తెలంగాణ బిడ్ పై లక్ష్మి నారాయణ క్లారిటీ | VV Lakshmi Narayana about Vizag Steel Plant Bidding | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • తెలంగాణ బిడ్ పై లక్ష్మి నారాయణ క్లారిటీ | VV Lakshmi Narayana about Vizag Steel Plant Bidding | hmtv
    #BigDebate #VizagSteelPlant #hmtv
    కేసీఆర్ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్
    బిడ్ తో ప్రత్యక్ష సంబంధం ఉండదు
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 88

  • @MadhavJK
    @MadhavJK Год назад +4

    ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలను బిడ్ లో పాల్గొనమని అభ్యర్థించడం అంటే, ఇండైరెక్టుగా ప్రైవేటీకరణను అంగీకరించడమే తప్ప, వేరొకటి కాదు. దీన్ని బట్టి చూస్తుంటే లక్ష్మీనారాయణ గారు కూడా తెరవెనుక బీజేపీ ప్రైవేటీకరణను సులభతరం చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది.
    లక్ష్మీనారాయణ గారి లాంటి వారు మొదటి నుంచీ వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్నా… ఏదో తూతూ మంత్రం అన్నట్టు కోర్టులో కేసు వెయ్యడం చేశారే గానీ, వారు ప్రైవేటీకరణను ఆపే దిశలో సీరియస్ ప్రయత్నాలు చెయ్యడం లేదు.
    వారు ఇంత వరకు డైరెక్టుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం గానీ, విమర్శ గానీ చెయ్యలేదు. ఆయనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా మోదీ దాష్టీకాలకు వ్యతిరేకంగా నోరు విప్పిన పాపాన పోలేదు. ఇది చూడ్డానికి విచిత్రమైన పరిస్థితిగా ఉంది.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 Год назад +1

    స్లీపింగ్ పార్టనర్ కదా సార్

  • @vtr4309
    @vtr4309 Год назад +1

    కెసిఆర్కు పోయేకాలం దగ్గర పడింది జై మోడీ గారు

  • @srinivasraovirothi2672
    @srinivasraovirothi2672 Год назад +2

    Save vizag steel plant save save

  • @sreenivasannegani9439
    @sreenivasannegani9439 Год назад +4

    విశాఖ steel plantలో ఎంతమందికి తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. సింగరేణి కాలరీస్ఎందుకు అందులో investment చేయాలి, తెలంగాణలో చాలా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి వాటిని తేర్పించవచ్చు కదా ఈ సింగరేణి, దీని వల్ల తెలంగాణలో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కధ.

  • @sam180881
    @sam180881 Год назад +2

    అన్నీ కంపెనీలు అమ్మేసి రిటైర్మెంట్ తీసుకొని ఫైనల్ గా విదేశాలలో సెటిల్ అవుతారు.

    • @kobdababuv3827
      @kobdababuv3827 Год назад +1

      Jai indians jai modi ji jaibjp😂😂😂😂😂

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Год назад +5

    Save Vizag steel plant

  • @ranjitreddy980
    @ranjitreddy980 Год назад +1

    TS govt sold many lands in Hyderabad

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Год назад

    When it can be solved, better to do, hope more clarity prevails based on facts.

  • @shaikbaji7524
    @shaikbaji7524 Год назад +1

    👍💯👌👋✊🙏

  • @vskumar1661
    @vskumar1661 Год назад +1

    Jai BRS kcr 💯🇮🇳👍👌

  • @bangarusekhar8226
    @bangarusekhar8226 Год назад +2

    Lakshmi Narayana is good thinking

  • @dangery_t9974
    @dangery_t9974 Год назад +1

    Ella Pvt company cgesthe
    Telugu Praja-lu Ekka Ellati Govt Jobs chesukoni Bhathakali
    Bihar praja-lu Ellati Pvt company lo Happy ga Bhathukutharu manam ekka alla Bhathakali

    • @kobdababuv3827
      @kobdababuv3827 Год назад +1

      Public sectors lo work
      Chese varu
      Are not indian peoples in mind of bjp& bjp support parties ?????
      In mind of bjp ..... Adani ,Ambani are only indians
      What Desa bhakti knowledge of. BJP &pm Modi ji
      jindabad ,bjp jindabad 😂😂😂😂

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 Год назад

    Govt.naddaoadu.moosyastadi..privat. Vaste sastayy run sastaru..Vara steel company koni attache sasukoli.lakuntayy antayy.naddaoalaru..

