LIVE: ఎవరు అపోజిషన్ లీడర్..? | Prof K Nageshwar Exclusive With TV5 Murthy | Big News | TV5 LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 41

  • @srinivasulu9054
    @srinivasulu9054 4 месяца назад +8

    కనకపు సింహాసనం పైన
    అన్నట్లు tv 5 స్టూడియోలో ఇతను 🤔న

    • @mastanveeranki2928
      @mastanveeranki2928 4 месяца назад +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @siddanatiramarao3925
    @siddanatiramarao3925 4 месяца назад +7

    Tv 5 మూర్తి గారు, ప్రతిపక్ష పార్టీ వారికి మినిస్టర్స్ ఇవ్వకూడదు అని రాజ్యాంగంలో ఉందా? అలా రాజ్యాంగం లేకపోతే జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్షo వారికి కూడా మినిస్టర్స్ ఇచ్చే cm గా టీడీపీ ని అనుకోవచ్చునేమో చూడండి.

    • @AKP_gamer2011
      @AKP_gamer2011 4 месяца назад

      Super lofar matalu opposition vallaku portfolio ivvatam

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 4 месяца назад +2

    మూర్తి గారు మీకు అభివందనములండి.మొదట నాగేశ్వరరావు గారు అంటే మంచి అభిప్రాయం ఉండేది.వారు మొండిగా జగన్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.ప్రజల కష్టాలు వారికి అవసరం లేదు అనుకుంటున్నాను. వారు జగన్ ని ఎప్పుడూ విమర్శ చేసినట్లు లేదు.ఆలోచించండి.

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 4 месяца назад

    Mr. Nageswar booked today, very good after so many days nageswar was confused.

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 4 месяца назад

    ప్రొఫెసెర్ కూడా పేటీఎం బ్యాచ్ లో జాయిన్ చేశారు ,అందుకే ఆ పాట్లు

  • @venkatrao6575
    @venkatrao6575 4 месяца назад

    Prop. Nageswar garu opp leader in ap

  • @gangadharao4756
    @gangadharao4756 4 месяца назад +1

    నీ అపాజిషన్ పేకేస్తాను అని జగన్ అన్నప్పుడు నాగేశ్వరు చట్టం గురించి ఇంత ఆందోళన పడలేదు మర్మం ఏమిటి పరమేశ్వర

  • @srinivasarao8025
    @srinivasarao8025 4 месяца назад

    ఆయన ఒక పెద్ద మేతావి పరమేశ్వరా ?

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 3 месяца назад

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి జగనే ముఖ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యం కాదు. రెండు నాలుకల ధోరణి అయింది. ఏమీ తెలియని ఆడవాళ్లకు కూడా నాగేశ్వరావు గారు అంటే అందరికీ తెలుసు

  • @ashokreddy8277
    @ashokreddy8277 4 месяца назад +2

    Is this fellow professor. Is a durty political professor.

    • @ashokreddy8277
      @ashokreddy8277 4 месяца назад +1

      Is not a sakshi Buffoon chanel.

  • @rakeshreddyemmadi6785
    @rakeshreddyemmadi6785 4 месяца назад +2

    Avnu janasena ki jagan kante ekuva vachayi vallaki ivochu kada

    • @saireddy560
      @saireddy560 4 месяца назад

      Govt lo leni party opposition istaru,janasena govt nunchi bayataki vasthey lop jsp ke vasthadi ,because it is the largest opposition party

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 4 месяца назад

    This idea had given our nageswar may be.

  • @chowdary-gu3xl
    @chowdary-gu3xl 4 месяца назад +4

    Prfr y s r c p dog

  • @srinivasarao8025
    @srinivasarao8025 4 месяца назад

    నాగేశ్వర్ కి లాయర్ ఉమేష్ ఎంత చాకి - రేవు పెట్టినా అతని మురికి వదలదు . 🤫🤫🤫

  • @srinivasraojakkampudi7232
    @srinivasraojakkampudi7232 4 месяца назад

    Nijam eppudu nijame, no one can't hide truth, tats y karma returns immediately, n returned

  • @vamsiharish36
    @vamsiharish36 4 месяца назад +1

    Sudo Professor...

