పల్లవి: నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం (2) వినిపించుమయ - నీ స్వరము నాలో కలిపించుమయా - నీ చిత్తములో నా మంచి యేసయ్యా - నివుంటే చాలయా (2) చ) ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను - నీ మధుర స్వరము (2) ఆపద సమయమున అధుకోని కృగినన వేళలో కృపచూపి(2) నీ సాక్షిగా నాను నిలిపినావు "నా మంచి" చ) గమ్యము లేని నా జీవితాన - గమ్యము చూపెను నీ రక్షణ మార్గం(2) - పడిన సమయమున నాను లేవదీసి అలసిన సమయమున సేదదిర్చి (2) నీ సాక్షిగా నాను నిలుపినవు"నా మంచి"
Bhanu sreekanth ki bhookampam thodai ,samudramlo sunaami vachinattu ,, sangeethamlo ,, sunami vachinattundi ,, ee paata music ,, tq god ,,devudu mimmunu bahuga vaadukonunu gaaka amen🙏
Bhanu thammdu, your keyboard playing skills are amazing. God bless you abundantly and use for his Glory.
గాడ్ బ్లేస్స్ యు బ్రదర్ ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🤲🏻🤲🏻🤲🏻
Excellent anna 💖💖💖
that link at 4:03❤️😂
❤️ Srikanth anna ❤️
Praise the lord brother
Liricrs up Lode cheyandi Bro
Nice Glory Glory Glory To Jesus All Is Good S.V Bro's ❤️
Super playing Brother 😍
All team super anna....
Nice annaya 😍
Nice playing gangoli brother ❤️
Superb anna ❤️
Lyrics please anna
wonderful annaya 😍😍😍😍😍
Amen annaya garu 🙏👍 blessed day
PRAISE THE LORD BROTHER 🤍🙌🏻✝️🙇🏻
Praise the lord 🙏🏻
PRAISE THE LORD BROTHER
❤
పల్లవి: నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం (2)
వినిపించుమయ - నీ స్వరము నాలో
కలిపించుమయా - నీ చిత్తములో నా మంచి యేసయ్యా - నివుంటే చాలయా (2)
చ) ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను - నీ మధుర స్వరము (2) ఆపద సమయమున అధుకోని కృగినన వేళలో కృపచూపి(2) నీ సాక్షిగా నాను నిలిపినావు "నా మంచి"
చ) గమ్యము లేని నా జీవితాన - గమ్యము చూపెను నీ రక్షణ మార్గం(2) - పడిన సమయమున నాను లేవదీసి
అలసిన సమయమున సేదదిర్చి (2) నీ సాక్షిగా నాను నిలుపినవు"నా మంచి"
Praise the lord brother
PRAISE THE LORD BROTHER🤍🙌🏻✝️🙇🏻