CS Rao About YS Jagan Tirumala Tour Cancel | Jagan Tirupathi Tour Postponed | Wild Wolf Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • CS Rao About YS Jagan Tirumala Tour Cancel | Jagan Tirupathi Tour Postponed | Wild Wolf Telugu
    #wildwolftelugu #ysjagan #jagantirumalatour #jagandeclaration #ttdladducontroversy
    #csrao
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 101

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 18 часов назад +31

    ఇప్పటికే తిరుమలను నాశనం చేసాడు మళ్ళీ వాడ్ని రానియకండి

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 17 часов назад +18

    తిరుమల వెంకన్నవారి సొమ్ము తినేశాడు. అంత కంతా అనుభవిస్తాడు.

  • @mvrr2270
    @mvrr2270 18 часов назад +20

    సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    ఓం నమో నారాయణాయ శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @naveenvollala4687
    @naveenvollala4687 17 часов назад +17

    మన స్వామి వెంకన్న రానియాలి కదా.
    మనం అనుకుంటే సరిపోదు.

  • @syamasundararao3149
    @syamasundararao3149 18 часов назад +10

    ఇదంతాకాదు, ఢిల్లీ పెద్దల మాట వినక తప్పలేదు.

  • @rayavarapusridhar5135
    @rayavarapusridhar5135 17 часов назад +10

    ఒక్క ఛాన్స్స్ ap ను వరల్డ్ వైడ్ గా బ్యాడ్ తీసుకొచ్చినది

  • @madhavachintham8665
    @madhavachintham8665 17 часов назад +10

    జగన్ తిరుమల కు ఎలా వస్తాడు

  • @RatnagiriraoGullapalli
    @RatnagiriraoGullapalli 17 часов назад +8

    ఏది ఏమైనా కానీ అరెస్ట్ మాత్రం కాకూడదు. అలా అయితే బయటకు రావడం అసంభవం. అందుకే వెనుకడుగు.

  • @gmpadma3695
    @gmpadma3695 17 часов назад +8

    Please God show your power .and save Hinduism

  • @RambabuJK-qv2cg
    @RambabuJK-qv2cg 17 часов назад +8

    Veellani TTD' loyallo thosi pareyandi. AP Shani vadilipoddi.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 18 часов назад +33

    వీడ్ని అరెస్ట్ చేయరా?

  • @MVR3039
    @MVR3039 17 часов назад +7

    నిజంగా స్వామి
    దర్శనం చేసుకోవాలంటే
    డిక్లరేషన్ కు
    ఇవ్వడానికి అభ్యంతరం
    ఎందుకు.. గొడవ
    కోసమే పట్టుపట్టారు.
    గతంలో జనబలంతో
    జై జగన్
    అంటూ అరుపులు.
    గోవింద నామాలు
    పలకాల్సిన తిరుమల
    లో వీరు
    అల్లర్లు చేయడానికేనా.

  • @srinivasreddy6440
    @srinivasreddy6440 17 часов назад +6

    గత 5 ఏళ్ల అపచారాలకు క్షమాపణలతో ఆలయ శుద్ధి చేశారు. మరలా ఈ సైతాను గాడి పాదం అక్కడ మోపకుండా స్వామి వారే నిరోధించడం నిజంగా ఆ స్వామి మహిమ. ఓం నమో వెంకటేశాయ. 🙏