  • @yeletidevendherreddy363
    @yeletidevendherreddy363 Год назад +1

    Ts govt avasaram ap lo votes kosam

  • @syamalammab4699
    @syamalammab4699 Год назад +2

    Reservation valla Desam bagupadadu

  • @jagapathi6980
    @jagapathi6980 Год назад

    Telangana lo ni సంస్థలను theripiyamanandi aa tharuvaatha vizac ukku ,L Narayan bhaagaa 😅 promote chesthunnaadu 😎😤🤔

  • @sukeshmaya9485
    @sukeshmaya9485 Год назад +1

    BJP chese vimarshalani chusthe navvosthundi 😂. Valle privatization chestharu and Bayyaram ki mines allocate cheyaru inka Bayyaram lo plant pettandi ani BRS ni antunnaru. Asalu bayyaram lo plant pettalsinde central govt. as per AP reorganization act. Ivanni thelvani innocent people believe in BJP.

    • @arunaponnaluri5153
      @arunaponnaluri5153 Год назад

      All our talented and highly educated people are going abroad. They are willing to work in private company with high salaries. Govt will not recruit more people. Privatisation is good for development it employees

    • @sukeshmaya9485
      @sukeshmaya9485 Год назад

      @@arunaponnaluri5153 I don't think privatization will stop people from going abroad. Most people go abroad for a better lifestyle. Privatizing every industry also creates a monopoly and is not good for the nation.

  • @factsofpharmahospitalbusin2934

    Poyendhi pooo motham

  • @warangalssre7226
    @warangalssre7226 Год назад +2

    మా తెలంగాణ లో మాకు నిజాం షుగర్స్ ,అజం జాహి మిల్స్ కొనలేదు ..,.సింగరేణి 7000 వేల కోట్ల నష్టం లో ఉంది ....

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Год назад +7

    తెలంగాణలో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ kamalapur రైన్స్ ఫ్యాక్టరీ లను మరియు బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి బి ఆర్ ఎస్ ముందు ఆలోచించాలి.

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Год назад +2

    Privitisation అనగా కొంతమంది చేతిలో వుంటుంది.గవర్నమెంట్ లో స్టీల్ ప్లాంట్ ఉన్నచో ఎక్కువ కుటుంబాలకు ఉపయోగము వుంటుంది

  • @ramanamurthydasari9581
    @ramanamurthydasari9581 Год назад +1

    తెలంగాణ govt institution's అన్నీ వైజాగ్ స్టీల్ కొంటే బావుంటుంది

  • @ANNANAIDU
    @ANNANAIDU Год назад +2

    ఒక్క ఓటమి కి పారిపోయిన పిరికి వాడు జేడీ

  • @subhash8694
    @subhash8694 Год назад +1

    అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు చెప్పిన “socialist, secular “ అనే పదాలు లేవు . పైగా ఆ పదాలను చేర్చడాన్ని అంబేద్కర్ మహాశయుడు వ్యతిరేకించారని మీకు తెలియదా లక్ష్మి నారాయణ గారూ. మీరాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం సరియైనది కాదు.
    కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం కు సొంత గనులను ఏర్పాటు చేయడమే పరిష్కారం తప్ప రాజకీయాలు చేయకండి🙏

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Год назад +10

    గుజరాత్ లో వున్న అన్ని ప్రభుత్వ సంస్థలు లని అమ్మడం మంచిది ముందుగా.

    • @demorvie
      @demorvie Год назад

      Meeru konukkondi 😂

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 Год назад

      @@demorvie నిజాయితీ అంటే ఇదేనా, అడ్డదారిన అమ్మడం నీతి కథలు చెప్పడం దిక్కు మాలిన బతుకు.

    • @demorvie
      @demorvie Год назад

      @@gogulasuresh7622 ఎవడి అబ్బ సొమ్మని టాక్స్ లు ఆక్ పాక్ ఫ్యాక్టరీలు పెట్టి తగలేస్తున్నరు? ఆ దరిద్రాన్ని ఎట్లా వదిలించుకుననా పర్వాలేదు. దొంగ నాయాల నువ్వు అక్కడ జాబ్లు అమ్ముకునే బిసినెస్ ఆ?

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 Год назад +2

    Lakshmi narayana garu good person and work hardly for good things

  • @yeletidevendherreddy363
    @yeletidevendherreddy363 Год назад +4

    Reservation life long undala sir

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 Год назад

    మీరిద్దరూ.ముందుగాప్లాన్చేసుకొన్నాక.మీరు.వారిసపోర్టుతోముందుకువచ్చినట్టున్నది.కాకతో.జాగ్రత్తసార్..దాని.బాద్యత.మీరుతీసుకొని.లాభాల్లోకి.తీసుకురండి.ఆడబ్బేదో..మీరేచేయండిసారు.సంబందం.అనేదిపరోక్షంగాఉంటదన్నట్టు..మీరుచెప్పినమాటవింటెఅలానే.ఉంది..అతనివద్దడబ్బున్నదని.మీకుతెలుసుకదా..4,లక్షలకోట్లు.ఉంటయిసార్

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 Год назад +2

    TSRTC NI PRIVATE CHESTHANANI KARMIKULANU POTTANA PETTUKUNNODU, STEEL PLANT NU UDDARISTHADA. L.NARAYANA AMAYAKUDU.