  • @srinivasraojakkampudi7232
    @srinivasraojakkampudi7232 4 месяца назад +1

    Mari only ycp ki endhuku meeru favour. Chestunnaru andharki telusu, kani 10 years Central govt l o no opposition, apoudu congress ki endhuku evanni cheppale, ante only ycp ki support, topic adhe kadha jagan dhi malli jagan gurunchi kadhu antaunnav,

  • @boddugurappanaidu1502
    @boddugurappanaidu1502 4 месяца назад

    Why U have invited this irresponsible person to Ur Studio Mr Moorthy

  • @Anonymous91150
    @Anonymous91150 4 месяца назад

    ప్రొఫెసర్ కి మైండ్ దొబ్బింది.. వృద్ధాప్యం వచ్చేసింది.. నీ కెందుకు రా AP గురించి

  • @vishnunadella4886
    @vishnunadella4886 4 месяца назад

    Now iam sure nageswar was sold out. Otherwise he will not argue so foolishly, contradicting himself to defend his pre conceived opinion.
    Better stop your Irritating TV debates masquerading as an intellectual.

  • @prasadpapolu
    @prasadpapolu 4 месяца назад

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంతో శ్రమకోర్చి ప్రజలకి ఆసక్తి ఉన్న అనేకానేక విషయాల మీద తమకి
    ఉన్న విషయ పరిజ్ఞానాన్ని, బుద్ధికుశలతని, ప్రజాపక్షపాతాన్ని, జర్నలిజం అధ్యయనమూ, ఆచరణాద్వారా లభించిన మేధోశక్తినీ ఉపయిగించి ప్రజలని చైతన్యవంతులని చేయటానికి తమ వంతు కృషి
    చేస్తున్నారు.
    వారు ఈ ప్రయత్నము మొదలు పెట్టినప్పటినుంచీ ప్రతి మాట పైనా స్థిరత్వాన్ని ( consistency) చూపిస్తున్నారు.
    వారి వ్యక్తిగత భావాలుఏవైనా, వాటిని తమ విశ్లేషణలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
    కానీ, అనేకమంది భావదారిద్ర్యపరులూ, తాము నమ్మిన రాజకీయ నాయకులకు అతి వినయము చూపించి గుర్తింపు పొందాలని ఆశించేవారూ ( more loyal than the king) అనాగరికముగా, ప్రజా జీవితపు మర్యాదలను వదలివేసి దుర్మార్గముగా నాగేశ్వర్గారిని దూషిస్తూ అన్నిహద్దులనీ అతిక్రమిస్తున్నారు.
    నాగేశ్వర్ గారు మాత్రము తమ సహనాన్ని కోల్పోకుండా
    ఏంతో ఒపికతో అందరి దుర్వీమర్శలకూ, కొన్ని సద్విమర్శలకూ సమాధానాలు ఇస్తూ ఎంతోగొప్ప మర్యాదనీ, మంచితనాన్నీ పాటిస్తున్నారు!
    నేను ఒక న్యాయ శాస్త్రపు అలుపు లేని విద్యార్థిగా, వారి హేతుబద్ధతికి సమర్ధనగా కొంచెము చెప్పదలుచుకున్నాను🙏🏼🙏🏼🙏🏼
    భారతదేశము ఫెడరల్ లక్షణాలు ఉన్న ఒక యూనిటరీ రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్నది.
    ( A unitary State with Federal features)
    సమగ్రమైన పద్దతిలో చెప్పుకుంటే, పార్లమెంట్ వారు తమకీ, దేశానికీ సంబంధించిన చట్టాలని రూపొందించుకూన్టారు!
    మన దేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్/ యూనీన్ ఆఫ్ ఇండియా!
    దీనీలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని మూడు ఉన్నాయి.
    కాబట్టి ప్రతి రాష్ట్రపు శాసనసభ, తనకీ, తన రాష్ట్రానికీ సంబంధించిన వ్యవహారాల మీద పై లిస్టూలలోని అంశాలకి అనుగుణముగా చట్టాలని రూప్కందించుకొంటుంది.
    ఆ విధముగానే నాగేశ్వర గారు చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ 1953 చట్టముఏర్పడినది.
    దానికి తిరుగు లేదు.
    ఏ చట్టము అయినా, చట్టములో చెప్పినది స్పష్టముగా అర్థము కాకపోతే, కొన్ని సాధారణ న్యాయసూత్రాలని అన్వయించుకుని కోర్టులు తీర్పు చెపుతాయి.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1953 చట్టము మాత్రమే వర్తిస్తుంది.