  • @parvathichittineni620
    @parvathichittineni620 17 часов назад +6

    మరి ఆ చర్చ అంతా జరిగేలాగా పవన్ కళ్యాణ్ తాను చేయగలిగిన డైవర్షన్ అంతా చేస్తారు,
    లడ్డు లో కల్తీ నెయ్యి వివాదం మరి తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళకుండా తన ప్రయత్నంగా .
    అప్పుడు జగన్ రెడ్డి పర్యటన అనౌన్స్ చేస్తారు.
    ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా రెండవ తేదీ ఈ గ్రహణము అయినప్పటికీ( గ్రహణం రోజు యాగాలు చేయరు తంత్ర పూజలు తప్పితే) అమావాస్య రోజు తిరుమలలో పూజ, మూడో తేదీ పబ్లిక్ మీటింగ్ ఏర్పరుస్తానని ప్రకటించిన తర్వాత ,
    అప్పుడు జగన్ రెడ్డి తాను కూడా ప్రాయశ్చిత్త పరీక్షలు చేస్తాను అని ప్రకటించారు.
    సనాతన ధర్మ పరిరక్షణ సమితి నుంచి కొంత ఆ చర్చలు తగ్గాయి
    అప్పుడు మళ్లీ డిక్లరేషన్ అనంగానే , హిందూ జేఏసీ మన జగన్ రెడ్డి రక్షించాలి అంటే,
    లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడకంపై మరియు తిరుమలలో జరిగిన దోపిడీపై చర్యలు తీసుకోవాలని కోరాలి .మన హిందూ ధర్మ జేఏసీ.
    కానీ వాటికంటే ఎక్కువగా ప్రాధాన్యత డిక్లరేషన్ కి ఇచ్చి వస్తే అడ్డుకుంటామన్నారు.
    ఒకందుకు స అక్కడ ఏదైనా ధర్మ పీఠాధిపతుల ముసుగులోని, వాళ్లలో వాళ్లు దాడులు చేసుకున్నా కూడా,
    30 సెక్షన్ విధించి తగున చర్యలు అన్ని అరేంజ్ చేశారు పోలీసులు.
    డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే హిందువుల్లో వ్యతిరేకత తీవ్రమవుతుందని వెనక్కి తగ్గాడు .గానీ అరెస్టు అవుతాను అని కాదు.
    జగన్ రెడ్డి ప్రతిదాల్లో లాభనష్టాలు అంచనా వేస్తాడు అక్కడికి వెళ్లి వాళ్లలో వాళ్ళు దాడులు చేసుకున్నా కూడా
    పోలీసులు దాడుల్లో పాల్గొన్న వాళ్ళపైనే చర్యలు తీసుకుంటారు ఎందుకంటే అది తమ ప్రభుత్వం కాదు కాబట్టి
    రెండవది..నప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నా వచ్చిన లాభం కంటే కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయకపోతే వచ్చే నష్టం ఎక్కువ కాబట్టి జగన్ రెడ్డి వెనక్కి తగ్గాడు.
    జగన్ రెడ్డి పర్యటన విరమించుకున్నారు .
    ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఇంటింటాదిరిగిన శివ స్వామి ఆయన పక్కన జనసేన కిరణ్ రాయుడు ఉన్నారు దీంట్లో ప్రధానంగా .
    తిరుపతి లడ్డులో జరిగిన కల్తీపై నేరస్థుని శిక్షించాలని కోరాల్సింది పోయి అంతకంటే ప్రాధాన్యత డెకరేషన్ అంశం వైపు తిప్పేలాగా అటు పీఠాధిపతులు జగన్ గారు చేశారు .
    కానీ ఈరోజు పర్యటన అక్కడ పోలీసులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకని కోడి కత్తి గులకరాయి దాడులు జరిగిన హత్యాయత్నం గా మభ్య పెట్టే అవకాశం లేదు అని ఓ కోడి కత్తి శ్రీను ఇంకో గులకరా అయి బిసి యువకుడిని బలి చేసే అవకాశం లేదని. పర్యటన విరమించుకున్నారు.
    చంద్ర చూపు పర్యటన కూడా కారణం . ఒక 20% ఉండవచ్చు వీళ్ళ డ్రామా కి
    ఎందుకంటే పరువు తీయాలి అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే తీస్తారు.
    మనకు సీ ఏ ఏ సమావేశాలు జరిగిన అలాంటప్పుడు. .
    జగన్ రెడ్డి ఈరోజు అంతా డిక్లరేషన్ కంటే ఎక్కువగా లడ్డు కల్తీలో వివరణ ఇవ్వటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని గమనించాలి.
    ఇంకా డైవర్షన్ అయిపోయింది కాబట్టి నిన్న నిన్న ఫేస్బుక్ కు విడుదల టిడిపి ఇచ్చిన వివరణకు జవాబు తన తప్పేమీ లేదు అని చెప్ప పోయాడు.
    అందుకని జగన్ రెడ్డి ఒక వైట్ పేపర్ తో వేరే విధంగా దాన్ని వివరించటానికి ప్రయత్నించారు.
    మన హిందూ ధర్మ రక్షణ పరిషత్తు, ఇంతకుముందు జగన్ రెడ్డితో ఎన్ని కొమ్మక్కలు జరిగిన,
    తామాక్రమించుకున్న పీఠాల్లో ఆస్తులు ప్రభుత్వానికి అప్పజెప్పాలి
    కనీసం చిత్తశుద్ధి చూపించాలి అంటే జగన్ రెడ్డి తిరుపతిలో చేసిన ప్రతి అరాచకాలపై
    మీ దగ్గర నా సాక్ష్యాలను సిటీకి ఇచ్చి ఆ నేరం చేసిన వారిని శిక్షించాలని నేరస్తుల మీద చర్యలు తీసుకోవటానికి దుష్టశిక్షణలో, నేరస్తులు చేసిన అరాచకాలను సిట్టికి ఇచ్చి సహకరించాలి

