ఆకలి తో ఉన్నవాడికి చేప ఇచ్చేకన్నా, చేపని పట్టడం నేర్పడం మన daytrader telugu formula .. 🙏🙏🙏🥰.. ప్రతిదీ కామర్షియల్ గా ఆలోచించే ఈ సమాజం లో, ఫ్రీ గా మాకోసం కష్టపడడం చూస్తుంటే 🙏🙏🙏నిజంగా మీరు చాలా గొప్పవారు. 🙏🙏
నాకైతే మాటలు రావడం లేదు బ్రదర్.. మీలాంటి కొడుకులను కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. మా అందరి ఆయుషు కూడా పోసుకొని పది కాలాల పాటు మీరు సంతోషంగా ఇలా పది మందికి సహాయపడుతూ ఉండాలి. మీ గొప్ప ఆలోచనలు కి kudos..🙏🙏🙏🙏
1. Select Strike Price of ~115 premium Call, Put 2. Sell ~115 Premium Call, Put 3. Buy ~20 Premium Call, Put 4. If One Premium is 50% lesser than other Premium Start Adjustments 5. Don’t Move Big Premium Position Always Move Small Premium Positions 6. for Adjustment always exit small Premium Buy Positions 7. After the 6th Step then Exit Small Premium Sell Positions. 8. Select Sell Positions which Must Be 80-90% of Big Premium and Select Buy Position which 10% of Sell Position 9. Add Buy Positions First and After Add Sell Positions 10. Closing day two Premium Must be equal or difference is Lesser than 20% of another Premium 11. Exit trade with 4000/- Profit 12. If Combined Premium is More than 660 then Exit with Loss 13. Strictly Exit trade Thursday Morning Either Profit or Loss
We need to adjust the 20 premium buy options also.? If its less than 50%.or no adjustments will be done,other than exiting when the 20 premium falls below 80%
12th one plz correct it. We should exit the trade, only when the strddle becomes strangle. 660 annadi exit point kaadhu. Straddle atrangle avvagane, premium together entha unte, daniki 10% sl tho exit avvali trade.
@@southerntraveller3819 bro video lo 20 premium buying lo adjustments cheppaledhu 20 rupees vunna premium just margin thagguthadhi ane opinion tho chepparu and miku margin tho pani ledhu money vundhi anukunte u don't need to go for option buying in this strategy
అన్న నీ దయ కరుణ 🙏 నిజంగా నువ్వు మాకు అవసరం అన్న నువ్వు ఎక్కడుంటవ్ ఎప్పటికైాన మిమ్ముల్ని కలిసే అవకాశం మాకు కచ్చితంగా కలిపించాలి దయచేసి ఒక హోటల్ లో మీటింగ్ పెట్టాలి మనం కలువలే 🙏 ఒక సారి ట్రై చేయేరి అప్పుడు తేలుస్తది మీకోసం ఎంత మంది వస్తారో👍
సర్ మీరు ఇంత knowledge ను మాకోసం తయారు చేసి ఇంత కష్టపడి ఎటువంటి fees లు లేకుండా మాకందరికి అందిస్తున్నందుకు మా మనః పూర్వక కృతజ్ఞతలు. నేను ఒక వారం నుంచిమాత్రమే ఫాలో అవుతున్నాను. నాకు మా అల్లుడు సజెస్ట్ చేసాడు. Excelent సర్ . నేను. బేసిక్స్ నుండి చూస్తున్నాను. సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది. ఇప్పటివరకు చాలా చూసాను. నాకు ఏది నచ్చలేదు. మీ ఛానల్ చాలా బాగుంది. బాగా అవగాహన వచ్చిన తర్వాత మార్కెట్ లోకి enter అవుతాను. ధన్యవాదాలు సర్
అన్నా నిజంగా ఈ వీడియో కోసం చేసిన వెయిటింగ్ ఇంకెక్కడ చేయలేదు నిజంగా ఈ వీడియోస్ చాలా మంది లైఫ్ స్టైల్ మారుస్తాయి మీకు ధన్యవాదాలు అన్న మా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేసినందుకు🙏🙏
అద్భుతమైన వీడియో చేశారు బ్రో... ప్రతీ స్ట్రాటజీ ను కమర్షియల్ చేసి అమ్ముకుంటున్న ఈ రోజుల్లో మీరు కష్టపడి సంపాదించుకున్న విజ్ఞానాన్ని మాకు పంచుతున్న మీ ఇద్దరికి కృతజ్ఞతలు నిత్యం నష్టపోతూ నిరాశకు లోనవుతున్న తెలుగు వారికి ఎంతో ప్రేమతో అందించిన ఈ వీడియో ఎందరికో ఉపయోగపడుతుంది అనడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఇంత పెద్ద వీడియో లో యాడ్ లేకుండా మాకు అందించడం మీ నిస్వార్థ మనస్సుకు సంకేతం. ధన్యవాదాలు.....
చాలా బాగా చెప్పారు సర్, మీకు మాకు ఎలాంటి relation లేకపోయినా మమ్మల్ని మీ సొంతవాళ్ళలా బావించి మేము నష్టపోకూడదు అని మీరు చూపించే Caring కి thankyou సర్...
అన్న సూపర్ , స్ట్రాటజీ లు చాలా విన్నాం కానీ మీ అనుభవాన్ని గోల్డెన్ రూల్స్ రూపంలో మాతో పంచుకొని మీతో పాటు ఎదిగేలా చేయాలని మీ తపన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ అన్న మేము కూడా మీలానే ఈ స్ట్రాటజీ చాలామందికి చేరువయ్యేలా చూస్తాం
ఈ వీడియో చూడక ముందు ఈ స్ట్రాటజీ ఇంప్లీమెంట్ చేసిన వాళ్ళందరి పరిస్థితి పద్మవ్యూహంలో అడుగుపెట్టినట్టు ఉండేది.. కానీ ఇప్పుడు వాళ్లందరికీ ఆ వ్యూహంలోంచి బయటపడే దారి దొరికింది☺️
@@ganesh12897 bro stock market lo evaruu epuduu okalane undaru. Okadiki Profit vaste adi vere valla loss nunde vachedi. Indulo Social Service em undadu. Demand and Supply batte antha
Bro, Nenu chaala videos, tutorials, na analysis etc. etc. chala chesanu but naku ikkada anni doubts and concepts chakkaga clear ayyayi. Nenu maket dynamics with respect to options nerchukovali ani chaala try chesanu. But yekkada kuda naku clarity raledu. Anduvalla almost 8 months nundi nenu research chestunna kuda options ni try cheyataniki bayam vesedi. Ippdud koddiga confidence vachindi. Really Hats off to you guys !!!!
