Ugadi Panchangam Debate 2018 : Babu Gogineni Vs Telugu Astrologers - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 1,5 тыс.

  • @prasadpolicharla8807
    @prasadpolicharla8807 6 лет назад +93

    బాబు గారు మీరు అడిగిన ఒక్కటంటే ఒక్క ప్రశ్నకి కూడా వారి దగ్గర సమాధానం లేదు,వారు ప్రజల్లో వున్న మూఢ విశ్వాసాలను క్యాష్ చేసుకునే వ్యాపారస్తులు,బాబుగారు మీరు చెప్పిన ప్రతివిషయం అక్షరసత్యం.... నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.....

    • @thiruvypatiravinder8607
      @thiruvypatiravinder8607 4 года назад +1

      Devudu vunadu ra leka pote nuvu ela vunavu

    • @devidasneeradi1925
      @devidasneeradi1925 2 года назад

      @@thiruvypatiravinder8607 ieiiieiibii

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 2 года назад +1

      @@thiruvypatiravinder8607 అంటే దేవుడు అనే సృష్టికర్త ఉంటేనే మనిషి ఉన్నడు అంటావు,మరి దేవుడు ఎక్కడ నుండి వచ్చినట్టో?

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN 2 года назад +1

      @@thiruvypatiravinder8607 po bey

    • @pevegaraoperivenkatagangad9570
      @pevegaraoperivenkatagangad9570 Год назад +1

      Avunu dongalaki dongale friends.

  • @Yogendrareddy0777
    @Yogendrareddy0777 6 лет назад +12

    మతం ముసుగు లో సనాతన ధర్మం పేరుతో భారతీయ సమాజాన్ని కుల వర్గీకరణ చేసి,దైవం ప్రతినిధులిగా స్వప్రచారం చేసుకుని,అమాయక ప్రజల కష్టం తో ఏ కష్టం తెలియకుండా కడుపునింపుకుంటున్న ఓ దైవ దూతలు గా చెబుతున్న అగ్రకులం ఇంకా ఎన్ని రోజులు తన ఉనికి ని సాగిస్తే అన్ని రోజులు నా మాతృభూమి చీకట్లో మగ్గాల్సిందేనా?

  • @parameshboda8255
    @parameshboda8255 5 лет назад +36

    100%బాబు గారు చెప్పెది నిజం

  • @kirankumar5805
    @kirankumar5805 6 лет назад +54

    భూమి చుట్టూ సూరీడు తిరుగుతూనాడ లేదా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతునాడ అని ప్రశ్న కు సమాదానం ఎవరు చెప్పలేదు ఏంటి ?

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 4 года назад +2

      EARTH ROUNDS SUN .

    • @mohankandy4831
      @mohankandy4831 4 года назад +4

      Bhumi adi tana chuttu tirutu sun chuttu tirugtundi ani school ki velle Prati pillodu cheptadu

    • @matamvenkat1021
      @matamvenkat1021 3 года назад +1

      చవట లు కనుక

  • @surendharadepu1
    @surendharadepu1 6 лет назад +90

    Nenu Hinduvuni, devudini nammutanu.kani Babu Garu matladedi correct

    • @yaswanthpakalapati9994
      @yaswanthpakalapati9994 3 года назад +6

      Devudini namme vishaymlo kooda alochinchandi surendhar gaaru .

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 2 года назад +2

      @@yaswanthpakalapati9994 దానికి సమయం పట్టొచ్చు rational mind ఉంటేనే.

  • @gettaananth6445
    @gettaananth6445 6 лет назад +55

    My first work on ugadi day is to make ugadi pachadi and listen to babu gogineni sir.it's the way of true life.thank you sir for removing fear of life in me

  • @nivasdev7205
    @nivasdev7205 2 года назад +10

    ఒకే ఒక్కడు... బాబూ గోగినేని. The Hero

  • @saleemmohammed7937
    @saleemmohammed7937 6 лет назад +76

    దేవుడు ఉన్నాడా లేదా అనేది ప్రక్కనపెట్టి మూఢనమ్మకాలను ఏ మతంలో,ధర్మం లో ఉన్న వాటిని తరిమికొట్టాలి.

