🔥బైబిల్ vs ఖురాన్ 🔥 మహమ్మద్ ప్రవక్త Vs యేసుక్రీస్తు | Br Siraj Rehman | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 71

  • @khammamcity812
    @khammamcity812 3 часа назад +5

    సంస్కృత వేదాలలో ఉన్న సర్వేశ్వరుడు అరబీ ఖురాన్ లో ఉన్న అల్లాహ్ ఒకే ఒక్క దేవుడు భాషలు వేరు కానీ సృష్టికర్త ఒక్కడే మానవులను హెచ్చరించాటానికి ఎన్నో గ్రంధాలను ఎన్నో భాషలో పంపాడు ఖురాన్ చివరి గ్రంధం అరబీ భాషలో పంపాడు కానీ ఈ మానవులు అర్ధం చేసుకోవడం లేదు.

    • @noname-l4y8b
      @noname-l4y8b 3 часа назад

      Nope. Total nonsensical brain washed zombie lines. Paramaatma never sent talks to kill in his name Or treat mal e ganimat. In fact the essence of paramaatma cannot be measured and described.

    • @harichandan760
      @harichandan760 2 часа назад

      వేదాలు ముందే చెప్పినప్పుడు మధ్యలో వొచ్చిన ఇస్లాం ఎందుకు vedaalane అనుసరించండి సనాతన ధర్మంనే అనుసరించండి. గొడవే ఉండదు కదా

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 3 часа назад +3

    ప్రవక్త : దేవుని స్వరం వినాలి , అద్బతాలు, శూచక క్రియలు చేయాలి. భవిష్యత్ గురించి ఖచ్చితంగా ప్రవచించాలి, సాధువుగా బ్రతకాలి.
    మహమ్మద్ వీటిలొ ఒక్కటి కూడా చేయలేదు. మరి ?
    యేసయ్య లొ ఇవన్ని నెరవేరాయి.

    • @FerozKhan-xe5xt
      @FerozKhan-xe5xt 3 часа назад

      Yesu ni kukka nu champinaru kadara

    • @FerozKhan-xe5xt
      @FerozKhan-xe5xt 3 часа назад

      Kukka ni champinanatu champinaru kada

    • @mdrahimuddin4165
      @mdrahimuddin4165 2 часа назад

      @@Rajasekhar71475 good... Mohammed SWS వారిలో ప్రవక్త గుణ గణాలు లేవంటున్నారు.. Ok.. ఒప్పుకుoదాము మీ మాటనే...ఇప్పటి వరకు మీరు యేసు (AS ) వారిని ప్రవక్త కాదు, దైవకుమారుడు, దేవుడు అన్నారు కదా.. ఒకసారి ప్రవక్త, ఒకసారి దేవుడు,, ఒకసారి దేవుని కుమారుడు,, అంటారు... ఇక ప్రవక్త ను ప్రవక్త గానే భావిస్తారు ముస్లిమ్స్...దేవుని హోదా ఇవ్వరు... ఏసు (AS ) ప్రవక్త వారు నా తర్వాత ఆదరణ కర్త వస్తారు, వారిని అనుసరించాలి,, నేను వెళ్లకపోతే అయన రారు,, అని స్వయంగా ప్రకటించారు. అలాగే మోసెస్.. ప్రవక్త Musa (AS ) వారు చిట్టచివరి ప్రవక్త Mohammed SWS వారు వస్తారు అని సాక్ష్యం ఇచ్చారు. ఈ విషయాలు దైవ గ్రంధాలైన తౌరాత్ (Musa AS గారికి ),, ఇంజీలు.. అనగా (బైబిల్.. Esa AS ) వారికి అలాగే సనాతన గ్రంధాలైన 4వేదాలు, ఉపనిషత్తులు, భవిషతగ్రంధం లో కూడా Mohammed SWS రాక,, అయన యొక్క పోలికలు, గుర్తులు, గుణ గణాలు చక్కగా వివరిం చబడ్డాయి.. కానీ, సదరు మతాలు అవలంభించుచున్న వారికి ఇగో అడ్డు వచ్చి Mohammed SWS వారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు. దీని వలన ఆయనకు గాని,, ఆయనను పంపిన భగవంతుని గాని వచ్చిన నష్టము ఏమి లేదు.. మనకు ఎదుట వారిని బాధపెట్టిన శాడిస్ట్ ఆనందం తప్ప....

