Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 27 జూలై 2024 | Dr.John Wesly | John Wesly Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @k.chinnachinna1157
    @k.chinnachinna1157 2 месяца назад +7

    పరిశుద్ధ నామమున పేరుపేరునా అందరికీ వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక నా కుమారుడు సుధీర్ పుట్టినరోజు ఈవేళ ప్రార్థన చేయండి అయ్యగారు

  • @GraceRani-n3o
    @GraceRani-n3o 2 месяца назад +15

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏 ఈ రోజు వాగ్దానం ద్వారా గొప్ప మేలులు ఆచార్య కార్యములు జరుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @k.raviravi9856
    @k.raviravi9856 2 месяца назад +6

    అయ్యాగారు వాదనలు అమ్మ గారు వాదనలు మాకోసం మాకుటుంబం కోసం పార్దన చేయండి అయ్యాగారు ఆద్దరికి వాదనలు 🙏🏻🙏🏻

  • @gavireddymangalakshmi4790
    @gavireddymangalakshmi4790 2 месяца назад +5

    నా రక్షణకుడు యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు ఈరోజు వాదంనము మన జీవితంలో నేరవేరును గాక జాన్ అయ్యగారికి వందనములు దేవా దేవుడు కృపా కటాక్షము నాకు మీకు తో డుగా ఉండును గాక నా రక్షణకుడు తల్లి తండ్రి గురువు దైవము నీవే దేవా

  • @ravindermaloth6686
    @ravindermaloth6686 2 месяца назад +5

    ❤❤❤ దేవాది దేవుడైన యెహోవా శ్రేష్ఠ మైనా పరిశుద్ద నామములో అందరికీ వందనాలు... AMEN...❤❤❤

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 2 месяца назад +5

    దేవాది దేవునికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @santhoshkamera2054
    @santhoshkamera2054 2 месяца назад +15

    Praise the lord నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి యేసు క్రీస్తు దేవుని నామంలో స్వస్థాపరచంది అమెన్🙏🙏

  • @vareshkaruna1703
    @vareshkaruna1703 2 месяца назад +11

    దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను అయ్యగారు నిన్న సర్టిఫికెట్ వచ్చింది అయ్యగారు మీ ప్రార్థన చెసినందుకు వందనాలు అయ్యగారు అలా నె నా పిల్లలు నా భర్త కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 2 месяца назад +7

    దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్.

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 2 месяца назад +21

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.. దేవాది దేవుడు ఈ రోజు వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేర్చున్ గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @RajeswariBalla-mo9zt
    @RajeswariBalla-mo9zt 2 месяца назад +5

    ఈ రోజు వాగ్దానం దేవుడు మన అందరి జీవితల్లో నేరవేర్చును గాక ఆమెన్ 🙌 హల్లెలూయా 🙌🙏✝️🙇‍♀️

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 2 месяца назад +8

    S amen amen tq praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @Sathunurukalavinod
    @Sathunurukalavinod 2 месяца назад +5

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏 నా కొరకు నా కుటుంబము కొరకు ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏🙏

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb 2 месяца назад +5

    Praise the Lord. Praise the. Lord. Praise the. Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord
    Praise the Lord. Praise the Lord. Praise the Lord praise the Lord. Alleluia. Alleluia alleluia alleluia. Alleluia. Maalu meere dikku aadharam anni tandri. Maa shanthi samadanamu santhoshamu dhairyam todu needa anni meere nayya. Tandri Ghanata, mahima meeke nayya. Yesayya mee daysnu, karunanu ee peda kutumbham nu, nee pillalanu deepu deepth tammudu, Ratnakar kiran lanu kaachi kaapadandayya. A aradhana amen. Tandri meeremaa Veluguaadharamu dikku meerenayya daya vunchi deepuki Gautam ki sampurna aarogyamunu prasadinchi vaariki manchi vuxhyogamulanu prasadinchudi. Stotramu tandri stotramulu vandanamayy. Ta tandri ta ta ta tq tq ta. Ta dear brother God bless you and your center. Aaradhana. Amen. Yesu. Raktame jayamu Yesu namame jayamu. Aaradhana amen. Amen. Amen.

