ఎవరుఎలాంటివారో తెలిసింది|రమ్యఇచ్చిన giftతో మాఆడపడుచుల మనసులో ఏముందో అర్దమైపోయింది|ఎంతైనా ఆడవాళ్ళంకద

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 370

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Год назад +69

    రమ్య gift అత్యద్భుతం 👏👏👏 రోజూ కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది. భార్య,భర్త ఒకరి గురించి ఒకరు చెప్పడం సూపర్ అమ్మ. మీరు ఏం మాట్లాడారు అనీ waiting అమ్మ. మిమ్మల్ని చాలా విషయాలలో ఆదర్శంగా తీసుకోవాలి అమ్మ 👏👏👏

  • @sujathamodekurthi1880
    @sujathamodekurthi1880 Год назад +4

    Good programme 👌👌👌 మీరన్నట్టు భార్యాభర్తలు అప్పుడప్పుడు ఒకరి గురించి ఒకరు చెప్పాలి....చాలా బాగుంది👍👍

  • @puppalarakeswari2160
    @puppalarakeswari2160 Год назад +15

    నమస్కారం అండి జయమ్మ గారు రమ్య ఇచ్చిన గిఫ్ట్ సూపరు రాధాకృష్ణులు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది అమ్మాయి చక్కగా మీ ఆడపడుచు గార్లని కూర్చోబెట్టి అలా మాట్లాడించడం కూడా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 Год назад +6

    శ్రీ కృష్ణుని రాధమ్మని ఆదర్శంగా తీసుకుని వారి వారి అభిప్రాయాలని సేకరించి మీ ఆనందంలో మమ్మల్ని పాల్గొనచేశారు.సంతోషం🙏💐

  • @santhikillana7295
    @santhikillana7295 Год назад +7

    Gift చాలా బాగుంది . ఇలా అడుగుతున్నాను అని ఏమీ అనుకోవద్దు.cost ఎంతో కొనుక్కో నీ చెప్పండి.చాలా బాగున్నాయి

  • @k.srinivasnaidunaidu734
    @k.srinivasnaidunaidu734 Год назад +19

    రాధ కృష్ణ విగ్రహాలు చాలా బాగున్నవి అమ్మ💞💐🥳🥳🥳

  • @bharathibabu6652
    @bharathibabu6652 Год назад +4

    చాలా బాగుంది అమ్మా, అందులో ఇంకొక కృష్ణయ్యను చేర్చాలని నా అభప్రాయo, అది పార్థసారథి,, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితానికి ఆయన సారథిగా ఉంటే చాలా బాగుంటుంది కదా🙏🙏

  • @sarojinisiri2165
    @sarojinisiri2165 Год назад +11

    రమ్య sis ఇచ్చిన బహుమతి చాలా బాగుంది అమ్మా...🥰
    బంధాలకు, అనుబంధాలకు ఇంత విలువిచ్చే వాళ్ళు చాలా అరుదుగా మాత్రమే ఉన్నారు..మీ నుంచి,మీ కుటుంబ సభ్యుల నుంచి చాలా నేర్చుకోవాలి,ఈ తరం వాళ్ళం...🙏🙏

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Год назад +6

    Nice thought amma.పక్క పక్కనే ఉన్నా ఒకచోటే ఉన్నా భార్య గొప్పతనం చెప్పరు,అలాంటి అవకాశం రాదు .ఇలా ఒకరి గురించి ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవడం, ఇలా అందరి ముందు appreciate చేయడం కూడా (మన ),అందరి భార్యభర్తల అనుబంధానికి అవసరం ఆనందానికి కారణం 👏👏👏

  • @indrajachandolu157
    @indrajachandolu157 Год назад +1

    రాధా కృష్ణ విగ్రహాలు చాలా బాగున్నాయి.అలాంటి ప్రేమ ప్రతి ఒక్క జంట లో వుండాలి

  • @sivaramakrishna3307
    @sivaramakrishna3307 Год назад +16

    రాధాకృష్ణ విగ్రహాలు చాలా బాగున్నాయండి

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 Год назад +5

    Challa Manchi concept amma attayalu mamayalu manasu lo ni మాటలు బయటకి చెప్పారు 👌👌