చాలా చాలా సంతోషంగా వుంది బ్రో నేను కూడా ఎంతో కొంత earn చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చారు as a beginner ga . మీరు biginner గ వున్నప్పుడు డబ్బులు ఎలా కోల్పోయా రో మీ అమ్మగారి డబ్బులు ! ఇప్పుడు నేనున్నది కూడా , అప్పుడు మీరున్నదగ్గరనే . ఇలాంటి పరిస్తితుల్లో మీరు మీలాంటి కంటెంట్ నాకు దొరకటం నాలో చాలా దైర్యాన్ని నింపుతుంది . చాలా చాలా కృతజ్ఞతలు . Thanks and great.
Yesterday and today are the practical examples for adjustments in this strategy in bank nifty. strangle become straddle and waiting for break even in paper trade.
నిజం చెప్తున్నా బ్రదర్స్ ఇంత లేంతి వీడియో అయిన కూడా ఎక్కడా స్కిప్ చేయలనిపించలేదు పూర్తిగా వింటుంటే వినాలనిపించింది మరియు స్పష్టంగా అర్ధమయ్యింది మీకు చాలా ధన్యవాదాలు అన్నలు....🙏🙏🙏🙏🙏🙏
Hi Anna, Nenu bangalore lo work chestunna, ekkada ma office lo unna kannada friends ni videos kosam telugu nerchukuntunaru bro.... Feeling proud.... Thank you very much for your hard work for us..... God will definitely give better health and wealth to you both.... Love you
Revanth brother e video as it is ga English lo dimpadu A&A trading ..Even with title as Regular Income…students ni attract cheydam kosam training’s kosam kuda ne videos vere valaki use avtunaya anpistundi ..kashtam okadu padtadu inkodu dani vadukuni paiki ravalankuntadu.I have lots of respect nd love for you brothers mana main channel lo mimalni 25k subscribers unapdu nundi follow avtunanu epdu ah paid ane mate vinapadadu me nundi antha telsi intha simple ga undadam great brothers..
బ్రదర్స్...వారం రోజులుగా ఎప్పుడు ఈ వీడియో వస్తుందా అని ఎదురుచూస్తున్నా .. మీకు ఎంత ఓపిక బ్రో...చాలా చక్కగా వివరించారు. మీరు చాలా చాలా గ్రేట్..మీకు ఎల్లవేళలా మంచే జరగాలని కోరుకుంటున్నాను...థాంక్స్ ఏ లాట్...
Entha kashtapadali asalu ila alochinchadaniki. And meeku em vasthadhi ila cheppadam valla. Maa blessings tappa . Best teachers in stock market world . !!
బ్రో, ఇంకొ వీడియో అప్లోడ్ చేసే లోపు వీడియో మీద Q & A Session కూడా పెట్టండి. 1) 23-Feb-2021 to 3-March-2021(7 డేస్) కూడ బాక్ టెస్ట్ చ్చేస్తారా. ఎందుకంటే ఈ డేట్స్ లో "V" షేప్ రికవరీ జరిగింది. అండ్ gap up అండ్ gap down కూడా ఉన్నాయి. థాంక్ యు
అన్న అసలు మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారు ..మా కోసం video prepare అయ్యి దాన్ని perfect గా excute చేసి అసలు profit ఏ విధంగా తీసుకోవాలని చెప్తున్నారు...మీకు ఇంత time ఎలా ఉంటుంది....trades చూసుకోవాలి మా కోసం video చెయ్యాలి...వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది...ఇంత కష్టపడి మమ్మల్ని మీరు తీర్చిదిద్దేందుకు మీరు పెడుతున్న efforts కు జోహారులు ...మీరు ఇద్దరు ఎదురు గా ఉంటే మిమ్మల్ని ఒకసారి మనసారా చూసి మా కృతజ్ఞతలు తెలుసుకోవాలని ఉంది... ఎంతోమంది youtubers ఉన్నారు...అందులో మీ లాంటి genuine గా content అందచేసే వాళ్లు అతి కొద్దిమంది....మీరు చాలా గొప్పవారు...గొప్పవారు అంటే నా ఉద్దేశం మంచి మనసు ఉన్న గొప్పవారు...మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి అన్నయ్య....మీకు శతకోటి వందనాలు... 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతిరోజూ మార్కెట్ ఓపెన్ అవగానే ఏది బయ్ చెయ్యాలో ఏది సెల్ చెయ్యాలో గందరగోళంగా ఉండేది ఈ వీడియో చూసాక మనసు చాలా ప్రశాంతం గా వున్నది అన్నదమ్ములిద్దరికి కృతఙ్ఞతలు .💐💐💐🤝👏😌😄
Candle stick pattern kuda mi video chuse nerchukunnanu assalu chala baaga ardam ayindi ippude nenu inkokaraki explain cheyyagalanu thank u for ur total trading related videos
అన్ననేను స్టాక్మార్కెట్ లో కొత్తగా జాయిన్ అయ్యాను, కానీ ఇంత త్వరగా ఇంత మంచి స్ట్రాటజీ ని తెలియజేసినందుకు మీకు చాలా చాలా థాంక్స్, మీకు మల్లి చాలా చాలా థాంక్స్ అన్న
I don't know who hit the dislike button. I think surely they are not deserve to watch this precious video. Please Hit the like and encourage them to educate more. ❤️❤️
Anna devudu anna nuvvu ... Mimmalni yela sambodinchalo kuda teliyatamledu ... Oka guru la ... Oka anna la ...oka wellwisher la cheptunnaru.... We are very very thank full to you 💗💗💗
అన్నా ఇది వరకు నేను చూసిన ఛానల్స్ లో subcribers కు కంటెంట్ అర్థం అవటం కోసం add లేకుండా వీడియో ఎవరూ పెట్టలేదు. మీరు నిజంగా చాలా గ్రేట్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ధన్యవాదాలు🙏🙏🙏. నాకు బోరు కొట్టినప్పుడల్లా ఈ వీడియోను బాగా గుర్తు ఉండిపోయేలా చూస్తాను.
