YouTube Nesthama Iddarilokam ~ Pelli Pandiri Vandemataram Srinivas S P Balu K S Chitra

Поделиться
HTML-код
  • Опубликовано: 11 ноя 2010

Комментарии • 414

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 2 года назад +7

    2021 లో చూసే వాళ్ళు One like hear 👍❤️😘😘😘😘😘👌👌👌👌👌

  • @narts5579
    @narts5579 Год назад +12

    Mng 5'o' clock లేచి అరగంట వ్యాయామం చేసి ఒక అరలీటర్ గోరువెచ్చని వాటర్ తాగి కాలకృత్యాలు తీర్చుకొని..ప్రశాంతంగా 6 'o' clock కి ఒక కప్ టీ త్రాగుతూ ఈ పాట వింటే డే అంత ఫుల్ ఎనర్జీ గా ఉంటది.అంత ఫ్రెష్ నెస్ బాలు గారి గాత్రం లో దాగి ఉంది.🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @harianna6461
    @harianna6461 3 года назад +25

    Excellent music by Shri Vandemataram and equally excellent singing by Shri SPB

  • @captain_k43ir
    @captain_k43ir 5 лет назад +439

    2019 lo e song listening చేసే వారు ఉన్నారా ఉంటే ఒ Like vesukovachu
    This is my fav childhood song
    Vijayawada

  • @mjminutecurrentaffairsforg9860
    @mjminutecurrentaffairsforg9860 3 года назад +4

    4th Class అప్పుడు నేను. దూరదర్శన్ ట్రైలర్స్ లో వేసేవారు ఈ సాంగ్ 😍😍😍😍

  • @chandaramu3880
    @chandaramu3880 2 года назад +23

    అప్పటి పాత పాటలు మళ్ళీ రావాలి అనుకున్నా రావు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎంత విన్నా బోర్ అనిపించదు

  • @EllendulalaxmanEllendulalaxman
    @EllendulalaxmanEllendulalaxman 4 года назад +18

    బాలు.సిరివెన్నెల. వందే మాతరం.శ్రీను.గారు

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 года назад +40

    హీరో(జగపతిబాబు):
    చూడు.....
    మనిషికి దేవుడిచ్చిన బహుమానమే
    కస్తూరి ఈ ప్రకృతి
    ఆ నింగి నుంచి ఈ నేల నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు
    హీరోయిన్(రాశి):
    ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా
    ❤️❤️❤️❤️❤️❤️❤️
    పల్లవి:
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఈ గుండెలోన నీ ఊపిరుంటే
    ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
    ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    చరణం:1
    హీరోయిన్(రాశి):
    మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్?
    అవి ఎలా ఉంటాయ్?
    బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు
    ఎర్రదనం అంటే చెబుతుంది
    పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు
    తెల్లరంగు అట్టా ఉంటుంది
    నీలో నిలువున పులకలు రేగిన వేళ
    నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
    దిగులు రంగే హా...హా...నలుపు అనుకో హా...హా...
    ప్రేమ పొంగే హా...హా... పసుపు అనుకో హా...
    భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    చరణం:2
    హీరోయిన్(రాశి):
    ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా
    ఉంటాయ్?
    మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను రేపే
    ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
    చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావంటే సాయంత్రం అయినట్టేనమ్మా
    నీలో నవ్విన ఆశలు నా చలివైతే
    నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
    ఇలవు నీవే హా...హా...రవిని నేనే హా...హా...
    కలువ నీవే హా...హా...శశిని నేనే హా...
    ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఈ గుండెలోన నీ ఊపిరుంటే
    ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
    ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    చిత్రం:పెళ్లి పందిరి(1997)
    నటీనటులు:జగపతిబాబు,రాశి
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    24/11/2020.

    • @rambabulingala6350
      @rambabulingala6350 3 года назад +1

      Super bro...

