Praise the lord Samuel garu Asalu a pastor chepaldu narakam lo nundi bytiki ostaru ani chpldu asalu e vishayam medha full clarity ga chepandi meru oka reference tiskoni chepestunaru maku inka yekuva reference latho chepandi
ఆదికాండం 2: 17 లో .నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాడు. కానీ వారు అదే రోజు చనిపోలేదు చాల సంవత్సరాలు 930 సంవత్సరాలు బ్రతికి నారు . మాకు ఏమియు అర్థం కాలేదు. వివరించగలరు.
Praise the lord ayyagaru
Ayyagaru prise 🙏the Lord మీకు దేవుడు రెండవరకడ వచ్చు వరకు అయూషు ఇవ్వాలని ప్రార్థన ఈవిదంగా నేత్యము బోడిస్తూ ఉండాలని నా ఆశ తమరి విధేయుడు అశోక్ హైదరాబాద్
Meeku ecchina gnanamunu batti devunike vandanalu🎉🎉🎉🎉
Praise the lord Anna garu ✝️✝️✝️✝️
Pastargaru meeku vandanalu baibil pandithulu ke ardamavuthaee mamuulu vallki chala kastam
మానవ ఆత్మ నరకంలో బూడిదగా మారుతుందా?
దైవిక జ్ఞానాన్ని పంచుకున్నందుకు దేవుని సేవకుడికి ధన్యవాదాలు, నేను నా ప్రశ్నకు మీ నుండి సమాధానం పొందాను.