Revanth Bro 4 months nundi..short strangle between pe and ce sell range chala takkuva ga undi..simple ga first thutsday and friday lo ..straddle ayyi..max loss tho end avalsivasthundi..i implemented with real money
Nijame so alantappudu manam premium ni chudakudadu range ni chudali appudu premiums 50,40,or 60 lo vunnavaatini select chesukovali chinna chinna moves ki adjustments cheyyakudadu endukante vundede chinna range kadaa easy ga straddle avutundi loss vastundi .okavela chinna chinna moves ki adjustments cheyyalsi vaste support and resistance, open interest, charts ni batti step teesukovali
Bro okavela manaki profit week lo first 1 or 2 days lo ne vaste exit ayyi malli position teesukovacha oka Vela teesukunte same week teesukovacha Leda next week di teesukovala .. can you tell plz@@baasaankammarajumudhiraj
I searched so many RUclips videos for option adjustments ,but till now I had not seen presentation on option adjustments like you.your presentation is very nice.keep it up.thank u bhaiyya
I have created a software system for an automated algo trading system on strangle & straddle rules. It is going good... Thank you day trader Telugu brothers, Super heroes 🙏🙏🙏
Thank you Anna.. Mee video eppatilaage oka manchi thrilling movie laaga untundi.. Will not skip not even a second.. And this one hr video seemed like 10 min news video.. Thank you so much your kindness and great efforts for all of us.. PROUD TO BE A "DAY TRADER TELUGU" CHANNEL MEMBER..! Jai Hind..!!
డబ్బు కోసం పనిచేసే గురువులు చాలా మంది ఉంటారు కానీ మీ లాంటి వారు (ప్రతిఫలం ఆశించకుండా) చాలా అరుదు.మీ కష్టం ఎంతోమందికి ఉపయుక్తం.చాలా చాలా కృతజ్ఞతలు. Few doubts unnavi..Zerodha లో ఒకొక్క సారి అన్ని strike prices కి ట్రేడ్ చేయుటకు అవకాశం ఉండదు కదా..అప్పుడు ఏమి చేయాలి.adjustment చేసే సమయములో many times sell చేస్తూ ఉంటే బ్రోకర్లు అవకాశము ఇస్తారా..
You two brothers will reach heights with your powerful character, thinking, determination, patience, perseverance etc....this is going to happen in future i would also hope early
అన్న మీకు సపోర్ట్ చేయదానికి నా దగ్గర ఉన్న ఒకే మార్గం ,అది ఈ వీడియో ని నాకు తెలిసినవాళ్లకు షేర్ చేయడం ఇంకా మీ రెఫ్ఫారల్ లింక్ ద్వారా dmat account open చేయమనడం,ఇది న వంతు సహాయంగా టీజప్పకుండా చేస్తాను,మీకు చాలా థాంక్స్ అన్న
Anna video is super " video lenth 1hour అందులో ఉన్న కంటెంట్ me hole year experience and Begginars 20,30 years life " మీరు begginars ki మీకు తెలియకుండా 100% ki 200% ధైర్యం ఇచ్చారు Mee brothers చాలా థాంక్స్ 🙏🙏🙏🙏
Video length vunde .so that's why it takes so much time and to get uploaded. . Anduka thakuva Reasulatio lo upload cheasaru anukunta. 🙂👍..now updated to 1080p
Inta opikaga example chestaru sir simple ameging download chesukonni enni sarlu chustune unna paper trading lo try chesa.finally real trade chesa very nice statage for beginners. Thank you is a small word but thanky thanku .......so much sir .god bless you.
Wah! Beautiful! That is day trader telugu. Meeru selfless ga inni secrets cheppesaru for the benefit of fellow telugu people. I am 200% sure no one else would have revealed these secrets like when to do the adjustment and where to exit. Thank you so much
I have been following day trader since last 4 years. It's trust worthy channel. I quit trading and came back again I am looking for this strategy since long time. Thanks with love brothers.
Short Strangle loo biginers MIS లో trade చేయాలా Delivery లో trade చేయాలా ? దూరంగా వెళ్లి Buy చేస్తుంటే Delivery not Avalable (OI)అని చూపిస్తుంది, MIS లో మాత్రమే trade చేయగలరు. అని చూపిస్తుంది ఈ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చెప్పండి బ్రో.
"V" shaped recovery ki kuda oka video lo explain cheyandi bro.... Because "V" shaped move vachinapudu adjust cheyatam chala kastam kadha bro single direction lo adjust chese danikanna.... Plus china china doubts kuda clear eyipotayi
Hats off, few clarifications required: 1. How to handle sudden moves like yesterday Bank nifty 800 up and down. 2. Can we enter on Tuesday or Wednesday instead of Thursday for more spread. 3. How to handle slippage especially in buying side. Please make a video next week on questions from all of us.
1. Use SL, if there's a sudden move, u can protect ur capital. 2. Never trade on expiry, if we don't know what we are dng, it's gambling. Expiry day can eat our capital if we don't know abt time decay, premium, itm, atm, otm, etc. 3. Never place a market order, always use a limit order either a sell/buy to avoid slippage!!
𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐎𝐮𝐫 𝐖𝐨𝐫𝐤 🤝
𝐙𝐞𝐫𝐨𝐝𝐡𝐚 𝐅𝐑𝐄𝐄: bit.ly/free-sensibull
𝐀𝐧𝐠𝐞𝐥(𝐅𝐑𝐄𝐄): a.aonelink.in/ANGOne/IwF3ke8
𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF
𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐓𝐞𝐫𝐦 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Term_Insurance1
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Health_Insurance1
Anna lot size change aindhi kabatti premium based change avuthundhi kada kabatti mallosari video cheyyava
Bro can we use this for nifty
ఆకలి తో ఉన్నవాడికి చేప ఇచ్చేకన్నా, చేపని పట్టడం నేర్పడం మన daytrader telugu formula .. 🙏🙏🙏🥰..
ప్రతిదీ కామర్షియల్ గా ఆలోచించే ఈ సమాజం లో, ఫ్రీ గా మాకోసం కష్టపడడం చూస్తుంటే 🙏🙏🙏నిజంగా మీరు చాలా గొప్పవారు. 🙏🙏
ఏమన్నా చెప్పవ అన్న కిర్రాక్ పో👌👌👌💐
This is India's spirit.
Exalent comment bro
రవి గారు excellent గా చెప్పారు 🙏🙏🙏
Yes indeed
బాబు నావయస్సు 65. నేను స్టాక్మార్కెట్ లో 13 సం. గా వున్నాను. కానీ ఇంతవరకు ఇటువంటి వీడియో వినలేదు. గ్రేట్ జాబ్ బాబు. గాడ్ బ్లెస్స్ యు
Thank you for your comments sir.