  • @sanjayraavi4455
    @sanjayraavi4455 2 месяца назад +14

    యేసయ్య... మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు యేసయ్య... నా మీద మీ కృప చూపండి యేసయ్య. విడిపోయిన నన్ను నా భార్య ఉష ని కలపండి... AMEN.

  • @krishnaveni2629
    @krishnaveni2629 2 месяца назад +6

    దేవాది దేవుడు వాగ్దానం మనందరి జీవితంలో బలపడాలి అన్నయ్య మా కుటుంబం కోసం పిల్లల కోసం ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @rayapuprameela7507
    @rayapuprameela7507 2 месяца назад +4

    Praise The Lord 🙏 Devuniki Mahima Kalugunu Gaka Amen Hallelujah 🙏🙌🙏 Sthothram Sthothram Sthothram Thandri 🙏❤️🙏🙌🙏

  • @MahaLakshmi-gg2yt
    @MahaLakshmi-gg2yt 2 месяца назад +5

    Na yesayya.. naku nannu aadarinche bartha kavalani anipistundi
    Naku pillalu kavalanistundi .
    Yesayya mikistamaite nakuda nannu ardham chesukoni na kastalalo na badalo thoduga unde valanu naku barthaga anugrahinchandi Thandri amen 😭🙏😭🙏🙏😭😭🙏😭🙏🙏😭😭
    Na yesayya.. nalo unna balaheenathalanu tolaginchandi Thandri amen

  • @sujansorapalli
    @sujansorapalli 2 месяца назад +6

    యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏

  • @ranjithkumarnatukula4367
    @ranjithkumarnatukula4367 2 месяца назад +6

    Have a Blessed day to everyone in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🙏

  • @ramumedapalli9805
    @ramumedapalli9805 2 месяца назад +4

    కీర్తనలు 46:7
    సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.

  • @surlamanga8251
    @surlamanga8251 2 месяца назад +13

    Thank you Jesus 🙌 Psalm 46:7 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 2 месяца назад +3

    Praise, the , lord sister annagaru✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 2 месяца назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరినీ ఆత్మీయంగా బలపరచును గాక ఆమెన్... ✝️🛐🙏❤️

  • @sunithavegi9963
    @sunithavegi9963 2 месяца назад +8

    Praise the lord Amen Amen 🙏 ❤ Anna eroju vanthanam andar jeevitham Nirahua Kaka Amen❤❤

  • @ప్రసాద్
    @ప్రసాద్ 2 месяца назад +2

    Praise the lord 🙏 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @aramandlaravikumar9991
    @aramandlaravikumar9991 2 месяца назад +11

    Praise the lord 🙏 aa maha devuniki mahima kalugunu gaaka amen ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuramayanam8287
    @ramuramayanam8287 2 месяца назад +8

    మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అండి 👏👏👏 పరిశుద్ధుడైన దేవా జాన్ వెస్లీ గారి ద్వారా ఈరోజు మీరు మాట్లాడిన వాక్యమును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి🙏🙏🙏🙏🛐🛐🛐 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు👏👏👏

  • @muralikrishna3101
    @muralikrishna3101 2 месяца назад +2

    Amen amen amen thanks you Jesus amen amen amen thanks you Jesus ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bsrinubsrinu2749
    @bsrinubsrinu2749 2 месяца назад +17

    Amen Jesus 🙏🙏🙏 praise the lord annaya 🙏🙏 ee వాగ్ధానం అందరి జీవితం లో నిరవేరునుగాక ఆమెన్

  • @m.sayyadabanu8870
    @m.sayyadabanu8870 2 месяца назад +1

    Vandanalu prabhuva mahima ghanatha sthothram meeke chellisthunnam thandri Amen Jesus Christ 😭🙏

  • @rameshmanda4498
    @rameshmanda4498 2 месяца назад +24

    దేవాది దేవుడు గొప్ప దేవుడు లోక రక్షకుడు కరుణామయుడు అయినా మన యేసుక్రీస్తు నామములో మనందరి జీవితంలో గొప్ప అద్భుతాలు నా భార్యకు గర్భఫలం కలగాలని కోరుకుంటున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏

