మేము పహల్గాం మార్గము ద్వారా అమర్నాథ్ యాత్రకు వెళ్ళాము. చాలా కష్టమైన యాత్ర. మేము చందన్వరి నుండి ఉదయం 6 కి బయల్దేరాం .అదే రోజున సాయంత్రం 6 30 కి పంచతరిని చేరుకున్నాం. మరుసటి రోజు మాకు మధ్యాహ్నం 1 గంట కి దర్శనానికి అనుమతించారు. పంచతారిని నుండి అమర్నాథ్ గుహకు 3.5km వుంటుంది. మేము మొత్తం 32 km నడక మార్గంలో నడిచాము. స్వామి దయవల్ల దర్శనం కూడా బాగా అయ్యింది.
2014 లో ఇలా కఠినమైన అమర్నాథ్ యాత్ర చేశాను. కొంతదూరం హెలికాప్టర్, కొంత దూరం గుర్రం మీద కొంత దూరం నడక. నడుము నొప్పులు,మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మాత్రమే యాత్ర చేయగలరు. అక్కడ శివుడిని హిమ లింగము అంటారు. లోయలో ఉన్న శివలింగాన్ని, తనివితీరా దర్శించుకున్నాము. జంట పావురాలని కూడా చూశాము శివుని సన్నిధిలో శివునికి సంబంధించిన అన్ని స్తోత్రాలు అమరనాథ లింగాన్ని చూస్తూ చదివాను........ ఓం నమశ్శివాయ....శంభో శివ శంభో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ వీడియో చేసిన వ్యక్తి గత సంవత్సరం వెళ్లారు, ఆ అనుభవాలు పెట్టారు, వీరికి ఒక భయంకర మయిన అనుభవం కూడా ఎదురయ్యింది, అమర్నాథ్ గుహ దగ్గర జరిగిన ఫ్లోడ్స్ టైమ్ లో వీరు అక్కడే ఉన్నారు, ఆ తరువాత నేను వెళ్ళాను
ధన్యవాదాలు మిత్రమా చాలా వివరంగా చక్కగా అందంగా వీడియో తీశావు అలాగే చక్కని వివరణ కూడా ఇచ్చావు థాంక్యూ
మేము పహల్గాం మార్గము ద్వారా అమర్నాథ్ యాత్రకు వెళ్ళాము. చాలా కష్టమైన యాత్ర. మేము చందన్వరి నుండి ఉదయం 6 కి బయల్దేరాం .అదే రోజున సాయంత్రం 6 30 కి పంచతరిని చేరుకున్నాం. మరుసటి రోజు మాకు మధ్యాహ్నం 1 గంట కి దర్శనానికి అనుమతించారు. పంచతారిని నుండి అమర్నాథ్ గుహకు 3.5km వుంటుంది. మేము మొత్తం 32 km నడక మార్గంలో నడిచాము. స్వామి దయవల్ల దర్శనం కూడా బాగా అయ్యింది.
Baltal kanna Pahalgam route better annaru kada bro.. Pahalgam route velli, return baltal nundi ravacha ?? Please share some info
Pahalgaam velli return baltal dwara ravochu
¹
From srinagar to amarnath how much distance
2014 లో ఇలా కఠినమైన అమర్నాథ్ యాత్ర చేశాను. కొంతదూరం హెలికాప్టర్, కొంత దూరం గుర్రం మీద కొంత దూరం నడక. నడుము నొప్పులు,మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మాత్రమే యాత్ర చేయగలరు. అక్కడ శివుడిని హిమ లింగము అంటారు. లోయలో ఉన్న శివలింగాన్ని, తనివితీరా దర్శించుకున్నాము. జంట పావురాలని కూడా చూశాము శివుని సన్నిధిలో శివునికి సంబంధించిన అన్ని స్తోత్రాలు అమరనాథ లింగాన్ని చూస్తూ చదివాను........ ఓం నమశ్శివాయ....శంభో శివ శంభో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హర హర శంభో శంకర
అద్భుతంగ బ్రహ్మాండంగా చక్కటి విశ్లేషణతో వివరించారు అమర్నాథ్ను నిజంగా ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది
🔱హర హర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🙇🫂🙏💛 అమర్నాథ్ కేదార్నాథ్ బాబా🙇🙇🙇🫂🙏 🔱
Thank you sir for showing the experience of Amarnaath 🙏🙏🙏
ఓం ఓం నమశ్శివాయ హర హర శంభో శంకర బోలో అమర్నాథ్ మహారాజ్
🙏ఓం నమః శివాయ🙏
🙏హర హర మహాదేవ శంభో శంకర🙏
🙏ఓం నమో నారాయణాయ 🙏
ఛాలా బాగ chupincharu meku థాంక్స్ om నమశివయ హార హార మహాదేవా
Chala chakkaga chrpparandi thanks sir
ఓం నమః శివాయ 🙏🙏🙏
Challa చాలా థ్యాంక్స్ అండీ రాజుగారు
ఈ వీడియో చూసి నందుకు చాలా ఆనందం కలిగినది
Thanks for sharing this video
ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🔱🙏
Amqrrnathyathra
Super ga video chesaru thanks
Tq ndi baga explain chesaru.
