Wedding Aniversary/ మా పెళ్లి కి 23 వసంతాలు/మీ ఆశీర్వాదాలు మాకు అక్షింతలు.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 6 тыс.

  • @patnamlopalleturu-pinnakapadma
    @patnamlopalleturu-pinnakapadma 3 года назад +330

    శ్రీదేవి కళ్యాణ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు

  • @srilathapattela6874
    @srilathapattela6874 3 года назад +33

    ఆదర్శ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు మీరు ఇలాగే పిల్లలతో చాలా సంతోషంగా ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rrr9257
    @rrr9257 3 года назад +27

    మీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఎవరి దిష్టి మీకు ఉండదు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి ❤️❤️

  • @sreeramayalamanchili6026
    @sreeramayalamanchili6026 3 года назад +8

    మీ అందమైన కుటుంబాన్ని చూసి నేను మిమ్మల్నీ అంటే మీ అందరికి శుభాకంక్షలు చెప్పాలని అనిపించింది అందుకోండి ఆత్మీయ
    పెళ్లి రోజు అభినందనలు 👏👏😘💐

  • @manasmouli
    @manasmouli 3 года назад +51

    నీళ్ల తొక్కు అక్కకి కన్నీళ్లే తెప్పించని బావకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ❤️❤️❤️

    • @radhakrishnaprabhala2698
      @radhakrishnaprabhala2698 3 года назад +1

      MEMU Lo NENU VUNDI NENU.LO MEMUNDI IDDARU OKKARE AA IDDARU OKKARAINA . EE SIRI KALYAANA SHUBHAVELA MAA (Kalagura Gampa family) AANAMDAALA HELA idi Na 3rd. Reply

  • @bindughantasala9203
    @bindughantasala9203 3 года назад +30

    సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్హినా…. కన్నీరే వచ్చినా… ఒకరికి ఒకరు అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నవ్వుతూ ఉండాలని… మనస్పూర్తిగా కోరుకుంటూ…. మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

  • @bprasoona3683
    @bprasoona3683 3 года назад +26

    పాల లాంటి మనసు శ్రీదేవి అక్కది, డికాషన్ లాంటి స్ట్రాంగ్ సపోర్ట్ కళ్యాణ్ గారిది, చక్కర లాంటి పిల్లలు(గాయత్రి,చిన్ని)....అన్ని కలిసి మీ అనుబంధం మంచి కాఫీ లాగా సూపర్ ఉంది .....వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...

  • @nithyakatla7284
    @nithyakatla7284 3 года назад +41

    😍❤🌺శతమానంభవతి 🌺🌺
    బంగారం లాంటి మొగుడు
    రత్నాలు లాంటిపిల్లలు
    భృందవణం లాంటి ఇల్లు
    ఆత్మీయతను పంచె అభిమానులు అదిరిందమ్మ శ్రీదేవి😄😍

  • @Pavani-yp3tu
    @Pavani-yp3tu 3 года назад +6

    బంగారు తల్లి మా శ్రీదేవి
    మా కల్యాణ్ గారు అంతకు మించి
    అందమైన కుటుంబం
    నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో ఆ నందం గా వుండాలి God bless both of you and your family

  • @prahrushyaswethamasakapall6033
    @prahrushyaswethamasakapall6033 3 года назад +8

    మీ జీవన విధానాని చూసి చాలా మంది మీ లాగానే కలిసి ఉండాలి అని కోరుకుంటూ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

  • @lakshmijampani681
    @lakshmijampani681 3 года назад +28

    పెళ్ళిరోజు శుభాకాంక్షలు శ్రీదేవి,కళ్యాణ్ గారు ...💞మీ జంట మాకు ఆదర్శం,మీరు కలకాలం సంతోషంగా వుండాలి,దేవుడు మిమ్మల్ని చల్ల చల్లగా,చూడాలి🙏