  • @sridevinakka6648
    @sridevinakka6648 2 месяца назад +1

    Prabhuva Ee Rooju Meeru Maaku Echina Vaagdhaanam Batti Meeku Lekkaleenanni Vandhanaalu Prabhuva..Ee Rooju Vaagdhanam Maa Andhari Jeevithaalalo Neraveeraalani Demudu Parishudha Naamamlo Adigi Veedukuntunnamu Thandri Amen Amen Amen 🙏🙏🙏

  • @rajeshmakam953
    @rajeshmakam953 2 месяца назад +7

    God bless me🙏
    Nipai viswasamtho pradhinchey vidhanga sahayam cheyandi thandri🙏
    Dsc ki baga prepare ayela, kasta padey gnanani ivu thandri 🙏job vacheyvidhanga sahayam cheyandi Lord 🙏
    You know Lord which plan better for me🙏
    Amen 🙏❤🌲

  • @syamprasad9469
    @syamprasad9469 2 месяца назад +2

    యేసయ్య పరిశుద్ద నామమలో మి అందరికి వందనలు ఈవాక్యం ప్రతి🙏🙏🙏🙏🙏 ఒకరికి వెలుగు కలుగునుగాక అమెం

  • @devadasudomasani784
    @devadasudomasani784 2 месяца назад +2

    Praise the lord Praise God pray for me for financial blessings for me ayyagaaru and ammagaaru all prayer woriears అపార్ట్ మెంట్ కట్టుచున్నాను అమ్ముడు పోవునట్లు గా ప్రార్థన చేయండి యేసయ్య నామమున ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🏼🙏🏻🙏🏻🙏🏼🙏🙏🏻🙏🏼🙏🙏🏻🙏🏼🙏🙏🙏🏼🙏🏻

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 2 месяца назад +26

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 2 месяца назад +1

    Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి అస్సలు బాగుండటం లేదు అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో ఉన్న చెడు అలవాట్లు చెడు ఆలోచనలు అన్నీ కూడ ఈ రోజే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ నా training Duty lo అంతా నాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤

  • @rajinadupuri918
    @rajinadupuri918 2 месяца назад +1

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri neevunaakunumaakunthodaivunnavu ani nammuchunnamu deva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @jitwik5910
    @jitwik5910 2 месяца назад +6

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య నా పేరు sruthi నా భర్త పేరు వెంకటేష్ నా భర్త ఎంతగానో తాగుడుకి బానిస అయిపోయాడు తాగేసి అందరితో గొడవలకి వెళ్తున్నాడు అన్నయ్య నా భర్త తాగుడు నుండి వీడుదల కలుగులాగున ఎవరితో గొడవలకి వేళాకోకుండా వుండులాగున ప్రేయర్ చేయండి అన్నయ్య అలాగే మేము ఇల్లు కట్టుకుంటున్నాము ma ఇంటి గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య అలాగే ఈ రోజంతాట దేవుని కృప కాపుదాల ma కుటుంబానికి ప్రతి ఒకరి కుటుంబానికి తోడై ఉండును గాక amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kullayammakullayamma1514
    @kullayammakullayamma1514 2 месяца назад +4

    Amen Amen 🙏 Amen Amen 🛐 vandanlu brother hallelujah god bless you 🌷🙌🙌🥀🥀🌷🥀🎉🙌🙏🙏🛐🥀🎉🙌🙏🛐🥀 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen makosam roju vagadnam vakyam songs Anni makosam teyliysthu naru Happy ga vundhi maku TQ brother Amen 🙏 Amen 🛐 vandanlu 🙏🙏🙏🙏

  • @karanhandsome1684
    @karanhandsome1684 2 месяца назад +2

    Praise the lord sister brother thank you for vagadanam god bless you family and ministry 🙏🛐🛐

  • @kumar40707
    @kumar40707 2 месяца назад +18

    Soujanyaku Karthiku YashwanthkuManchiVudyogaavakashalu Kalpinchalani Prayercheyandi Paster Garu Amen Amen Amen Amen Amen

  • @SaiNalamala
    @SaiNalamala 2 месяца назад +5

    May god bless you pray wisdom knowledge in the sevafamilysaveproblemshealthyourserventofgodNRavibabu

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 2 месяца назад +1

    వందనాలు అన్నయ్య నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @divyabhavani7654
    @divyabhavani7654 2 месяца назад +1