Good impersonation god bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chalabagundi sir mee vishleshana om namashivaya
Chaalaa baga vivarincharu Bro......om namah sivaaya ,
Om namasivaiah chala baga తీశారు
Chala baga explain chesaru
chala baga vivramga chepparu tammudu danyavadalu
Thank you brother for the video.
Nijanga meme vellamu annatlu choopincharu tq so much Om namah Shivaya
Super om namaha shivaya
Thanks bro good guidance
Excellent speech by you.
Thanks you so much annaya
Thanks u om namah sivaya
Super explanation. 💐
Tq bro maku yatra chesay adrustam lekapoina chusay adrustam icharu but darsanamkuda chupisthay baguntindhi om namshivaya
Very good video sir 🙏🙏🙏🙏🙏
Good and your really great
Tour detail and cost kuda explain cheyandi bro
Good video, tq sir
ధన్యవాదాలు 🙏
Thanksgiving to you dabu
Super 👌 br 👌
Thank you sir
Tq sir 🙏
Super video sir
ఈ వీడియో చేసిన వ్యక్తి గత సంవత్సరం వెళ్లారు, ఆ అనుభవాలు పెట్టారు, వీరికి ఒక భయంకర మయిన అనుభవం కూడా ఎదురయ్యింది, అమర్నాథ్ గుహ దగ్గర జరిగిన ఫ్లోడ్స్ టైమ్ లో వీరు అక్కడే ఉన్నారు, ఆ తరువాత నేను వెళ్ళాను
mi janama dhanyam brother 🙏🙏
Thanks bro
Hara Hara Mahadeva shambhu shankara om namah shivay 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
Thank you for guiding the other devotees and good explanation Sir
EXCELLENT
Nice videos...U r very lucky
హర హర మహాదేవ శంభో శంకర
Supar bro
Hara Hara Mahadeva Shambho Shankara 🙏💐 chala clear ga explain chesaru thank you very much 🙏💐
Janma danyam brother.thank you very much.
Har har mahadev anna❤❤❤
Hara Hara Mahadev 👌🙏
Good video
, ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Om namah shivaya 👏
Tq bro
Thankyou.brother
Om namah shivaya namah 🙏🙏🙏
Feel very happy
Ome sree gurubyonamaha 🙏
ఓం నమః శివాయ
Om Namaha Shivaya OM
Chala Baga subin charu
Hara Hara mahadevashembo shankara Jai Parvati devi
super bro yeshwanth naidu bangalore
ఓంనమశివాయ namaste 🙏
Good video. You made us to see indetail the yatra.thanks for sharing
Thank you Andi
Om namah shivay 🙏🙏
Om namah shivaya namah🙏
Super bayya baaga chupincharu
Kaani train journey daggarnunchi cepte inka baavundedhi
Om namah shivaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Om namah shivaya
🕉️Haha mhadev shebo shenkara 💐🌹💐🌹💐🙏🙏🙏
Mee janma dhanyam aindi Chandra gaaru
Hara Hara Mahadeva
Good video tq sir
Thank you Andi
ఓం నమశ్శివాయ ఓం నమోశివాయ ఓం నమోశివాయ ఓం నమోశివాయ
Om namah:sivayya
Ur Amarnadh video super I want to join with u
🙏🙏🙏 om Namo shivaya
Super video ❤
Thank you very much!
Ome nama sivaya
Om namashivaya
Hara hara mahadeva #ShambiShankara om namahsivaaya🙏🙏🙏
Raju garu, Amarnath Yatra2023 video chala baga chupinchicharu thanks , meeku telesina manchi travels thelapandhi, please .
నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను అండి వాళ్ళది వీడియో లో
Hi sir haridwar rishikesh video cheyandi
🙏🏻🙏🏻🙏🏻
Kasi puskaralu gurinchi cheppandi
Can you share the details of the Travels ??
Good very nice ,Om namaha Shiva🙏🙏🙏 but bayya Manchu sivalingam video lo chupinchaledu mari,chupinchaledi pls pls pls
Wful
హర హర మహదేవా shbhosekara
E year epudu tesukeltharo information chepandi
Pavitra Guha kuda chupiste bagunnu
main budget and food and safety me in's sleeping good how much In one person plz tell me
Nenu 2019 lo vellanu pahalgam nundi velli baltal nundi return vachha
Sir, where is Amarnath in your video. Please
Anna aa horses ekke badulu, helicopter lo vellochu kada anna.
OM NAMAHASHIVAYA