YCP Roja Arrest?: రోజా స్కామ్స్.. ప్రూఫ్స్ రెడీ..! బాబు దగ్గరకు సీఐడి రిపోర్ట్.. | AP 175 Channel
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #roja #rojaselvamani #tdpleaderroja #aadudamandhra #ysrcp #ysjaganmohanreddy #journalistsrinivasmanem
Roja Arrest?: రోజా అరెస్టు: ప్రూఫ్స్ రెడీ..! బాబు దగ్గరకు సీఐడి రిపోర్ట్.. | AP 175
AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos
RGV గాన్నే ఏమి చేయలేక పోయారు.. ఇది కూడా అంతే. కేసు ఎలా పెట్టి లోపల వేయాలో జగన్ చూసి నేర్చు కోవాలి ఈ ప్రభుత్వం. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లో వై సి పి హవా తగ్గలేదు ఇది నిజం....
Ala cheydam valana babu cm ayyaru..malli ala cheste jagan cm avtadu
erri pappa arrest cheste sympathy perugutundira nayana. ade trick mari
@@vkvk1715 nee Sollu matalu aapu sympathy na thokkaem kaadu edi police la chetagaani tanam, cheppaga police vyavastha ippatiki ycp kanusannallo nadustundi.
@@vkvk1715సింపతీ పెరుగుతుంది అని డబ్బులు దెంగిన వాళ్ళను వదిలేయాలా
అన్న నువ్వు 100% కరెక్ట్. ఎందుకంటే వీళ్లని అరెస్టు చేస్తే మన ఆంధ్రా అమాయకపు ప్రజలు వాళ్ళపై సింపతీ చూపించి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు.. అప్పుడు మనం మళ్ళీ ఇసక అమ్ముకోవాలి... 😂😂
అలాగని చుస్తూ వదిలేస్తే ఒకవేళ మళ్ళీ వాళ్లు గెలిస్తే అప్పుడు కుడా ఇసక అమ్ముకోవాలిగా
ఇసుక అమ్ముకోవడం ఖాయం బ్రదర్
Manam em chy kudadu bro alane vadi leyli gelavaru valu @@shivashankar3509
Yes kani ivi ippudu paniki ravu
@@shivashankar3509next Jagan sand ki ready aipo
నిజానికి మేము గెలిచాం కాబట్టి సరిపోయింది లేక పొతే దేశం వదిలి పారిపొవాలి 😂😂😂😂😂
ఇంకా ఇంకా టైం పాస్ చేస్తున్నారు కూటమి నాయకులు తప్పు చేసిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి అక్రమాలు చేసిన డబ్బులను రికవరీ చేయకుండా టైం పాస్ చేస్తున్నారు చేతకాని కూటమి ప్రభుత్వం లా తయారైంది.... యాక్షన్ తీసుకునే దమ్ము లేకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు చేతకాని కూటమి ప్రభుత్వం
Atleast 50% kuda recover cheyadam kastam bro ... Andhuke manam vote vesetappudu alochinchi veyali...🤦🏻
@@Cctv_2345Red book maatalu waste maatalu
Arrests cheste proofs undali, avi chala varaku gayab ayyayi, avilekunda arrests cheste courts lo cases nilabadav, idi evariki ardham kaavadam ledu
💯 bro
1000% కరెక్ట్ బ్రో
కేసులు మాత్రమే అరెస్ట్ లు ఏమి ఉండవు ఎన్ని చూడలేదు
Srinivas గారు. మీ యొక్క విశ్లేషణ బాగుంటుంది.