  • @PremaLatha-ys4nw
    @PremaLatha-ys4nw Год назад +21

    Amma 🙏asalu sangati edina Danni celebrate cheyadame mieku vunna talent anukunta Amma chala happy ga vundi

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +43

    సూపర్ అమ్మ అందరూ బాగా చెప్పేరు👌👌👌👍🙏🙏

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 Год назад +3

    Amma, tx for sharing such a lovely video.. No words to say on Ramya's gift. Her taught of presenting u these idols is marvelous, as u enjoy doing Pooja to all Gods. Uncles sisters nature are soft and good, First Uncle and last Uncle spoke very well... Ur theme of taking this concept is super. U hv done a wonderful job Amma, by taking each one's opinion as this is the right time, and their true nature is also brought out.....

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Год назад +1

    Amma first ramya echina gift super 👌🏻&video chala bagundhi wife gurinchi husband ,husband gurinchi wife valla opinion cheptuntte chala happy ga unttundhi 🙏🙏🙏🙏👌🏻👌🏻❤️❤️❤️

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Год назад +1

    🙏 నమస్తే అమ్మ రమ్య ఇచ్చిన రాధాకృష్ణులు చాలా చాలా బాగున్నారు అమ్మ నేను ముందే గెస్ చేశాను అమ్మ ఇలాంటి గిఫ్ట్ వస్తుందని... ఎందుకంటే ఆనంద నిలయంలో ఉండతగ్గా రాధాకృష్ణులు. ఇంకోటి కూడా గెస్ చేస్తున్నాను అమ్మ అది ఇప్పుడు రివిల్ చేస్తున్నాను నటరాజు స్వామి విగ్రహం. రాధాకృష్ణులకు ఇరువైపులా బావగారు వాళ్ళని అక్కయ్య వాళ్ళని కూర్చోబెట్టి ఇరువురి గురించి తెలిపే ఈ కాంపిటీషన్ చాలా బాగుందమ్మా. సరదాగా ఫన్నీగా ఉంది. ఆనందం అనేది ఎక్కడో లేదమ్మా.....!! ఆనందం అనేది 10 ఊర్లు తిరిగితేనో 10000 ఖర్చు పెడితేనే రాదు. ఆనందం అనేది మన ఇంట్లోనే మన మధ్యనే ఇలా సరదా సరదాగా మనం అరేంజ్ చేసుకోవాలి.
    అమ్మ ఇంటికి వచ్చిన వాళ్లందర్నీ ఎంతో నిండు మనసుతోటి చాలా బాగా ఆదరించారమ్మ వాళ్ళని సంతోష పెట్టారు. మీలాంటి స్త్రీ మూర్తిని నేను ఎప్పుడూ చూడలేదు అమ్మ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అమ్మ తదుపరి అన్నయ్య మీరు చెప్పిన వీడియో కోసం ఎదురు చూస్తూ ధన్యవాదములు అమ్మ. 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @nagasaraswathim2794
    @nagasaraswathim2794 Год назад

    Ramya gift tho,meeru arrange chesina program chala bagundi . Andaru adarsamga unnaru. Andaru telusukune vid hanga Mee programmesunnai. Thanks amma.

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 Год назад +2

    చాలా మంచి ఆలోచన అమ్మా..రమ్య మీకు మంచి గిఫ్ట్ ఇచ్చింది...👌👌💐💐

  • @sandhyat9854
    @sandhyat9854 Год назад +22

    అమ్మ రమ్య అక్క ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది అమ్మ

  • @sunitharaniirava5315
    @sunitharaniirava5315 Год назад +4

    Akka nijam ga nuvu karanajanmuralive intha opika creativity fantastic akka nuvu entho mandiki inspiration meeku thala vanchi padabivandanam akka anni chusthunte kallu chemarusthunnayi marosari hat's off akka🙏🙏

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 Год назад +1

    Hi di Ramya sis gift chalabagundi and ela andaru okari gurinchi okaru cheppukovadam chalabagundi super idiya tq