    Amen 🙏 praise the lord brother and sister 🙏 God bless you All 🙏 Thank you lovely Jesus ❤️🙏✝️🙌🛐

  • @Princy-28-10
    @Princy-28-10 2 месяца назад +4

    వందనాలు అన్నయా...🙏🙏 ఈరోజు దేవుని వాగ్దానం ద్వార మంచి విషయాలు చెప్పారు.. సైన్యములకు అధిపతి.... మన దేవుడు మనకు ఇచ్చు వాడుగాను మేపేవాడిగాను ఉన్నాo ధులకు ధన్యవాదములు ❤❤🎉

  • @asadisrinivas342
    @asadisrinivas342 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ .నా కోసం ప్రేయర్ చేయండి నాలో వచ్చే చెడు ఆలోచనలనుండి బయటికి వచ్చేలాగా.🛐🛐✝️✝️🙏🙏🙏🛐🛐✝️✝️

  • @bhukyaparvathi3963
    @bhukyaparvathi3963 2 месяца назад +4

    Priase the lord brother and sister ma family kosam prayer 🙏🙏🙏 cheyandi brother's amen

  • @betakarihema6464
    @betakarihema6464 2 месяца назад +1

    Praise the lord brother garu na job kosam pradana cheyyandi brother garu

  • @ranbu6240
    @ranbu6240 2 месяца назад +5

    Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my govt job Anna and my family Anna pls pray 🎉🎉🎉🎉

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 месяца назад +1

    AMEN praise the lord brother Garu and ma sister ke marriage kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @bhuvanachandra2021
    @bhuvanachandra2021 2 месяца назад +5

    Praise the lord please pray for my family and my son's brother and my son Balaprasanth permanent job and H1B visa kosam prayer cheyyandi brother ammen and my son bhuvan future plan kosam prayer cheyyandi brother ammen 🙏🙏🙏🙏🙏 ammen

  • @anandaraovaasa
    @anandaraovaasa 2 месяца назад +4

    Amen..🙏🙏🙏.amen..🙏🙏🙏..thank..❤..you..❤..Jesus..❤.🙏🙏🙏✝️✝️✝️✝️🙎

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada 2 месяца назад +1

    దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @kumar40707
    @kumar40707 2 месяца назад +4

    ArunsoujanyalakuManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamkalagalani Prayer Cheyandi Pastergaru Amen Amen Amen Amen Amen

  • @boyaravi2142
    @boyaravi2142 2 месяца назад +10

    ప్రైస్ థ లార్డ్ అయగారు టూ అల్ నాకు అంగవైకల్యం టూ పక్షవయు చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రికస్ట్

    • @ravikiran5003
      @ravikiran5003 2 месяца назад +1

      Amen

    • @kalapriya3068
      @kalapriya3068 2 месяца назад +1

      Amen prayer me Anushka neet exam gov kota ravali ani prayer cheyandi please

  • @betakarihema6464
    @betakarihema6464 2 месяца назад +1

    Praise the lord brother garu ma Amma nanna helth manchi ga undandi ani pradana cheyyandi brother garu

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 2 месяца назад +8

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 2 месяца назад +4

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @Radhakumari.1233
    @Radhakumari.1233 2 месяца назад +2

    Praise the Lord br Garu pray for my family and my son please 🥺🥺🥺🥺🙏🙏🙏🙏

  • @abhia9443
    @abhia9443 2 месяца назад +9

    వేస్లీ అన్నా నేను హై బిపి తో భాద పడుతున్నాను. ణ కోసం ప్రార్ధించండి.... ప్రశాంత్ ఎర్రిస్వామి, పి యాలేరు ఆత్మకూరు అనంతపురం జిల్లా ఏ. పి

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 месяца назад +13

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *నీవు ఆశీర్వాదము పొందుదువు గాక*. ఎంత గొప్ప ఆశీర్వాద వాగ్దానం ఇచ్చారు తండ్రి మీకే మా *వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు* ✝️🙇‍♂️🛐 అవును తండ్రి *నాతో వచ్చు వారు ఆశీర్వదించబడును* అన్నారు తండ్రి *నువ్వు తప్ప మాకు ఇంకొకరు ఎవ్వరు* లేరు. మా *ఇరుకులు,ఇబ్బందులు, అక్కరులు* అన్ని మీరు ఏరిగి ఉన్నారని మేము నమ్ముచున్నాము. వాటి నుండి *విడుదల దయచేసి* మీ *అత్యధికమైన కృప, ఆశీర్వాదాలు, దీవెనలు* నాకు మా అందరికి దయచేయమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