  • @lankabhanu9518
    @lankabhanu9518 2 часа назад +5

    అల్లాహ్ కి సొంత తల్లి చెల్లి అక్క బేధం లేదు..చిన్న పిల్లని కూడా పెళ్లి చేసుకున్నాడు 😂😂... 🕋🕋🕋 అందుకే తురకొల్లు సొంత అక్క చెల్లి తల్లి కూతురిని పెళ్లి చేసుకుంటాడు.... అందరు పెళ్ళాలే 😂😂😂

    • @mdrahimuddin4165
      @mdrahimuddin4165 Час назад

      భగవంతుడు మిమ్మల్ని, మమ్మల్ని క్షమించు గాక... సన్మార్గం చూపుగాక...సన్మార్గం జ్ఞాన జ్యోతి ని వెలిగొంచుకోవాలి, జీవిత పరమార్థం తెలుసుకోవాలి అంటే బైబిల్, ఖురాన్ గ్రంధాలు వరకు అవసరం లేదు. కనీసం మీ ప్రమాణిక గ్రంధాలైన భగవత్గీత, వేదాలు, ఉపనిషత్తులు, లేదా భవిషత్ పురాణo చదివితే అర్ధం అవుతుంది. నీవు Allah SWT ను తిడితే ఈశ్వరుడు ను తిట్టినట్లే... అర్ధం చేసుకో సోదరా

  • @rajuchandur7307
    @rajuchandur7307 4 часа назад +10

    మహేంద్ర గారు మీరు 👌👌👌👌

  • @mutahhar3310
    @mutahhar3310 2 часа назад +1

    Mahendra gadu kuda muslims meda Islam meda brathukutunnadu super.

  • @bmrs9270
    @bmrs9270 4 часа назад

    Excellent interview

  • @shaikaslam5419
    @shaikaslam5419 3 часа назад +3

    Ayyaa Anchor…nuv edaina question adigite, answer vinentha opika kooda vundali. Aayana anta patience tho chepte, nuv matram kopam tho cheptunnao, nuvvey correct annattu… siraj gari place lo evvaru vunna rise ayyevaallu nee meeda, adiginappudu vinali ani

    • @Gjjwjks
      @Gjjwjks 3 часа назад +1

      నిజాలు చెబితే ఎవరైనా వింటారు.

  • @ramuluramulu5534
    @ramuluramulu5534 2 часа назад +1

    🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @K-xf7yu
    @K-xf7yu 2 часа назад +3

    యాంకర్ గారు చాలా మంచి ప్రశ్నలు వేశారు కానీ ఆ ఎదురు ఉన్న టోపీ పెట్టుకున్న అతని నుండి ఒక్క జవాబు కూడా రాలేదు హిందువులంతా కలిసికట్టుగా ఐక్యంగా ఉండండి ఒక పార్టీని ఎన్నుకోండి మన హిందుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాటి వారికి ఓటు వేయండి బిజెపి పార్టీ మొదటి స్థానంలో ఉంది జనసేన రెండో స్థానం NDA కూటములు మూడో స్థానంలో ఉన్నవి మీరే తేల్చుకొని మన భవిష్యత్తుని ఆలోచించి మీ పిల్లల కోసం మీ భావితరాల కోసం ఓటు వేయండి జైశ్రీరామ్🫵🚩🕉️🇮🇳💪⚔️😌

    • @mdrahimuddin4165
      @mdrahimuddin4165 29 минут назад

      గత 11 సంవత్సరముల నుండి ఎన్నుకుంటున్నాము కదా బ్రదర్..further కూడా ఎన్నుకుందాము. మెజారిటీ జనాభా కు లాభం కలుగుతుంది కదా, సంతోషం

    • @K-xf7yu
      @K-xf7yu 5 минут назад +1

      @@mdrahimuddin4165 బయటికి ఒకలా మనసులో ఇంకో రకంగా ఉండమాకండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి అసలు మీరు హిందువులకి సపోర్ట్ చేసే పార్టీలకు ఓట్లు వేస్తారా

