హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతపై అత్యద్భుత ప్రసంగం | Hindu Marriage Greatness | Garikapati Full Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 45

  • @satyapriya991
    @satyapriya991 6 месяцев назад +5

    గురువు గారికి,పెద్దలకు నా నమస్కారములు.సోదరి యాంకరింగ్ చాలా బాగుంది .ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు😊

  • @GudimetlaShankar-uk2vy
    @GudimetlaShankar-uk2vy 6 месяцев назад +10

    హిందూ వివాహ వ్యవస్థ గురించి మా గురువు గారు బాగా చెప్పారు.🙏🙏.మరో కవి పధ్యాలతో నే మాట్లాడారు..👏👏👏చాలా బాగా యాంకరింగ్ చేసారు...

  • @steveaolki4285
    @steveaolki4285 6 месяцев назад +4

    గురువుగారు ముంబయి వచ్చినందుకు థాంక్స్..🙏🏽🙏🏽పిల్లలు కోలాటం బాగా చేశారు..తెలుగు అమ్మాయిలు traditional గా chudamuchataga 👌👌ఎంత బాగా గురువు గారు పెయింట్ వేశారో... వాలంటీర్ లు అందరూ same డ్రెస్👌యాంకరింగ్ చేసిన అమ్మాయి తెలుగు చాలా బాగుంది..👌👌 management చాలా రోజులు కష్టపడిన planning కనిపిస్తుంది..జై తెలుగు..జై తెలుగు

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +2

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽

  • @dasanjaneyasrinivas
    @dasanjaneyasrinivas 6 месяцев назад +2

    I attended for this programme by brother sitaram and sister in law rajya Lakshmi....who are residing at Mumbai ( thakurli).

  • @nallanibar7770
    @nallanibar7770 6 месяцев назад +2

    గురువుగారు కి నమస్కారములు... మా అదృష్టం మీ ప్రవచనం లైవ్ లో వినటం..Dombivalli organising team ki congratulations 👏🏽👏🏽👏🏽thanks kuda....

  • @palakaveerraju2800
    @palakaveerraju2800 6 месяцев назад +2

    ఎంతో కాలంగా తెలియని విషయం బాగా చెప్పారు సార్

  • @dadianuradha4536
    @dadianuradha4536 6 месяцев назад +2

    వ్యాఖ్యాత చాలా బాగా చెప్పారు

  • @Avnnageshwerao
    @Avnnageshwerao 6 месяцев назад +1

    Guruvu gariki 🙏🏽 programme chala Baga jarigindi...we attended the programme.. thanks to Dombivali Telugu group...achoring chala bagundi... A sodhari Chakkani Telugu lo spontanious matladaru... Surendra garu mumbai lo vundatam ma luck..🙏🏽🙏🏽kolatam chala bagundi..

  • @manojprabha8853
    @manojprabha8853 6 месяцев назад +5

    వివాహం గురించి అద్భుతంగా వివరించారు గురువు గారు🙏🙏🙏

  • @pandurangarao4069
    @pandurangarao4069 6 месяцев назад +3

    గురువుగారు వివాహ వ్యవస్థ గురించి చాలా చాలా బాగుంది. నమస్సుమాంజలి గురువుగారు

  • @adityaprakash-us7pj
    @adityaprakash-us7pj 6 месяцев назад +1

    Wonderful program. Organised perfectly in every aspect

  • @sivap9547
    @sivap9547 6 месяцев назад

    గురువుగారి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారములు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమ శివాయ

  • @sivaraju6884
    @sivaraju6884 6 месяцев назад

    జై. శ్రీ.. గురువెన్నమః.

  • @keshavgowda4785
    @keshavgowda4785 6 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌹🌹

  • @nanjalavijayalaxmi3836
    @nanjalavijayalaxmi3836 6 месяцев назад +2

    Jai Sriram

  • @PavaniGandavarapu2434
    @PavaniGandavarapu2434 6 месяцев назад +3

    ఓం నమఃశివాయ గురవే నమః 🙏👏🇮🇳

  • @keshavgowda4785
    @keshavgowda4785 6 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏🙏💐

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 6 месяцев назад +2

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 6 месяцев назад

    Guruvugariki pranamamulu 🙏🙏

  • @sivaraju6884
    @sivaraju6884 6 месяцев назад +1

    గురువుగారీ కి.. పాధాబీ. వంద. నములు మిరు అభ గ వ నాతుని తో. సమానం మాకు

  • @devikorlepara1897
    @devikorlepara1897 6 месяцев назад

    Guruvu gariki namasumanjali

  • @anirudhmalla68
    @anirudhmalla68 6 месяцев назад +1

    ఓం నమః శివాయ

  • @santhoshshastry9876
    @santhoshshastry9876 6 месяцев назад

    Jai Gurudev 🙏

  • @psnmurthy4877
    @psnmurthy4877 6 месяцев назад

    Namaskaramandi

  • @GanjikuntlaRamesh143
    @GanjikuntlaRamesh143 6 месяцев назад

    💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 6 месяцев назад

    🙏🌷🙏

  • @riokobeforever3398
    @riokobeforever3398 6 месяцев назад +1

    Other than my Wife.. Everyone Woman is My Mother.. May Goddess Durga always keep this True Till I Die

  • @JackSon-ey1cr
    @JackSon-ey1cr 6 месяцев назад

    🙏

  • @AHA__JAAN
    @AHA__JAAN 6 месяцев назад

  • @nanjalavijayalaxmi3836
    @nanjalavijayalaxmi3836 6 месяцев назад

    🙏🏾🙏🏾

  • @munisankar9690
    @munisankar9690 6 месяцев назад

    Om Namah Sivaaya

  • @prashanthnagula7633
    @prashanthnagula7633 6 месяцев назад

    29:20 ki start aindhi

  • @VSPG_SIVANI
    @VSPG_SIVANI 5 месяцев назад +1

    1:07:00
    😂

  • @sav3nad
    @sav3nad 6 месяцев назад

    Arey Gudimetlaa, padHyaalu kaaduraa sannaasi……………PADYAALU….

  • @SIMPLE5725
    @SIMPLE5725 6 месяцев назад

    38:45 38:53 39:17 39:22
    39:27

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +3

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽

  • @Hemapathy6
    @Hemapathy6 6 месяцев назад

    ఓం నమః శివాయ

  • @poojaarava7968
    @poojaarava7968 6 месяцев назад

    Om Namah Shivay

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +3

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +3

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +2

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +2

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽

  • @Aravagovindswami
    @Aravagovindswami 6 месяцев назад +3

    వ్యాఖ్యాత చాలా బాగా స్వాగతోపాన్యాసం చెప్పారు... ముగ్గు అద్భుతం.. గురువు గారికి 🙏🏽