బాబు గారు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయించలేదు, జగన్ అంత దైర్యంలేకపోవడం మా దౌర్భాగ్యం
Good news ఎన్ని రోజులకీ చెప్పారండి బాబు మా ఓటుతో మా కోపం చల్లారలేదు ఇలా న్యాయం చేస్తేనే చల్లరేది 👍
జగనన్న చెబుతున్న 2.0 గురించి నా అభిప్రాయం ఏంటంటే 1.0 లో రాష్ట్రం అల్లాడిపోయింది . ఇక 2.0 అంటే ఏట్లుంటుందో అని చెప్పకనే చెబుతున్నాడు. 2.0 లో రాష్ట్రాన్ని తగలబెట్టేస్తా అని. ఇది గమనించరే పెద్దలూ
మాకు కామెంట్ చేయాలంటే కూడా విసుగ్గా ఉంది.ఈ ప్రభుత్వం మంచిగా ఉందా లేక వైసీపీ వాళ్లని కాపాడడానికి ఉందా అర్థం కావట్లేదు.
Sem Filing brother
నిజం. బ్రదర్ ❤️
నాకు నమ్మకం లేదు దొర 😂😂😂😂😂
100%
వెంటనే అరెస్ట్ చేయాలి. డబ్బు వాపస్ ఇచ్చేంత వరకు వదల కూడదు
😂😂😂Ichina vadalakudadhu
యంత మంచి మాట సెప్పినావు సీనా....❤
Rojani arrest cheali
చాలా బాగా చేపరు
అంతేగా అంతేగా
హాయ్ శ్రీనివాస్ గారు first like sir
Good good sir
👍👍👍👍👍
శ్రీను గారు బ్యాక్ డెకరేషన్ బాగుంది మీ పుట్టినరోజా 🎉🎉
Good news
Recovery
I am wanting bro
Like no 2🎉❤👍💯
నేను టిడిపి వి అభిమానిగా చెబుతున్నాను ఇది ఒక వేస్ట్ ప్రభుత్వం
Same nenu kuuda
Avunu bro
We always with cbn ....jai tdp
Moda gudu eripuku ycp 11 rs paytm kukka
Case may filled but no arrest, no enquiry
ఏడు నెలలనుంచి వింటున్నాము. ఇది పనికిమాలిన ప్రభుత్వం
నువ్వు అనుకో గానే అరెస్ట్ చేయాలా ? పద్దతి గా కేసు కట్టాలి కదా , చేసిన తప్పులు ప్రూఫస్ తో నిరూపించి
Time padduthundhi thodhara padkudadu...
@ అన్ని తగలపెడుతుంటే ఇంకా మీకు ప్రూఫ్స్ ఎలా దొరుకుతాయి. ప్రభుత్వం అంటే భయం ఉంటే కదా. వారికి అర్థం అయింది వీరు ఏమిచేయరని
కాదు బ్రో #చేతకానిప్రభుత్వం
@@ravijaganmohanrao2442malli anna ni cm chesi ap valani adduku tine la chedam ani plan aa bro 😅
రోజా కి తప్పకుండా అరెస్టూ 💯👈 చెయ్యాలి జైల్లో శిక్ష పాడెల చెయ్యాలి 💯💯💯
Money 🤑💰 money more money 😉😉⁉️
మా మంచి ప్రభుత్వంలో
. జరిగినప్పుడే నమ్ముతాం,,,
నిజమా 😀😀
Not so easy as said to arrest her.
వీళ్ళకి అందరికీ CM యోగి గారు CORRECT
Waiting for her arrest but should have clear proofs against her
Roja should be punished..
Thappu chesthe action thisukovaali kadhaaa
seenu vadilaee
ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం...... కాబట్టి చర్యలు ఎం ఉండవు....... గడిచిన 7 నెల్లలో చూశాం.... చూస్తున్నాం కదా.....!!
Good night anna
Andhra people proved time and again that if anyone goes to jail, they will elect them in the next election and even make them CM . Why any Govt will give a chance to the opposition?
CBN never arrest
Piriki Government
Enquiry chestharu ..arrest lu cheyaru
ఓరి దీనమ్మ ఇదేం ఖర్మ మాకు ఏమి జరగదు మంచి ప్రభుత్వం కదా దొషులకు
ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ప్రభుత్వం మా పార్టీ మహిళలను కూడా వేదిస్తుంది
రేపు press meet లో జగన్ స్టేట్మెంట్
ఇది మంచి ప్రభుత్వమే .. ప్రజలకి కాదు గత వైసీపీ నాయకులుకి ఎందుకంటే కూటమి అంటేనే చేతకాని వాళ్ళు... ఎలా అవ్వని,, ఏది అవ్వని దమ్ము,,ధైర్యం ఉన్నవాడు జగన్ మోహన్ రెడ్డి 🔥🔥🙌🙌
Roja ni eppudu arrest chestaru ani AP people anduru 11 kallatho eduru chustunnaru...