  • @sarojamk2247
    @sarojamk2247 Год назад +1

    హాయ్ అమ్మ రాధాకృష్ణ చాలా బాగా ఉన్నాయి రమ్య చాలా మంచి గుర్తించింది అలాగే ఆడపడుచులు అన్నయ్యగారు వారి గురించి చాలా వివరంగా చెప్పారు చాలా సంతోషం అమ్మ

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Год назад +7

    ఎంతో ఉపయోగకరమైన వీడియో

  • @anuradhavamaraju
    @anuradhavamaraju Год назад

    Ramya gift superoooo super.this video is ameging.radhakrishna vigraham cost cheppandi. Sandhya twaralo meeinti gruhaprevesam chesukovali.all the best amma.

  • @mamathakaranammamatha3903
    @mamathakaranammamatha3903 Год назад +1

    Andaru Chala chakaga matladaru vari wife gurinchi husband's husband's gurinchi wife Chala chakaga cheparu nice video Chala bagundi

  • @revanthkumar7404
    @revanthkumar7404 Год назад

    Radiation కృష్ణ vigrahalu super ga unnaie....kilrishnam vwndejagadgurum....jai కృష్ణ Bhagvan ki jai...padmini🙏🙏🙏🙏🙏

  • @athilakshmi5930
    @athilakshmi5930 Год назад

    What is family? Mee videos chusi ela unnaru,ela undali Ani chala Baga chepparu,video chupincharu.kalakalam ilage undali.Adarsavantamaina kutumbam

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Год назад +4

    హాయ్ అమ్మ 🙏 రమ్య గారు ఇచ్చిన రాధాకృష్ణ విగ్రహాలు 👌👌 అలాగే అత్తయ్యలు మావయ్యలు కూడా చాలా బాగా చెప్పారు ఒకరి గురించి ఒకరు అద్బుతంగా చెప్పారు 👌👌 ఈతరం వాళ్లు మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకోవాలి అమ్మ 🙏. 🙏

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Год назад +1

    నమస్తే అమ్మ చాలా బాగుంది వీడియో ఒక కుటుంబంలో ఇలా కూడా మాట్లాడతారు అలా ఓపెన్ గా మాట్లాడితే బాగుంటది అనేది చాలా రియాల్టీగా చూపించారు రియల్ లైఫ్ లో అలా ఉన్నారు కాబట్టే అలా మాట్లాడడానికి ఏం మొహమాట పడకుండా చెప్పగలిగారు గుడ్ ఆడపడుచులు అన్నయ్య గార్లు ఈరోజు వీడియో సూపర్ అమ్మ ఆ లాస్ట్ పంచ్ మీద అయితే అన్నట్లుంది👌👌👏👏👏👏👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🌷😊

  • @sucharithaavulachenchu1474
    @sucharithaavulachenchu1474 Год назад

    Sridhar garu chala baaga chepparu prathi sthree radha, sathyabhama, rukmini avthundhi. Excellent video andi. Daily I'm waiting for ur videos.

  • @NenumeKarthik
    @NenumeKarthik Год назад +1

    Chala baughandi amma video nijam ga me family super sa upper amma ❤️❤️🤗👍🙏

  • @mandelabhargavi6632
    @mandelabhargavi6632 Год назад +1

    రాధాకృష్ణ విగ్రహాలు చాలా బాగున్నాయండి 🙏🙏🙏

  • @madhaviggangumolu5276
    @madhaviggangumolu5276 Год назад

    Correct ga think chesi ee video chesaru amma really very useful video amma present generation ki ee video very useful amma 😍😍, love 💕 you amma 😘😘😘💐💐

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Год назад

    Okarilo inkokariki nachhina vishayalu inspire chesina vishayalu kuda adigi unte ee program inka chala bavundedhi... 🤗💐

  • @durgasri7869
    @durgasri7869 Год назад

    రాధాకృష్ణుల విగ్రహాలు చాలా బాగున్నాయండి రమ్య మంచి గిఫ్ట్ ఇచ్చింది మీకు

  • @durgapula3106
    @durgapula3106 Год назад +14

    అమ్మ 👌👌

  • @swaruparani7652
    @swaruparani7652 Год назад

    Chala bagundi amma , me video chusi nenu ma varini adigane,memu kuda saradaga కాసేపు ఎవరు ela untaru anukunnam,maku e chance vachindi me video chusi,chala thanks amma manchi video chesaru 🙏 thank you very much 🙏🙏🙏🙏🙏

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 Год назад +6

    Radha krishna lu chala chala baga unnyai amma.wife and husband relationships gurinchi chala baga cheppinchru amma.