    • @Msh4566
      @Msh4566 6 лет назад

      Raghunath Reddy no we don't know god exist or not

    • @ananthravendher4207
      @ananthravendher4207 5 лет назад

      hareesh muttierddy

    • @pavan.k24
      @pavan.k24 4 года назад +1

      It is clear that there is no god according their own scriptures like : bhagavat Gita, Koran, bible

  • @devaprasad777
    @devaprasad777 Год назад +8

    నిజమైన సైన్స్ ముందు వారి అబధాలన్ని పటపంచలు అయినవి

  • @mandanareshu8523
    @mandanareshu8523 6 лет назад +28

    Its very realistic debit..... Very cleared about superstition on Prediction... Plzz think about what is real what is virtual... Give the clarity to next generation s.... Jai Gogineni garu....

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 года назад +19

    బాబు జోగినేని గారు మీరు సూపర్ సర్
    జోతిష్యం అంతా ఫేక్ అదే గనుక నిజం
    అయితే వాళ్ళు ఎందుకు రాలేదు🤔🤔
    రాశులు కూడా అన్ని ఫేక్
    బాబు జోగినేనిగారు మేమంతా నీవెంటే💪💪
    జై భీమ్ జై భారత్🤝✊✊✊🙏

    • @pevegaraoperivenkatagangad9570
      @pevegaraoperivenkatagangad9570 Год назад +1

      Jyotisham fake kaadu naayanaa! Mee baabu fake. Anduke avadu bhayapadi raavadamledu.

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Год назад +1

      @@pevegaraoperivenkatagangad9570 బయపడ్డారా🤣🤣
      అబద్ధంలో బతికేటోళ్లకు నిజం అంటే భయమే ఉంటదిలే😀😀
      అందుకే రాలేదు😅😅

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Месяц назад

      దొంగలు కదా బ్రో రారు😂

  • @narsingp1940
    @narsingp1940 6 лет назад +35

    Babu gogineni Sir Super..

  • @IQTELUGU
    @IQTELUGU 6 лет назад +47

    భాను ప్రసాద్ గారు
    మేము చెప్పేవి జరగొచ్చు జరక్క పోవచ్చు అంటే ప్రజలను ఉహలోకి తీసుకెళ్తున్నారా
    అసలు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పటం శాస్త్రం ఏంటి ..?

    • @iambiggestchutiya8583
      @iambiggestchutiya8583 3 года назад +1

      Bhiaya prati okari uhalona unnaru sariga observe cheyi

    • @shekharreddy1781
      @shekharreddy1781 3 года назад +1

      @@SAM-kj8uy త్యాగాలు చేసిన వాళ్ళే ఆదర్శ వ్యక్తులు అవుతారు. రాజకీయనాయకులు తప్పు చేస్తే దాని గురుంచి రాజ్యంగని తిట్టకూడదు. రాజ్యాంగాన్ని తమ స్వార్ధం కోసం వినియోగించు కున్న వాళ్లని తప్పు పట్టాలి. ఒక విషయాన్ని నమ్మితే దాన్ని పూర్తిగా పరిశీలన చేసే నమ్మాలి బౌతికంగా, మానసికంగా. గోగినేని లాంటి వాళ్ళు మనుషులని తప్పు పట్టడం మానేసి మొత్తం వ్యవస్తనే తప్పు పడుతున్నారు. సూక్ష్మ పరిశీలన చేస్తే అది మీకే అర్ధం అవుతుంది.

  • @uwantcell2622
    @uwantcell2622 3 года назад +20

    బాబు గారు లాంటి వాళ్ళు 10 మంది ఉంటే భారత్ దేశం world no 1 position లో no doubt

  • @vemulavijayakumar7
    @vemulavijayakumar7 6 лет назад +19

    అత్తను హిందు మతం, ముస్లిం మతం , క్రిస్టియన్ మతం, గురుంచి మాట్లాతమ్ లేదు, సత్యం గురుంచి చెపుతున్నాడు,