    • @rajujuttiga6454
      @rajujuttiga6454 2 месяца назад

      ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙇🙇✝️

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 2 месяца назад +1

    Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya

  • @SureshRani-j4x
    @SureshRani-j4x 2 месяца назад +1

    vandhanalu Anaya garu 🙏🙏

  • @sujatha8387
    @sujatha8387 Месяц назад +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girija341
    @girija341 2 месяца назад +60

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏 ఆమేన్ 🙏🙏🙏🛐🛐🛐♥️

  • @powerfuldailyprayer
    @powerfuldailyprayer 2 месяца назад +107

    దేవాది దేవుడు ఈ రోజు *27-07-2024* వాగ్దానము మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక!!! ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 2 месяца назад +41

    👃👃👃 మన దేవుని నామంలో అందరికి జయముకలుగును గాక హరే లూయ మాదేవి మా హృదయాంతరంగాలలో ఉదయించి మాకు వెలు సవై మాకు ఆత్మీయతలో ఎదుగుదలను దయచేయి తండ్రి దేవునికే మహిమ దేవా నీకేన దనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃

  • @kavithalingala2185
    @kavithalingala2185 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 ప్లీజ్ ప్రే ఫర్ మై డాటర్స్ సమీక్ష అండ్ సంవిధ ఫర్ దేయిర్ ఫ్యూచర్ స్టడీస్ 🙏

  • @gopiraju472
    @gopiraju472 2 месяца назад

    Dhevuniki sturtram kalugunu gaka amen eroju vagdhanam andhari jivithalalo neraverunu gaka amen amen amen prise the lord 🙏🙏🙏 annaya

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 месяца назад

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤

  • @porowjosanthosh3988
    @porowjosanthosh3988 2 месяца назад +1

    Akhil ane abbayi poison tagesadu critical antunnaru doctors plz prayer cheyyandi love prblm ani tagesadu plz pray all 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 2 месяца назад +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepkumarmadimi3911
    @sandeepkumarmadimi3911 2 месяца назад +1

    Thank you for today JESUS 🙏

  • @AkshitGoud-bx8ev
    @AkshitGoud-bx8ev 2 месяца назад +1

    Praise the Lord ❤️ amen amen amen 🙏 pls party for Anil Busines party pls pls ❤️ 🙏

  • @SubhashDuggirala-ln4nc
    @SubhashDuggirala-ln4nc 2 месяца назад +1

    Praise the Lord brother 🙏 ma kutumbam lo yentho badalo shodanalo vunnapudu yentho vupadravamlo vunapuu vidipinchina devuniki stostram prayer cheyandi brother 🙏

  • @tulasitulasi.e8814
    @tulasitulasi.e8814 2 месяца назад

    Yesayya ke na nindu vandanalu. Krutagnata stutulu mahimalu 🙏🙏 prise the lord annayya 🙏🙏 e roju vangdana sandeshanni andinchinanduku vandanalu annayya 🙏 devudu mimmammalni mi kutumbaanni divinchunugaka amen ❤🙏🙏🙏🙏🙏🙏

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 2 месяца назад +1

    Annaya maaa adapaduchu thana bartha duram ga vuntunaru variki oka papa kuda vundi, vari madya vunna misunderstandings poyi Devuni chittam vari jeevithamlo neraveralani Mana Prabhuvaina Yesu Kristhu Namamuna Vinayamtho Pradisthunanu Maaa Parama Thandri Amen!🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐Anna vari koraku Prayer cheyandi evari ego varu chusukontunaru kani aaaa pasipapa ku thandri prema kuda pondukovalani korukuntunanu please anna meeee Pradhana entho avasaram anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasaRao-bf8dx
    @SrinivasaRao-bf8dx 2 месяца назад

    Devuniki Stostramulu Hallelaugh.....