  • @bhavani8574
    @bhavani8574 3 года назад +72

    మాన శ్రీదేవీ అక్క విడియో చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఉన్నరా వుంటే ఒక లైక్ చెయ్యండి...👍👍👍

  • @jyothyg6653
    @jyothyg6653 3 года назад +14

    ముచ్చటైన మీ జంట
    మా అందరికి కన్నుల పంట
    కలకాలం ఇలాగే ఉండాలంట
    మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐💐

  • @AnilGeela
    @AnilGeela 3 года назад +261

    Inspiration couple for us 😍😍 Happist anniversary akka - bava 💗💗

    • @nithyakatla7284
      @nithyakatla7284 3 года назад +7

      Congratulations anil geela

    • @lavanyareddy5411
      @lavanyareddy5411 3 года назад +6

      Anil anaa neku kuda cng anaaa vadina super ga undii ur jodi awsome

    • @sharada.b4065
      @sharada.b4065 3 года назад +5

      అనిల్ మరదలు సూపర్ గా ఉంది .మీరు కూడా నిండు నూరేళ్ళు ఇలాగే ఒకరి కోసం ఒకరు బ్రతకాలని దేవుణ్ణి వేడుకుంటున్న.-- మీ అక్క శారద from karimnagar

    • @neerusart1131
      @neerusart1131 3 года назад

      Hi bro 👍❤️

    • @swapnareddy2939
      @swapnareddy2939 3 года назад +1

      Best wishes for your bright future anil geela garu

  • @saikiran6769
    @saikiran6769 3 года назад +9

    మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కలకాలం మీరు ఇలాంటి పెళ్లి రోజులు చేసుకోవాలని నా కోరిక

  • @kalyaniambatipudi3920
    @kalyaniambatipudi3920 3 года назад

    Happy wedding anniversary andi
    Artham chesukune manishi todunte yedaari kuda puvula vanam laga vuntundi
    Jeevita bhagaswaami ane word lone bhagaswamyamu vundi ade deevudu
    Kalipina janta
    శతమానం భవతి శతాయుః
    పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”🙌
    Nindu nurellu pasupu kunkumalato pilla paapala to ayurarogy Asta aiswaryamulato abhivruddhi chendaali tulatugalani korukuntu MI kutumba sabyulu

  • @sonuvisions3508
    @sonuvisions3508 3 года назад +30

    మా మనసులోని ఆలోచనలు కళ్యాణ్ గారి నోటి నుండి రావటం ఇంత కంటే గొప్పగా మీ గురించి ఏమి చెప్పగలం 🎂🎂🎂🎂pelli రోజు శుభాకాంక్షలు గొప్పగా ఉండాలని కాకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా korukuntuntunanu🎉🎊🎉🎊

  • @kodalipadmaja8169
    @kodalipadmaja8169 3 года назад +27

    లేవగానే ఏడు అడుగులు వేశారు...ఆ అడుగులు నూరేళ్లు నిండుగా సాగాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  • @varaamahalakshmi6661
    @varaamahalakshmi6661 3 года назад +6

    జీవితం లో ఉన్న అన్నీ ఆనందాలు మీ నలుగురికీ అందాలని ఆశిస్తూ.. మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు సిరీ..God bless you

  • @vijayaala7412
    @vijayaala7412 3 года назад

    మీరు..మీ family.. ఎప్పుడు.ఇలా..ఆనందంగా వుండాలని కోరుకుంటూ..happy wedding day

  • @zeenathbommareddy8249
    @zeenathbommareddy8249 3 года назад +7

    వజ్రం లాంటి మా bro కి వుండే value వేరే, బంగారం లాంటి నీ value వేరే, but మీ ఇద్దరు కలిస్తే మంచి ఆభరణం లాంటి జీవితం ఆవిష్కృతమయ్యింది. జీవితాంతం ఇలాగే మీ జీవితం ఆనందమయంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. Happy wedding anniversary and stay blessed always 💐💐💐🎂🎂🎂🥰🥰

