22 ఏళ్ళుగా పట్టరాని దుఃఖంతో ఓ ఇల్లాలు రోదన | Andamaina Jeevitham | Dr Kalyan Chakravarthy | SumanTv

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 458

  • @patnalareshma9410
    @patnalareshma9410 8 месяцев назад +49

    డాక్టర్ చక్రవర్తి గారు చాలా చాలా బాగా మాట్లాడారు భలే కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ చక్రవర్తి గారు

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 5 месяцев назад +19

    నిజంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు రోల్ ఎలా ఉందంటే ఒక ఆడబిడ్డ కి ఒక తండ్రి ఒక అన్న ఒక స్నేహితుడు ఆఖరికి ఆ దేవుడు కూడా చేయలేని సహాయం మీరు చేస్తున్నారు ఎంతోమంది జీవితాల లో కష్టాలను తొలగించి సుఖ మార్గాన్ని చట్టపరమైన ధర్మపరమైన మార్గాన్ని బోధిస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ప్రతి సమస్యకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నది ఏమిటంటే ఒక పోలీస్ స్టేషన్ ఒక కోర్టు ఒక న్యాయ వ్యవస్థ కూడా ఇంత సులువుగా సమస్యలను పరిష్కరించ గలదు అని నేను అనుకోవడం లేదు అంత తేలిగ్గా సమస్యలను మీరు పరిష్కరిస్తారు సదా మీకు ధన్యవాదాలు ముఖ్యంగా భగవంతుడు మీలాంటి వాళ్లకు సంపూర్ణ ఆరోగ్యము ఇటువంటివి నిర్వర్తించేందుకు ఆర్థిక సహాయం కూడా చేయవలెనుఅని కోరుకుంటున్నాను ఇట్లు మీ తోట శ్రీనివాసులు

  • @sarithaburma4526
    @sarithaburma4526 8 месяцев назад +38

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీకు పాదబి వందనాలు మనిషి రూపం లొ వున్న దేవుడవు

  • @rsampath4444
    @rsampath4444 8 месяцев назад +65

    మీరు ఈ సమాజంలో చాలా అవసరం డాక్టర్ చక్రవర్తి గారు,

  • @pramechanfu3696
    @pramechanfu3696 8 месяцев назад +61

    రియల్ హీరో కళ్యాణ్ గారు

  • @madhavigadige2843
    @madhavigadige2843 11 дней назад +1

    ఈ సుమ జీవితం కూడా నా లాగే వుంది ఇక్కడ నాకు పెళ్లి అయ్యి 17 ఇయర్స్ అయ్యింది నేను ఒక గౌరవం అయిన ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నాను మా అయన నేను స్కూల్ కు వెళ్ళాక ఇంట్లో ఇలాంటి రాచకార్యాలు చేస్తున్నారు ఈ విషయం నాకు తెలిసి నెల అయ్యింది చనిపోలేక పిల్లల కోసం బ్రతుకు తున్నాను నా పేరు కూడా సుమ నే......

  • @AshokSabja-mf9cl
    @AshokSabja-mf9cl 6 месяцев назад +25

    డాక్టర్ కళ్యాణ్ గారు మీరు ఎంతో మంది జీవితాలు నెలబెట్టే సత్తా మీలో ఉంది మీలాంటి వాళ్ళు ఒక్కరూ చాలు మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. లవ్ యూ sir 🎉

    • @shalinimucharla371
      @shalinimucharla371 5 месяцев назад +4

      super kalyan garu asalu mi gurunchi em cheppalo kuda ardam avtle nenu enni programs chusa kani ilanti i mean meru chestuna ilanti programs ni nenu chuudaledu..ani bhada padtuna...real hero sir miru