    అది అతి స్పష్టముగా ఉన్నది.
    నాగేశ్వర్ గారు ఉదహరించిన యాంకర్ మిత్రులూ, న్యాయవాది మిత్రులూ తమ మీదఉన్న “ more loyal than the king” అన్న సూత్రపు అంశ మరీ ఎక్కువ బలముగా పనిచేయడాన అలా దారి తప్పి
    అడ్డదిడ్డముగా మాట్లాడుతున్నారు!
    అది వారికి తగని పని.
    వారి గౌరవాన్నీ, పేరు ప్రతిష్ఠలనీ తగ్గించే పని.
    ప్రస్తుత అంశానికి జగన్ రెడ్డి గారు తగిన మందు.
    అనేక గొప్ప న్యాయ సూత్రాలు జగన్ గారి లాంటి, ధనమూ, మొండితనమూ, ఉన్నతశ్థానాలలో ప్రాపకమూ, అతిరథులైన న్యావాదులను కోట్ల రూపాయలను పెట్టి తెచ్చుకుని న్యాయ పోరాటము చేయగలిగిన చాతుర్యామూ కలిసినప్పుడే కోర్టుల ద్వారా తీర్పుల రూపములో బయటికి వస్తాయి!
    ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు చేసిన అకృత్యాలు జగద్విదితము!
    రాజశేఖర రెడ్డి గారి ప్రాపకములో, వారి బంటులనీ, మందీమార్బాలాల్నీ వాడుకొని జగన్ రెడ్డి గారు దేశ/రాష్ట్ర సంపదలిని అంతులేకుండా దిగమింగినారు!
    సంఖ్యాబలములేని యు పి ఎ ప్రభుత్వము దిక్కులేక సహించి, ఆ దోపిడీని ఆపలేకపోయింది!
    తదుపరి అధికారములోకి వచ్చిన జనతా ప్రభుత్వము వారు, గాంధీ కుటుంబము మీద అక్కసుతో , మనేకా గాంధీ గారి పాస్పోర్టు రేనువలని ( passport renewal) అకారణముగా తిరస్కరించినారు.
    వారికి సాధనాసంపత్తి ఉన్నది కాబట్టి వారు దానిమీద సుప్రీం కోర్టుకి వెళ్ళి, హేమాహేమీలైన సీనియర్ న్యాయవాదులని పెట్టుకొని భారత దేశచరిత్రలోనే అతిముఖ్యమైన ఒక గొప్ప జడ్జిమెంటుని తెచ్చి మనందరికీ ఎంతో మేలు చేసినారు.
    ఇప్పుడు జగన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవికోసము పై కోర్టులకి వెళ్లి, ప్రతిపక్షములో ఎంతమంది సభ్యులుఉన్నారు అనేదానితో సంబంధము లేకుండా, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని తీర్పుని తెచ్చుకోగలిగిన సామర్థ్యము, సాధనాసంపత్తి, మోడీ గారి స్తాయిలో ప్రాపకమూ ఉన్నటువంటివ్యక్తి.
    అటువంటి తీర్పువల్ల ప్రజాస్వామ్యానికి దేశమంతటా ఊతము దొరుకుతుంది.
    Incidental గా నాగేశ్వర్ గారి విశ్లేషణకి గుర్తింపు వస్తుంది!
    మూర్ఖులుఎంతమంది కాదన్నాఇది చరిత్రగతీ, గమనము!
    కాకపోతే, జగన్ రెడ్డి గారు, మనకి తెలియని రాజకీయ కారణాలు వేటివల్లనైనా కోర్టుకి వెళ్లి తీర్పు తేకపోతే, ఈ విషయము నిరవధికముగా వాయిదాపడుతుంది.
    దానిని మనము ఖర్మా, గ్రహపాటు అని సర్దుకు పోవాలి!
    అంతకంటే ఏమి చేయగలము?
    అసతోమాసద్గమయా!
    తమసోమాజ్యితిర్గమయా
    మృత్యోర్మాఅమృతాంగమయ
    ఓం శాంతి శాంతి శాంతి!
    -Taken from Brhadaranyaka Upanishad - I.III.28.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 4 месяца назад +1

    YELLOW MEDIAS/ CHANNELS OWNERS JOURNALISTS, ANCHORS AND REGULARGA DEBATES LO PARTICIPATE CHESE TOTAL PACHA BATCHES ELA CHEBITE ALA, 😢😢😢😮😮HONESTLY 😢😢

    • @sushmatumuluri9991
      @sushmatumuluri9991 4 месяца назад

      In Jan government you were MEENA MUDUMBA now changed

  • @Anonymous91150
    @Anonymous91150 4 месяца назад

    ప్రొఫెసర్ కి ఆరోగ్యం బాలేదు.. కుర్చీని పట్టుకొని వణుకుతున్నాడు... హాస్పిటల్ కి తీసుకు వెళ్లండి

  • @udayasankargaddipati3610
    @udayasankargaddipati3610 4 месяца назад

    Prastutam apposition leedar panikimalina medhavi proffesor