Hyderabad Public Reaction on Hydra | హైడ్రా దూకుడుపై జనం షాకింగ్ రియాక్షన్స్..! | ABP Desam
HTML-код
- Опубликовано: 25 янв 2025
- #hydra #publicreaction #hyderabad #hydrademolitions #ranganath #cmrevanthreddy #abpdesam #telugunews
హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలను చేపట్టిన వారిపై చర్యలు తీసుకునేలా ఏర్పడిన హైడ్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఏ సెలబ్రెటీ ఇల్లు కూల్చేస్తారో ఎప్పుడు ఎవరి నిర్మాణం కుప్పకూలిపోతుందోనన్న సందిగ్ధత హైదరాబాద్ వాసుల్లో నెలకొంది. మరి భాగ్యనగర వాసులు హైడ్రా తీసుకుంటున్న చర్యలపై ఏమనుకుంటున్నారు. హైదరాబాద్ వాసుల రియాక్షన్ ఈ వీడియోలో
Hyderabad Public Reaction on Hydra | హైడ్రా దూకుడుపై జనం షాకింగ్ రియాక్షన్స్..! | ABP Desam
Subscribe to the ABP Desam RUclips Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam
అప్పుడు పర్మిషన్ లు ఇచ్చిన అధికారుల ఆస్తులు కూడా జప్తు చేయాలి
అధికారులు మీద పెద్ద అధికారులు వుంటారు అందరి మీద ఆ శాఖ మంత్రి వుంటారు వాళ్ల అందరి వల్ల చాలా మంది నష్ట పోతున్నారు
Yes
నాల మిద ఒక్క ఇల్లు కట్టిన వర్షానికి నీళ్ళు డైవర్ట్ అయ్యి అన్ని కాలనిలోకి వచ్చేస్తున్నాయి ఇల్లులు మునుగుతున్నాయి హైడ్రా గ్రేట్ రేవంత్ అన్న గ్రేట్ సీఎం ఇలానే కొనసాగితే భవిష్యత్ లో హైద్రాబాద్ లో నీటి కొరత తగ్గుతుంది
హైడ్రా ఒకటి హైదరాబాద్ కి పరిమితం కాకుండా తెలంగాణ మొత్తం హైదరాబాద్ ఉంచాలని 95 శాతం ప్రజలు కోరుకుంటున్నారు
చాలా కరక్టు మంచి నిర్ణయం రేవంత్ అన్న రంగనాథ్ గారు సూపర్
Jai Revanth Reddy Sir and Jai HYDRA
చిన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటూ ది...
ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒకడు వుంటే దేశం బంగారుదేశంగా మారుతుంది
Kulagotti amisaadhisthadu.
Good CM
కూల్చివేత వల్ల బంగారు దేశం అవుతుందా.
Pora l koduka
హైడ్రా హైదరాబాద్ సిటీ ని ఖచ్చితముగా అకస్మాత్తుగా అనుకోకుoడ వాతావరణo లో ఒకప్పుడు వాతావరణము లో యే మార్పు లేవు కానీ గోబల్ హీట్ కెపాసిటీ పెరుగుతూ అనుకోకుoడ వాతావరణం చాలా అనుకోని పెను తుఫాను లు పెను విపత్తులు సంభవించే సమయము చాలా బీబచ్చమైన వర్షాలు వొస్తూ పెను బీకర వరదలు వస్తున్నాయి కాబట్టి నేచర్ ను 100% కీ 100% కాపాడాలి
డేరింగ్ స్టెప్ రేవంత్ రెడ్డి
నీ హౌస్ కూల్చివేత అయితే అప్పుడు చెప్పు ఆ మాట
ఎవరి హౌస్ అయినా సరే...డబ్బులు లంచం ఇచ్చి, permission తెచ్చుకొని..కట్టుకోవడం తప్పు. అనుభవించాలి.😢
@@saianu1854 నా ఇల్లు చెరువులో లేదు ,అక్రమంగా కట్టలే
PARMISHON ECHINDI VADE KULCHEDI VADE
@@ashokkondam3095 పర్మిషన్ ఇచ్చినపుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నరురా
Good job.. రంగ నాథ్ Sir..😊😊😊
Love you❤❤. Cm. Sir. Good. Job🔥🔥🔥🔥🔥🔥. 👊👊👊👊👊
Excellent work by Hydra. Great initiative by our dare CM.