Sir meru 13 years nunchi loss ayyara frafit ga vonnara iam biginar market loki ravochha anubavam tho chappandi please
Sept 1 nundi full margin untene trade cheyali ani SEBI rule vachaka Option Sellers andaru Option Buyers ga avutunnaru antha ekuva margin pettaleka anduke ippudu Option Sellers ga money sampadinchukunna vallandaru andarini Option Sellers ga marchite vallu Option Buyers ga dabbulu chesukovochu ani SECRETS REVEALED ani petti edavalani chestunnaru janalani
@@thebrainstretch6576 asalu thappu yavaridi bro
@@chinthakayalakishna2166 నేను ముందు లాస్ అయినా,ఇప్పుడు ప్రొఫైట్లో వున్నాను. కానీ మీరు ఇప్పటి నుండి డే ట్రేడర్ ను ఫాలో అవ్వండి,మీకు ప్రాఫిట్ వస్తుంది.
ఇంత lengthy వీడియోలో కూడా ఒక Add కూడా పెట్టకుండా ఇంత మంచి Content Provide చేసిన Day Trader Telugu Brothers కు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు....🙏💐
Use add blocker... Just helping :P.... Sorry telugu daytrader :D
@@udaykumar-qz2zh 🙏💐
500 like
ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టే వాళ్ళు గొప్ప వల్లైతే
జీవితాంతం ఆకలి తీర్చే పని నేర్పే నువ్వు చనా గొప్పొడివి అన్న❤❤❤❤❤
ఇన్ని సంవత్సరాలనుండి మీరు gain చేసిన knowledge అందరి మంచి కోసం ఫ్రీగా చెప్పటం చాలా great sir. ఇలా ఎవ్వరు చెయ్యరు. 👌👌👌🙏🙏🙏🙏
Yes absolutely
yes
Before closing ekkada mention chesaru.... Practical lo?
Yes you are great sir
@@boddepallikalyan2170 not mentioned
మనం బాగుంటే చాలు అనుకోకుండా మన చుట్టూ ఉండే వాళ్లు కూడా బాగుండాలి అనుకోవడం మీ సంస్కారానికి జోహార్లు..
Adjustment chesetappudu limite order lo please cheyyala or market order lo naa any one ans me....
@@anjiguntuka7151 adjustments apudu market order aa better bro, bcz market move aithadhi kabatti thondarga execute avthadhi. Limit order pedthe thondarga execute avakapothe premium lo difference ochi profits thaguthai
నాకైతే మాటలు రావడం లేదు బ్రదర్.. మీలాంటి కొడుకులను కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. మా అందరి ఆయుషు కూడా పోసుకొని పది కాలాల పాటు మీరు సంతోషంగా ఇలా పది మందికి సహాయపడుతూ ఉండాలి. మీ గొప్ప ఆలోచనలు కి kudos..🙏🙏🙏🙏
అన్న మీ నంబర్ ఇస్తారా.. ప్లీజ్
Ee strategy follow cheyagaligara. Profits ochaya . Cheppandi please.
1. Select Strike Price of ~115 premium Call, Put
2. Sell ~115 Premium Call, Put
3. Buy ~20 Premium Call, Put
4. If One Premium is 50% lesser than other Premium Start Adjustments
5. Don’t Move Big Premium Position Always Move Small Premium Positions
6. for Adjustment always exit small Premium Buy Positions
7. After the 6th Step then Exit Small Premium Sell Positions.
8. Select Sell Positions which Must Be 80-90% of Big Premium and Select Buy Position which 10% of Sell Position
9. Add Buy Positions First and After Add Sell Positions
10. Closing day two Premium Must be equal or difference is Lesser than 20% of another Premium
11. Exit trade with 4000/- Profit
12. If Combined Premium is More than 660 then Exit with Loss
13. Strictly Exit trade Thursday Morning Either Profit or Loss
We need to adjust the 20 premium buy options also.? If its less than 50%.or no adjustments will be done,other than exiting when the 20 premium falls below 80%
12th one plz correct it. We should exit the trade, only when the strddle becomes strangle.
660 annadi exit point kaadhu. Straddle atrangle avvagane, premium together entha unte, daniki 10% sl tho exit avvali trade.
@@Vickypeedia_ bro straddle strangle avvagane kadhu STRANGLE STRADDLE ayyaka together premium entha vunte dhaniki 10% SL tho exit avvali meeru reverse lo chepparu
@@southerntraveller3819 bro video lo 20 premium buying lo adjustments cheppaledhu 20 rupees vunna premium just margin thagguthadhi ane opinion tho chepparu and miku margin tho pani ledhu money vundhi anukunte u don't need to go for option buying in this strategy
Bro Please tell us what is the right time for Entry/Exit on Thursday morning
అభిమానాన్ని మాటల్లో చెప్పలేము. అందుకే మీ అన్న తమ్ములు కి పాదాభివందనం.
జై హింద్
Sir ఇంత నిజమైన channel లో one of the subscriber నేను కవాడం ఏంతో అనందంగా ఉంది ఏంతో అదృష్టవంతుడిని
అన్న నీ దయ కరుణ 🙏 నిజంగా నువ్వు మాకు అవసరం అన్న నువ్వు ఎక్కడుంటవ్ ఎప్పటికైాన మిమ్ముల్ని కలిసే అవకాశం మాకు కచ్చితంగా కలిపించాలి దయచేసి ఒక హోటల్ లో మీటింగ్ పెట్టాలి మనం కలువలే 🙏 ఒక సారి ట్రై చేయేరి అప్పుడు తేలుస్తది మీకోసం ఎంత మంది వస్తారో👍
సర్ మీరు ఇంత knowledge ను మాకోసం తయారు చేసి ఇంత కష్టపడి ఎటువంటి fees లు లేకుండా మాకందరికి అందిస్తున్నందుకు మా మనః పూర్వక కృతజ్ఞతలు. నేను ఒక వారం నుంచిమాత్రమే ఫాలో అవుతున్నాను. నాకు మా అల్లుడు సజెస్ట్ చేసాడు. Excelent సర్ . నేను. బేసిక్స్ నుండి చూస్తున్నాను. సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది. ఇప్పటివరకు చాలా చూసాను. నాకు ఏది నచ్చలేదు. మీ ఛానల్ చాలా బాగుంది. బాగా అవగాహన వచ్చిన తర్వాత మార్కెట్ లోకి enter అవుతాను. ధన్యవాదాలు సర్
అన్నా నిజంగా ఈ వీడియో కోసం చేసిన వెయిటింగ్ ఇంకెక్కడ చేయలేదు నిజంగా ఈ వీడియోస్ చాలా మంది లైఫ్ స్టైల్ మారుస్తాయి మీకు ధన్యవాదాలు అన్న మా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేసినందుకు🙏🙏
అమ్మగారితో చెప్పి దిష్టి తీయించుకోండి తమ్ముళ్లూ.