    • @mattanagamani8858
      @mattanagamani8858 3 года назад

      Annayya vadina ku happy wedding anniversary mi andamaina lokamulo maku choticharu anduku meeku kruthagnathalu kalakalam andariki role modle ga undandi meeku memu unnamu support ga 💐💐👍🙏

    • @RamaDevi-uq4dr
      @RamaDevi-uq4dr 3 года назад

      Very good support husband you have be always like that ❤️❤️❤️❤️❤️

  • @ljaya691
    @ljaya691 3 года назад +4

    నేనుఅంటే మేము మనది ఇలాగే మీరు మీపిల్ల లు చాల చాల సంతోషముగా ఉండాలని కోరుకుంటు పక్రృతి కూడ సహకరించాలనికోరుకుంటున్నాను

  • @chinnavemula1533
    @chinnavemula1533 3 года назад +13

    పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పెళ్ళి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను ఎన్ని జన్మలెత్తిన మీరు ఇలానే కలసి వుండాలని కోరుకుంటున్నాము

    • @aduvalakavitha6292
      @aduvalakavitha6292 3 года назад

      Happy wedding anniversary both of you 🎂🎂🎂💐💐💐Sridevi garu all ways keep smiling

  • @sucharithaavulachenchu1474
    @sucharithaavulachenchu1474 3 года назад +1

    Meeku thelikundame chakkani dhampathyaniki rahasyam chepparu.
    1.nenu ante memu.
    2.iddharam vere vere alochinchi okkate pani chestham. 👏👏👏👏👏👏

  • @sridevisanga7605
    @sridevisanga7605 3 года назад +23

    కళ్యాణ్ గారు శ్రీదేవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎప్పుడు ఇలాగే మీరు మీ పిల్లలు నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి అని భగవంతుడి ని కొరుతున్నాను ♥️జంట

  • @urlareddy8196
    @urlareddy8196 3 года назад +7

    మీలాంటి జంట never before ever after. Happy wedding anniversary

  • @ismartanu4975
    @ismartanu4975 3 года назад +5

    మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి థాంక్యూ సోమచ్ శ్రీదేవి గారు హ్యాపీ మ్యారేజ్ డే మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి

  • @mylittlenest9832
    @mylittlenest9832 3 года назад

    Hi sridevi garu. Happy marriage day. Mee jantanu chusi ento mandi enno nerchukovali .each minet enjoy chestanu. Mee samaja seva nijanga great. Ento cheppalani vundi. No words.

  • @umadevivaidya3240
    @umadevivaidya3240 3 года назад +7

    జీవితపు విలువలను చక్కగా గ్రహించుకొని సంసారాన్ని ఆనందమయం చేసుకున్న మీ దంపతులకు నా శుభాకాంక్షలు.

  • @a.yumadevi4692
    @a.yumadevi4692 3 года назад +4

    జగాలు లేని సీమ లో,యుగాలు లేని ప్రేమలో❤️❤️, మీరు & మీ కుటుంబం కలకాలం నలుగురికి చేయూత నివ్వాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీదేవి& కళ్యాణ్ గారు.

    • @madhavikrovi9550
      @madhavikrovi9550 3 года назад

      Happy wedding anniversary sridevi gaaru & kalyan gaaru

  • @nirmalakishore786
    @nirmalakishore786 3 года назад +17

    సిరి సిరి నవ్వుల శ్రీదేవి గారికి ముసి ముసి నవ్వుల కళ్యాణ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ,ఇలానే ఆనందముగా మరెన్నో పెళ్లిరోజులు జరుపుకోవాలని దీవిస్తున్నాం సుఖీభవ సుఖీభవ 💐💐
    చిన్ని ,గాయత్రి లకు మా దీవెనలు🌹🌹 😀😀🙌🙌🙌🙌👩‍👩‍👧‍👧