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx Год назад +6

    అమ్మ రమ్యక్క ఇచ్చిన బహుమతి చాలా చాలా బాగుందమ్మా ❤️

  • @kkavitha5186
    @kkavitha5186 Год назад +1

    Ramya gift super,andharu baga chepparu

  • @kanakadurga9620
    @kanakadurga9620 Год назад +1

    Super🌿🦜radha krishnulu ninduga vunnaaru 🌿🌹me dhampathulu okarikokaru abhiprayam cheppe consept adhbhutham 🌿🌹god bless u all 🌿🌾””””””vasudhika “kutumbham

  • @vasuamma8438
    @vasuamma8438 Год назад

    హాయ్ అమ్మ హాయ్ సంధ్య గిఫ్ట్ చాలా బాగుంది అందరి అభిప్రాయాలు చాలా బాగున్నాయి

  • @anandarao1781
    @anandarao1781 Год назад

    Rajasri. Ramya ichhina gift chala chala bagundi andaru chakkaga maatlaadaaru beautiful video

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад

    Beutiful Radha Krishna gift 👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @mounikamounika328
    @mounikamounika328 Год назад +1

    Super amma. Ma lanti ammayilaku future lo ela undalo chala baga chupincharu..

  • @Sunny64128
    @Sunny64128 Год назад +1

    Munduga nen cheppalanukunde Ramya garu echina krishna& radha vigrahalu super say upper nakaite chala nachai...

  • @kavyasree21
    @kavyasree21 Год назад +4

    Sandhya Akka, just now I watched video in Amma Maata, Family ante elane undali emo anipisthundi. More Respect for ur Entire Family. Blessed for being ur subscriber. Atleast virtually we r ur family ( as subscribers)

  • @meena6873
    @meena6873 Год назад

    Super gifts and wonderful family, sarees, ornaments specially programs
    Each and everything is beautiful memu me family lo member ayithe bagundedhe anipinchindhi. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    No words only love. House build chesakha andharu alisipotharu yedho simple ga gruhapravesam kanichestharu but aunty and uncle me vopikaki HATTSOFF.Inka chala cheppochu................. 🙏❤❤

  • @jayalakshmichatrati9102
    @jayalakshmichatrati9102 Год назад

    Naku tym lekapoina mee videos chudataniki rojuuu tym spend chesthunna amma...super videos 👏👏👏👏😍😍💥

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 Год назад +1

    Manchi Situation kalpincharu Amma Chala great amma 👏👏👏👏👏

  • @roopay2156
    @roopay2156 Год назад

    Mee alochanaki thankyou chala bagundi meeru edo kotha ga chestharu super

  • @lakshminarayana4104
    @lakshminarayana4104 Год назад

    Hello Amma 🙏💐.miru cheppindhi correct 💯 super aunty 👌👌👌👌👌👍🥳☺️

  • @Motherearth25
    @Motherearth25 Год назад +1

    Good topic in wife and husband.very nice 👌🏻👌🏻👍

  • @usharanipatnala7804
    @usharanipatnala7804 Год назад

    Radha Krishna statues chala bagunnai amma ramya is good nd me concept kooda bagundi amma

  • @LavanyaSuresh18005
    @LavanyaSuresh18005 Год назад

    chala manchi video Amma 👌👌 nd Radha, Krishna Murthy lu 👌👌

  • @sandeepthi
    @sandeepthi Год назад

    Adspillni putti intlo happy ga chusukoni pampisthe vallki adhi manchi boost avthundhi athvarintloo 👏👏

  • @sathwikasathwika3687
    @sathwikasathwika3687 Год назад

    First time mi video ki reply pettadam chala navvichindi Naku ante aandamtho andaru chala Baga chepparu nenu enjoy chesanu

  • @vasantalatav1818
    @vasantalatav1818 Год назад

    Amma super gifts .👌🌹💐🌺👏👏👏🙏🌼🌺Radha Krishanulu vigrahamulu. Challa bagunavi amma🙏🌹🙏🌹🙌🙌🙌. Andaru kalasi okari gurinchi okaru abhiprayaumlu mataladum superb..andaru challa baga velladincharu.👌💐👏👏🙌🌼🌺🌹💕💗💖😊👍super bonding.