  • @srinureddy9023
    @srinureddy9023 8 месяцев назад +9

    చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ గారు

  • @draksharao2218
    @draksharao2218 9 месяцев назад +247

    నమస్కారం కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం మేడం ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెబుతున్నారు ఒక అన్నల ఒక స్నేహితుడిగా ఇంకా వీలైతే ఒక దైవముల చెప్తున్నారు ఈ ప్రోగ్రాం చూస్తున్నా కూడా కొన్ని కాపురం నిలబడుతున్నాయి సార్ నేను ఒక మెకానిక్ సార్ నేను మీ ప్రోగ్రాం చూస్తాను నేను కూడా బయట వాళ్లకి కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్ మంచివి అది కూడా మీరు చెప్పే వాటిలో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని చెప్తా సార్ అవతల వాళ్ళకి నేను నేను

    • @manjulabollini4618
      @manjulabollini4618 9 месяцев назад +10

      5

    • @ChegundiPadma
      @ChegundiPadma 8 месяцев назад +4

      ❤❤

    • @MaheshD-nd2hf
      @MaheshD-nd2hf 8 месяцев назад +6

      👌👍

    • @veerabharadraraosivalenka2572
      @veerabharadraraosivalenka2572 8 месяцев назад +1

      😂🎉🎉🎉🎉🎉🎉

    • @madhavis6915
      @madhavis6915 7 месяцев назад +5

      Doctor గారు, ఈ సమాజంలో ప్రతి ఇంటికి మీలాంటి అన్న, తండ్రి ఉంటే బాగుంటుంది. ఎన్నో కాపురాలు నిలబెడుతున్న మీకు శతకోటి వందనాలు డాక్టర్ గారు..🙏🙏🙏

  • @ideas_my_style
    @ideas_my_style 8 месяцев назад +41

    అతను నిషాను రహస్యంగా కలుస్తాడు. ఆ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పగలను.....ప్రస్తుతానికి ఏది మంచి ఏది చెడో గ్రహించినట్లుగా వ్యవహరిస్తున్నాడు. కానీ అతను ఆమెను కలవడం కొనసాగిస్తాడు. infact సుమ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను యే అఘాయిత్యం ఐనా చయ్యచ్చు.

    • @cthriveni9489
      @cthriveni9489 5 месяцев назад

      💯,vadu pre-planned.wife ni gorre la balichi Danni chesukovalani

    • @Jayapadala05
      @Jayapadala05 5 месяцев назад

      ​@@cthriveni9489eppudu em chestaru. Anand ki suma talaratha lo vundi. Anduke ame cut ayyendi. Fate lo em vunte are avutundi

  • @echoorganization1456
    @echoorganization1456 7 месяцев назад +24

    అందమైన జీవితానికి
    అర్థం... పరమార్థం..
    ఈ ఛానెల్.
    కళ్యాణ్ చక్రవర్తి గారు.
    మేడం గారు ఇద్దరికీ ధన్యవాదములు 🙏

  • @karrivariruchulu7835
    @karrivariruchulu7835 6 месяцев назад +4

    కల్యాణ్ చక్రవర్తి గారు హాట్స్ ఆఫ్ అండి ...చాలా మంది జీవితాలను ఒకటిగా చేస్తున్నా దేవుడు మీరు. మిమ్మలను పైన ఉన్న దేవుడు చల్లగా చూడాలి .

  • @narendrabhupathi6265
    @narendrabhupathi6265 8 месяцев назад +13

    వాళ్ల గొంతులో అసలైన బాధ ప్రేమాభిమానాలు వినిపిస్తున్నాయి గారు చాలా తెలివైన వారు

  • @Sathyamshivamsundaramedits-w4s
    @Sathyamshivamsundaramedits-w4s Месяц назад +2