మీకు ...థాంక్స్ చెప్పడం....చాలా చిన్న పదం బ్రదర్..... మీకు చాలా రుణపడి ఉన్నాం బ్రదర్......
Correct sir
Yes 🙏🙏🙏🙏
Sept 1 nundi full margin untene trade cheyali ani SEBI rule vachaka Option Sellers andaru Option Buyers ga avutunnaru antha ekuva margin pettaleka anduke ippudu Option Sellers ga money sampadinchukunna vallandaru andarini Option Sellers ga marchite vallu Option Buyers ga dabbulu chesukovochu ani SECRETS REVEALED ani petti edavalani chestunnaru janalani
🙏🙏🙏 strategy ni chala Baga explain chesaru bro
@@thebrainstretch6576 nuvu ne secret chepu Mari, eppdu okarni criticism cheydam ye na.
Deyachesai manchi chesavalani chetakodakandi. Kontha mandhi manthrame unnaru.
Don't spoil them.
అద్భుతమైన వీడియో చేశారు బ్రో...
ప్రతీ స్ట్రాటజీ ను కమర్షియల్ చేసి అమ్ముకుంటున్న ఈ రోజుల్లో మీరు కష్టపడి సంపాదించుకున్న విజ్ఞానాన్ని మాకు పంచుతున్న మీ ఇద్దరికి కృతజ్ఞతలు నిత్యం నష్టపోతూ నిరాశకు లోనవుతున్న తెలుగు వారికి ఎంతో ప్రేమతో అందించిన ఈ వీడియో ఎందరికో ఉపయోగపడుతుంది అనడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఇంత పెద్ద వీడియో లో యాడ్ లేకుండా మాకు అందించడం మీ నిస్వార్థ మనస్సుకు సంకేతం. ధన్యవాదాలు.....
చాలా బాగా చెప్పారు సర్, మీకు మాకు ఎలాంటి relation లేకపోయినా మమ్మల్ని మీ సొంతవాళ్ళలా బావించి మేము నష్టపోకూడదు అని మీరు చూపించే Caring కి thankyou సర్...
❤
అన్న సూపర్ , స్ట్రాటజీ లు చాలా విన్నాం కానీ మీ అనుభవాన్ని గోల్డెన్ రూల్స్ రూపంలో మాతో పంచుకొని మీతో పాటు ఎదిగేలా చేయాలని మీ తపన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ అన్న
మేము కూడా మీలానే ఈ స్ట్రాటజీ చాలామందికి చేరువయ్యేలా చూస్తాం
Na EAMCET results kosam kuda enthala wait chayaledhu bro..
Mee annadamulu edduru chala ga undali…
Anna intha clarity ga yekkada videos levu an lectures levu. Telugu people are so lucky to have you
ఈ వీడియో చూడక ముందు ఈ స్ట్రాటజీ ఇంప్లీమెంట్ చేసిన వాళ్ళందరి పరిస్థితి పద్మవ్యూహంలో అడుగుపెట్టినట్టు ఉండేది.. కానీ ఇప్పుడు వాళ్లందరికీ ఆ వ్యూహంలోంచి బయటపడే దారి దొరికింది☺️
Yes correct
Sept 1 nundi full margin untene trade cheyali ani SEBI rule vachaka Option Sellers andaru Option Buyers ga avutunnaru antha ekuva margin pettaleka anduke ippudu Option Sellers ga money sampadinchukunna vallandaru andarini Option Sellers ga marchite vallu Option Buyers ga dabbulu chesukovochu ani SECRETS REVEALED ani petti edavalani chestunnaru janalani
@@thebrainstretch6576 bro.. meku option seller ga undamani evaru suggestions ivvadam ledu kada .meru option buyer gane undadi.. problem solved kada
@@ganesh12897 bro stock market lo evaruu epuduu okalane undaru. Okadiki Profit vaste adi vere valla loss nunde vachedi. Indulo Social Service em undadu. Demand and Supply batte antha
@upendra mulapeta Bro meru follow avvandi kani alochinchandi. 90% enduku loss avutunnaru ante ilanti vallu andarini oka vaipuki tisukeelli vallu reverse game aadatharu. Mere chsuukondi 90% andaru Great ane antaru kani vallaki Logic ardamkadu
ఆహా తెలుగులో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని గొప్ప strategy నీ మాకు అందించారు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👍👍👍🙏🙏🙏
If you search in other languages anybody has explained like this brother's
@@srikanthreddy8900 theta gainers chaparu bro.... but not clearity for me..
This one video is worth more than a channel with 1M subscribers
Mee explaination ki, Mee clarity ki, me perfection ki, take a bow
Bro,
Nenu chaala videos, tutorials, na analysis etc. etc. chala chesanu but naku ikkada anni doubts and concepts chakkaga clear ayyayi. Nenu maket dynamics with respect to options nerchukovali ani chaala try chesanu. But yekkada kuda naku clarity raledu. Anduvalla almost 8 months nundi nenu research chestunna kuda options ni try cheyataniki bayam vesedi. Ippdud koddiga confidence vachindi. Really Hats off to you guys !!!!
ఈ చానల్ గురించి ఎంత చెప్పినా తక్కువే..
🙏🙏🙏👏👏👏😍😍😍😍
మీరు చెప్పే సబ్జెక్ట్ ఇంకా ఎవరు చెప్పారు అన్న... మీరు ఇప్పుడు బాగా ఉండాలి ఇంకా అందరికి ఇలానే హెల్ప్ చేస్తూ ఉండాలి
చాలా చాలా సంతోషంగా వుంది బ్రో నేను కూడా ఎంతో కొంత earn చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చారు as a beginner ga .
మీరు biginner గ వున్నప్పుడు డబ్బులు ఎలా కోల్పోయా రో మీ అమ్మగారి డబ్బులు !