  • @manaoorimuchata45
    @manaoorimuchata45 3 года назад +1

    Happy wedding anniversary both of you mela andharu comunication tho unte family chala andhanga untadhi akka

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 3 года назад +4

    మీలాంటి జంట మాకు దొరికినందుకు ముందుగా మేము లక్కీ,
    భర్తకు భార్య సాగమవుతుందేమో గానీ
    భార్యకు మాత్రం భర్తే సర్వస్వం
    అదే వివాహ బంధం,💐💐💐
    Happy wedding anniversary both of you 🌹🌹❤️❤️🌹🌹❤️❤️🌹🌹

  • @gottipatibhargavi9852
    @gottipatibhargavi9852 3 года назад +17

    ముచ్చటైన దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐

  • @upendhard4264
    @upendhard4264 3 года назад +7

    కళ్యాణ్ గారు శ్రీదేవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు...

  • @enumurthyvenu0262
    @enumurthyvenu0262 3 года назад

    Ee message amma pamparu Sridevi akka... Anduvalana deevenalu annadi.. Amma ki mee videos ante pranam akka. Mukhyamga Kalyangarante baaga estam. Mee abhiprayalaku, korikalaku vaaru Jeevam postarata, ala bharya abhiruchulaku gowravam echela undaali magapillalu autundi amma. My name Venu, Amma padma, Chelli sumanjali... Naanna leru.. Maa chuttune aatma rupamlo untu kapadukuntunnaru...

  • @bhammukutty6010
    @bhammukutty6010 3 года назад +4

    మీ ఇరువురికీ... వివాహ దినోత్సవ శుభాకాంక్షలు...
    శ్రీదేవి+ కళ్యాణ్ = మన కలగూర గంప ఫ్యామిలీ

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 3 года назад +3

    The wisest of woman builds her home -- suits you best. All the best in your life's ourney...HAPPY ANNIVERSARY !!!

  • @harryh3720
    @harryh3720 3 года назад +4

    Many Many Happy Returns of the day Many Many more happy ones to come. its a little delayed wishes but felt wishing 2 beautiful souls is never too late. Our best wishes are always with you'll.

  • @aneela28923
    @aneela28923 3 года назад

    Happy wedding anniversary Sridevi gaaru and Kalyan gaaru. Manaspoothigaa korukuntunnanu meeru Anandam gaa undali , chala mandiki help cheyali. Mee peru cheppu koni evaryina annam thinte annadata sukhibhava ante , adhi entha punyamo . Happy gaa undali andi meeru and mee family.

  • @staytunedwithmonu6312
    @staytunedwithmonu6312 3 года назад +12

    మీ కలల ప్రపంచంలోకి ఎంతోమంది అభిమానుల్ని ఆహ్వానించిన శ్రీదేవీ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐💐

  • @Mammusiri
    @Mammusiri 3 года назад +3

    Myself and my husband whole heartedly wishes you a Happy wedding anniversary... We wish you continue the same love and celebrate many more anniversaries through Kalaguragampa channel

  • @rajitharajithag4846
    @rajitharajithag4846 3 года назад +12

    కళ్యాణ్ గారు శ్రీదేవి అక్కను వందేళ్లు ఇలాగే భరిస్తూ మీ జీవితం సంతోషంగా కొనసాగాలని కోరుకుంటున్నాము💐💐💐💐💐

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 года назад +1

    Happy anniversary sridevi garu Kalyan garu mymmalni chudali anipenche family very good family 🌹❤️🌹 kakinada 👌👌👌👌👌👌

  • @leesanakk3588
    @leesanakk3588 3 года назад +51

    తనువులు వేరైనా మనసు వక్కటై నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు ,💞 💑 ,💐