  • @srujikoti321
    @srujikoti321 Год назад +1

    Hi Amma 🙏🏻 రాధాకృష్ణ విగ్రహాలు చాలా బాగున్నాయి, అలాగే నాలుగు జంటలు ఒకరి కోసం ఒకరు చెప్పిన మాటలు ఇంకా బాగున్నాయి, lovely video 😍

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Год назад

    Ramya gift adbutam.....hus.-wife opinion good concept.... waiting for your opinion.....🙏🙏

  • @Ratnapremagolusu621
    @Ratnapremagolusu621 Год назад +2

    Amma super concept bagundi👌👌👌👌👌

  • @parvathisadhu6475
    @parvathisadhu6475 Год назад

    Video chaalaabaagundi saradaagaa vundi vaalla gurinchi vakarikivakaru cheppukovadam prema abhimanam peruutundi

  • @divyaaravind9393
    @divyaaravind9393 Год назад

    Very beautiful concept Andi ..
    Ramya ur gift is amazing..
    Very happy to see everyone sharing their experience

  • @atlurimadhavilatha8900
    @atlurimadhavilatha8900 Год назад

    Radhe Radhe 🙏😍gift adbhutam Ananda nilayam lo ki andaala Kannaiah Kannamma andaru Kannaiah lu Kannamma le Edo samsara Gita Jaya garu

  • @saradaganatho
    @saradaganatho Год назад +1

    Concept chala bagundi Jaya garu

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e Год назад

    Super, ramya akka gift super👌👌 nice topic gurinchi discuss chesaru, very informative topic, very useful for present generation 👌👌👌wife and husband relationship gurinchi chala baga cheparu👌👌, jai sri krishna, 🙏🙏🙏💐💐💐

  • @baddaashok244
    @baddaashok244 Год назад

    Super Gathering and Super programme andi.

  • @maheswaribhimanadam4299
    @maheswaribhimanadam4299 Год назад

    రాధాకృష్ణ విగ్రహాలు చాలా బాగున్నాయండి మీ ఫ్యామిలీ అంతా ఇంకా సూపర్ అండి

  • @bellapothula1052
    @bellapothula1052 Год назад +4

    రమ్య ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందమ్మా.
    ఈ వీడియో అంతా చాలా సరదా, సరదా గా ఫన్నీగా సాగింది.
    గిఫ్ట్ ఎక్కడ తీసుకున్నారు, ఎంతయింది మాకు చెప్పండి.
    గిఫ్ట్ ఇచ్చినది విలువ అడగకూడదు కానీ, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, లేదా డీటెయిల్స్ లింకు ఏదైనా ఉంటే పెట్టండి.

  • @arunaultimatecollections9831
    @arunaultimatecollections9831 Год назад +2

    Chala bagundhi amma nenu wife and husband relationship గురించి చెప్పించలి అనుకున్న అంది

  • @maheswarlasanthakumari6605
    @maheswarlasanthakumari6605 Год назад

    amma andaru mavayyalu athhalu baga matladaru last athha matalu super....andaritho matladali nijam manaku istam lekapoyina unna vallatho matladali superb amma matalu....me concepts ki danyavadalu..me video chusi me matalu vini me matalu konni ina nerchukuntaramma e videos chusevaru andaru...antha anduku nenu muggu pettetappudu daily thalachukunta....navvukunta nalo nenu..

  • @premalathadevi5524
    @premalathadevi5524 Год назад

    Very nice andi, beautiful though andi, meetho personal ga mataladali andi.

