రామజోగి మందు కొనరే! ఓ జనులారా రామజోగి మందు కొనరే ॥ అప॥ రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్యా కామక్రోధములనెల్ల కడకు పారద్రోలేమందు చ॥ 1) మదమత్సర లోభములను మాటలో నిలిపేటి మందు కర్మములను గూడక యెడదోలు మందు 2) కాటుక కొండల వంటి కర్మము యెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు 3) కోటి ధనము లిత్తునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణచేసి తలచు మందు 4) వాదుకు చెప్పిన గాని వారి పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి 5 ముదముతో భద్రాచల మందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు ॥ రామ ॥
This my favourite song. Every morning and night listen to this song. Hats off to young ramya for her excellent presentation. I wish this IT turned singer all the best.
Chala baaga paadaru amma
రామజోగి మందు కొనరే! ఓ జనులారా రామజోగి మందు కొనరే ॥
అప॥ రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్యా కామక్రోధములనెల్ల కడకు పారద్రోలేమందు
చ॥ 1) మదమత్సర లోభములను మాటలో నిలిపేటి మందు కర్మములను గూడక యెడదోలు మందు
2) కాటుక కొండల వంటి కర్మము యెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు
3) కోటి ధనము లిత్తునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణచేసి తలచు మందు
4) వాదుకు చెప్పిన గాని వారి పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి
5 ముదముతో భద్రాచల మందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు
॥ రామ ॥
చాలా బాగా పాడావమ్మ
Excellent singing
చాలా baagaapaadaavamma, అభినందనలు.
Super amma God bless you
Srayamga paadaaru.Sukheebhava
చాలా బాగా పాడారండి అసలు ఈ పాట నాకు తెలీనే తెలీదు చాలా అద్భుతమైన పాట 👏👏👏👏👏👏🙏🏾🙏🏾🙏🏿🙏🏿🙏🏿
Superb! Telugu beautifully pronounced.
Swanubhavam.
So happy to hear such a great Devotional songs. Really giving relief from stress when listening these songs. Ramya garu nice voice.
Very nice and very good 🎉🎉🎉🎉
🙏🙏🙏💐💐💐
Sri Sharma Gaariki vandanamulato
Manchi bhavaroga nivaarna Rama Jogi mandu , ela vaadaalo kooda choppi
maaku prasadinchina Sri Ramadasu gaariki, intabaaga maa hrudayalu
aakattukunilaguna vinipinchina meekandariki 🙏🙏🙏💐💐💐
Baaga padaaru sister
Chala baga padaru Ramya.
RAMA NAMA is the panacea for all evils...
Thanks for sending lyrics
🎉 beautiful singing
చాలా బాగుంది తల్లి
దేశమాత యశో్గీతి పాడరా లోకమంటా భరత కీర్తి చాటరా
ఇద్దరు .చాలా. బాగా. పాడారు.
శతమానం .. భవతీ
This my favourite song. Every morning and night listen to this song. Hats off to young ramya for her excellent presentation. I wish this IT turned singer all the best.
Happy to hear Rama dasu Swamy Keerthanas.
Pronounciation so clear.
Nice ....more
Nice singing mam
Super
SABHAASH ADBHUTAM
Manchi message icharu . Thank you Sharma garu
Hh
Tjhu
Mmnsj set kh
Nice
అద్భుతం
Maanasikaanandamugaa vinnaam
Many more pl sharmaji 🙏🙏🙏 nicely sung very very pleasant to hear
Please put the song in telugu lyricks, please
Very divine ❣️🙏
Excellent
Lirics pl
బాల మురళి కృష్ణ గారు. రామజోగి మందు కొనరే ఓ పామరులారా. అని పాడారు.మరి ఈ అమ్మాయి ఓ జనులారా . అని పడింది కదా ఏది కరెక్టు
p