పోరాటముతో కూడిన ప్రార్థన|మనం ఎలా ప్రార్థించాలంటే..?|Pas B.Jeremiah|Emmanuel Ministries Hyderabad

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 176

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад +7

    ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ తోడు గా ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని బిడ్డల భవిష్యత్తు జాబ్ కోసం ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @narayanathota372
    @narayanathota372 Месяц назад

    Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏🙏

  • @Syamjessiforjesus
    @Syamjessiforjesus Месяц назад

    వందనాలు అయ్య గారు 🙏🙏🙏

  • @SujathaprasadPrasad
    @SujathaprasadPrasad Месяц назад

    Yesayya na yadala ni krupa chupumayya ❤

  • @gnaveen2885
    @gnaveen2885 Месяц назад

    Praise the lord Ayagaru prayer kidny prablam And heart prablam

  • @RamuRamu-gd8ox
    @RamuRamu-gd8ox Месяц назад

    🙏🙏🙏🙏🙏 Amen Amen Amen

  • @yassum4506
    @yassum4506 Месяц назад

    దైవ జనులకు వందనాలు

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 Месяц назад

    Prise the Lard Amen 🙏

  • @Deenabadhu
    @Deenabadhu Месяц назад

    Praise the lord Annayya Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please please please prayer me 🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf Месяц назад +1

    Chavo revo yesayya yedaina icheena ivvaka poina yesayya ke mahima kalugunu gaaka amen amen amen

  • @rajukorada4423
    @rajukorada4423 Месяц назад

    అయ్యా ప్రైస్ ది లార్డ్ సార్🙏

  • @kodalijhansi7100
    @kodalijhansi7100 Месяц назад +3

    దేవుని కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్ధానం నా మా జీవితంలో జరుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ స్తోత్రాలు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @kwtjhshj1614
    @kwtjhshj1614 Месяц назад

    Amen.❤.🙏🙏🙏🙏🙏

  • @jayaraju4957
    @jayaraju4957 Месяц назад

    వందనాలు సార్ 🙏🙏🙏

  • @DondapatiJayaraju
    @DondapatiJayaraju Месяц назад

    ప్రైస్ ది లార్డ్ అన్న మా ఏరియాలో కూడా మా ప్రాంతంలో సేవకులు ఇలాగే కట్టించి కోటిన్నర వరకు కట్టించి సేవంత పాడైపోయింది ఆ సేవకుల గురించి కూడా ప్రార్థించండి

  • @SaahusSuhaas
    @SaahusSuhaas Месяц назад +1

    Praise the Lord ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏 nakosam🙌🙌 prayer cheyandi🙏🙏🙏🙏

  • @udayreddy1069
    @udayreddy1069 Месяц назад

    Praise the Lord 🙌

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలకు దేవుడు శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఇవ్వాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం మందిరం పని లో ఉండాలని మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని రమేష్ కీ ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని కీర్తి ఉద్యోగ ప్రయత్నం లో దేవుని గొప్ప కార్యము జరగాలని సీయోను బాబు, ఎవెన్షాలేమ్ చిన్న బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కలిగి ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి లోక మాలిన్యం అంటకుండా ఆయన చిత్తము లో ఉండాలని దయ తో ప్రార్ధించగలరు.

  • @chinni0754
    @chinni0754 Месяц назад

    Praise God 🙏 praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku 😭😭🙏 Amen

  • @paramalachandrakalaparamal4356
    @paramalachandrakalaparamal4356 Месяц назад

    Preise the lord 🙏 paster garu

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад +1

    కేఫా, దివ్య, యిర్మీయా, నవీన్, తెరేసా ల పరిశుద్ధ వివాహం లు ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని కుటుంబం లో దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు..

  • @SaahusSuhaas
    @SaahusSuhaas Месяц назад +1

    Thandri nee chitham na life lo neraverchu prabhuva

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    మనోజ్ బిందు ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని తిమోతి గారి ఆరోగ్యము ఆయువు బలం కొరకు బిందు ట్రాన్స్ ఫర్ కోసం మనోజ్ ప్రమోషన్ కోసం జీతం పెంచాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ.