Excellent CM Decision 👍
Super revanth anna❤❤❤❤
ఎంతటి వారినైనా వదలకండి ... లేపేయ్యండి... HYDRA....
I support Hydra 👌🏻🌟🙏🏻❤️
As a CM he is doing his duty....Hope he will continue this out of any political pressure
Jai Hydra Jai ja Jai Hydra.Great 🙏 good job.Great. save our nature
పేదలకు వేరే అపార్ట్మెంట్స్ ఇవ్వండి
Jai Revanth Redfdy, Jai Ranganath, Jai Hydra
Super cm garu and ranghanath garu
Telangana people are very very happy regarding Grate HYDRA action taken by CM Reventh Reddy. He is an Dynamic leader in INDIA. He continue Ten to fifteen years as Telangana CM.
I support HYDRA & Ranganath sir is really dynamic
Excellent CM sir🎉
Super CM Revanth Reddy Anna Super Ranganath Sir 🎉🎉
వేలల్లో పేదలు కచ్చితంగా ఉన్నట్లయితే వారికి పునరావాసం అనేది కచ్చితంగా అవసరం ఇది ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించగలరు
చాలా మంచి పని చేస్తున్నారు షేభాష్ రేవంత్ రెడ్డి గారు ఇంక్కా మంచి పనులు చేయాలి 👌
Super Hydra 👌 no politics 👏
Revanth anna next cm
రేవంత్ రెడ్డి గారు హైడ్రా గురించి రంగనాథ్ గారిని నియమించడం చాలా మంచిది రంగనాథ్ గారి వెనకాల ప్రజలు వుంటారు వారి ప్రార్థనలు వునటవి
హెడ్రా సూపర్ 👌👌👌👌జై రేవంత్ అన్న
యే రాజకీయ నాయకులు లేరు ,అధికారులు ,పెద ధనిక తేడాలేదు భేష్ హైడ్రా ...
హైదరాబాద్ మొట్టమొదటగా రామోజీ ఫిలిం సిటీ వైపు గండిపేట వైపు వెళ్లి అక్రమ కట్టడాలు చెరువులో కబ్జా గురించి పరిశీలన చేసి చర్య తీసుకోండి
Yes u r right i have a land opp to ramoji film city area Batasingaram. Patralu EC matram navi building evididho court ki velte 5 lakhs tinadhi aa lawyer but no use.
ఇటువంటి ముఖ్య మంత్రి రాష్ట్రనికి ఒకరు ఉంటే చాలు 👌
Evaru manchi Pani chesina support ga undali hydra good job
వాళ్లు కష్టపడి కొన్ని ఇల్లు కూల్చడం నాకు బాధ అనిపిస్తుంది ఇన్ని గవర్నమెంట్ లు వచ్చినాయి పోయినాయి పేదవాళ్ల ఇండ్లకు టార్గెట్ చేస్తున్నారు
S br9o
Bro poor people nee lake Kabjja cheyamanee Govt or court orders vunnayaa?
Modda malli sachedhi vale ra varadhalo
పేద ప్రజలు కబ్జా చేసార
Yes
Our country is proud of HYDRAA
హైడ్రా 100% చాలా బాగుంది. కానీ అందులో రెండు ఉన్న వాళ్ళకి రెండు మూడు రోజులు టైం ఇస్తే బాగుంటది నా అభిప్రాయం. వాళ్ల సామాన్లు కూడా తీసుకోవాలి కదా. నోటీస్ ఇవ్వట్లేదు కాబట్టి. జస్ట్ వన్ డే బిఫోర్ చెప్పిన బాగుంటదని నా ఉద్దేశం.