ఇప్పుడు నేనున్నది కూడా , అప్పుడు మీరున్నదగ్గరనే .
ఇలాంటి పరిస్తితుల్లో మీరు మీలాంటి కంటెంట్ నాకు దొరకటం నాలో చాలా దైర్యాన్ని నింపుతుంది . చాలా చాలా కృతజ్ఞతలు . Thanks and great.
Yesterday and today are the practical examples for adjustments in this strategy in bank nifty. strangle become straddle and waiting for break even in paper trade.
ఈ వీడియో చెయ్యాలంటే మీకు ఎంతో మంచి మనస్సు ఉండాలి ,మాలాంటి వారు కొంతయినా లాస్ ను కవర్ చేసుకొనే అవకాసం ఉంటుంది అనుకుంటున్నా , ధన్యవాదములు,❤️🙏❤️
నిజం చెప్తున్నా బ్రదర్స్ ఇంత లేంతి వీడియో అయిన కూడా ఎక్కడా స్కిప్ చేయలనిపించలేదు పూర్తిగా వింటుంటే వినాలనిపించింది మరియు స్పష్టంగా అర్ధమయ్యింది మీకు చాలా ధన్యవాదాలు అన్నలు....🙏🙏🙏🙏🙏🙏
Workout ainda Meeku , cheyagaligara , profits ochaya .. cheppagalaru 🙏
Hi Anna, Nenu bangalore lo work chestunna, ekkada ma office lo unna kannada friends ni videos kosam telugu nerchukuntunaru bro.... Feeling proud.... Thank you very much for your hard work for us..... God will definitely give better health and wealth to you both.... Love you
Kompateesi kannada lo video pettala bro...nice to hear that this channel is popular in Karnataka also
I don't now Telugu bro so add English sub title
Revanth brother e video as it is ga English lo dimpadu A&A trading ..Even with title as Regular Income…students ni attract cheydam kosam training’s kosam kuda ne videos vere valaki use avtunaya anpistundi ..kashtam okadu padtadu inkodu dani vadukuni paiki ravalankuntadu.I have lots of respect nd love for you brothers mana main channel lo mimalni 25k subscribers unapdu nundi follow avtunanu epdu ah paid ane mate vinapadadu me nundi antha telsi intha simple ga undadam great brothers..
బ్రదర్స్...వారం రోజులుగా ఎప్పుడు ఈ వీడియో వస్తుందా అని ఎదురుచూస్తున్నా .. మీకు ఎంత ఓపిక బ్రో...చాలా చక్కగా వివరించారు. మీరు చాలా చాలా గ్రేట్..మీకు ఎల్లవేళలా మంచే జరగాలని కోరుకుంటున్నాను...థాంక్స్ ఏ లాట్...
ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು.. ನಿಮ್ಮ dedication ಗೆ.. ನಿಮ್ಮ information ಗೆ.. 🙏🙏 ಜೈ ಹಿಂದ್..
1 hour video but content equal to 1 day paid Webinar tanq very much bro ...I wish you deserves more heights in your life
Entha kashtapadali asalu ila alochinchadaniki. And meeku em vasthadhi ila cheppadam valla. Maa blessings tappa . Best teachers in stock market world . !!
బ్రో, ఇంకొ వీడియో అప్లోడ్ చేసే లోపు వీడియో మీద Q & A Session కూడా పెట్టండి.
1) 23-Feb-2021 to 3-March-2021(7 డేస్) కూడ బాక్ టెస్ట్ చ్చేస్తారా. ఎందుకంటే ఈ డేట్స్ లో "V" షేప్ రికవరీ జరిగింది. అండ్ gap up అండ్ gap down కూడా ఉన్నాయి.
థాంక్ యు
Yes ++++
YES
Yes
Plz do one Q&A session of atleast 10min before providing one more video...
Yes sir
అన్న అసలు మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారు ..మా కోసం video prepare అయ్యి దాన్ని perfect గా excute చేసి అసలు profit ఏ విధంగా తీసుకోవాలని చెప్తున్నారు...మీకు ఇంత time ఎలా ఉంటుంది....trades చూసుకోవాలి మా కోసం video చెయ్యాలి...వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది...ఇంత కష్టపడి మమ్మల్ని మీరు తీర్చిదిద్దేందుకు మీరు పెడుతున్న efforts కు జోహారులు ...మీరు ఇద్దరు ఎదురు గా ఉంటే మిమ్మల్ని ఒకసారి మనసారా చూసి మా కృతజ్ఞతలు తెలుసుకోవాలని ఉంది...
ఎంతోమంది youtubers ఉన్నారు...అందులో మీ లాంటి genuine గా content అందచేసే వాళ్లు అతి కొద్దిమంది....మీరు చాలా గొప్పవారు...గొప్పవారు అంటే నా ఉద్దేశం మంచి మనసు ఉన్న గొప్పవారు...మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి అన్నయ్య....మీకు శతకోటి వందనాలు...
👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతిరోజూ మార్కెట్ ఓపెన్ అవగానే ఏది బయ్ చెయ్యాలో ఏది సెల్ చెయ్యాలో గందరగోళంగా ఉండేది
ఈ వీడియో చూసాక మనసు చాలా ప్రశాంతం గా వున్నది అన్నదమ్ములిద్దరికి కృతఙ్ఞతలు .💐💐💐🤝👏😌😄
Candle stick pattern kuda mi video chuse nerchukunnanu assalu chala baaga ardam ayindi ippude nenu inkokaraki explain cheyyagalanu thank u for ur total trading related videos
పాదాభివందనం సోదరులారా పద్మ వ్యూహం లోకి ప్రవేశించడం మే కాదు బయటపడటం కూడా నేర్పినందుకు 🙏💐🙏
మీ ఇద్దరికీ పాదాభివందనాలు బ్రదర్స్... 🙏🙏🙏🙏🙏
అన్ననేను స్టాక్మార్కెట్ లో కొత్తగా జాయిన్ అయ్యాను, కానీ ఇంత త్వరగా ఇంత మంచి స్ట్రాటజీ ని తెలియజేసినందుకు మీకు చాలా చాలా థాంక్స్, మీకు మల్లి చాలా చాలా థాంక్స్ అన్న
Bro intraday kosam ee strategy explain cheyandi,sl entha target Anni detailed ga , beginners ki chala help avutundi bro 🙏🏼
మీ నిజాయితీతో కూడిన కృషికి ధన్యవాదాలు సోదరా!!! 😊👍
I don't know who hit the dislike button. I think surely they are not deserve to watch this precious video. Please Hit the like and encourage them to educate more. ❤️❤️
Bro even P R SUNDAR is not disclose this fire fighting and adjustment. No words, Jai Hind, vasu from Vizag, Simhachalam.