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    సందీప్ స్మైలీ ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని దేవుని పనిలో ముందుకు సాగాలని కుటుంబానికి దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ.

  • @sharadhammareddypogu1839
    @sharadhammareddypogu1839 Месяц назад +1

    వందనాలు పాస్టర్ గారు పోరాడే ప్రార్థన దేవుడు నాకు నేర్పించిన గాక ఆమెన్

  • @jothichallapalli9823
    @jothichallapalli9823 Месяц назад

    Praise the lord 🙏 uncle

  • @KondiahO
    @KondiahO Месяц назад

    ❤devuniki mahima kalugunu ggkaayya gariki amma gariki vandalu ayya naku 😘 3' 50 '000 ₹ avasaram koraku pradana manavi amen ❤❤❤❤😂❤❤❤😂❤❤❤

  • @OjiliSujatha
    @OjiliSujatha Месяц назад

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🙂🙂🙂 3:12

  • @GorellaRaju-d3z
    @GorellaRaju-d3z Месяц назад

    Praise the lord ayya garu Pani leka dabu leka chalabadaga vundi please prayer cheyandi aiyaha garu

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    సీయోను బాబు ఎవెన్షాలేమ్ చిన్న బిడ్డలు క్షేమంగా ఉండాలని దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి దేవుని రెక్కల నీడలో క్షేమంగా ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా ఫలించాలని,చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని లోక మాలిన్యం అంటకుండా దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ.బిడ్లలకు దేవుడు స్వస్థత ఇచ్చారు. దేవుని కే స్తోత్రములు.

  • @nachaprathibhabharathi
    @nachaprathibhabharathi Месяц назад

    👍👍👍👍praise the Lord pastor garu. 🙏🙏🙏🙏🙏🙏🙏thanks for your prayers.
    Thank you very much prayer warriors.

  • @SaahusSuhaas
    @SaahusSuhaas Месяц назад +2

    Deva nannu kuda avidheyula chethilo nundi thappinchu thandri

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని అప్పుల భారం నుంచి విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు.

  • @swapnavempati1013
    @swapnavempati1013 Месяц назад +1

    Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meku neethyamu thoduga undunu gaka Annaya

  • @AdhiyyaJ
    @AdhiyyaJ Месяц назад

    Prabhu deva na bidda neet coming thisukunutundhi amenu Gelipinchumu thandri yesu NAMAMULO ADUGUCHUNNAMU thandri amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhasudharshan2715
    @radhasudharshan2715 Месяц назад

    Vandnalu Ayagaru

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే స్తోత్రములు ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు.

  • @stellakitchen5397
    @stellakitchen5397 Месяц назад

    Abadapu kesu nunndi vidudala koraku pradana cheyandi ayyagaru ❤❤❤

  • @prasadaraomunipalli396
    @prasadaraomunipalli396 Месяц назад

    Praise the lord ayya

  • @RajaRaja-se5yh
    @RajaRaja-se5yh Месяц назад

    Vandanalu ayyagaru praise the lord 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐💐

  • @guderavi951
    @guderavi951 Месяц назад

    Glory to God praise the lord ayya garu 🙏🙌🙏👏👏kiranmai arogyam kosam job kosam prayer chayandi ayyagaru vandhanalu 🙏🙌🙏

  • @swarnabonthu
    @swarnabonthu Месяц назад

    Prize the lord brother amen 🙏

  • @Mukiri.rajesh-uv9hx
    @Mukiri.rajesh-uv9hx Месяц назад +1

    మా ఆత్మీయ తండ్రి గారికీ నిండు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @oletijyothi6919
    @oletijyothi6919 Месяц назад

    From kmm ayyagaru vandhanalu 🙏🏻

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Месяц назад

    రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని జీతం పెంచాలని రావాలని కుటుంబం లో రక్షణ కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @suvarnagiri3823
    @suvarnagiri3823 Месяц назад

    Praise the lord borther garu

  • @SujiShiny-z3h
    @SujiShiny-z3h Месяц назад

    Praise the lord ayyagaru ma family kosam prayer cheyyandi ayyagaru ma annaya job kosam na studies and na exams kosam 🙏🙌🙏🙌🙏🙌🙏🙏🙌🙏🙏