    • @pinisettirajesh3721
      @pinisettirajesh3721 6 лет назад

      బాబు గోగినేని ప్రకారం దేవుడు లేడు.దేవుడు&రిలేషన్స్ అన్ని మానవుడు కల్పించుకొన్నవే .ఒకే.నాస్తిక వాదం ప్రకారం తల్లి కొడుకుల సంభందం మానవులే కల్పించుకున్నదే కదా! అయితే తల్లి కొడుకుతో శృంగారం చేయవచ్చా?నాస్తిక వాదం ప్రకారం పాపాలు&పున్యాలు ఉండవు.అందుకే అలా చేసినా తప్పు లేదు.వేరే కంట్రీస్ లో కొంతమంది నాస్తికులు ఇటువంటివే చేస్తున్నారు.మీరు కూడ నాస్తికులే కదా మీకు తప్పులు&పాపాలతో సంభంధం లేదు కదా! మీరు కూడ ప్యూచర్ లో ఇటువంటివి చేస్తారా? అమ్మ ని మాతృదేవోభవ అని చెప్పిన హిందుత్వం చాలా గొప్పది.అటువంటి హిందుత్వమును కించపరుస్తాన్న బాబుగోగి నేని నాస్తిక సిద్దాంతం లో ఇంత డొల్లతనం ఉంది.....edena satyam ???

    • @shankargajula9008
      @shankargajula9008 6 лет назад

      మీ మత ఆచారులే, మానవ సంబంధాలు మరిచి అత్యంత అవమానకరమైన, సమాజం సిగ్గుపడే పనులు దేవుడు ని నమ్మిన వారే ఆదీ గుడి బడి ఇళ్ళు దారి అని చూడకుండా దారుణాలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు ఒక్క నాస్తికుడు కి శిక్ష పడలేదన్న ఇంకిత జ్ఞానం తెలుసుకో,?

    • @dailygyan2771
      @dailygyan2771 5 лет назад

      Exactly
      Mee matalu tho nenu ekibhavistanu 👍👍👍

    • @dailygyan2771
      @dailygyan2771 5 лет назад

      Nastikudu ante kevalam mataniki vyatirekam dharmaniki naitika viluvalaku kaadu
      Matam ante kontamandi vyaktula samuham
      Dharmam ante saamajika samanatvam
      Adi telusukuni matladandi
      Devudu = deyyam
      Manchi = chedu
      Atma= shareeram
      Santosham =bada
      Ivi anni samsaram ee samsaram nundi bayata padatame vignanam. Gurtunchukondi.
      Babu garu adi already realize ayyaru ippudu mimmalni realize chestunnaru he is very practical person..

  • @arunkanakam9230
    @arunkanakam9230 6 лет назад +30

    Babu sir you are really true sir. every one is thinking better and better .one day you are hard work will bring the change in our India sir

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 5 лет назад +4

    టీవీ9 కి బుద్ధిలేదు జోతిష్యం ముడనమ్మకం అని చెప్పి జోతిస్యులతో మాట్లాడించడం తప్పు ఈ బ్రాహ్మణ వాదంతో నా దేశప్రజలు మోసపోయరు

  • @mallikarjun510
    @mallikarjun510 6 лет назад +39

    My support to Babu gogineni sir.YOUTH inspiration

  • @raviswamy9624
    @raviswamy9624 6 лет назад +26

    బాబు గారు మీ knowlodge తగ్గ వ్యక్తి దొరకడము లేదు. మిడీ మిడి ఙనం ఉన్న వారి తో మాటలాడం time west.

    • @malleshiitm
      @malleshiitm 6 лет назад

      Raviswamy Raviswamy then you go and debate.

    • @rameshmattaparthi5741
      @rameshmattaparthi5741 6 лет назад

      ఔను రవిగారు

    • @prudhvijag1595
      @prudhvijag1595 6 лет назад

      Ante ee vedhavalandariki knowledge ledu ani nuvve oppukuntunnav

  • @danielprabhakar3554
    @danielprabhakar3554 6 лет назад +11

    Babu garu
    Doing a great sevice to the Society
    Hats off

  • @narasimhareddykota3540
    @narasimhareddykota3540 6 лет назад +17

    Great to see babu gogineni sir........ Your always my role model.........

  • @markondareddy4477
    @markondareddy4477 5 лет назад +3

    బాబు గోగినేని వాస్తవాలు చెప్పారు. శర్మగారు ఏదోవిధంగా వారిశాస్త్రం గొప్పది అని సమర్ధించుకోడానికి నానా పాట్లుపడుతున్నారు. పంచాంగం వొట్టి ట్రాష్ .