He charges about 25 k for fire fighting and for this strategy
Avunu brother
Hi im from Gajuwaka
Pr sunder garu fully commercial
వాడొక selfish షో man pr సుందర్.
Tq bros మీరు happy గా ఉండాలి
Anna devudu anna nuvvu ... Mimmalni yela sambodinchalo kuda teliyatamledu ... Oka guru la ... Oka anna la ...oka wellwisher la cheptunnaru.... We are very very thank full to you 💗💗💗
This worth of 25k. P.R. Sunder charges 25k for these adjustments.
Great. Hats off Bro...
Yah bro.
Pr sunder webinar attend ayyava bro?
@@TG01012K yes
Use avvutunnaya bro pr Sundar adjustments?
Nenu theta gainers non-directional course subscribe chesanu.Calender spreads nerpinchadu.Adustments manchina work avvutunnayi.
Sir
మిమ్ములను ఏమని అభినందించవలయును
అన్నది కూడా వర్ణనాతీతం
Really super heros మీరు.
God bless you....
అన్నా ఇది వరకు నేను చూసిన ఛానల్స్ లో subcribers కు కంటెంట్ అర్థం అవటం కోసం add లేకుండా వీడియో ఎవరూ పెట్టలేదు. మీరు నిజంగా చాలా గ్రేట్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ధన్యవాదాలు🙏🙏🙏. నాకు బోరు కొట్టినప్పుడల్లా ఈ వీడియోను బాగా గుర్తు ఉండిపోయేలా చూస్తాను.
Annayya 1 lakh kosam chala kashtapaduthunnanu money arrange ayyaka meeru cheppina Ideas anni follow ayyi start cheyyalanukuntunnanu bless me annayya....
అన్న మీకు నిజంగా చేతులు ఎత్తి పాదాభి వందనం చేస్తున్నం మీరు ఎంత lengh వీడియోస్ చేసిన మేము ఇలాగే చూస్తువుంటాం 👌👌👌👌🙏🙏🙏🙏
సోదరులు ఇద్దరికీ చాలా చాలా కృతజ్ఞతలు🤝🤝🤝 జై హింద్ సోదర
Matalo nijayiti,
Chanalo content,
Brothers madyalo commitment ,
Inthakanna yem kavali anna nerchukune vallaki🙏🙏
Revanth Bro 4 months nundi..short strangle between pe and ce sell range chala takkuva ga undi..simple ga first thutsday and friday lo ..straddle ayyi..max loss tho end avalsivasthundi..i implemented with real money
Nijame so alantappudu manam premium ni chudakudadu range ni chudali appudu premiums 50,40,or 60 lo vunnavaatini select chesukovali chinna chinna moves ki adjustments cheyyakudadu endukante vundede chinna range kadaa easy ga straddle avutundi loss vastundi .okavela chinna chinna moves ki adjustments cheyyalsi vaste support and resistance, open interest, charts ni batti step teesukovali
Bro okavela manaki profit week lo first 1 or 2 days lo ne vaste exit ayyi malli position teesukovacha oka Vela teesukunte same week teesukovacha Leda next week di teesukovala .. can you tell plz@@baasaankammarajumudhiraj
Really chalaaa baga chopyaru bro Intrday Strategy kosam waiting bro. Evaru evaru Intrday strategy kosam wait chesthunaroo vallu okka like vesukondi
Only two channels I watch and admire
1) day trader telugu
2) power of stocks
I have never seen selfless people like you in this society. First time i am seeing you guys. Great.
Revanth bro chala chala thank elanti strategy maku chepedanduku.. first time bro profits chusthunanu.. account lo amount peruguthundhi.. thank you bro
Dear viewer's E Video 50k pettina bayata dhorakadu ....
Manchiga vinandi ....
Love u day trader telugu
Nammakani amma vantidi "daytrader"...I am very proud of you master..❤️❤️❤️❤️❤️
I searched so many RUclips videos for option adjustments ,but till now I had not seen presentation on option adjustments like you.your presentation is very nice.keep it up.thank u bhaiyya
I have created a software system for an automated algo trading system on strangle & straddle rules.
It is going good...
Thank you day trader Telugu brothers, Super heroes 🙏🙏🙏
Bro how you created could you please tell me
I am back testing this model Anna...working fine....waiting for this video...becz after studying daily ....adjustment important thanks for the video
How to back test
This language not understand please make video on hindi
@@babujayarajendranamburi1622 just open historical options data in nse site u can find options prices there last 10 yr also
Ok
Yes bhai Language problem plese do something
మీరు వయసులో చిన్నవారైన మీ హృదయం చాలా పెద్దది.🙏🙏🙏🙏🙏
నచ్చింది ❤️❤️❤️ లాస్ట్ వీక్ నుంచి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను బ్రదర్స్
The best ever video I've ever seen in my trading journey..👏👏👏👏
Thank you Anna.. Mee video eppatilaage oka manchi thrilling movie laaga untundi.. Will not skip not even a second.. And this one hr video seemed like 10 min news video.. Thank you so much your kindness and great efforts for all of us.. PROUD TO BE A "DAY TRADER TELUGU" CHANNEL MEMBER..! Jai Hind..!!
I am from Karnataka and have watched all your videos. There is no words to express my feelings. Thanks Bro
డబ్బు కోసం పనిచేసే గురువులు చాలా మంది ఉంటారు కానీ మీ లాంటి వారు (ప్రతిఫలం ఆశించకుండా) చాలా అరుదు.మీ కష్టం ఎంతోమందికి ఉపయుక్తం.చాలా చాలా కృతజ్ఞతలు. Few doubts unnavi..Zerodha లో ఒకొక్క సారి అన్ని strike prices కి ట్రేడ్ చేయుటకు అవకాశం ఉండదు కదా..అప్పుడు ఏమి చేయాలి.adjustment చేసే సమయములో many times sell చేస్తూ ఉంటే బ్రోకర్లు అవకాశము ఇస్తారా..