  • @santhakumarisodadasu773
    @santhakumarisodadasu773 Месяц назад

    Amen

  • @mathijohn5301
    @mathijohn5301 Месяц назад +1

    Vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @stellakitchen5397
    @stellakitchen5397 Месяц назад

    Naa satruvulu naa meeda samadanam koraku pradana cheyandi ayyagaru ❤❤❤❤

  • @teketirajamani8521
    @teketirajamani8521 Месяц назад

    యశస్వి నీ దరహసిని prayer చేయండి పాస్టర్ మా తమ్ముడు త్రాగుడు కి బానిస అయిడు. మహేష్ కొరకు ప్రేయర్ చేయండి పాస్టర్ 🙏🙏🙏🙏🙏

  • @HAUNTEDBYTHEGRACEOFGOD
    @HAUNTEDBYTHEGRACEOFGOD Месяц назад

    Praise the lord paster garu...

  • @PriyankaPriya-pp1bd
    @PriyankaPriya-pp1bd Месяц назад +1

    Amen 🙌🙏 alleluia

  • @puvvadichandrasekhar7927
    @puvvadichandrasekhar7927 Месяц назад

    అన్న నిండు వందనాలు

  • @SBMINDIATRUST
    @SBMINDIATRUST Месяц назад +1

    పోరాటముతో కూడిన ప్రార్థన దేవుడు మా సంఘానికి దయచేనట్లుగా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాను అయ్యా 🙏

  • @Uppalarama
    @Uppalarama Месяц назад

    Hallelujah

  • @XsXs-c9x
    @XsXs-c9x Месяц назад

    Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @k.murali9934
    @k.murali9934 Месяц назад

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు మురళి జ్యోతి సాలూరు

  • @srinivasaraoch927
    @srinivasaraoch927 Месяц назад

    Praise the Lord AYYAGARU 🙏🙏🙏

  • @shankararaovarri8848
    @shankararaovarri8848 Месяц назад

    Deva mammalini kanikarinchu tandri mapillaluku manchi bavishyattu nu chaduvunu kanikarinchu tandri

  • @hepsibas7548
    @hepsibas7548 Месяц назад

    PRAISE THE LORD. Pastor Garu pray for my children AIRA, DOLL, DIMPY AND NANI.

  • @Honeysmiley-fp7vj
    @Honeysmiley-fp7vj Месяц назад

    Praise the lord 🙏 ayya garu please pray for my government teacher job and my children's health and my husband spiritual growth 🙏🙏🙏🙏

  • @kumaryellamgari7321
    @kumaryellamgari7321 Месяц назад

    వందనాలు అయ్యగారు నా పేరు కుమారు ఫ్రొం కడప భార్యాభర్తల మేన మేము ఇద్దరం విడిపోయినాము దేవుని కృపను బట్టి మరి ఇద్దరు కలుసుకోవాలని జీవితాంతం ఉండాలని ప్రార్థన చేయండి అయ్యగారు

  • @sathwikdigital3304
    @sathwikdigital3304 Месяц назад

    Thank you jesus thank you jesus thank you jesus

  • @JyothiBathini-c4z
    @JyothiBathini-c4z Месяц назад

    Praise the lord ayyagaru 🙏🙏 pls prayer for my daughter and son 🙏 please prayer for their studies 🙏🙏 and good health 🙏🙏 and God protection 🙏🙏 pls prayer for lord give good knowledge 🙏🙏 pls prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KalpanaPerikala
    @KalpanaPerikala Месяц назад

    Praise the lord Ayyagaru ammgaru 🙏🙏

  • @Uppalarama
    @Uppalarama Месяц назад

    Maroka manchi sandesanni vine avakasamu ichhina deva meeku sthotrmulu

  • @prasanthimangala1773
    @prasanthimangala1773 Месяц назад

    Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Vandanallu Anna

  • @mercybhaskar2030
    @mercybhaskar2030 Месяц назад

    Na athmiya thandriki vandanalu Nakoraku Nakutumbamu koraku Daya chesi prardana cheyandi annaya