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 года назад +1

      @@rambabulingala6350 గారు థాంక్యూ సర్

    • @avinashkumarsahini9205
      @avinashkumarsahini9205 2 года назад +2

      ఏంటి గురూ పాట మొత్తం రాసేసవు

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 2 года назад +4

      @@avinashkumarsahini9205 గురువు గారు నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా 90's పాటలంటే మహా ఇష్టం అందుకే రాశాను.
      ఇప్పటి వరకు 369 పాటలు రాశాను.
      (తెలుగు సినిమా పాటలు మాత్రమే రాశాను)

  • @leelakrishnaveni6843
    @leelakrishnaveni6843 5 лет назад +294

    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
    ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్ అవి ఎలా ఉంటాయ్
    బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
    పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
    నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
    దిగులు రంగే హా హా నలుపు అనుకో హా హా
    ప్రేమ పొంగే హా హా పసుపు అనుకో హా
    భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయ్
    మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలిక ఉదయం అనుకోమ్మా
    చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా
    నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
    ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా
    కలువ నీవే హా హా శశిని నేనే హా
    ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
    ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే

  • @telugustatesnews1435
    @telugustatesnews1435 3 года назад +5

    90s kids know this beautiful song like 2021 viewers

  • @TrendingDancingCouple
    @TrendingDancingCouple 3 года назад +7

    2021 lo chusinavallu Oka like veskondi👍

  • @karavallapenchalaiah5573
    @karavallapenchalaiah5573 4 года назад +25

    ఈ సినిమాలో రాశి సూపర్ గా నటించింది

  • @sandeepcharan3358
    @sandeepcharan3358 5 лет назад +34

    Vandemataram srinivas✌✌✌

  • @pidishettinagaraju
    @pidishettinagaraju 5 лет назад +56

    This is my all time childhood and still favourite song🎶 song favorite ayinavallu like kottandi

  • @sureshkrishna1316
    @sureshkrishna1316 2 года назад +1

    Great direction Kodi Rama Krishna garu

  • @rajeshgujju5775
    @rajeshgujju5775 2 года назад +2

    First line naku chala istam
    Nestama iddari lokam okate levamma😘

  • @mudigondamaheshwari459
    @mudigondamaheshwari459 3 года назад +7

    2020 lo e song chusina vallu oka like

  • @dpeditsprasad2615
    @dpeditsprasad2615 4 года назад +6

    Ma Dady Vallane ee song vinna.....Ee song miss ayi vunte...Oka adbutham vinalekapoyevadini.....

  • @kanakapudihimabindu8774
    @kanakapudihimabindu8774 3 года назад +3

    How many of you are here after Raasi visions video on RUclips?
    This song is really amazing...one of the best songs from Telugu.

  • @sreenuvasulu2587
    @sreenuvasulu2587 3 года назад +3

    Jagapatibabu,Raasi both r superb acting.andamina lyrics, ❤️ touching song

  • @shaik.mukthiyar6369
    @shaik.mukthiyar6369 3 года назад +2

    I . good super song

  • @khandrigarajesh7856
    @khandrigarajesh7856 2 года назад +2

    ఐ లవ్ థిస్ సాంగ్.

  • @Luckylaxman-wl8uw
    @Luckylaxman-wl8uw 5 лет назад +20

    Super song lyrics super siri veenla sir 👌👌👌👌

  • @user-xc1kc8fx5b
    @user-xc1kc8fx5b День назад

    I feel very happy to born in 90s to listen the beautiful and meaningful songs and hear lot of legendary singers voice

  • @poojalaxmi3366
    @poojalaxmi3366 5 лет назад +28

    Thanks to the music director for such a wonderful song......

  • @jaanbasha5644
    @jaanbasha5644 3 года назад +1

    Jahapathi Babu Acting super and marvelous.

  • @yashwanthkrishna6610
    @yashwanthkrishna6610 6 лет назад +30

    Wah what a pure music ...I was 6th standard when I heard this song for first time from then I love it...