  • @devidnada1561
    @devidnada1561 2 часа назад

    క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పే టైం ఇవ్వట్లేదు

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 Час назад

    అందరి దేవుడు ఒక్కడే,, లాంగ్వేజస్ మారతాయి అంతే.. ఇప్పుడు సమాజంలో అదే సృష్టించారు ముస్లిమ్స్ దేవుడు Allah SWT అని, క్రిస్టియన్స్ దేవుడు యోహువా, యేసు AS అని, ఉత్తరాది వారి దేవుడు భగవాన్ అని, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు God అని, సంసృతంలో మాట్లాడే వారి దేవుడు Eswarah అని...... మనం confuse అయి ఎదుటి వారిని అవమానిస్తున్నాము.. Cultures, ఆచారాలు మారవచ్చును,, వస్త్రాధారణ ధారణ మారవచ్చును.. కానీ, దేవుడు ఒక్కడే, ఆయన్నే పూజించాలి. సర్వ మత గ్రంధాలు పరిశీలిస్తే సారాంశం అదే... ముస్లిం దేవుడు ఎవరు క్వశ్చన్ చేస్తే.. మనకు ఏమి అర్ధం కానట్టే, మరియు అర్ధం చేసుకోవడానికి కూడా మనం ఇష్టం పడటం లేదని అర్ధం సారు

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 2 часа назад +1

    ఈ యాంకర్ కి ఏ క్లారిటీ లేదు. చెప్పిన అర్థం చేసుకునే కెపాసిటీ లేదు..

    • @noorishaik56
      @noorishaik56 53 минуты назад

      Siraj Garu cheppandi vinanti Tarvatha Islam gurinchi artham aur tundi

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 4 часа назад +10

    మహేంద్ర గారికి దీనిని బట్టి తెలిసేది.. ఆయనకు కనీసం సనాతన ధర్మం గురించి కూడా తెలీదు. కేవలం పబ్లిసిటీ తర్కం చేయడం మాత్రం తెలుసనీ అర్ధం అవుతుంది.. అయన పూర్తిగా సనాతన గ్రంధాలు, బైబిల్, ఖురాన్ పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలి..... 5 వ తరగతి స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫసర్ కు ఇంటర్వ్యూ చేసినట్టువుంది..... 5వ తరగతి స్టూడెంట్ అయిన పర్వాలేదు... మూర్ఖత్వం మూర్తిభవించిన వారు ఆ సీట్ లో కూర్చున్నారు.. కనీస జ్ఞానం లేదు మహేంద్ర గారికి.

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 3 часа назад

      ni bondha

    • @janardhank4369
      @janardhank4369 3 часа назад

      Bro Really the way you potray is great...you have amazing skills....good understanding ..keep it up....god bless you

    • @mayanaabubakar6121
      @mayanaabubakar6121 3 часа назад

      Correct 💯

    • @noname-l4y8b
      @noname-l4y8b 3 часа назад

      Lol... Nothing more funny than ur lines.

    • @asmrwithnoorain
      @asmrwithnoorain 3 часа назад +1

      Assalu veelu dvesham tho mandi pothunnadu thappa ,answer vinadam ledu,Godavapettadanike pilichadu Kani SIRAJ SIR gari patience ki salute .Idey Islam nerpedi..

  • @ExhinduKishoreMdkausar
    @ExhinduKishoreMdkausar 4 часа назад +2

    Please remove Nabi sallallahu alaihi wasallam photo then take action

    • @noname-l4y8b
      @noname-l4y8b 3 часа назад

      U agree it's his pic? Sure? If not why worry and if yes what is the proof?

    • @ExhinduKishoreMdkausar
      @ExhinduKishoreMdkausar 2 часа назад

      @noname-l4y8b ye photo nahi hota aur nabi ka fake photo koi rakna nahi

  • @shaikjilani4891
    @shaikjilani4891 3 часа назад

    Hahaa
    My suggestion for signature studio CEO
    Interview questions adigivallani manchi knowledge unna Vallani pettandi please.