  • @shobharani7993
    @shobharani7993 Год назад

    Ramya gift super 👌👌 Amma, you deserved it👍❣️❣️

  • @subhadracg644
    @subhadracg644 Год назад +5

    Super amma ❤️🎉👏❤️

  • @eeshatanvisisters6997
    @eeshatanvisisters6997 Год назад

    Amma chala Manchi alochana, andaru baaga chepparu.

  • @lotus4276
    @lotus4276 Год назад +1

    Enjoyed the video jaya great moments 😀

  • @kutananuradha7327
    @kutananuradha7327 Год назад

    Hyma gari vaalla husband baga explain chesaru

  • @anukrishnavlogs5389
    @anukrishnavlogs5389 Год назад +1

    Sandya akka sreedhar garu matladete bavundu

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 Год назад

    Ramya akka gift challah bagundi amma mi conspet superb amma

  • @madhavim1156
    @madhavim1156 Год назад

    👌👌👌👌chala bhagunnayi vigrahalu super Ramya

  • @nirakhradha7477
    @nirakhradha7477 Год назад

    Amma ramya గిఫ్ట్ చాల బాగ ఉన్న ది MI family ni chysty chala happy GA unadi gift yekada thypincharu vevaralu chypandi

  • @prasannakiran7620
    @prasannakiran7620 Год назад

    Supr amma challa baga chepencharu challa happy ga unttundhe alla

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 Год назад

    Hi.sister. super.video.a.elanti..video..evaru..cheyyaledemo.suuuuuuper...👌👌👌👌💕💕💕💛💛

  • @Sarathpdtr.
    @Sarathpdtr. Год назад

    Super andi ramya gift chala ante chala bagunde👍👌👌🙏🙏

  • @sandhyabeeshwa1767
    @sandhyabeeshwa1767 Год назад +1

    Hi Sandhya yss me to neau khuda ma hasbend same to you

  • @sirisiri6799
    @sirisiri6799 Год назад

    Amma ni creativity super take a bowl

  • @sivamaniganjerupalli1519
    @sivamaniganjerupalli1519 Год назад

    Amma chala bagundhi amma background lo vunna maridhi gari jokes keka amma 😂❤️❤️❤️❤️

  • @prasunameka7678
    @prasunameka7678 Год назад

    Superb gift Ramya ❤️❤️ and so... good idea amma what you did 💞💞💞

  • @danalaxmi1323
    @danalaxmi1323 Год назад

    Great family Amma.
    Ramya gift chala bagunnadamma

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Год назад

    Amma namskaram 🙏🏻🙏🏻🙏🏻andaru chala baga chepparu 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤happy family God bless you all 🙏🏻🙏🏻🙏🏻vlog 👌🏻👌🏻👌🏻👌🏻

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 Год назад

    Adbhutham ga undi vijaymma. Ramya thalli bahumathi kuda ..

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 Год назад

    Lovely topic beautiful way of expressing their feelings is awesome

  • @nagavaralakshmimediboyina3565
    @nagavaralakshmimediboyina3565 Год назад

    Chala bavundama akka gift,andaru bale chepparamma,ontrestinggga ubdi

  • @Gpadma445
    @Gpadma445 Год назад

    Andaru gurinchi chepparu happy but me atta inti gurinchi cheppinappudu puttinti gurinchi kuda cheppali kada amma vallu leanidhi meru antea mana adavallam attintiki vellagalama anyway happy 💞🌹💞

  • @rsridevirsridevi6430
    @rsridevirsridevi6430 Год назад

    Concept is 👍so nice exact meeru cheppindi 👏👏👏🤝💖

  • @sakamreddy
    @sakamreddy Год назад

    Excellent amma concept chala Baga cheparu amma manasulo matalu aunties uncle's

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 Год назад

    Chalaa bagundammaa..
    Andariki.. Mee alochanalu... Aadarsam🙏

  • @kavyasree21
    @kavyasree21 Год назад +5

    My feeling after watching ur and Amma videos from more than 18 months, we can get technical stuff from any other youtube channel but Relationship Ethics and Values are only from Amma Maata and Mom and Me talks Channel. Loved your videos Akka❣️❤️ More love and strength to you both. More videos to come and more subscribers to grow❤️ love from Kavya❣️

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 Год назад

    Super amma Ramya gift chala bagundhi amma andharu Baga cheparu