  • @naveend3158
    @naveend3158 6 лет назад +133

    Sir I 've changed my mindset bcz of u ,,thank u so much sir

    • @santhoshbabumadhunala2848
      @santhoshbabumadhunala2848 6 лет назад +1

      me too

    • @vijaykumar75in
      @vijaykumar75in 6 лет назад +4

      Gogineni is all non sense

    • @naveend3158
      @naveend3158 6 лет назад +3

      Vamsi Krishna mind n mindset ki Theda telidu nuvenduku malli reply pettadam,,paiga adedo joke ainattu hahhaaa anta ,parledu neelanti comedy actors kavali manaki,,10 Aina pasayyava ledaa

    • @naveend3158
      @naveend3158 6 лет назад

      Vamsi Krishna inthaki nee badhenti cheppu ,,

    • @naveend3158
      @naveend3158 6 лет назад

      Vamsi Krishna hey nuv evarayya swami na gf matladinattu matladutunav ,,na badha ne badha oktentra Nayana tagavaa enti,,na ego pakkana petti cheptunaa bye

  • @nivaslingala2362
    @nivaslingala2362 6 лет назад +9

    BABU GOGINENI is a wonderful human being with extraordinary talent... I think he is the gift of our society, I feel he is going to one of my best experiences at this living time. I am very proud of that I am being in his time.

    • @vvekatvvenkat6901
      @vvekatvvenkat6901 Год назад

      Mr Babu sir
      Meeru Vest candet sharma tho matladakandi sir
      Uselessfelo tho matladi time vest cheyakandi sir

  • @ChaitanyaGem
    @ChaitanyaGem 6 лет назад +5

    I Apologise Babu garu for my previous posts, how ever i deleted them, i just saw your Interview in Open heart with RK, i am very much impressed and Inspired by you, i respect your views and ideology i try to attribute it in my life, i will stop being superstitious but i respect my Hindu Dharma at the same time, i felt i learnt something by your interview today in my 36 Years of age.

  • @deepu3379
    @deepu3379 6 лет назад +26

    Super sir your great ...

  • @ravishankarmanchineellla5881
    @ravishankarmanchineellla5881 6 лет назад +19

    Babu gogineni sir , exlent and good....

  • @Vikramkaasula
    @Vikramkaasula Год назад +1

    అసలు ఎవరు కరెక్ట్ ఆ అని తెలియాలంటే ప్రతి వీడియో యెక కింద ఉండే కామెంట్స్ ని చుస్తే తెలిసిపోతుంది జనాలు ఎవరికి
    ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారన్నది

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 года назад +13

    మూఢనమ్మకాలు తరిమికొట్టే బాబు గోగినేనిగారు.హ్యాట్సాఫ్ బాబు గారు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 года назад +11

    బ్రాహ్మణులకు జ్యోతిష్యం అనేది ఒక వ్యాపారం
    బాబు జోగినేనిగారు సూపర్ సర్🤝✊💪💪

  • @shiva5014
    @shiva5014 6 лет назад +29

    పంచాంగం లేదు తోక లేదు

  • @siddu1238
    @siddu1238 3 года назад +6

    Babu Gogineni garu meeru maatladindi 100% Real sir we will support you sir.

  • @rajusiva42
    @rajusiva42 6 лет назад +6

    Thank you Babu sir,
    You should have to tell like this information to everyone. I always support your thinking way...

  • @ansarbasha2659
    @ansarbasha2659 3 года назад +15

    బాబు గోగినేని గారి explanation 👌

  • @SrikarChowdary
    @SrikarChowdary 6 лет назад +133

    We all support Babu Gogineni .. You are the inspiration to the newer generation which helps to development and Innovation.

    • @satyan8444
      @satyan8444 6 лет назад +1

      Ramachandrula Rambabu adhi science... Not history..

    • @sudhakar.m85
      @sudhakar.m85 6 лет назад +1

      Srikar Chowdary , super ....

    • @rayudusivakumar1247
      @rayudusivakumar1247 6 лет назад +8

      Noru muyyamdra Chetta na kodakallara meeru me Chetta batukulu mana dharmam gurimchi kaneesam minimum jnanam Leni pamara alaga vallalaga...........chi......me lanti hetuvadulanu choosthey naaku siggestumdi

    • @satyan8444
      @satyan8444 6 лет назад +1

      Rayudu Sivakumar enti aa vulgar language... Cheppalanukundhi konchem manishila cheppu...