    • @shailajareddy1532
      @shailajareddy1532 3 года назад +1

      ఇలాంటి పెళ్ళిరోజులుఏనోజరుపుకోవలి🥰💐

    • @RamaDevi-uq4dr
      @RamaDevi-uq4dr 3 года назад

      Wish you happy anniversary God bless you

    • @murthydaliboina317
      @murthydaliboina317 3 года назад

      Congrats

  • @manthireddylaxmanarao8531
    @manthireddylaxmanarao8531 3 года назад +4

    Happy wedding anniversary 🎂🍫🍫🥳🥳🥳 Amma 🥰🥰🥰🥰🥰 life long happy ga undali meeru stay blessed enjoy the day Amma🥰🥰😍😍

  • @RatnaSree
    @RatnaSree 3 года назад +3

    There is nothing more beautiful to behold than a wonderful marriage between two beautiful people. Happy Anniversary to you both ~ Love from Srilu's Family

  • @polisettijyoti4338
    @polisettijyoti4338 3 года назад +1

    Happy wedding anniversary day, sridevi, kalayan garu❤
    Me vedio okati chusa appudu, me hb mekicchina support nijamga ayanapi gowramkalegela undi, me ayana nijamga bangaram sridevigaru

  • @suvarnarahul7296
    @suvarnarahul7296 3 года назад +4

    మీ ఏడడుగుల బంధానికి ఇవే నా శుభాకాంక్షలు. సిరికళ్యాణానికి నిండు నూరేళ్ళు.

  • @anithak7177
    @anithak7177 3 года назад +8

    💞💞💞పెళ్లి రోజు శుభాకాంక్షలు డియర్ 💞💞 మీకోసం ఒక పాట జానకి కలగనలేదు రామని సతి కాగలనని ఏనాడు.. రాముడు కలగనలేదు జానకి పతి కాగలని ఆనాడు... 😊😊😊😊😊😊💐💐💐💐💐💐💐💐💐💐

  • @oilpalmuma
    @oilpalmuma 3 года назад +4

    ఈ రోజు మా పెళ్లి రోజు కుడా మీలాగే మీము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ దేవీ గారు కళ్యాణ్ గారు

    • @tokalyanmekala
      @tokalyanmekala 3 года назад

      Many many happy returns of the day Umamaheshwar garu

    • @priscillakagitha9883
      @priscillakagitha9883 3 года назад

      Happy wedding aniversary god బ్లెస్స్ u అండ్ ur family god is with u always అండ్ every thing

  • @psuryakumari5055
    @psuryakumari5055 3 года назад

    శ్రీదేవి కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలా సంతోషంగా మిమ్మల్ని కలకాలం చూస్తూ ఉండాలి

  • @andaluparne9095
    @andaluparne9095 3 года назад +5

    బంగారం లాంటి శ్రీవారు ముత్యాలాంటి కూతుర్లు నిజంగా మీరు సిరి దేవి
    కలగూర గంప ఆడపడుచు గా అన్న వదిన కు పెళ్ళి రోజు శుభాకాంక్షలు 🎂💐🎉🌹🌺🍓💓

    • @nsreedevi1286
      @nsreedevi1286 3 года назад

      Wish you a happy long Maried life SreeDevi garu and Kalyan garu

  • @harshithaalluri2527
    @harshithaalluri2527 3 года назад +6

    మీ అనంత మైన ప్రేమకి మా అనంతమైన ఆశీర్వాదాలు🎊🎊🎉🎉🎉

  • @chalavadikaseswararao6609
    @chalavadikaseswararao6609 3 года назад +4

    అమ్మ ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏💐💐💐

  • @nabi8037
    @nabi8037 3 года назад +1

    Happy wedding anniversary both of u మీ పెళ్లి పుస్తకం మొత్తం సంతోషాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @lavanyasekhar2161
    @lavanyasekhar2161 3 года назад +4

    వివాహ దినోత్సవ శుభాకాంక్షలు, మరొ 100 సంవత్సరాలు ఇలాగే ఉండాలి ( యవ్వనం గా ).