  • @SivaGudala-pg2tn
    @SivaGudala-pg2tn 4 часа назад

    Veluva lenichota veluva kosam try cheyyaddu sir

  • @baazishaik3578
    @baazishaik3578 3 часа назад

    Kaba just we consider as center of the point but not as any idol if we took that kaba from thr and kept 2kms away also we consider the same old position ..basic things anchor should know before interview !!

    • @noname-l4y8b
      @noname-l4y8b 3 часа назад

      Centre to a sphere shaped earth?

  • @Russianpresident786
    @Russianpresident786 3 часа назад

    Mahendra గారు మీరు చాలా confused ga ఉన్నారు, అమర్నాథ్ యాత్ర , శక్తి ఉన్నవాళ్లు , మాత్రమే వెళ్తారు కదా , అలాంటప్పుదు హిందూ సోదరులు అందరూ వెళ్ళాలి అని దైవం చెప్పిందా లేదు శక్తి స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు , మనం ప్రశ్న అడిగితే సమాధానం కోసం ఓపిక చూడాలి , ప్రశ్న అడుగుతున్నారు , సమాధానం పూర్తిగా వినడం లేదు ,అలా చేస్తే ఎవ్వరికైనా off knowledge మాత్రమే వచ్చిది , full knowledge రాదు మహేంద్ర brother

  • @AbdulKhadar-fb6qc
    @AbdulKhadar-fb6qc 3 часа назад +1

    Mahendra garu mundu hadeesulu Quran chadavandi meeku poorthiga adthame authundi

    • @noname-l4y8b
      @noname-l4y8b 2 часа назад

      Lol... Then u will ask to read arabic version and lastly u will say he can't understand cuz he is brain washed? So typical

  • @nagamalleswararaobodanampa4282
    @nagamalleswararaobodanampa4282 3 часа назад

    Please name part -1 or episode 1 ala, maku confused ga undi Ela 15 min episode chidalanate

  • @Ramakrishna_786
    @Ramakrishna_786 3 часа назад +3

    Siraj cover cheyaleka potunnadu, 😅😅😅😅

  • @lankabhanu9518
    @lankabhanu9518 2 часа назад +1

    మోటివేషనల్ స్పీకర్ అంటే మనిషి ని సాధికారు ( self-empowernment )చేయట్టం అంతే కానీ .... పిచ్చి పిచ్చి మతం మాటలు చెప్పటం కాదు మెంటల్ సిరాజ్ 😂😂😂😂
    నువ్వు ముందు మెంటల్ హాస్పిటల్ లో కూర్చో బుద్ది కి ట్రీట్మెంట్ ఇస్తారు 😂😂😂😂 కరెంటు షాక్

  • @MD-Rafi-Pathan
    @MD-Rafi-Pathan 4 часа назад

    Full episode upload chiyandi bhaiya

    • @IbrahimIbrahimAnsari-u6o
      @IbrahimIbrahimAnsari-u6o 3 часа назад

      మహేందర్ సిర్రాజ్ బాయ్ చెబుతున్నపుడు వినే ఓపిక లేనప్పుడు సంకనాకటానికి ఇంటర్యూకి పిలిచావ

  • @AbdulKhadar-fb6qc
    @AbdulKhadar-fb6qc 3 часа назад

    Vishnu moorthi vishnu chakram sandhinchada ledaa sri ramudu ravanasudni vadinchada leda

    • @noname-l4y8b
      @noname-l4y8b 3 часа назад

      Not in the name of religion... Grow up.