    • @haripriyachintalapati
      @haripriyachintalapati 6 лет назад +2

      Babu is reiterating darwin thoery. One thing he missed to tell us is how a mass from nothing appeared? There is god and god spread thyself as this universe or even universes. The eve he is describing in some of his videos is srimata. We respect and worship srimata completely dressed and mother of every one and every thing. While modern sciences portray eve as some naked girl who opened pandora box of troubles etc. if you decided to go with this thoery you would never be able to come closer to truth and live in your own hypothetical world created by you which isn’t true so open your eyes. India has produced far more intelligent people who’s scientific methods were eco friendly and more powerful than you can imagine. You need NASA or some other westerner to come and tell you to trust. Babu is neither of them. Period.

  • @gsr1474
    @gsr1474 6 лет назад +14

    Babu sir hatsup great explain babu sir thanks again.

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 Год назад +2

    బాబు గోగినేని గారు 100%కరెక్ట్

  • @vickymadhu6832
    @vickymadhu6832 6 лет назад +35

    Babu gogineni is true

  • @rajak49611
    @rajak49611 6 лет назад +14

    యాంకర్ నవ్వు చాలా బాగుంది

  • @sreeanmol6168
    @sreeanmol6168 6 лет назад +5

    Salutes Very Nice Great Good Awareness,Thank You

  • @prasadreddymukka9947
    @prasadreddymukka9947 6 лет назад +16

    Super babu garu..keep rocking we are always with u..

  • @ramub6494
    @ramub6494 6 лет назад +30

    Tsunami{Sunami) Ekkada puttindo vachhina taruvata science cheppindi,jyotisyam cheppaledu.plesae dayachesi babu garigiki support cheyyandi

  • @BaluEntertainments
    @BaluEntertainments 6 лет назад +21

    బాబు గోగినేని లాంటి వాళ్ళు ఏ సమాజానికి అవసరం...🙏🙏🙏

    • @anandmeena1589
      @anandmeena1589 6 лет назад +2

      ఆదునిక సమాజానికి......

    • @anju7hills26
      @anju7hills26 6 лет назад +1

      Oka kotha samajam kosam

    • @ponnurupavankumar5367
      @ponnurupavankumar5367 2 года назад

      @@jyothisreemunagapati5042 హయ్ మాది నెల్లూరు

  • @gadwalsareescollectionsili3891
    @gadwalsareescollectionsili3891 5 лет назад +9

    Babu say's exactly true

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 года назад +3

    హీరో ఆఫ్ the డిబేట్ బాబు గారు

  • @bhimavarapupraveen323
    @bhimavarapupraveen323 3 года назад +5

    We support babu gogineni

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 3 года назад +2

    శర్మ గారు ఆవు కథ చెబుతాడు ఒక నోరు రెండు చెవులూ తోక ,సాగతీస్తాడు విషయం ఉండదు.

  • @pesala8524
    @pesala8524 6 лет назад +3

    I am the one who feared by seeing *Rajapujyam, Avamanam,aadhayam,vyayam* these things,,but now a days i dont have fear to that aspects by listening babu gogineni sir interviews..tq a lot sir

  • @bsureshreddybsuresh7403
    @bsureshreddybsuresh7403 9 месяцев назад +1

    Super

  • @rshekar8316
    @rshekar8316 6 лет назад +42

    మూడో కుర్చీ ఖాళీ😂😂😂😂

  • @kvenkat4198
    @kvenkat4198 6 лет назад +11

    We support gogineni sir

  • @satishkumarilla5344
    @satishkumarilla5344 6 лет назад +12

    Babu Sir, you are great inspiration and keep sowing them seeds. We will support you unconditionally.