  • @bkumari2521
    @bkumari2521 Месяц назад

    Shalom annaya 🙏

  • @IndiraDante
    @IndiraDante Месяц назад

    .MAA PAPA AKSHAYA spiritual life and studies koraku prardhinchandi

  • @deeplight9
    @deeplight9 Месяц назад

    Please pray for my daughters deepthi and kranthika for spiritual growth and studies

  • @manjulammaveparala8941
    @manjulammaveparala8941 Месяц назад

    Praise the Lord brother

  • @HymavathiPanchireddy
    @HymavathiPanchireddy Месяц назад

    Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 vandanalu annayya Akka 🙏🙏🙏🙏🙏

  • @laxminunna3613
    @laxminunna3613 Месяц назад

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు

  • @KumariJerripothula
    @KumariJerripothula Месяц назад

    Praise the lord ayyagaaru 🙏 papa Us vellataaniki visa koraku prayar cheyandi ayyagaaru 9,10 dates lo please

  • @Benharpaul
    @Benharpaul Месяц назад

    నేను జాబ్ కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను దయచేసి ప్రార్ధన

  • @mp3krishna353
    @mp3krishna353 Месяц назад

    Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kawaii_ideas
    @Kawaii_ideas Месяц назад

    Praise the lord Ayyagaaru 🙏 ammagaru

  • @Uppalarama
    @Uppalarama Месяц назад

    Vekuvajamuna lechi mimmalni stthinche avakasamu ichhina yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu sthotrmulu chhllinchukuntunnanu thandri aamen

  • @swarooparani9460
    @swarooparani9460 Месяц назад

    From Vijayawada Praise the lord pastor garu please pray for my son pradeep 39yrs salvation job and marriage and debts

  • @krupachevveti6024
    @krupachevveti6024 Месяц назад

    వందనాలు అన్నయ

  • @SBMINDIATRUST
    @SBMINDIATRUST Месяц назад

    Praise the lord Ayyagaru 🙏

  • @darivemulasaikumari7305
    @darivemulasaikumari7305 Месяц назад

    Vandanalu Ayyagaru amma garu

  • @k.rakeshraju9849
    @k.rakeshraju9849 Месяц назад

    అన్నయ్య అక్క వందనాలయ్యా🙏🙏🙏

  • @kadirisampath4870
    @kadirisampath4870 Месяц назад

    ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు అనంతపూర్ sampath

  • @RajiniDevupalli
    @RajiniDevupalli Месяц назад

    Praise the lord annya 🙏🙏🙏🙏

  • @arjunjohn874
    @arjunjohn874 Месяц назад

    Vandanalu ayyagaru nzb 🎉🎉🎉❤

  • @govindhveluru5835
    @govindhveluru5835 Месяц назад

    ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు

  • @IndiraDante
    @IndiraDante Месяц назад

    Praise God Ayyagaru

  • @lakshmikorasika8775
    @lakshmikorasika8775 Месяц назад

    Praise the Lord pastor garu sathwik koraku prayer cheyyandi

  • @PrabhakarBaskula-i2j
    @PrabhakarBaskula-i2j Месяц назад

    Praisethalordayyagaru🎉🎉🎉

  • @guderavi951
    @guderavi951 Месяц назад

    Praise the lord ayya garu 🙏🙏🙏 sumonth Ilaparthi CGL exam second level jan 18th na wrasutunnadu prayer chayandi ayyagaru vandhanalu

  • @Uppalarama
    @Uppalarama Месяц назад

    Aamen

  • @MarlapudiMarypeter
    @MarlapudiMarypeter Месяц назад

    Praise the lord ayyagaru

  • @KerthanaG-r2o
    @KerthanaG-r2o Месяц назад

    Vandhanalu pedhanana garu 🙏🙏🙏
    Na vivaha vishayamlo preyar cheyyandi 🙏🙏🙏

  • @Uppalarama
    @Uppalarama Месяц назад

    Aamen aamen aamen aamen

  • @shanthikocherla9166
    @shanthikocherla9166 Месяц назад

    Praise the lord brother maa bava garu 64lakhs ki shuriti unnaru adhi case aedhi rowdy sheeters house ki vachi 5 lakhs kavali ani bad words matalduthunaru ee problem kosam please pray brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajithamangalagiri2610
    @rajithamangalagiri2610 Месяц назад

    Praise the lord annaya please pray for my family