Dev Anand-V Bali duo in jewel thief song - dil pukharey haarey haarey- resonates 4 or 5 steps ahead for this generation suits very well. Nicely presented. Stay safe.
Beautiful song of karunya and sunitha. Sunitha mam you always sing with smile like our chitra chechi. I am a big fan both of you what a pleasant face !!!!
From my heart im saying i love south indian music all singers i dont know language but rythem tune voice music taking heart n most that singers r very simple indian dresses thats shows culture is culture n we love love u allll ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Can u give sub titles below vdo
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా...
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ..
వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..
నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..
వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే జేగంట..
నాలో.... రూపం.. నీలో తాపం... యాలో....యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...
అందా....లెన్నో..
🙉
❤❤❤❤❤⁰❤❤❤⁰o😊p⁰
బ్యూటిఫుల్ సాంగ్ సునీత గారు పాడితే ఏ పాటైనా చాలా ఇష్టంగా వినాలనిపిస్తుంది సునీత గారు అంటే మన తెలుగువారి గుండె చప్పుడు థాంక్యూ సో మచ్ సొంత మేడం గారు
మరపురాని సన్నివేశాల్లో మైమరిపించే మరో పాట ఈ స్వాతిలో ముత్యమంత ,అందమైన పాట కి అధ్బుతమై న సంగీతం అందించారు ......
"
సునిత గారి స్వరం... తెలుగు ప్రేక్షకులకు వరం
O
haaa
sunitha ji ka mukhab la koi nahi karsakta
@@serialsfan1112 9oLwawoWakalwl0
@@devikak7634QA
Really super
సునీత గానం మన తెలుగు వారికి ఆనందమయం సునీతా గారి అభిమానులు అయినా మేము అభినయంతో ఆమె పాటలు ఆమె పాడే పాట తీరును మా మనసును దోచుకున్నాయి
ఈ పాటని తారక్ మరియు కాజోల్ చేస్తే బ్లాక్ బస్టర్
Superb expressions..singing performance ..karunya and suntiha gaaru..
Sunitha gari expressions kosam matrame chustharu avaru ayina
Yes broo avanu
@@bhavishyaakshith2745 ur right
కారుణ్య గారు మీకు నేను వీరాభిమానిని సర్
మీరు పాడిన songs anni superb
11
Super
@@vasamsettinarendra7613 llAL
LL
LLL
LLL
LL
v
Kaneee3e pichi pichi ga chesthadu
Dev Anand-V Bali duo in jewel thief song - dil pukharey haarey haarey- resonates 4 or 5 steps ahead for this generation suits very well. Nicely presented.
Stay safe.
సింగర్స్ పాడుతుంటే అద్భుతాలు కనబడుతున్నాయి ఐ యాం గ్రేట్ సింగర్స్ సూపర్ సాంగ్స్🌹🌹🌹🌹
Sunita full sexy scene
Sunethasexcsalapeli
1:44 Great singer but soo soo simple my respect n ❤ to u maam ur smile too sweet❤❤
Allll artists from our south u all time great❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Beautiful song of karunya and sunitha. Sunitha mam you always sing with smile like our chitra chechi. I am a big fan both of you what a pleasant face !!!!
Nice
@@sathyamerugurla4825 ppppppp
సునీత గారు ! You are one and only my favorite singar. మీ స్వరానికి , అభినయానికి ఫిదా అయిపోయా Love you so much 🌹 🌹🌹🌹🌹🌹
My favourite singer Sunitha gaaru i like Sunitha gaaru ♥️♥️♥️♥️♥️
సునీత వైస్ ఒక స్వరం మరో జానకి చిత్ర లాగా ఉంది
Who r watching after sudheer performance...😍😍😍
Me to
Beautiful & Smart Singers 👌
Sweet voices thanks, Namaskaram
I love this song 🎵super music🎶 sunitha&karunya gari voice amazing😍👍
What a evolution karunya...From singing reality show to live...Good wishes ....And sunitha ji sunitha ji sunitha ji always melodious...
New Married cupples ki ప్రాక్టికల్ సాంగ్ ఇది ఇవ్వాలి కేక పుట్టిస్త రు
1:20-22 super...you are enjoing a lot
thanks for signing and music
సునీత గారి
రూపం దేవతాస్వరూపం
ఆవిడ గాత్రం అమృత పానం
Mind blowing
Good combination of Sunitha and karunya.
I am Karnataka. I love sunitha medam song supar voice
U are karnataka...? 🤣🤣
Smile of Sunitha ma’am is too cute and voice also
Gjhguot ttbbvgfdddnhgbbfz
The Way she singing
Siggu yeggu Chellappa... 😍😍...
Ente mone... 🔥🔥
,బాలయ్య బాబు పాట అంటే ఆ ఊపే వేరే
Karunya and Sunitha Garu super
Exllent song
Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0pp0ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppplllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllppppppppppppppppppppppppppppppppppppppppp00pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0pppppppppppppppppppppppppppppppppppppppppppppppp9999999ppppppggghhhhhhhhhh
Amazing performance Sunitha Mam & Karunya...