  • @befear4548
    @befear4548 6 лет назад +18

    Sir andarila nenu chadukola
    Kani nenu mi vente nenu untanu sir.........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RizwanKhan-tw7fh
    @RizwanKhan-tw7fh 6 лет назад +4

    excellent babu gokineni garu....great person........u r vision and spirit person

  • @chinnajct
    @chinnajct Год назад +2

    Babu sir no one they won’t win anyone because they don’t know anything babu sir you’re great

  • @ramub6494
    @ramub6494 6 лет назад +27

    IIT kharagpur lo chadivina andaru inttellegents ani anukovaddu.evaru real ga scientific ga alochictaro vallani nammandi please

  • @malamantiarunkumar6354
    @malamantiarunkumar6354 3 года назад +1

    Nen. Babu goginene.gareki
    Support chesthanu

  • @naveenkumar-nq3id
    @naveenkumar-nq3id 6 лет назад +24

    My hero Babu gogineni

  • @securepower9323
    @securepower9323 6 лет назад +33

    0/100 Correct 😀

  • @tejayeluri9696
    @tejayeluri9696 6 лет назад +7

    Babu garu miru super ...keep continue

  • @sandhyareddy7506
    @sandhyareddy7506 6 лет назад +3

    Super sir. U r always rocks.

  • @lakshmisuguna7824
    @lakshmisuguna7824 6 лет назад +39

    😂... first time in life.. feeling so good... manam gelicham babugaru, mooda nammakalu, jyothishyalu... haha 😂

    • @princenarayana
      @princenarayana 3 года назад

      Babu Panchangam veru Jyothisyam veru. Panchangam says only today is this star, what is the planet status and which day is good to start work etc. Current writers are diverting, that's bad. But this babu also lacks knowledge on what is Panchangam.

  • @sreeanmol6168
    @sreeanmol6168 6 лет назад +5

    Salutes, Greatest Awareness, Thank You

  • @suresharukala6098
    @suresharukala6098 6 лет назад +14

    పూజారులు జ్వరమస్తే పూజ చేస్తారా డాక్టర్ దగ్గరికి వెలుతారా

    • @nagarajupolagoni4266
      @nagarajupolagoni4266 6 лет назад +2

      Suresh Arukala pujarulu prajalaku jaram vaste puja cheyamantaru vallu matram hospital ku vellu taru doggana kodukulu jyothishlu pujarulu

  • @Ramakrishna-wv5mx
    @Ramakrishna-wv5mx 6 лет назад +4

    Nice Interview..

  • @sreenivasss3901
    @sreenivasss3901 6 лет назад +5

    Excited to watch debate with Babu sir and Bangarayya Sarma gaaru....

  • @vinodantonypal707
    @vinodantonypal707 4 года назад +6

    Babu Gogineni Sir always Rocking 👑👑👑👑👑👑

  • @My3meals274
    @My3meals274 6 лет назад +3

    Babu you are an inspiration to all the people believing in rationalist thinking and humanism

  • @rajak49611
    @rajak49611 6 лет назад +11

    యాంకర్ చాలా బాగుంది

  • @slayqueenslayy6739
    @slayqueenslayy6739 6 лет назад +3

    Thank you for enlightening

  • @saleembasha8071
    @saleembasha8071 4 года назад +4

    Babu garu super sir meeru

  • @afzalshaik7253
    @afzalshaik7253 2 года назад +2

    చాలా బాగా మాట్లాడారు బాబు గారు

  • @shiva5014
    @shiva5014 6 лет назад +10

    పంచాంగం నమ్ముకొన్న వాడి బతుకు బుగ్గి పాలే

  • @adarieswarraorao9825
    @adarieswarraorao9825 6 лет назад +4

    People should support Babu Gogineni views so that we can progress like other countries.

  • @sunithakonduru3757
    @sunithakonduru3757 6 лет назад +6

    Babu gogineni sir super 👏👏👏👌👌👌

  • @sankarreddy5427
    @sankarreddy5427 Год назад +2

    Jotishyam business

  • @sangamsantosh5452
    @sangamsantosh5452 6 лет назад +10

    I am suport babu gogineni

  • @vasusreenu2711
    @vasusreenu2711 6 лет назад +1

    Babu Garu we won. ..your service is good to realize the people. .jyothisym nu dust bin lo padayandi...idi chetta. ..plz change your attitude who are believe the jyothisym. ...good babu Garu. .excellent your knowledge. ..TV 9 also good

  • @advocatesrinivasyadav6074
    @advocatesrinivasyadav6074 6 лет назад +7

    Nice interview

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 6 лет назад +41

    Common sense leni e jyothishulaki ,six sense gurinchi matladtha ra..