  • @ChandraShekar-l5m
    @ChandraShekar-l5m 4 часа назад

    Sir call చెయండి సార్ నా పేరు 👩‍🍳👩‍🍳bunny master chef Hyd sir piz sir

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 2 часа назад

    Baga cavar chasv 🐑

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 3 часа назад

    ruclips.net/video/169Gw2c0Ci8/видео.htmlsi=En5tD0hhubzAL3iy

  • @flowersk7483
    @flowersk7483 3 часа назад

    మహేంద్ర గారు ఏకల్యావుడుని చాప్పింది ఎవరు లవ కుశలు గుర్రలని ఎందుకు ఆప్యారు అ తరువాత ఎవరు వచ్చి యుద్ధం చేయాలి అనుకున్నారు మన రామాయణంలో శివుడు రాముడు ఎందుకు యుద్ధం చేసుకున్నారు సరే వాళ్ళు ఇద్దరు యుద్ధం చేసుకున్నారు మరి ఎంతమంది చనిపోయారు అసలు అంతమంది చనిపోతువుంటే రాములవారు ఎందుకు మొదటనే అ యుద్ధం ఎందుకు అపాలేదు అ మొదటనే అప్పివుంటే చాలామంది బతికివుండేవారు కదా అంతమంది చనిపోయేవరు కాదు కదా యేసుప్రేభూ వారు కూడా మల్లీ వచ్చిన తరువాత ఖచ్చితముగా యుద్ధం చేస్తారు మహేంద్ర గారు మొదటమిరు అన్ని మతాల పుస్తకాలు చదవండి సిరాజ్ గారు తప్పు చెప్పితే మీరు బాగా తెలిసిన వేక్తిని అడగండి అతను సిరాజ్ గారు చెప్పింది తప్పు అంటే మనం సిరాజ్ గారిని ఖండిదం అప్పుడు సిరాజ్ గారు అతని దగ్గర సమాధానం ఉంటే చెప్పుతారు లేకపోతే దొరికిపోతారు ఏమంటారు నాకు తెలిసి సిరాజ్ లాంటి గొప్పవ్యక్తి ఎప్పుడు ఓడిపోరు తన వద్ద అన్ని సమాధానాలు ఉంటాయి అతను ఓడిపోడు మొదట మహేంద్రగారు సిరాజ్ గారు చెప్పింది వినండి ఈ ఇంటర్యూ మీకోసం మీరు చేసుకున్నట్లు ఉంది మా ప్రేక్షకుల కోసం చేసినట్లు లేదు సిరాజ్ గారు తప్పు చెప్పితే ఖండిదం అది ఎవరు ఖండించాలి ఈ 3 పుస్తకాలు చదివినవారు చెప్పితే ఖండిదం ఇక్కడ ఖండిదాం అంటే సిరాజ్ గారు కూడా నేను ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను అంటే సిరాజ్ గారిని ఖాడిదాం కానీ సిరాజ్ గారు అన్ని ప్రేశ్నలకు సమాధానం చెప్పుతువున్నారు అప్పుడు మనం సిరాజ్ గారిని ఎల్లా ఖండిదం మిరే చేప్పండి మహేంద్ర గారు ఇక్కడ ఇంటర్వీలో సిరాజ్ గారు అన్ని ప్రశ్నలకీ సమాధానం చెప్పుతున్నారు తాను ఎక్కడ ఓడిపోలేదు అయితే సిరాజ్ గారిని ఓడించాలి అని ఖంకణం కట్టుకోండి మహేంద్ర గారు అది చూద్దాం కానీ సిరాజ్ గారు ఓడిపోరాని అది నాకే కాదు అందరికి తెలుసు 😊😊

  • @Alameens-t9r
    @Alameens-t9r 3 часа назад

    మొత్తం మికె తెలిసినప్పుడు ఎందుకు డిబేట్ మహేద్ర గారు

    • @noname-l4y8b
      @noname-l4y8b 2 часа назад

      I guess siraj also has the same feeling.

  • @manikyamgold1448
    @manikyamgold1448 4 часа назад +4

    Ee vedio ni artham cheskunna Muslims ex Muslims avvadam kayam

    • @baazishaik3578
      @baazishaik3578 3 часа назад

      Antha scene ledhu br siraj oh nuvvo aa anchor gado knowledge tho ex muslims avvaru nuvvu mundhu telusko how many gods ani ok na babu

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 3 часа назад

      sir quran original chadivithe chaalu turukolluu mothham turuka matham vadilestharu paapam aadavalluuu buruka vesukunnaduku baaadapadutunnarata h y d lo kudaaa

    • @baazishaik3578
      @baazishaik3578 3 часа назад

      @ wrong brother neeku cheppara ??burka tho ibbandhi padthunnarani ??no evaru chepparu nuvvu whatsapp university evado chepthe quran vadilestharani never nuvvu chaduvu alage geetha vaedalu kuda chaduvu ,chadavakunda oka abhiprayam tho raaku

    • @noname-l4y8b
      @noname-l4y8b 2 часа назад

      ​@baazishaik3578 do u support mal e ganimat?