  • @yaswanthsimma6472
    @yaswanthsimma6472 4 года назад +2

    2020 lo chusa e movie superb

  • @muralia8479
    @muralia8479 5 лет назад +12

    Super lyrics only telugu my favorite song

  • @RajBabukola
    @RajBabukola 2 года назад +1

    సూపర్

  • @derangulaanitha4698
    @derangulaanitha4698 5 лет назад +6

    చాలా బాగుంది

  • @guravareddyk2094
    @guravareddyk2094 5 лет назад +4

    Vandematharam Srinivas music superrrrrrrrr

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 лет назад +63

    Hat's off to Kodi Ramakrishna sir RIP to Ur soul

  • @bhavani1215
    @bhavani1215 4 года назад +7

    This is my fav childhood song 😍😘

  • @srinivaspalivela622
    @srinivaspalivela622 4 года назад +2

    Beautiful song
    Ippudu kuda e song remix Cheste
    Super👌👌👌👌👌

  • @r.m.bajjannar.m6070
    @r.m.bajjannar.m6070 5 лет назад +1

    Super song

  • @kotaachyuthkumarreddy6553
    @kotaachyuthkumarreddy6553 2 года назад +1

    Miss u Balu thata

  • @kallurikasturi9549
    @kallurikasturi9549 2 года назад +2

    2021 lo chuse vallu like cheyyandii

  • @prasadannam8716
    @prasadannam8716 4 года назад +2

    Vandemataram Srinivas Gari Ever Green Hits

  • @b.md.younas1704
    @b.md.younas1704 5 лет назад +6

    10 times chusinamovie

  • @angajalanaveenkumar2659
    @angajalanaveenkumar2659 5 лет назад +5

    Veri nice song ilanti songs Malli appatiki ravuu

  • @k.vasantha...
    @k.vasantha... 2 года назад +1

    Old is gold diamond lanti song ipudu ilanti songs asalu levu 😞 this is My favorite song

  • @tharakvenkat8363
    @tharakvenkat8363 4 года назад +2

    Wonderful song by vandhematram srinivas

  • @ksirisha9709
    @ksirisha9709 6 лет назад +6

    very meaningful song super

  • @chintalanaresh6065
    @chintalanaresh6065 6 лет назад +25

    loveliy song elanti songs..malli eppuduvastundho

  • @swathikoppula3830
    @swathikoppula3830 5 лет назад +3

    👌👌👌 super song

  • @teibshdjbdz8091
    @teibshdjbdz8091 4 года назад +4

    2020 lo e song vinay valu like chayandi

  • @marukantichandrashekar3675
    @marukantichandrashekar3675 5 лет назад +11

    Seetha Rama shastry gari lyric great.

  • @chennakesavareddy5179
    @chennakesavareddy5179 5 лет назад +3

    Soooo nice song

  • @sathishs5945
    @sathishs5945 5 лет назад +4

    Bhavaalaku rangulu ga varnana... vaaha super

  • @1vs4zeus20
    @1vs4zeus20 6 лет назад +6

    Superb song...I love it

  • @chappidisravani332
    @chappidisravani332 6 лет назад +25

    Meaning full song...

  • @sachusara5726
    @sachusara5726 5 лет назад +3

    Nice & beautiful song

  • @maniyadav7935
    @maniyadav7935 5 лет назад +6

    Nice song ❤❤👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @chenagallakishore9320
    @chenagallakishore9320 5 лет назад +4

    My all time fav song

  • @gopalaks6473
    @gopalaks6473 5 лет назад +3

    Super Song.

  • @shobu-shoban
    @shobu-shoban 5 лет назад +6

    wold is gold wonder full exlent song i love it Alwas all time super hit song this jb all songs also superb songs

  • @HariKrishna-gu8dv
    @HariKrishna-gu8dv 4 месяца назад

    Vandemataram garu excellent music sir

  • @gnanaprakash2979
    @gnanaprakash2979 5 лет назад +1

    Super song 👌👌👌👌👌

  • @kallemnagesh7705
    @kallemnagesh7705 6 лет назад +4

    Excellent song

  • @tejaswiniteju3029
    @tejaswiniteju3029 5 лет назад +37

    Simple and sensitive love story...

  • @niranjangopu1517
    @niranjangopu1517 6 лет назад +8

    nice song eppudu elanti stories songs ravatledu

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 2 года назад +1

    Sp బాలు గారు చిత్రఅమ్మ గారు 👏👏👏

  • @dharmarajumerugu4637
    @dharmarajumerugu4637 4 года назад +5

    One of my favorite song in childhood

  • @punnamyadhav294
    @punnamyadhav294 Год назад +1

    Rip spb sir mis u 😭

  • @yaswanthsimma6472
    @yaswanthsimma6472 4 года назад +1

    Who watch this song in 2020

  • @GS-gh6lf
    @GS-gh6lf 5 лет назад +7

    Please upload pellipandiri movie sir

  • @user-xc1kc8fx5b
    @user-xc1kc8fx5b День назад

    Magic in the voice of Sri SPB❤❤

  • @GaneshChukkala
    @GaneshChukkala 6 лет назад +2

    nice song good movie

  • @sureshmabbu6910
    @sureshmabbu6910 5 лет назад +15

    sp బాలు సాంగ్ చాలా బాగా పాడారు

  • @sakthivelusakthivelu9532
    @sakthivelusakthivelu9532 5 лет назад +1

    Supar 1000💕💕💕❤❤❤❤❤👍👍👍👍👍🕊🎸🎸🎸🎸🕊🕊🎸🎸🎸

  • @arungoud7912
    @arungoud7912 6 лет назад +3

    superb song

  • @eswarsivala1218
    @eswarsivala1218 6 лет назад +116

    Old is gold ani antaru nijame...