  • @venkatramana7977
    @venkatramana7977 6 лет назад +3

    జ్యోతిష్యానికి చివరిరోజులు దగ్గర్లోనే. Thanks Babu గారు.

  • @rameshbabu3826
    @rameshbabu3826 6 лет назад +1

    You are great Sir we like your discussion with subject

  • @commoncitizenindia3223
    @commoncitizenindia3223 6 лет назад +3

    It is always delightful to listen to you Babu garu chetha jyotisyula nollu mooyincharu thanks Babu garu you are great sir , 🙏

  • @rajups2006
    @rajups2006 6 лет назад +10

    zero marks sharma dont challenge babu garu u r great

  • @saikiranvittal
    @saikiranvittal 6 лет назад +21

    Babu rocks bangaraya shocks

  • @dr.suryanarayanagangolu2738
    @dr.suryanarayanagangolu2738 6 лет назад +12

    Hatsoff babu sir

  • @satyanarayanamurthy9514
    @satyanarayanamurthy9514 6 лет назад +3

    My dear Friends"You create own reality " please Awareness of thoughts

  • @mullueswar838
    @mullueswar838 6 лет назад +3

    సమాజం మార్పు మొదలైనది

  • @reddyvinayyelipeddi7362
    @reddyvinayyelipeddi7362 4 года назад +8

    వాస్తు వల్ల మాకు 5 లక్షల భూమి నష్టం వచ్చింది

  • @prabhakarj931
    @prabhakarj931 6 лет назад +3

    Ugadi is a traditional festival of Telugu and Kannada people only, not of Hindu religion. Traditional new year is different for people across the country. Enjoy if you wish to but please don't mix religion into it.

  • @nazeerahmad5041
    @nazeerahmad5041 6 лет назад +18

    Empty chair, zero marks... Hahahahaha

  • @ఎనుమలతిమ్మారెడ్డి

    శాస్త్రి గారు నేను1971 ఏప్రిల్ 10 నాజన్మించినాను నాగురించి చెప్పండి బాబు గోగ్గినేను గారికి మీగురించి నిజం తెలుస్తుంది

  • @dr.rajesh4982
    @dr.rajesh4982 6 лет назад +7

    Babu sir pakkana untee ..lady anchors mokhalu bale merisipotuntaiii abba...😊😊

  • @danpena6185
    @danpena6185 Год назад +1

    Enni sarlu choosina navvu aagadu 😅☺️
    Nice gogineni gaaru

  • @Sunny_siddlee
    @Sunny_siddlee 6 лет назад +19

    i have become an atheist the moment i read about christopher hitchens, richard dawkins, sam harris and many more, they slam every other religion to the ground, but babu sir is almost there except that he respects this hindu tradition and culture........respect and hats off to you babu sir..........i need replies from those who oppose me

    • @pspython4
      @pspython4 6 лет назад

      congratulations on becoming atheist!!

    • @Sunny_siddlee
      @Sunny_siddlee 6 лет назад

      thanks@adrian

    • @Aloewells
      @Aloewells 6 лет назад

      He doesn't support Sanathana Dharma or Hinduism bcos he support ARYAN INVASION theory. This theory is a propaganda by Britishers to fit INDIAN culture in Bible time frame.This theory has been debunked using historical evidence and recently using DNA mapping.

    • @Sunny_siddlee
      @Sunny_siddlee 6 лет назад

      DNA mapping is found by whom and on whom are mapping@aloewells

    • @Sunny_siddlee
      @Sunny_siddlee 6 лет назад

      so believe that there is no god...@aloewells...u take example of another religion to strengthen ur religion..but the same thing is done by another religion...think about it....

  • @sumadeshg.sumadesh4867
    @sumadeshg.sumadesh4867 6 лет назад +1

    Debbaki taa e dhongala muta... Babu garu chala thanks sir... Now a days society needs people like you..

  • @EknathRao
    @EknathRao 6 лет назад +9

    0/100 Sreenivas ,

  • @srikarsam1674
    @srikarsam1674 6 лет назад +18

    Babu sir you are great..

  • @thirupathitudam6562
    @thirupathitudam6562 6 лет назад +5

    Babu gogineni mindset,,, awesome

  • @maheshh5039
    @maheshh5039 6 лет назад +2

    We r expecting Chaganti vs Babu gogineni about jyothisyam