కబ్జా ఎవరు చేసిన తీసి పడేయాలి. ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. వాళ్ళ అమ్మిన స్థలాలు ఎక్కడ రియల్ లేదు. అంతా మాయ. ఇప్పుడు గవర్నమెంట్ భూముల్లోని. పేదలకు ఇల్లు కట్టిస్తే బాగుంటది నా ఉద్దేశం. ఇప్పుడు దాకా స్వాధీనం చేసుకున్న భూమిని వేలం వేసి. ఆ డబ్బుతో. పేదవాడికి ఇల్లు కడితే బాగుంటుంది అని నా అభిప్రాయం🎉🎉
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. రంగనాథ్ గారు కి . సెల్యూట్. Sir
టైం ఇస్తే స్టే తెచ్చుకోంటారు
Yes sir HYDRA concept is really good for public and nature.. . ❤❤❤❤
Great CM
Cm, very good👍 ind, sam, హైడ్రా very good👍
100%hydra bagundi
GREAT CM EPPUDU NIJANGA BANGARU TELANGANA KU BATA VASTHUNDI HYDRA CORRECT ❤
Excellent
100/ కు 1000/ హైడ్రా బేష్ కాంట్యుగా కొనసాగించాలి చిన్న ,పెద్ద ఎవరు అయ్యిన సరే చెరువులను నాళాలను కాపాడాలి రావోయి తరాలకు అందించటానికి తోడ్పడండి బేశ్ హైడ్రా ❤
ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు పేదవారి స్థలాలు కబ్జా చేసిన వారీ కులచడం మచిందే మరి వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలి నీళ్ళు జమ్ అయితే 👌👍🙏
Super
చిన్న వాళ్ళకి ఇబ్బంది కావొద్దు పెద్దవాళ్ళని ఏమి చేసినా వాళ్ళకి ఇబ్బంది వుండదు
ఆ చిన్నవాళ్లు గవర్నమెంట్ ఇస్తేనే అక్కడ ఉన్నారు. గవర్మెంట్ మళ్లీ ఇంకో దగ్గర ఇస్తుంది వెళ్ళిపోవచ్చు
@@shiva-s1r అని కబ్జలే ఏమి ఇచ్చింది గవర్నమెంట్
@@bknaresh1106 yes కొన్ని చోట్ల లోకల్ లీడర్స్ వల్లను ఉసిగొల్పి ఓట్ల కోసం కబ్జా చేయించారు. ఎలాగూ వాళ్లు కొనే టైప్ కాదు మళ్లీ గవర్నమెంట్ కోసమే చూస్తారు
Very good jai C M garu 💯🇳🇪😊😊😊
Super CM super Ranganath handsome sir salute 🎉
ఏదైనా మన మీదికి రానంతవరకు కదా మనం ఎగిరేది మన మీదకి వస్తే తెలుస్తుంది బాధ ఏంటి అనేది
Super cm sir
కేసిఆర్ పాపాల పుట్ట ఇప్పుడు హైడ్రా కదిలిస్తుంది
జై హైడ్ర
Hydra ni తెలంగాణ మొత్తం అమలు చేయాలి. చెరువులు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం చెరువులను కాపాడుకోవాలి
ఎవరైనా ఒక గోదాం గాని పరిశ్రమ ను కానీ లీజ్ కి తీసుకునేటప్పుడు, అది బఫర్ జోన్. లేక ftl. క్లుప్తంగా తెలుసుకొని, లీజ్ కి తీసుకోవాలి.
మొత్తం మీద hydra పని 👌
Next cm revanth anna
That’s Revanth Reddy’s good mission called Hydra. He wants to make Hyderabad flood free state.