  • @thirupathiusha4093
    @thirupathiusha4093 3 года назад +23

    మంచి మనసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు 🌹🌹🙏🙏

  • @rambabupatta9376
    @rambabupatta9376 3 года назад +5

    Kalyan sir is back bone for you akka... All the best for your bright future

  • @bharathireddy2822
    @bharathireddy2822 3 года назад

    Happy wedding anniversary . Sorry nenu chala late ga chusanu video. Ma blessings meeku yeppudu vuntavi

  • @సుమ
    @సుమ 3 года назад +41

    ఆదర్శ దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ 🙏🙏🙏🙏👌

  • @kethanreddy2279
    @kethanreddy2279 3 года назад +4

    Happy wedding anniversary, god bless u

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 3 года назад +14

    పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీదేవి ,కళ్యాణ్..మీ జంట నిండు నూరేళ్ళ పచ్చగా ఉండాలి 💐🎂

  • @bharathisidda3025
    @bharathisidda3025 3 года назад

    Happy wedding anniversary both of u... Mi family chaala baavundi madam... Mi illu ayithe superb.. Love u. Keep rocking

  • @jyothipuli1830
    @jyothipuli1830 3 года назад +7

    Sooper interview chinni, ne smile ultimate, god bless you sreedevi😍

  • @ramyanalla4791
    @ramyanalla4791 3 года назад +7

    కల్మషంలేని ,నిండు మనసు ఉన్న ఈ ఆదర్శ దంపతులకి హృదయపూర్వక పెండ్లి రోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐💐ఆ దేవుడు ఎప్పుడు ఇలాగె చల్లగా చూడాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏

  • @mytelanganalifestyle2972
    @mytelanganalifestyle2972 3 года назад +5

    హ్యాపీ వెడ్డింగ్ అన్వెర్సరీ శ్రీదేవి, కళ్యాణ్ గారు, మీరు నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ❤🌹

  • @GadwalIslamicWords
    @GadwalIslamicWords 3 года назад

    Belated wishes akkayya
    Mee language kosam nenu mee videos chustanu.manchiga chakkaga chepputaru meeru.
    May u live long and see many many happy anniversaries.
    Mee family meeda karunamayuni kripasheeluni Karuna katakshalu kuriyugaka ..thaastu

  • @udayinirangu3395
    @udayinirangu3395 3 года назад +9

    సిరికళ్యానానికి ఇరవై మూడేళ్లు.. మీ అనుబంధానికి నూరేళ్లు.. పెళ్ళి రోజు శుభాకాంక్షలు శ్రీదేవి 😊

    • @manavantelu2936
      @manavantelu2936 3 года назад +1

      Shatamanmbhavathi.satanusatpurusha.ayushushavandra.pratepastaya😀😎happy.waddyeng.anevarsare.sredavegaru

  • @ravalipabba1192
    @ravalipabba1192 3 года назад +7

    కళ్యాణ్ శ్రీదేవి గారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు 💐💐🍫🍫

  • @srisatyaskitchen6151
    @srisatyaskitchen6151 3 года назад +10

    పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ ఇలాంటి పెళ్ళి రోజులు మీరు ఇంకా ఇంకా జరుపుకోవాలని కోరుకుంటున్నాము

  • @sujathalakshmi2817
    @sujathalakshmi2817 3 года назад

    E. Roju chusanu mee video
    Late gaa ina pelli roju subhakanshalu
    Elaanti pelli rojulu chala chala jarupukovali

  • @Rajinirakesh
    @Rajinirakesh 3 года назад +6

    Hi 🙋‍♀️ Sridevi gaaru happy anniversary 💐💐

    • @nalinimettu3671
      @nalinimettu3671 3 года назад

      Happy wedding Anniversary lovely n young couple 💐

  • @dadiyamuna7814
    @dadiyamuna7814 3 года назад +13

    ఆదర్శ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు 😘😘

    • @padmamaganti8790
      @padmamaganti8790 3 года назад

      Happy wedding anniversary Sreedevi n Kalyangaru. 💐💐

    • @lakshmisami1713
      @lakshmisami1713 3 года назад

      Happy anniversary lovely couple

  • @sunandakasaraneni9275
    @sunandakasaraneni9275 3 года назад +11

    Kalyan తన జీవితం లో పాడలేని పాట "దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా" 😀😀😎
    Cute couple 😍