  • @tmkrishna9421
    @tmkrishna9421 17 часов назад +13

    🌹 జగన్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు
    ఎందుకు ఇంత ఆలస్యం
    ఎవరు కాపాడు తున్నారు

  • @Prassaad
    @Prassaad 17 часов назад +2

    సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఏర్పాటు చేయాలి....దేవాలయలను ప్రభుత్వం నుంచి వేరు చేయాలి....జాగో భారత్.....జాగో హిందూ

  • @maturirao4906
    @maturirao4906 17 часов назад +2

    అసలు శనివారం ఈ కార్యక్రమము పెట్టుకొంటము వెనుకే ఒక దుర్బుద్ధి

  • @gaddekrishnasagar1300
    @gaddekrishnasagar1300 18 часов назад +3

    Janalu Kotti champutaru ani bhayapaddadu.

  • @parvathichittineni620
    @parvathichittineni620 17 часов назад +2

    గమనిస్తే లడ్డులో కల్తీ నెయ్యి వాడారు. అన్న విషయం తెలిసినప్పుడు,
    పవన్ కళ్యాణ్ గారు దాన్ని సనాతన ధర్మ పరిరక్షణ సమితికి అప్పజెప్పాలని రెండు రోజులు డైవర్షన్ చేశారు,
    ప్రకాష్ రాజు కార్తీ పేరు , చెప్పి మరి.
    వరద బాధితులను ఆదుకోవాలని ఆదుకోవడానికి ఒక్కరోజన్నా ప్రజల్లోకి వచ్చారా పని దుర్గా దేవి నుంచి బయటికి వచ్చాక ప్రజలకు చేయాలని చెప్పారా లేదు ప్రాయశ్చిత్త పూజ చేశాను సనాతన ధర్మ పరిరక్షణకు అప్పజెప్పాలని ఊగిపోయారు.
    జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మధ్య బిజెపి బంధం ఎలా ఉంటుంది అంటే?( ఒక పదవులు పంచుకోవడంలోనే తేడా.
    మిగతాదంతా కూడా వాళ్ళు ఎప్పుడూ ఒకటి,. జగన్ రెడ్డి పై తీవ్ర రుజువైన నేరాలు ఉన్న రక్షిస్తారు కేంద్ర పెద్దలు .దాన్ని సపోర్ట్ చేస్తాడు పవన్ .అందుకే వాళ్ళ రూట్ మ్యాప్ లోనే నడుస్తా.డు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా అని ఇంకొకసారి రుజువయింది)
    పడవల కుట్ర లాంటి తీవ్రమైనది ఎంతో నష్టదాయకమైన దానిపై కాల వా లో వెడల్పు కాంట్రాక్టు రద్దు చేసిన జగన్ రెడ్డి పై మీ అభిప్రాయం ఏంటంటే ?నేను దానిపై మాట్లాడను అన్నారు పవన్ కళ్యాణ్.
    వరద బాధితులలో చంద్రబాబు గారి కష్టంలో భాగం పంచుకోవాలి అంటే రెండు రోజుల వరకు బయటకు రాలేదు .