అరెస్టు చేస్తారని తెలియగానే మాయమై పోతారు.పోలీసులు కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేయరు.ముందస్తు బైయిలు కోసం హైకోర్టు కు వెళ్తారు కళ్ళు మూసుకుని హైకోర్టు బైయిల్ ఇచ్చేస్తుంది.ఒకప్పుడు గోడలు దూకి అర్ధరాత్రి, అరెస్టులు చేసే పోలీసులు 2024 లో మీసాలు గొరిగించుకున్నారు.
వీల ఏం పీక లేరు బ్రో బొక్కలో govt 😂😂😂😂
రోజా ని అరెస్ట్ చేసి లోపల వేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏ మళ్లీ జబర్దస్త్ కూడా వెళ్ళిపోకుండా చేయాలి
anna background light thagginch anna focus lights capture chesthunnayi. itlu mee abhimani.
కూటమి ఆకు నాకండి..?
ఎలక్షన్ ముందు రెండు నెలలు ముందు అరెస్ట్ చేస్తారు అందరిని
రోజాకు నోరేకాదు అన్ని పెద్దవే పరువు తప్ప
Alantiappudu .red.book..enduku
చేతగాని ప్రభుత్వం, విషయం లేని ప్రభుత్వం,కేవలం మాటల ప్రభుత్వం, చేతలు లేవు
Correct
ఏదిఏమైనా కరప్షన్ నిజంగా జరిగే ఉంటుంది వాళ్ళని కచ్చితంగా చర్యలు తీసుకోవాలి
Journalist YNR వైసీపీకి జగన్ కి బాక కొట్టుతున్నాడు.
మన ఆంధ్ర వాళ్ళు సెంటిమెంట్ ఫూల్స్ , వాళ్ళు జైలు కి వెళితే వాళ్ళని మల్లీ అధికారం లో కూర్చోపెడతారు
👌👌👌👌👌👌
అరెస్టులు అంటారు ముందే లీక్ అవుతాది ముందస్తు బెయిల్ తెచ్చు కుంటారు
ప్రభుత్వం చిత్తుద్ధి ఉంటే గత ప్రభుత్వం లో జరిగిన అన్ని కుంభకోణాలు వెలుగు తీసి దోషులు ఎంత పెద్ద వారు అయినా శిక్షలు వేసి లోపలా ఉంచాలి. అలా జరగడం లేదు ఏదో అనుమానంగా ఎందుకు లే అన్నట్లు మేతక ధోరణిలో వెళ్తే ప్రజల్లో వీళ్ళు వాళ్ళు రాజీ అయ్యరెలో అనుకుంటారు.ఇక వెళ్ళని గెలిపించి ప్రయోజనం ఏముంది
TDP alliance will not do anything against criminals
కూటమి ప్రభుత్వం వాటిని ఏమి చెయ్యలేరు.
చంద్రబాబు గారికి అంత సినిమా లేదు
రోజా ని అరెస్ట్ చేస్తే చాలా హ్యాపీ తొందరగా చెయ్యాలి కానీ నమ్మకం ledu
చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు అందుకే భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ కి ఇచ్చి చూడండి సీఎం తోలు తీస్తాడు ఒకొక్కడిది ఒక్కక్కడు దాకుంటారు
నిజమైన రాజకీయం పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అభివృద్ధి జనానికి సహాయం చేస్తాడు ❤
Oka Vela Pavan ki ichina, chetakanodani anela unnav.
అసలు YNR అనే వ్యక్తి జర్నలిస్టు. అవునా కాదా అనే విధంగా అతని విశ్లేషణ చెప్పుతున్నాడు.