    దేవుళ్ళే మీ రూపంలో వున్నారనిపిస్తుంది సర్, మేడం గారు

  • @lakshmiu687
    @lakshmiu687 8 месяцев назад +24

    స్వార్థం తమ్ముడు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు , మీ అవసరాలు చూసుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి బతికొచ్చింది కాబట్టి ఈ అమ్మాయి పక్కకి తప్పుకోవాలి ఇప్పుడు కూడా నీస్వార్దమే ఎంతసేపు మనసు ప్రేమ అంటాడు ఇన్నాళ్ళూ ఏమఅయ్యాయి ఈ ప్రేమా మనసూ తొక్కా

    • @laxmicherukumalla5257
      @laxmicherukumalla5257 8 месяцев назад +2

      Swardam

    • @cthriveni9489
      @cthriveni9489 5 месяцев назад

      Sachindi vadi ki inko pelli time lo ento gap untadi .appudu phone chesi batiki unna Ani enduku cheppaleadu

  • @durgakadari9354
    @durgakadari9354 9 месяцев назад +22

    Doctor garu super g adigaru keka la cheparu doctor garu 🙏

  • @B.Upendra549
    @B.Upendra549 5 месяцев назад +12

    కళ్యాణ్ చెక్రవర్తి సార్ నిజంగా మీరు గాడ్ గిఫ్టడ్ సార్ మై ఫేవరేట్

  • @somie2939
    @somie2939 9 месяцев назад +13

    Super conversations
    Dr garu decision superr

  • @srinuungarala44
    @srinuungarala44 5 месяцев назад +5

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @247DR
    @247DR 5 месяцев назад +12

    శభాష్ డాక్టర్ గారు👌 🙏
    జయ గారు థాంక్స్ అండి 🙏 ఈ విధంగా ఎన్ని కుటుంబాలు నిలబెడుతున్నారో ♥️ 🙏🙏🙏

  • @pundruvenkatarao
    @pundruvenkatarao 7 месяцев назад +4

    సార్ చక్కగా చెప్పారు సార్, మీరు, జయ మేడం గారు

  • @neerajaneeraja2118
    @neerajaneeraja2118 9 месяцев назад +10

    Chala Baga chepparu sir

  • @andhurivenu5969
    @andhurivenu5969 9 месяцев назад +11

    challa bhagga cheparu sir

  • @anupriya8972
    @anupriya8972 9 месяцев назад +6

    Chala thanks doctor garu valla family nee nelabettinaru🎉🎉

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 8 месяцев назад +6

    Dr. garu correct 💯 ga matladaru.... thanku Sir 🙏👏👏👏👏👏

  • @vijayalakshmisunkara8615
    @vijayalakshmisunkara8615 9 месяцев назад +5

    Doctor garu manchi decision theesukunnaru tq sir

  • @padmajatoth5584
    @padmajatoth5584 8 месяцев назад +14

    Doctor gaaru super. బాగ గడ్డి పెట్టారు.

  • @saradakanamaluru803
    @saradakanamaluru803 9 месяцев назад +8

    Good decision making .Hatt'off sir and suman Tv.

  • @majulasolomon168
    @majulasolomon168 2 месяца назад +2

    సార్ మీకు పాదాభి వందనాలు మీకోసం ప్రేయర్ చేస్తున్న 🙏🙏

  • @sriharisriram-bv1jp
    @sriharisriram-bv1jp 7 месяцев назад +5

    హ్యాట్సాఫ్ కళ్యాణ్ చక్రవర్తి గారు

  • @pswamy8037
    @pswamy8037 9 месяцев назад +15

    Prasad gariki chala Baga budhi chepparu doctor garu

  • @mamathabhupelli5911
    @mamathabhupelli5911 9 месяцев назад +8

    Abba superb sir miru chala baga chepparu👏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 5 месяцев назад +8

    కళ్యాణ చక్రవర్తి గారు మీరు సూపర్ సర్ 🙏🙏🙏

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 9 месяцев назад +9

    Sir meeku vela vela vandanaalu sir 🙏🙏🙏🙏🙏🙏

  • @Manaswitha-vlogs147
    @Manaswitha-vlogs147 8 месяцев назад +6

    Doctor garu baga adigaru

  • @chandusat9899
    @chandusat9899 8 месяцев назад +7

    Ilanti swardhaparulu chala mandhi vunnaru sir. Pichollu sir.