    సెప్టెంబర్ 2వ తేదీ ఆయన పుట్టినరోజు అమావాస్య కాబట్టి తంత్ర పూజలో పాల్గొంటూ .
    కానీ ఆ తర్వాత బయటకు వచ్చి సేవా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని రాలేదని చెప్పారు .
    ఈరోజు మటుకు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అని ప్రకటిస్తారు టాపిక్ అంతా సహా ఇంతకుముందు జగన్ రెడ్డికి సపోర్ట్ చేసినట్లే, నేషనల్ మీడియా అమరావతి విషయంలో మూడు రాజధానుల విషయంలో.
    అనవసరంగా హిందూ దేవాలయాలు ఒక ఆంధ్రాలోనే లేదు. కానీ ఒక ప్రైడ్ ఆంధ్రకి తిరుపతిని ఆ విధంగా పవన్ కళ్యాణ్ రాజధానిని జగన్ రెడ్డి విధ్వంసం చేసిన సపోర్ట్ చేసిన కేంద్ర పెద్ద రూట్ మ్యాప్ లో నడవటం అనేది ,
    సనాతన ధర్మ పరిరక్షణకు అప్పజెప్పాలని( అందులో రాముడు తల తీసేసిన మాట్లాడని పీఠాధిపతులు,
    15 విగ్రహాలు పగుల గొట్టిన మౌనంగా ఉన్న కర సేవకులు అయినకేంద్ర పెద్దలు, ఈరోజు జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలని బయటికి వచ్చిన ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ లాంటి వాళ్ళు ఉంటారు)
    పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని కూడా పదేపదే శంకించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
    మనము కూటమిలో పొత్తులో ఉన్నాము అంటే టిడిపి వాళ్ల లాగా రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలి. కేంద్రం లో టిడిపి మీద ఆధారపడిన ప్రభుత్వము ఉన్నప్పటికీ.
    కానీ రాష్ట్రంలో తమ మీద ఆధారపడిన ప్రభుత్వం లేనప్పటికీ కూటమిలో ఉండి కూడా
    వైసిపి ప్రభుత్వంపై బురద చల్లటాన్ని స్పందించరు ..కానీ జగన్ రెడ్డి పొడవు మీద కట్టలు తెగిపోవడానికి మట్టి అమ్ముకోవటం మరియు కాలు వెడల్పు కాంట్రాక్టు రద్దు చేసుకోవడం పడవల కుట్రలపై స్పందించారు . వాటిపై మాట్లాడను అన్న పవన్ కళ్యాణ్.
    కానీ జగన్ రెడ్డికి లడ్డు కల్తీ రాగానే దానిని ఆ విధంగా సనాతన ధర్మ పరిరక్షణకు అప్పజెప్పాలని మటకు బయటకు వచ్చాడు పవన్ కళ్యాణ్.
    చర్చలు డైవర్స్ చేస్తుంది అంతా పక్క ప్లానింగ్.