  • @riyazbasha1098
    @riyazbasha1098 5 лет назад +4

    💓💓💓💓SP Balasubramanyam and Gopika Poornima Amma super ga padinaaru 💓💓💓🙏🙏🙏👏👏👏

  • @naveenkumarr263
    @naveenkumarr263 6 лет назад +26

    Song thumba channagidhe...

  • @manik8967
    @manik8967 5 лет назад +4

    malli e lanti golden songs Ravi😥😫

  • @nithyaneethu7714
    @nithyaneethu7714 5 лет назад +12

    heart touch. song all time s hit s

  • @jaanbasha5644
    @jaanbasha5644 3 года назад +1

    My favourite Actor.

  • @chemukulasrikumarccxxcx6301
    @chemukulasrikumarccxxcx6301 5 лет назад +3

    Nice songs

  • @vinodkuberamalavath8954
    @vinodkuberamalavath8954 5 лет назад +4

    Chala goppa saahityam

  • @MrKiran208
    @MrKiran208 18 дней назад

    Pleasant song love this song in childhood

  • @bhanumynapu9597
    @bhanumynapu9597 5 лет назад +1

    My favorite song & my favorite movie

  • @bharathparvathala1110
    @bharathparvathala1110 5 лет назад +3

    👌👌I love this song

  • @shaikfathima3704
    @shaikfathima3704 4 года назад +2

    Life ante edhi☺☺☺

  • @polimerusivaram1020
    @polimerusivaram1020 5 лет назад +4

    Super song in 2019

  • @yakaswamyasalla1208
    @yakaswamyasalla1208 5 лет назад +3

    Best of love songs

  • @narsingraorampalli7225
    @narsingraorampalli7225 6 лет назад +4

    Gold song

  • @banavathseetharam3836
    @banavathseetharam3836 2 года назад +1

    మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
    నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
    ఉహు ఈ అందాలన్నీ చూడలేని
    నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా.
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఈ గుండెలోన నీ ఊపిరుంటే
    ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
    ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    మరి లోకంలో ఎన్ని
    రంగులున్నాయ్ అవి ఎలా ఉంటాయ్
    బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు
    దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
    పెదవి కొమ్మ పూసిన పువ్వు
    అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
    నీలో నిలువున పులకలు రేగిన వేళ
    నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
    దిగులు రంగే హా హా నలుపు అనుకో, హా హా
    ప్రేమ పొంగే హా హా పసుపు అనుకో, హా
    భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయ్
    మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి
    ఆ కదలికె ఉదయం అనుకోమ్మా
    చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే
    సాయంత్రం అయినట్టేనమ్మా
    నీలో నవ్విన ఆశలు నా చలివైతే
    నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
    ఇలవు నీవే హా హా రవిని నేనే, హా హా
    కలువ నీవే హా హా శశిని నేనే, హా
    ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
    ఈ గుండెలోన నీ ఊపిరుంటే
    ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
    ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
    చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
    ...ధన్యవాదములు...

  • @antharangalu4378
    @antharangalu4378 4 года назад +1

    Now we r @ 2k20 .we miss I kodi ramakrishna sir. U r in my hort

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 5 лет назад +5

    Ardavanthamaina kavithani pataga malachina kalakarulaki,Rachayithaki...🙏

  • @johnbabu7508
    @johnbabu7508 Год назад

    மிகவும் அருமையான பாடல்

  • @mumminenirajini1446
    @mumminenirajini1446 4 года назад +1

    My favourite song..

  • @shailub539
    @shailub539 3 года назад +3

    Meaningfull song 😍

  • @nanikota4556
    @nanikota4556 5 лет назад +2

    I love this song and movie

  • @user-gx3yu2sf3i
    @user-gx3yu2sf3i 6 лет назад +6

    Superb song

  • @venkateshwarreddymeka6215
    @venkateshwarreddymeka6215 4 года назад +1

    Nice song I have seen this film in 1998.

  • @rathnarathna.l7702
    @rathnarathna.l7702 5 лет назад +1

    Super 👌👌👌👌👌👌👌👌👌👌

  • @m.nagaraju7357
    @m.nagaraju7357 4 года назад +2

    In kurnool I saw this movie with my 👪 family

  • @nagarajubalusupati.m-pharm8779
    @nagarajubalusupati.m-pharm8779 5 лет назад +2

    I like this song

  • @prabhabandamidhi6401
    @prabhabandamidhi6401 5 лет назад +2

    Nice song...