  • @EstherChigiri
    @EstherChigiri 9 месяцев назад +3

    Chala baaga chepparu sir n madam..

  • @TarunTarunnn-n4j
    @TarunTarunnn-n4j 5 месяцев назад +2

    అయ్యా డాక్టర్ గారికి పాదాభివందనాలు

  • @shankarappa2515
    @shankarappa2515 8 месяцев назад +4

    Kalyan sir you are great sir

  • @birudularahelu1213
    @birudularahelu1213 8 месяцев назад +4

    Hands up Doctor suma

  • @bhagyatiru3599
    @bhagyatiru3599 8 месяцев назад +4

    సార్ ఇంకా ఈ సమాజం లొ ఎంత మంది వున్నారో సుమ ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ల జీవితం బాగుండాలి అంటే ప్రసాద్ గారు నిషా ని పూర్తి గ మర్చిపోవాలి నాకు తెలిసి నిషా పెళ్లి లేకుండా ఇంకా ఎవరి సూడకుండా ఈ 22 ఇయర్స్ నుండి వుంది అంటే అసలు నమ్మకం నాకైతే లేదండి ఎటో చ్చి సుమతో విడిపోతే భర్త తో విడిపోయినది అని ఈ సమాజం జాలి సూపిస్తుంది కానీ మధ్య పోయేది ప్రసాద్ గారే అండి ఇది గుర్తు పెట్టుకుని అమ్మాయి జీవితం బాగుండాలి అంటే ప్రసాద్ గారికి చేతిలోనే వుంది 🙏🙏
    Thank u డాక్టర్ గారు & జయగారు

  • @pavanipapireddy2243
    @pavanipapireddy2243 9 месяцев назад +8

    Super doctor sir

  • @Sathyamshivamsundaramedits-w4s
    @Sathyamshivamsundaramedits-w4s Месяц назад +1

    హాయ్ జయ గారు

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 9 месяцев назад +11

    Sir madam sir hadsaf great👍👏 super🥰 suma jevethanni nelabyttinaru

  • @kavithareddym
    @kavithareddym 9 месяцев назад +16

    It completely related to me , na jeevetham lo kuda ede situation 14years of love 8years marriage life madi ma husband ki kuda na kanna mundu oka love undi breakup ayindi but last 2years nundi contact lo untunnaru eddaru every 15days ki calls matladukuntaru ma husband office ki vellinapudu call chesi matladathadi calls delete chesthadu edo oka roju drink chesinappudu evanni bayataki chepathadu call chesindi adi na family antadu true love chese wifes ki return ga edupu tappa emi undadu naku eddaru pillalu , 6months okasari manhandling kuda untadi , nenu na husband ni aduguthanu naku kuda niku lage before love undi vaditho matladithe niku ela untadi ani nuv nenu okatena antadu

  • @chakaliramulu572
    @chakaliramulu572 5 месяцев назад +3

    డాక్టర్ గారు పాదాభివందనం సార్ మీ మాటకు తిరుగులేదు

  • @nageswarrao6920
    @nageswarrao6920 20 дней назад

    Doctor garu meeru Real Hero

  • @NARSINGRAOKATKELA
    @NARSINGRAOKATKELA 8 месяцев назад +4

    medam & Doctor sir done great job saved innocent girl life thank you so much

  • @staj9343
    @staj9343 18 дней назад

    Chala thanks doctor gariki jaya gariki

  • @tulaseyaleru5080
    @tulaseyaleru5080 9 месяцев назад +3

    Kalyansir,good good,meeku padabi vandanam

  • @veenaveena6970
    @veenaveena6970 18 дней назад

    Hatsup to kalyan chakravarthigaru and jayagaru

  • @sadashivasada1934
    @sadashivasada1934 5 месяцев назад +2

    Doctor Meru Hero sir

  • @kumarimata1142
    @kumarimata1142 2 месяца назад

    సూపర్ సార్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు జయ మేడం గారు మీ ఇద్దరూ చాలా సంసారాన్ని కాపాడుతున్నారు థాంక్యూ సో మచ్ అండీ ఆ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను సల్లగా చూడాలి