  • @BiplaneSobha
    @BiplaneSobha 17 часов назад +3

    కంకర రాయి దెబ్బ కూడా వుంది 🙏

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 18 часов назад +3

    కోడికత్తి డ్రామా

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 18 часов назад +9

    Arrest Jagan. Modi shall be removed from PM post. He is supporting to Jagan

    • @prakasaraodharanala
      @prakasaraodharanala 17 часов назад +1

      Jai Bharat,jai Andhra,jai TDP,jai CBN

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 17 часов назад

      💯% కరెక్ట్ అండి మహేశ్ గారూ.మో.షా.లిద్దరూ పరమ డేంజరస్ గాళ్ళు.సైకో సపోర్టర్స్.ఛీ

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 17 часов назад +1

    CVRao గారు నమస్తే కల్తీ అని చెప్పండి చాలు

  • @thirumaleshgr7708
    @thirumaleshgr7708 17 часов назад +1

    YS Jagan Christian matham kadha Hindhu devalayamlo vadiki empani

  • @padmavathivankayala4019
    @padmavathivankayala4019 17 часов назад +1

    Vadini Chapeyadamu manchidhi

  • @Hariprasad07
    @Hariprasad07 18 часов назад +1

    Godseen

  • @vlgsarma5901
    @vlgsarma5901 17 часов назад +1

    అరెస్ట్ చేయాలి

  • @ramakrishnarajualluri1052
    @ramakrishnarajualluri1052 18 часов назад +1

    Namo venkatesa

  • @chittooriunnarasinham
    @chittooriunnarasinham 16 часов назад

    first book culprits and rulez shoulx be same pl cv narasimham

  • @KiranKumar-mk9ne
    @KiranKumar-mk9ne 17 часов назад

    Cbn Bjp indirectly support 6093

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f 16 часов назад

    ఆయన తోక ముడవలేదు. పావురాల గుట్ట యాదికి వచ్చింది.

  • @ravikandregula8146
    @ravikandregula8146 16 часов назад

    జగన్ బాబుని ఎల్ల వేళలా కాపాడుతూ ఉంటాడు మోడీ , అదే ఇది

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 16 часов назад

    జగన్ మీద అనేకమైన కేసులు ఉన్నాయి ఎప్పుడు జైలు వేస్తున్నారు అతగాడినిలోపల పెట్టే దమ్ము ఎవడికైనా ఉందా గోవిందా గోవిందా గోవిందా

  • @ChandraShekar-iy1up
    @ChandraShekar-iy1up 16 часов назад

    Why this anchor not kept kumkum or some thing on his forehead like christians?

  • @srikrishnamurthyakella8316
    @srikrishnamurthyakella8316 17 часов назад

    Swaero's idealogies of local anti nationals to spoil the chastity of devine city tirumala and lord sri venkateswara.

  • @rkraop7512
    @rkraop7512 17 часов назад

    In RTV channel, madam told the declaration g.o. was set aside/cancell3d during 2000 , so resulted declaring does not arise.

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 17 часов назад

    100 days పాలన కోసం చర్చలు మాని జగన్ తిరుపతి డైవర్ట్ జైల్ లో ఫాస్ట్ గా పడేస్తే పీడపోతింది

  • @daripallisrinivasrao4009
    @daripallisrinivasrao4009 17 часов назад

    Time pass politics la issue la undi no serious action from bjp and ap government in jagan

  • @annangianilkumar1261
    @annangianilkumar1261 17 часов назад

    Enka kodatharu jagratha eevvadina hindus matam touch cheyali ante byeapadali

  • @svreddy3676
    @svreddy3676 15 часов назад

    Kondpaina kristava charchilanu tholiginchandi

  • @swarooprani3848
    @swarooprani3848 16 часов назад

    Good jagan should not enter the temple

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211 17 часов назад

    This the time to follow strict rules in TTD. Because these fellow utmostly try to unfollow the rules and create a issue

  • @Surya-xm1oj
    @Surya-xm1oj 16 часов назад

    He is looks like "Aparichithudu"

  • @ravishankarkoduru6854
    @ravishankarkoduru6854 17 часов назад

    People will trash him if he step in tirupathi

  • @udaycharan4294
    @udaycharan4294 17 часов назад

    Ituvantivallavalla
    Jesus ni anukuntunaru
    Anavalsosthundi

  • @ramamohanraochunduru2596
    @ramamohanraochunduru2596 17 часов назад

    Asalu vaadiki importence enduku istunnaru? Vadini pattinchukokandi. SIT tana pani chestundi kadaa