మా టీడీపీ వాళ్ళు చేతకానివాళ్ళు
చిల్లర స్కాములు కి అరెస్టులు చేసి తప్పు చేయొద్దు
శ్రీనివాస్ గారు మీరుచెప్పినది కరెక్ట్ ఉండ వచ్చు కానీ కూటమి ప్రభుత్వం ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోదు వీడియోలు అవసరమా చెప్పండి
abba sairam yenta manchi mata
చంద్ర బాబు గారి సహనమే తప్పులు చేసే వారి కి కొండంత బలం. దోపిడీ దారులకు చంద్ర బాబు గారు మంచి అవకాశం కల్పిస్తారు. తప్పే చెయ్యని బాబు గారి నే జగన్ గాడు లోపల వేసి చిత్ర హింసలకు గురి చేశాడు. ఈయనకు కొంచం కూడా రోషం లేదు. ఈయన శిక్షించే నైజం లేదు శిక్షించాలని కసితో ఉన్నవారికి అధికారం ఇవ్వడం ఇష్ట పడడు
నాయుడు, బెంగళూరు
ఇలా బయపడి అరెస్ట్ చేయకపోతే టీడీపీ కార్యకర్తలు బలివుతారు
Kavitha laaga tihar lo veyyali
వీళ్ళని అరెస్ట్ చేయద్దు 5ఏళ్లు బయంతోనే గడపాలి అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది
Roja Ni arrest cheyyali ventane
Eppudaina vallu vallu okate
Madya lo karyakartha le VP Lu
అందరు ఎదురు చూస్తున్నారు, నాన్పుడు వ్యవహారం ప్రభుత్వచేతకాని తనం
Arrest cheste sympathy drama adutaru arrest cheyyakapothe ventruka kooda peekalau antundi.
Much awaited arrest cheste ycp valu kuda santoshistaru
Hi Sreenu, background artificial ga vundhi
ఆ సిఐడి ఎలాంటిదో మాకు తెలుసులే ప్రభుత్వం ఏం చెప్తే అదే కదా చేస్తది సిఐడి నీకు దమ్ముంటే నీ బాబు గారికి చెప్పు సిబిఐకి ఇవ్వమని చెప్పు
AP175 Srinivas garu, NOTHING WILL HAPPEN IN THIS NDA GOVERNMENT UNTIL 2029, PEOPLE ALREADY LOST CONFIDENCE ON THIS GOVERNMENT.
Accused ని arrest చేయకుండా విచారణ చేయకుండా report ఎలా చేస్తారు
Waste government
Amaravthi kaditte taruvtha untadi mottam arrest li anni
వీళ్ళని ఎంటర్‌టైన్ చేస్తందేమో,కావాలన్నోడికి కావలసింది ఇచ్చి!.
శిక్ష లు లేనప్పుడు ఎంక్వయిరీ లు యెందుకు? 119 కోట్లు poyinatlega?
Adoka dandaga
ఇది మంచి ప్రభుత్వం 😂
Next Jagan win aithe manchi prabuthvam jaill loke😂
@bharathym6934 lawada గాని రావాలి😂😂
Arrest cheyalanipote CBN sir waste NDA waste
Emi cheyaru waste
అందుకే 2019 లో ఇలాంటి వాళ్లకు ఓట్లసిన జనాలకు చూపిస్తున్నారు, జనం తేడా, మీరు కూడా తేడా.
Villaku కు జగన్ గురువు
మనకు పట్టిన శని ఆ రోజుతో పోతుంది
Files anni collect chesi, company lu anni ground aina tharwata arrestlu vuntai. Adi cbn mind game.
Avunule edho okati cheppi arrest cheyyali ok cheyyandi next repu antu okati vundhi kada marchipokandi tirigi adhe vastundhi
Arrest roja for alteast 6months and celebrate Diwali, because she is deserved for that.
అక్కసారి జైలులో వేశారు చంద్రబాబు నాయుడు కి భయం
ఫుడ్ ఖర్చు ఎక్కువని
చంద్రబాబబాబు నాయుడు బయపతుతున్నారు