You are a brave ,,dare c.m sir
Saroornagar, Ramanthapur, uppal cheruvula sangati emiti
Ipudu ippude ga start aindi.... Anni oka rojulo jarigipovu.... Wait chedam
100% మంచి పని
Supar cm revant
పేద వారి ఇళ్ళు కూలగొడితే... వేరే చోట పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి...
Revanth reddy super sir
Super sir heydra 👌👌
Hydra ఉండాలి కాని పేద కుటుంబం లకు ఎక్కడైనా ఇల్లు ఇవండీ
Good job hydra ❤good cm
Super good c m sir cheruvlanu kapadali
మొట్టమొదలు ftl లో బూఫజోన్లో పెర్మషన్ ఇచ్చినవాళ్ళ ఆస్తులను జాప్తు చేయాలి
CM helping to Public a lot
పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలు హైడ్రా కు మద్దతిస్తున్నారు
ఎవరు పేద.. కబ్జా చేసిన వాళ్ళు, ఏదేచగా, రేషన్ కార్డులు, ప్రభుత్వ పధకాలు అనుభవిస్తూ.ఓట్లయకుండా ప్రభుత్వాలను కూల్చే వాళ్ళు, దేశ ద్రోహులకు, కబ్జా దారులకు అడ్డాగా మారుస్తున్నారు.. టాక్స్ లు కడుతున్న, చిన్న, చిన్న ఉద్యోగులు.. మధ్య తరగతి ప్రజల కష్టాలు పట్టని మున్సిపల్ అధికారులు.. రాజకియ నాయకుల వొతిళ్లకు లొంగక.. ముందుకులుతున్న కమీషనర్ రంగనాధ్ గారికి ప్రజల మద్దతుండాలి.
రంగనాధ్ గారికి సపోర్ట్ గా కేంద్ర బలగాలు.. మరింతమంది అధికారులను, స్టాఫ్ ను డెప్యూటేషన్ మీద appoint చెయ్యాలి. ముందుగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియ చేయాలి.. ఇలా రాష్ట్ర మంతా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టాలి.
Hydra is really a futuristic and daring step by CM. If it is implemented across everywhere with out biasing we can restore the rivers and lakes in Hyderabad which will give a solution to the overflood of water on roads whilst rains. Please continue this program..
Excellent cm sir
Revanth Reddy great,No CM will take this type of steps to protect environment , Dare step, God bless him 🙏
People are in full support of hydra...last time revanth got less votes in Hyderabad, he will double his vote tally next time.
Hydra super super
🎉🎉🎉 super 👍😊😊 CM sir
Super brother thank you 🙏🙏❤❤
We support Hydra and Revanth Reddy Anna.
C M Revant Reddy is great full leader after Indipence for 70&above years.
Cm raventh reddy doing very well 🎉🎉🎉
Jai Ravanth CM Good Sir 🎉🎉🎉🎉🎉
రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్
SUPER SUPER SUPER SUPERB REVATH SUPER SUPER SUPERB HADRA
Good hydra
Jai reventh reddy garu
Next cm revanth sir❤❤❤❤
It would be better not to hurt poor and middle class persons. All constructions constructed in ponds in buffer zone irrespective of parties. Castes, Religions. Fathima college 1st demolised. This is opinion of many people and muslims also
దయచేసి మీడియా ఛానల్ ప్రజలు చెబుతున్న నిజాన్ని చూపెట్టాలి
First take action Dugram Cheruvu, Kavuri Hills
Hatsup hydra
CM
Revanth Reddy Anna 💐🎉👌
Good and Great action by Telangana state government, Telangana state chief minister and all government departments of Telangana state of India.
Revanth reddy your real hero bhai ...it's not.a name it's. A brand
CM seat ku respect వచ్చింది.
Hydra లేకుంటే hyd మునిగిపోవడం కాయం😂
Very good
Nice 👍👍 ABP Desam
We support u revanth anna plz come to khammam
Hydra super
Super bro u telling correct