  • @JR-Brothers
    @JR-Brothers 3 года назад

    Belated marriage day andi belated ... Elanti peallirojulu inka jarupukovalani korukuntunnanu...appudu santhosanga undali.meefamily memebers

  • @sailuskitchen7176
    @sailuskitchen7176 3 года назад +18

    ముచ్చటైన జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు🤗👨‍👩‍👦‍👦🙌

  • @krishna6757
    @krishna6757 3 года назад +9

    ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడమ్

    • @rajilaxmi2870
      @rajilaxmi2870 3 года назад

      Sridevigariki kalyangariki pelliroju subakankshalu

    • @laxmifabs
      @laxmifabs 3 года назад

      Happy wedding anniversary Sridevi garu kalyan garu🎉🎉

  • @eethakotipallavi3985
    @eethakotipallavi3985 3 года назад +4

    23 వసంతాల ప్రయాణం ఎన్నో సంతోషాలు, ఆనందాలు,బాధ, కష్టం, ప్రేమ ఎప్పటికీ మీ కుటుంబం ఇలాగే హాపీగా ఉండాలి అని భగవంతుడి నుంచి కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు

  • @krishnakumaridavuluri879
    @krishnakumaridavuluri879 3 года назад +1

    Happy married life and god bless your family and nindu nurellu elage happy ga vundalani korukuntunnam Sridevi garu

  • @renukaatharaju9300
    @renukaatharaju9300 3 года назад +4

    మీరు చాలా గ్రేట్ అక్క , మీకు మంచి సపోర్టు చేసే భర్త రావడం మీ అదృష్టం మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి మీరు మాట్లాడే మాటలు వినడానికి సూపర్ ఉంటాయి ఎందుకు బోరు వస్తుంది , పెళ్లి రోజు శుభకాంక్షలు ఎదో ఒక రోజు మిమ్మల్ని పక్క కలుస్తాను

  • @urlareddy8196
    @urlareddy8196 3 года назад +17

    మిమ్మల్ని కళ్యాణ్ అన్న ఇలాగే ఇంకో వందేళ్ళు భరించాలని కోరుకుంటున్నాము 🌹🌹👍

  • @aruunareddy1810
    @aruunareddy1810 3 года назад +6

    మీరిద్దరు మీ పిల్లల మనవళ్లు , మానవరాళ్ళ పెళ్లిళ్ళు ఇంతే హుషారుగా చేయాలని , ఆరోగ్యంగ, ఆనందంగ ఉండాలని మా ఆశీస్సులు

  • @neerajagoudneeraja1886
    @neerajagoudneeraja1886 3 года назад

    Ayyo atla pellirojuarchipothara sridevi.pelliroje Mana life start avuthadhi.so Belated happy anniversary stay blessed u both couple.
    Ayitey ni pelli nakante 10yrs tharuvatha ayyindha ayitey really u r my younger than me.Stay blessed.