Naku telisi only buyki matrame restrictions untayi avi kuda oksari sell place chesaka we can buy otm strike prices
@@kishoretanuku4835 THANK YOU
Thank you Anna
nenu me strategy Dwara nenu profitable ga unna
10k+ Likes in one day for sure ❤️❤️🔥
Only single word "excellent Strategy"
You two brothers will reach heights with your powerful character, thinking, determination, patience, perseverance etc....this is going to happen in future i would also hope early
25:56 market closing adjustment
అన్న మీకు సపోర్ట్ చేయదానికి నా దగ్గర ఉన్న ఒకే మార్గం ,అది ఈ వీడియో ని నాకు తెలిసినవాళ్లకు షేర్ చేయడం ఇంకా మీ రెఫ్ఫారల్ లింక్ ద్వారా dmat account open చేయమనడం,ఇది న వంతు సహాయంగా టీజప్పకుండా చేస్తాను,మీకు చాలా థాంక్స్ అన్న
1hour full meals today 😂😂
Yes 100%
EVERY WORD IN THE VIDEOS IS A GOLDEN WORD IN THIS STRATEGY
Thank God, I came across this video. From next monday short strangle is my strategy and this brothers are my gurus.
Anna video is super " video lenth 1hour అందులో ఉన్న కంటెంట్ me hole year experience and Begginars 20,30 years life " మీరు begginars ki మీకు తెలియకుండా 100% ki 200% ధైర్యం ఇచ్చారు Mee brothers చాలా థాంక్స్ 🙏🙏🙏🙏
Soon u will prove length doesn't matter anna, hats off to your dedication❤
bro chala thank you... eetuvanti straategies lekunda just gues chestu cheppi jain avvandi ani dabbulu vasuluchestunnavaaru chala manddi unnaru...buut meeku manchiganipinchindi profitga unnadi kothavaalakuu nerpistunnannanduku chala thanks....
Nnnnnnnnnnnnbnbnnbnnnnbnnnnnnbnnnnnnnnnnnnbnnnnnnnnnbbbnbnnnnnnnnnnnnnnnnbnbnnnbnnnnnnnnbnnnnnnnnnbbnnbnnnnbnnnbbnbnnbnbnnbbbnmngbbbnnnnnnnnnbbnnbnnnnbnnnbbnbnnbnbnnbbbnmnnnnnbbbnbnbbbnnnnnnnnbnbnbnnnbnnbbnvvnnnnnjj
started at 11: 30 pm & ended at 3:30 am after getting 100% of knowledge😁
Successfully completed my first short strangle and also started the second one.
Got you profit r loss
@@pothugantiharish 4k profit sir per lot
How much lots u take
@@pothugantiharish 2 lots
@@Raju.Arendkar bank nifty lo long position buy avutundha .OI limit chala thakkuva chupistundhi
Video length vunde .so that's why it takes so much time and to get uploaded. . Anduka thakuva Reasulatio lo upload cheasaru anukunta. 🙂👍..now updated to 1080p
Yeah , youtube upload alane avtundi first 360p upload aipoyaka . Higher resolutions upload aipotai .
@@entertainmenteducation1609 ya it takes 2 to 10 mins to get concerted
మీ అంకితభావానికి పాదాభివందనములు 🙏
Inta opikaga example chestaru sir simple ameging download chesukonni enni sarlu chustune unna paper trading lo try chesa.finally real trade chesa very nice statage for beginners. Thank you is a small word but thanky thanku .......so much sir .god bless you.
Excellent bro. Waiting for this eagarly from last week
తెలుగులో మీలాంటి ఛానల్ ఉండడం తెలుగు వారి అదృష్టం.
Wah! Beautiful! That is day trader telugu. Meeru selfless ga inni secrets cheppesaru for the benefit of fellow telugu people. I am 200% sure no one else would have revealed these secrets like when to do the adjustment and where to exit. Thank you so much
Once you make profit, show snapshot in comments.... Eekalavyuni Laagaa, more practice make more practice.... Who have that courage, passion bro
I have been following day trader since last 4 years. It's trust worthy channel. I quit trading and came back again I am looking for this strategy since long time. Thanks with love brothers.
అన్న ఇంత క్లారిటీగా ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
అన్న, ఆర్డర్ ప్లేస్ చేయడం గురించి కూడా ఒక వీడియో చేయన్న plz 🙏🙏🙏
Please నా నెంబర్ కి కాల్ చైయ్యండి బ్రదర్... ఛిన్న డౌట్స్ క్లారిఫికేషన్ కోసం బ్రదర్...
@@Snc-j4d number cheppandi nen cheptanu
Short Strangle loo biginers MIS లో trade చేయాలా Delivery లో trade చేయాలా ?
దూరంగా వెళ్లి Buy చేస్తుంటే Delivery not Avalable (OI)అని చూపిస్తుంది, MIS లో మాత్రమే trade చేయగలరు. అని చూపిస్తుంది
ఈ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చెప్పండి బ్రో.
@@VaanaraAgricultureDairyFarm always delivery
@@VaanaraAgricultureDairyFarm 1st meeru 10rupees aa range lo vunna Call and Puts accordingly buy cheyyandi.... Aa next sell cheyyandi work avuthundhi
Crime thriller chusinappu kuda ledu entha excitement... Now I am at 4:58🙄🙄🙄
Thanks bro literally amaging.... keep rocking.......
Meeru Telugu vaallu ainanduku we r lucky, thanks allot🙏🙏🙏
ఇలాంటి వీడియో ని post చేసినందుకు మీకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏🙏
"V" shaped recovery ki kuda oka video lo explain cheyandi bro.... Because "V" shaped move vachinapudu adjust cheyatam
chala kastam kadha bro single direction lo adjust chese danikanna.... Plus china china doubts kuda clear eyipotayi
Yes bro , please make one video on V shape move adjustment , thanks
Yes
Hats off, few clarifications required: 1. How to handle sudden moves like yesterday Bank nifty 800 up and down. 2. Can we enter on Tuesday or Wednesday instead of Thursday for more spread. 3. How to handle slippage especially in buying side.
Please make a video next week on questions from all of us.
2)yes but expect less return like 2k
Thursday roje enter avvalani em cheppale thanu.mana existing options square off chesina ventane enter avvamannadu
1. Use SL, if there's a sudden move, u can protect ur capital.
2. Never trade on expiry, if we don't know what we are dng, it's gambling. Expiry day can eat our capital if we don't know abt time decay, premium, itm, atm, otm, etc.
3. Never place a market order, always use a limit order either a sell/buy to avoid slippage!!
@@riyajot8457Friday is best day
Bro, 80% decay means two CE and PE 20,20 ki vasthaya. chepandi