Wonderful Sunita garu medo m vice
Madam sweet voice
సునిత మేడంగారు మీ నువ్వు సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌
Sunitha gaaru mee voice chaala bagundhi.and ...i love this song...♡♡♡
Nice
Voice super sir
సునీత కన్న చాలా మంది బాగా పడుతారు ఛాన్స్ ఇచ్చి చూడండి👍👍
Sunitha garu im big fan of you.....
Meedi super smile
Sunita meeru suuuuuuuuuuper padutaaru
I love sunitha ...especially when she sang idhi mellila velayathi . I feel she sang better than the origl...
Mee dedication ki mee perfection ki, mee presentation ki TAKE A BOW
Hai
@@marrinikolas9703 hi
So cute sunita garu and karunya soolperb👍👍
Karunya has it all - singing, showmanship and happy stage presence that is very contagious. He is sensational.
Super🎵 music
లవ్ యు సునీత మేడం .మీ వాయిస్ సూపర్
Sujita's melodious singing not only makes one spellbound but also fixes the listener's eyes on her charming smiling face.
Off course
2021 Lo chusinollu 1 like osukondi
సూపర్ సాంగ్ సునీత గారిది
Being with us this genaration we proud of you
Sunitha ever green god bless you gods grace with you forever 🎉🎉🎉🎉🎉
Karunya ... super
Jai balayya....👍👏👌
Sunitha garu and karunya stylish combinations. Do very well and very pleasure to see. ❤️❤️
Sunita Garu....me Expressions highlet
00(&
Wow 🤩🤩🥰🥰👌👌🌹🌹🌹🌹
One of my favorite songs..
Sunita madam...... Me swarabhishekam songs na manasu bagaleni pratisari vintanu.....
Sunitha garuu mi expression and voice super I love you so much madam
Karunya darling ur enargy was unlimited super bro and sunitha garu and mee combination was superoo super love u both
Lifelong my favorite song💓. Karunya Brother and Sunitha is my favorite Singers 💓😍
ఈ పాట మెగా స్టార్ కి పడుంటే ఇంకో రేంజ్ లో ఉండేది........
Sollu cheppaku nuvu
కారుణ్య వాయిస్ చాలా బాగా సెట్ అయ్యేది . అల్లరి నరేష్ కొత్త మూవీ లో రీమిక్స్ సాంగ్ కి.. Lv ది సెట్ కాలేదు
4
1aooaaaa
A
\aao
Sunethasexc
Super video
సునీత గారు చాలా బాగా పాడారు
Prapamchamlo enno lekkakandani adbhuthaalu aanandaalu unnaai God is great
సినిమా చూడలి 😮😮😮😮❤❤❤❤❤❤
How many watch after allari naresh song
Super song sir.Gangadhar sasthrigaru🙏🙏🙏
I love this song.....kaarunya and Sunitha best singing...in...............
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా...
చరణం 1:
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ..
వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..
నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..
చరణం 2:
వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే జేగంట..
నాలో.... రూపం.. నీలో తాపం... యాలో....యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...
అందా....లెన్నో..
అతడు, ఆమె : యాలో..ఓ..ఓ..యాల...
Super
really enjoyed when I am listening this song
ఎన్ని సార్లు విన్న వినలాని అనిపిస్తుంది ఈ పాట
I'm big fan of karunya,I love his songs
Great singing by Kaarunya 😍😍😍
Superb bro, awesome voice both of you
Superb song ❤❤ great singing ❤❤❤❤
I love sunitha
Naku balu gari swaram vinananu chala Happy feel avutha aayana chanipoyina brathike vunnaru kani mi badhatho nanku kannillu vasthunnaru sir
Always karyuna garu meru really great singer and sunitha no words to say about u
From my heart im saying i love south indian music all singers i dont know language but rythem tune voice music taking heart n most that singers r very simple indian dresses thats shows culture is culture n we love love u allll ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Can u give sub titles below vdo
Amazing expressions while singing .awesome.
Videos Bombay I like
సూపర్ సునీత ని వయస్సు అంటే నాకు చాలా ఇష్టం
Outstanding performance by both
Superb, energetic performance Deepa
What a sweet song... I like Telugu songs also.... I m from Kerala
Thank u..this is best song from Nandamuri Balakrishna Film
సునీతా గారి స్వరం చాలా అద్భుతం ❤
Karunya I am hearing you for the first time on 29th June 2017
Cb 9
Cb 9
Yht 5 5 5yt v5
C Q
Super bro love u sunitha vadinaaaa😍😍😍😍
I love sunitha Smile
Sunita garu and karunya both are good singer. All audience are very happy. That is credibility
My all time favourite singer....sunitha gaaru......
Super karunya ❤😍❤
Wow what a voice super😍😍😍😍😍😍 l like it
Really I love this song....
సునీత గారు you are very nice mam you are match any singer ,Karunya also super
Sunitha akka voice super
నిజంగా చెప్పాలంటే ఈ పాట కి సునీత గారి వాయిస్ అస్సలు సెట్ కాలేదు
Excellent performance from karunya & sunitha
Same to yo
Nice song thank you for E tv from manjunathullas from Karnataka
Eeee song ki megastar chesunteyy pichhi peaks ki vellipoyedhii...
Yes u r right bro
Sunita akkaya swaram oka varam akka mi smile chala baguntadi 🙏
I Love this song Sunita gaaru me smile very very sweet I like u r smile
Iam kerala super song ❤️❤️❤️