ప్రేమ గల మా ప్రభువా||Premagala Maa Prabhuvaa|| Bro B John Paul ||Song Of Zion

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 9

  • @Believer-of8nf
    @Believer-of8nf Месяц назад +1

    ప్రేమగల మా ప్రభువా
    ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల||
    నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె (2)
    నిక్కముగ రుజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల||
    అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
    అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల||
    బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
    వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2) ||ప్రేమగల||
    తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)
    తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల||
    మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2)
    వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల||

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 3 месяца назад

    బాగా పాడారు

  • @timothyunda9877
    @timothyunda9877 2 года назад +2

    Praise the Lord uncle God bless this wonderful ministry

  • @karemyacobraju2798
    @karemyacobraju2798 2 года назад

    Praise the lord brother

  • @m.s.rm.s.r7608
    @m.s.rm.s.r7608 Год назад

    Praise the lord anna🙏

  • @sk-bi8nw
    @sk-bi8nw 2 года назад +2

    Praise the lord Uncle
    Chala baga paadaaru Uncle...

  • @Rangammavantillu
    @Rangammavantillu 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్న

  • @pydebablu
    @pydebablu 2 года назад +1

    Praise the lord

  • @sk-bi8nw
    @sk-bi8nw 2 года назад +1

    Uncle vilayete ee paata paadandi..ma amma request song ..
    Jayenchu varini konipova song...