  • @sunitharamavath-qy3cy
    @sunitharamavath-qy3cy 9 месяцев назад +9

    Super sir

  • @rohithreddy4396
    @rohithreddy4396 2 месяца назад

    Super Xlent dr Kalyan Chakravarthy gaaru🌹🌹🌹🌹🌹🌹🌹

  • @PadmashreereddySeelam
    @PadmashreereddySeelam 8 месяцев назад +2

    Tq annaya moni kosam chudakanda jivithalu nilabeduthunaru❤❤❤

  • @Sathyamshivamsundaramedits-w4s
    @Sathyamshivamsundaramedits-w4s Месяц назад +1

    హాయ్ సర్

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 7 месяцев назад +1

    kalyan garu exactly sir chala correct ga chepparu andi . good good.

  • @kalyanig960
    @kalyanig960 6 месяцев назад +1

    Meeru chala great sir🎉me idharu chala mandhi jeevitalu😊 nilabetunnaru

  • @LakshmiJi-y7e
    @LakshmiJi-y7e 9 месяцев назад +17

    చాలా భాగ చేపి ర సారు మేడ ఇది నాజీవితంలో కుడా జరుగుంది సార్ మగ వారు అడ దాని జీవితం నాసనం చేసార సారు ఎంత వరకు

  • @TraoRekha
    @TraoRekha 3 месяца назад

    డ్ర్ కళ్యాణ్ గారు హృరదయపూర్వకనమస్కారములు సూపర్ జారజ్మెంట్ sir

  • @Katuriharshith
    @Katuriharshith 5 месяцев назад +3

    డాక్టర్ గారు మీరు దేవుడు సార్ ప్రతి వాళ్లకి బాగా బుద్ధి చెబుతున్నారు సార్ 🙏🙏 నిజంగా సినిమాలాగే ఉంది సార్

  • @KalyaniCH-j7v
    @KalyaniCH-j7v 14 дней назад

    Doctor garu meeku🙏🙏🙏🙏🙏

  • @skrahoof7600
    @skrahoof7600 5 месяцев назад +1

    Very good judgement sir

  • @mahathi27
    @mahathi27 9 месяцев назад +6

    Wow sir 🙏👍

  • @vemurimalleswari4280
    @vemurimalleswari4280 8 месяцев назад +2

    Very very good message

  • @arjunkumardurgam8936
    @arjunkumardurgam8936 8 месяцев назад +1

    Namaskaram Dr. Kalyan Chakravarthy garu, u r very excellent for saving many families

  • @sivamissionentrepreneurste2732
    @sivamissionentrepreneurste2732 9 месяцев назад +6

    Suma garu matlade

  • @LakshmiChowdary-x2z
    @LakshmiChowdary-x2z 5 месяцев назад

    super sri nija matalu adaru. ❤❤❤❤

  • @SG-pc6tv
    @SG-pc6tv 8 месяцев назад +2

    Doctor garu padhabhi vandhanamu sir

  • @suneethak1791
    @suneethak1791 8 месяцев назад +1

    Chala goppavar sir meeru and mi vrutti ki Hatsaff sir

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 5 месяцев назад

    🙏🙏🙏ధన్యవాదములు సార్ వల్ల జీవితానికి ఇక అర్ధం చెప్పారు సార్

  • @menapatiramaiah5853
    @menapatiramaiah5853 9 месяцев назад +8

    Kalyan sir hadsapto you sir your judgement ke heart to congratulations sir

  • @saralakumari1240
    @saralakumari1240 4 месяца назад

    Well said well advice given. Hatsoff Dr.Kalyan garu.

