ENTHA AASCHARYAKRIYALU | ఎంత ఆశ్చర్యక్రియలు | A.R. Stevenson | Chinny Savarapu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 19

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 Год назад +5

    Nijaga mining full song .............chala bagapadaru chinny savarapu garuuu..... Devunike mahima kalugunu gakaaaa.......... 🙇‍♀️🙇‍♀️hallelujah...... God bless you brother.....

  • @musikewesley2007
    @musikewesley2007 Год назад +7

    దేవునికి మహిమ కలుగును గాక ! చిన్నీ బాబు ......మీరు మీ గాత్రము దేవుని సేవలో మరింత గొప్పగా వాడ బడాలని ఆశీర్వదిస్తూ ప్రార్ధిస్తూ ఉన్నాము.👐

  • @kanakambaramisukapalli7321
    @kanakambaramisukapalli7321 Год назад +3

    Praisethelordanna🙏

  • @kandulasymon3477
    @kandulasymon3477 Год назад +1

    Praise the lord anna

  • @rajeshpari4070
    @rajeshpari4070 8 месяцев назад +4

    ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఇంతకృప చూపించి ఇన్నినాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
    అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన - 2
    1.కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు
    2. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు
    అంతరంగమందున్న-2

  • @koppulalakshmamma229
    @koppulalakshmamma229 Год назад +2

    👍👍👍 Praise the lord brother and sisters

  • @angala7370
    @angala7370 Год назад +1

    God bless u annayya 🙌

  • @sujanaruthu238
    @sujanaruthu238 Год назад +1

    Praise the Lord tammudu God bless you 🙏

  • @bro.sunilkumar
    @bro.sunilkumar Год назад +9

    ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
    ఇంతకృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
    ఇంతకృప చూపించి
    అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన 2
    1. కరములు బలపరచి
    అడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు
    2. కరుణను కనపరచి
    వనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూ
    విజయముగా మారే కృపనిచ్చావు
    3. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు
    ఎంత ఆశ్చర్యక్రియలు

  • @tspalliyouth
    @tspalliyouth Год назад +1

    వందనాలు అన్న

  • @rajeshanil9822
    @rajeshanil9822 Год назад +3

    Upload full song and lyrics brother

  • @anandp1068
    @anandp1068 7 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @rajeshanil9822
    @rajeshanil9822 Год назад +2

    Meeru maa village lo e paata padaru.

  • @BodeddulaMeri
    @BodeddulaMeri Год назад

    Super

  • @lovaraju8797
    @lovaraju8797 Год назад

    Lyric plz