  • @BhargaviKarumuri-mj2rw
    @BhargaviKarumuri-mj2rw 2 месяца назад

    E vakyam mana jeevitholo neraveralani korukutunnam amen

  • @Potlakayalabangaram
    @Potlakayalabangaram 2 месяца назад

    దేవా నీకు మహిమ కలుగును గాక ఆమెన్ తండ్రి ❤❤❤

  • @venkataramakrishna-f1y
    @venkataramakrishna-f1y 2 месяца назад

    Praise the lord jesus యేసయ్యా నా జీవితంలో నా కుటుంబం లో నా ఉద్యోగం విషయంలో ఎల్లప్పుడూ నీ చిత్తమే జరిగించు ప్రభువా ప్రభువా ఆమెన్

  • @mscreativity5079
    @mscreativity5079 2 месяца назад

    మన దేవుని నామములో మీకు వందనాలు అన్న మీ అను దిన దేవుని వాగ్దానాల ద్వారా మా కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. మీ పరిచర్యలు ఇలాగె ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలనీ దీవించును గాక ఆమేన్ .🙏🏻🙏🏻🙏🏻

  • @jayalakshmivaggu8178
    @jayalakshmivaggu8178 2 месяца назад

    అన్న వందనాలు అన్న చెల్లెమ్మ వందనాలు చెల్లెమ్మ

  • @vijayaraoravi4065
    @vijayaraoravi4065 2 месяца назад

    Amen amen amen 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻I have received this promise in Jesus Christ name amen 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagendrammaesram5599
    @nagendrammaesram5599 2 месяца назад +1

    Praise the lord brother 🙏 annaya amma gurinchi prayer cheyara annaya please 🙏🙏🙏🙏

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 2 месяца назад

    Stotram 🙌 yesayya 💅 prise the lord pastor garu 🙏💐 tq Jesus tq pastor garu 🙏💐 marvoles msg i receive this promise ysnmlo ఆమెన్ హల్లెలూయ ఆమేన్ ఆమేన్

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada 2 месяца назад

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు కీర్తనల గ్రంథము 46:7 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.

  • @PuranapuGamanelu
    @PuranapuGamanelu 2 месяца назад

    Na kutumba sabyulanu andarini devudu deevinchi aarogyam echi aashirvadinchalani prayer cheyandi

  • @LathaGotteti
    @LathaGotteti 2 месяца назад

    Praise the lord Anna garu form latha bimavaram 🙏🙏🙏🙏👨‍👩‍👧‍👦

  • @harijansandeep1870
    @harijansandeep1870 2 месяца назад +1

    Praise the Lord Anna ✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏 amen amen amen

  • @SatyaAchanta
    @SatyaAchanta 2 месяца назад

    Praise tha lord amen amen ❤ ma appulu thirela pradhana cheyad

  • @KrupaMani-cg1jy
    @KrupaMani-cg1jy 2 месяца назад

    Amen to day promise koaraku vandhanalu ma family problems koaraku pillalakoraku koraku job's koraku pradhana cheyandi

  • @pradeepsamal6380
    @pradeepsamal6380 2 месяца назад

    Praise the lord brother pery for me and my family 🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐

  • @adinarayana3247
    @adinarayana3247 2 месяца назад +1

    Price the lord 🙌🙌

  • @middeankammarao1518
    @middeankammarao1518 2 месяца назад

    Hallelujah AMEN hallelujah AMEN hallelujah AMEN hallelujah AMEN hallelujah AMEN

  • @vijaydeva9552
    @vijaydeva9552 2 месяца назад +1

    Praise the Lord brother…please pray for my wife’s pregnancy 🙏🙏

  • @RakshithaGolla
    @RakshithaGolla 2 месяца назад +1

    Praise the lord 🙏🙏 prayer for my daughter rakshitha period sariga ravadam ledhu annaya pls prayer cheyyandi jod kosam my son nithish rakshna kosam jod kosam prayer cheyyandi family kosam prayer cheyyandi annaya pls 🙏🙏🙏🙏

  • @AmalaDuru
    @AmalaDuru 2 месяца назад

    Praiselord brother ma papa Sharmila chaduvu kosam prayer koruchunnamu amean peddapapa family members kosam prayer koruchunnamu amean