  • @sarma9412
    @sarma9412 5 месяцев назад +1

    hats off to dr.kslyzn mee la matladevyaki kutumbam lo undslo.aa kutumbam santosham gs unundi.

  • @srinivasgoudbeemanapally
    @srinivasgoudbeemanapally 9 месяцев назад +3

    Amma super spich thalli Prema yevaniki yeechayu

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 4 месяца назад

    🙏kalyan sir chala baga parishkaram chepparu sir thank you, sir

  • @premamanjunath901
    @premamanjunath901 4 месяца назад

    Doctor and progarm is super God blas you sir 🌹🌹🌹🌹🌹🌹

  • @narendrabhupathi6265
    @narendrabhupathi6265 8 месяцев назад +4

    కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం అండి

  • @SURIZAHEER
    @SURIZAHEER 4 месяца назад

    Sir both of you i salute really you people are very genius thanks for saving life's

  • @_vlogmix.
    @_vlogmix. 8 месяцев назад +1

    Super kalayan Chakravarthy garu

  • @vijayalaxmi436
    @vijayalaxmi436 8 месяцев назад +1

    Kalyana chakravarthi garu satakoti namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @nallanijayasri7427
    @nallanijayasri7427 3 месяца назад

    Doctor garu meeru god gift sir

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 месяца назад

    హాట్సాప్ GOD nd Hatsap dr.Garu jayagaru

  • @SrinuvasRaok-x1g
    @SrinuvasRaok-x1g 3 месяца назад

    శభాష్ డాక్టర్ గారు. న్యాయమైన తీర్పు ఇవ్వటంలో మీరు నాలుగో సింహం అని నిరూపించారు సార్.

  • @vaishnavivaishu-p7i
    @vaishnavivaishu-p7i 5 месяцев назад

    Super sir miru baga class tisukunnaru

  • @JahangirMerpula
    @JahangirMerpula 8 месяцев назад +1

    Super program Super episode Suman TV heart full thank you

  • @sushmareddy5761
    @sushmareddy5761 7 месяцев назад

    Chakravarthy garu chala బాగా చెప్పారు sir

  • @phaneenvelugotla2550
    @phaneenvelugotla2550 8 месяцев назад +1

    Sir meru chala baga chaparu sir

  • @TejahaswineTeja
    @TejahaswineTeja Месяц назад

    సూపర్ సార్ మీరు

  • @almasbegum3724
    @almasbegum3724 7 месяцев назад +1

    Dr.speech 👌

  • @Anuradha-l8f3y
    @Anuradha-l8f3y 9 месяцев назад +13

    Doctergari. Advice, super

  • @mohanbabu6505
    @mohanbabu6505 3 месяца назад

    మీకు శతకోటివందనాలు Dr కళ్యాణ్ చక్రవర్తి గారు!

  • @narasimhanarasimha318
    @narasimhanarasimha318 7 месяцев назад +1

    Good father kalyan garu

  • @VDinesh-mj4lq
    @VDinesh-mj4lq 4 месяца назад

    Good jeevitham

  • @ramanjaneyulubandi6668
    @ramanjaneyulubandi6668 5 месяцев назад

    Excellent decision by Doctor.Go ahead. to listen duch wonderful decisions for the betterment of society

  • @srinivasgoudbeemanapally
    @srinivasgoudbeemanapally 9 месяцев назад +2

    Sir your switch super

  • @AffectionateBabyPenguin-yo6mn
    @AffectionateBabyPenguin-yo6mn 4 месяца назад

    Sir ..u r a done a good job sir....

  • @nannurijamunaoffocial
    @nannurijamunaoffocial 4 месяца назад

    Suma super super super super super super

  • @jayasrichilukuri3516
    @jayasrichilukuri3516 2 месяца назад

    Very Nice Sir😊