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Год назад +6

    సింగరేణి రిటైర్డ్ అధికారులకు న్యాయంగా రావలసిన డబ్బుని ఎగ్గొట్టి వా ల్లడబ్బుతోకులుకుతున్న సింగరేణి సంస్థ ముందుగా వాళ్ళకి న్యాయంచేసి తరువాత పక్కవాడిని ఉద్ధరిస్తే బావుంటుంది.

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Год назад +3

    కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ విశాఖ ఉక్కు పై వేటీకరణం పైనే గట్టిగా నిలబడి వుంది. బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ లో తలకింద తపస్సు చేసినా సీట్లు రావు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనే దృక్పథం, కేంద్రం లో అధిక మెజారిటీ ఉందన్న కారణం కూడా కావచ్చు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించే చేవ, సాహసం చేయలేదు కాబట్టి. ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వ తీరు ఏమీ బాగోలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఊపిరి. ఇది ప్రైవేటు పరం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.

  • @ramanareddy5273
    @ramanareddy5273 Год назад

    ఏ కార్మికులు పని చేయడం లేదు ప్రవైట్ చేయడం నష్టం లేదు మోడీ బిజెపి వల్లనే సాధ్యమౌతుంది

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 Год назад

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు బీజేపీ ప్లాంట్ ను అమెసే బీజేపీ పార్టీకి తెలిపే ఆంధ్ర పార్టీలకు వోట్ వేయవదు

  • @vone1vone942
    @vone1vone942 Год назад

    ఆంధ్రలో స్టీల్ప్లాంట్ స్టార్ట్ అయితే తెలంగాణకు దెబ్బ అందుకే కేసీఆర్ ఒక పన్నాగం 12 ఆంధ్ర పని గోవిందా

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Год назад

    I already said...again nd again that Modi has hand in glove with jGUN Tuglaq....So Bjp,Ycp Todu Dongalu....It's proved by this steel plant issue....People Beware...2024 Prashant Kishore Bihar neecha nikrustudu,ipac Tho jGUN, pichhituglaq Kalisi Vidwamsaka Strategy...Use chestaadu...

  • @ramanamurthydasari9581
    @ramanamurthydasari9581 Год назад

    ముందు తెలంగాణ లో పిల్లలకి ఫుడ్ పెట్టమని చెప్పమనండి

  • @sivarajubaburao
    @sivarajubaburao Год назад +2

    Evaru Nizam chappru

  • @kumarhyderabad
    @kumarhyderabad Год назад

    central government is acting as agent to adani.... group.. vizak steek factory asset value is 90% de-valuated then actual price.... now central government will give this factory to adani on low cost 10% of actual coast....if adani or ambani take over this factory.... they only less amount to as advance and they go to bank reevaluate the assets and take more loan on vizak steel factory....after words ... after two years... adani will divert this funds to different company as havala....and this factory will be in loss
    adani will divert all the... actually he is gaining double profit.. one vizak steel factory and next bank loans ..(common people amount)
    one day he could not run the factory sell... already he diverted all the amount to another business.
    factory govinda.....

  • @kondashakargoud1722
    @kondashakargoud1722 Год назад +1

    తెలంగాణ రాష్ట్రంవస్తే కేసీఆర్ గారు ముందుగా మూతపడ్డ పరిశ్రమలు తేరిపిస్తాను అని అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు తెరిపించ లేదు తెలంగాణ రాష్ట్రప్రజలు ఏమయినా పర్వాలేదు.తనకు లాభం వస్తుంది అని తెలిస్తే ఏమాయిన చేస్తారు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం కాపాడు తారంట

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 Год назад +1

    Bid can be filed by anyone provided that he has requigit capability.

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 Год назад

    JD garu you are educated and you have knowledge on government and private enterprises I agree but you work in government right , on government working how many hours working per day you see American and Japanese working per hour , and private sector running in profit side where is under government Air India , steel plant , Singareni company like so many companies running loss and you talking about reservation how long reservation bcz reservation uneducated ( low profile) not upto the qualifications reservation people getting jobs and intellectual beyond take out reservation only rich and poor government should provide only financial benefits not reservation in education system . All companies should privatization only government runs Only defense and intelligence agencies just think about government sectors in loss private sectors companies profits why people working in private companies where as government companies people not working just killing the time taking pay and pensions

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 Год назад

    Adi konta kaleswaram unnatayy..

