల్లా మీకు ఇహ పరలోకాలలోనూ మేలు చేయాలి.
Mash Allah Masha Allah Masha Allah Masha Allah
Bahut bahut shukriya ji
మీపై మరియు మీ కుటుంబ సభ్యులకు అల్లాహ్ కరుణ ఉండాలి.
Told good information 🤝
Shukria ji Assalamu Alaykum varahmatullahi vabarakatuhu
❤thanks
Thank you so much. Shukria ji.
Mashaallah
Bahut shukria ji. మీపై మరియు మీ కుటుంబ సభ్యులకు అల్లాహ్ కరుణ ఉండాలి.
Masha Allah Subhana Allah zazak Allah Ravi Allah ya Allah Allah Akbar rajak Allah ❤❤❤🎉🎉🎉
Bahut shukria. Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu.
Allah🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏
Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu. Shukria ji. చేతులెత్తి ఆ దేవుడినే ప్రార్థించాలి. ఇలా రాస్తున్నప్పుడు దేవుడి పేరును రాయాలి.
Periods 5 th day namaz chadavacha
ఐదవ రోజు Bleeding అవుతుంటే నమాజ్ చదవకూడదు. ఏడవ రోజు స్నానం చేసి నమాజ్ చదవాలి.
Thanks
Thank you so much. Assalamu Alaikum Warahmatullahi Wabarakatuhu
Assalamualaikum
Walekum assalam Varahamutullahi Vabarakatuhu
Shukriya ji
❤❤
Thank you. Assalamu Alaikum Warahmatullahi Wabarakatuhu
Aasalam valykum rahamatulahi barkathahu
kids mataa venalanty a dhu VA chadavali
Walaikum Assalam Wa Rahmatullahi Wa Barakatuhu. సాధారణంగానే పిల్లల కోసం ఇహపరలోకాలలో మేలు జరగాలని ప్రార్థన చేయాలి. పిల్లలకు సంబంధించిన పనులు వారిచేతే చేయించాలి. కనీసం కొంచెం పనైనా చేయించాలి. ఎప్పుడు ప్రేమతో మాట్లాడాలి. ప్రతిదీ వివరంగా అర్థమయ్యేలాగా చేప్పాలి. మన గురించి ఇతరులు ఏమనుకుంటారు అనే విషయాలు కూడా చెప్పాలి. నమాజు చదువుకునేటప్పుడు వారి చేత కూడా నమాజ్ చదివించాలి. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు అయితే నుంచునేటప్పుడు నుంచోవడం, కూర్చునేటప్పుడు కూర్చోవడం and దువా చేయడం కనీసం ఒక 30 సెకండ్స్ అయినా సరే నమాజులో పాల్గొనే లాగా చేయాలి. అలాగే పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు. కొంతమంది పిల్లలు తినరు. పడుకోరు. కొంతమంది పిల్లలు బాగా తింటారు. బాగా పడుకుంటారు. బాగా అల్లరి కూడా చేస్తారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు తల్లిదండ్రులు పిల్లల అల్లరిని సహించాలి.
Assalam walalekum wa rahmatullahi wa bharakathuhu .islam lo adavallu ela undali.
వాలేకుం అస్సలాం వ రహమతుల్లాహి బర్కాతుహు. తప్పకుండా చెప్తానండి.
🕋🤲🏻🕋
Assalamu Alaikum Warahmatullahi Wabarakatuhu
Assalam walalekum
Walaikum assalam wa rahmatullahi wa barakatuhu. అల్లా మీకు ఇహ పరలోకాలలో మేలు చేస్తారు.
Assalam Alaikum
Walekum assalam Varahamutullahi Vabarakatuhu
Assalawalekum
walaikum assalam rahmatullahi wa barakatuhu
ayatul kursi apudu chadavali ?
Every Farz Namaaz aipoina ventane hand head mida petti chadavala ?
చదవవచ్చు. ఎదుటివారి తలపైన చెయ్యి పెట్టి Ayatal Kursi చదవవచ్చు. అసలు పెదాలు కదిలించకుండా మనసులో కూడా చదువుకోవచ్చు.
@@sistermeharin5704 పూర్తి ఆయే వర్కు చేతి తల పైనా ఉంచలా?
@PSPK_Sep2 చదవవచ్చు. చెయ్యి పెట్టకుండా చదివిన పరవాలేదు. అసలు మనసులో అనుకున్న కూడా అది అల్లాకు వినిపిస్తుంది. ఆయన మీకు మంచి చేస్తారు.
Abbas,shaik,
మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై అల్లాహ్ శాంతి ఉండాలి.
SUBSCRIBE.
@@ashoknayaki7776 మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై అల్లాహ్ శాంతి ఉండాలి.
TELUGU MESSAGE
Shukria ji. Assalamu Alaikum Warahmatullahi Wabarakatuhu
jesus W0NDERS
MINISTRIES.
ఈసా అలైహిస్సలాం వారు ప్రవక్త. అల్లా మరియు ఇస్లాం ద్వారా ఎంతో మందికి నిజ ధర్మాన్ని చాటి చెప్పారు.
Mashaallah
Shukria ji. Assalamu Alaikum Wa Rahmatullahi Wa barakatuhu.
Allah🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏
మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై అల్లాహ్ శాంతి ఉండాలి.