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 3 года назад +4

    పెళ్లి రోజు శుభకాంక్షలు శ్రీదెవి గారు మిరు చెప్పినా చెప్పకపోయినా మి వారు బంగారం లాంటి వారె మిరు అంత ఆనందంగా వున్నారు అంటే కళ్యాణ్ గారి అని తెలుస్తుంది మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం

  • @savvanaushabharathi569
    @savvanaushabharathi569 3 года назад +3

    Stay blessed always like this ever nd forever 🥰🥰

  • @kavithapogaku3978
    @kavithapogaku3978 3 года назад +3

    Happy wedding anniversary to di sweet couple🔥🔥

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs 3 года назад +1

    Super andi meeru eppudu ente happy ga vundali happy wedding anniversary

  • @kottubhagyalakshmi3086
    @kottubhagyalakshmi3086 3 года назад +16

    అన్నయ్య వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు

  • @varanasimaheswari1464
    @varanasimaheswari1464 3 года назад +8

    కళ్యాణ్ గారు శ్రీదేవి గారికి పెళ్ళి రోజు శుభాాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి అని దేవుడ్ని ప్రార్థిస్తాు🙏🙏🙏🙏

  • @jyothigoudmunja5028
    @jyothigoudmunja5028 3 года назад +4

    నేను అనే మాటకి మేము అనే సరి కొత్త అర్థం చెప్పిన మీరు ఇలాగే తింగరి తింగరి ఆలోచనల తో ,తింగరి పనులతో మమ్మల్ని ఆనందింప చేస్తూ,కళ్యాణ్ గారి ని విసిగిస్తూనే వారి సపోర్ట్ తో మరింత ఎత్తుకు ఎదుగుతూ,నిండు నూరేళ్లు ఆరోగ్యంగా,సంతోషంగా ఇలాంటి వివాహ దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ,వివాహ దినోత్సవ శుభాకాంక్షలు..,💐💐

    • @Its_havi
      @Its_havi 3 года назад

      Miru select iyyaru

    • @kalaguragampa
      @kalaguragampa  3 года назад

      Dear Kalaguragampa Family,
      Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!

  • @sunithatandur2188
    @sunithatandur2188 3 года назад

    Happy wedding anniversary Sridevi anti garu.100yrs meru elane mi family to chala chala bagundali.

  • @vinodapaladi919
    @vinodapaladi919 3 года назад +3

    Happy wedding anniversary sridevikalyan 🙏🙏

  • @swapnareddy2939
    @swapnareddy2939 3 года назад +5

    Happy anniversary sridevi madam and kalyan sir 7...7 janmalaku miru wife husband ga undalani kalyan sir barinchalsinde 😅😅😅🤣🌹🌹🌹🌹

  • @georgesmith4
    @georgesmith4 3 года назад +4

    మీ తింగరిరి ఆలొచనలతొ మీ తిక్క వంటలతో ఇలాగే కల్యన్ గారు మీరు ఎప్పటికీ కలిసి వుండాలని 😍😍😍👌👌👌👍👍

  • @The3generationsmucchatlu
    @The3generationsmucchatlu 3 года назад +11

    పెళ్ళి రోజు శుభాకాంక్షలు అన్న వదినాలకు💐💐💐💐💕

  • @sivaramakrishna0956
    @sivaramakrishna0956 3 года назад +5

    పెళ్ళిరోజు శుభాకాంక్షలు అక్కబావ ఇలాంటి పెళ్ళి రోజులు ఎనో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను

  • @lakshmilavanya1707
    @lakshmilavanya1707 3 года назад +5

    ఎవ్వరిన్నె ప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమ....💕

  • @radhikaradhika7917
    @radhikaradhika7917 3 года назад

    Sridevi garu nijam chebutunna mee pratee video lo mee kallallo Kalyan gari meeda enta prema undo kallaki kattinattu maa andariki kanabadutundi maaku chala Happy meeru jeevitakaalam inte santosham ga undaalani korukuntunnam Happy marriage celebration in your life beautiful family 👌 I like it god bless you

  • @ramadevirondla2387
    @ramadevirondla2387 3 года назад +10

    బంగారంలాంటి మొగుడు బంగారం లాంటి పిల్లలు గంప లాంటి పెళ్ళాం నిండు నూరేళ్లు కలగూరగంప కాపురం