  • @ganjiupender6635
    @ganjiupender6635 Год назад +1

    Kcr ap ni ts lo kalupuko

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Год назад

    Privatisation ఆపాలి

  • @nvreddyvenkat
    @nvreddyvenkat Год назад

    jd neeku mathi poiendhi

  • @ranjitreddy980
    @ranjitreddy980 Год назад

    Gujarat PSUs are profitable

  • @shivachlv6375
    @shivachlv6375 Год назад +1

    Socialism anepadam eppatinundy vachichindy sir

  • @vijayabhaskarareddymaryada4082

    Sir behave like annamali

  • @jyotsnap4400
    @jyotsnap4400 Год назад +2

    Lakshmi Narayana ammudu poyadu KCR ki.
    Cheater Lakshmi Narayana.

    • @Sai-lp1od
      @Sai-lp1od Год назад +1

      Nee bondhaa

    • @jyotsnap4400
      @jyotsnap4400 Год назад +1

      @@Sai-lp1od , ee saari chepputho kodatharu vizag prajalu a JD Lakshmi Narayana ni.
      Motham all parties CPI, TDP, YCP, BJP, Congress vyathirekusthuntey,, veedu thedagaadu, TRS support gadu. Chore saley.
      Wait baaga budhi cheppali ee vedhavaki.
      TRS ticket 400 CR theskuni, dunnapothulaga vizag ni mosam chesthadaa, sannasi ?

    • @nagtherover6451
      @nagtherover6451 Год назад +1

      మీరు elage అంటూ bathakandi

    • @jyotsnap4400
      @jyotsnap4400 Год назад +1

      @@nagtherover6451 , miru means what ? Antey nuvvu telgana ?
      Motham Janasena antha covert telgana party ney ga.
      Ee vizag steel bidding maa manchikey vachindhi.
      Pawan Kalyan telgana donga, KCR deal , JD Lakshmi Narayana KCR covert donga ani clear cut ga bayata pettindhi.

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 Год назад

      నీకేమి తెలుసు పిచ్చి పిచ్చి గా మాటలు ఆడకు. పిచ్చి పుల్లయ్య .

  • @NadipennaGundala
    @NadipennaGundala Год назад

    Hyderabadproertyni 50l50bagamlosteelcompani420ktr jagan kcrprajalanudivertkosame

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 Год назад +3

    కేసీర్ ని నమ్ముతున్నారా.... తెలంగాణ లో ఉన్న కంపెనీలకు దిక్కు లేదు.... ఇక్కడ స్టీల్ ప్లాంట్ నడుపుతాడు అంటే ఎలా నమ్ముతారు......

  • @ramanikv4416
    @ramanikv4416 Год назад

    Never expected .,,JD Lakshminarayana would behave and speak like culprit politicians

  • @padmam123
    @padmam123 Год назад

    like a Soren, KCR corrputed money all family will participate in all, faulty people.

  • @shankar88888
    @shankar88888 Год назад

    BJP vimarshinchu endi?? Asal privatize chesedi BJP.. malla em vimarshisthullu??🤣🤣

  • @venkataramasastry302
    @venkataramasastry302 Год назад

    Yeedevbathi BJP out from india

  • @ajaykumar-pw4kc
    @ajaykumar-pw4kc Год назад

    Ap lo waste vote vesina valaki borra ledu money istbe tesukuntaru .andhukey mana leaders ella vunnaru .vala gurinchi matladaka pothe ne better .brs bidding won avthey better now

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 Год назад

    AP BJP kendraniki endhuku addupadakudadhu… ?

  • @beliveryummy
    @beliveryummy Год назад

    తెలంగాణా లో చక్కెర ఫ్యాక్టరీ లని ఓపెన్ చేస్తానని ఎనిమ్మిదేళ్ల కిందట వాగ్దానాలు చేసి ఇప్పటికి ఒక ఫ్యాక్టరీ ని రి ఓపెన్ చెయ్యని సచ్చు చవట దద్దమ్మ చేతకాని త్రాగుబోతు లుచ్చా గాడు పక్క రాష్ట్రంలోని స్టిల్ ప్లాంట్ గురించి పోరాడుతుండు విన్నీ తిట్టానికి తెలంగాణా లోని బూతులు సరిపోయేట్టు లేవు

  • @nchenchubabu4424
    @nchenchubabu4424 Год назад

    Telangaana prabutvam singarenini kontha baagam enduku private vaalaku ichhindi idantha politikal stunt privatikaranam cheste workers ku kalige nastam emiti cheppandi

    • @maruthiearthmoovers3427
      @maruthiearthmoovers3427 Год назад

      ప్రైవేట్ అయితే వర్కర్ ల కు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ,ఎప్పుడు జాబ్ నుండి పికేసిన అడిగే హక్కు కర్మికునికి ఉండదు