  • @KrishnaKumari-c3d
    @KrishnaKumari-c3d 17 часов назад

    Annyayanga gelichi sachharu inka mee adupu Amira tv 5 ga

  • @bchalam3631
    @bchalam3631 16 часов назад

    Jagan plan vum kutra paaralrfu

  • @kalyanisonthe4433
    @kalyanisonthe4433 16 часов назад

    వీడ్ని అరేషట్ చేయాలి

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 17 часов назад

    జగన్ రెడ్డి తిరుమల వెళుతున్న వార్త ఢిల్లీకి చేరింది. అక్కడికి వెళితే టీటీడీ అధికారులు, తిరుమల స్వాములు, హిందూ జన వాహిని జగన్ రెడ్డిని డిక్లరేషన్ అడుగుతారు అని తెలుసు. ఇవ్వమంటే జగన్కు కోపం, వద్దంటే అధికారులకు స్వాములకు కోపం; తిరుమలకు రానివ్వరనే విషయం కూడా ఢిల్లీ పెద్దలకు తెలిసింది, కాబట్టి ఇట్టి పరిస్థితిలో జగన్ తిరుమలకు వెళ్లడం అంత క్షేమం కాదు కాబట్టి వెళ్లవద్దని ఢిల్లీ ఆజ్ఞ, ఇక్కడ దాని పాలన.

  • @bharathithanikonda8681
    @bharathithanikonda8681 17 часов назад

    Pavan kalyan Kuda Jagan Tappu Ledu Annadu Asalu Pavan Padavala Vishayamlo Kuda Tanu Ami Analedu

  • @gangaraju9157
    @gangaraju9157 17 часов назад

    Nichanal kamma kovura

  • @bvrrao8876
    @bvrrao8876 17 часов назад

    Raalla tho kotti champaali vedhavani....

  • @madhavilatha5349
    @madhavilatha5349 17 часов назад

    Hayyo Venkateswara swamy first imidiatly jagan gadini arrested chinchi theehar jail lo padeyi swamy inka jagan life long theehar jail lone vundali dhevuda pl

  • @AbdulAndhu
    @AbdulAndhu 17 часов назад

    Govindudi ki lenikulamatalumekuyndukura🤦

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 17 часов назад

    Meeru Anni asatyale cheptaru ippudu nna mantrulu itars matam vau tirumala vellaru

  • @RvjaganmohanraoKomaravolu
    @RvjaganmohanraoKomaravolu 17 часов назад

    This is correct.

  • @gowtamiinstituteofyoganatu8051
    @gowtamiinstituteofyoganatu8051 17 часов назад

    జగన్కి ఇదే చెప్పు దెబ్బే

  • @karnatisrinivasarao8578
    @karnatisrinivasarao8578 17 часов назад

    govinda govinda

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 16 часов назад

    Venkateswara swamy mahatyam

  • @thopudurthyvenkataramana5451
    @thopudurthyvenkataramana5451 17 часов назад

    A good decision

  • @mallikantisaivenkatsaivenk6894
    @mallikantisaivenkatsaivenk6894 16 часов назад

    Jai Sri Ram ❤

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 17 часов назад

    Nijalu cheppali

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 18 часов назад

    గులాకారాయి డ్రామా

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 16 часов назад

    ధర్మో రక్షతి రక్షతః.

  • @shekarvc2542
    @shekarvc2542 17 часов назад

    Dramaa

  • @venkatcc2096
    @venkatcc2096 18 часов назад +2

    మన జర్నలిస్ట్ మెసేజ్ చక్కగా చెప్తా, వారికి మన గవర్నమెంట్ సలహాదారుడిగా తీసుకోమని సీఎం గారికి తెలియ పరచ

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 18 часов назад +2

    Asalu veedu Venkateswara swamy darshan yenduku.. Jerusalem pommanali . He is unfit to go to tirumala. He should be arrested and case booked for raising religious trouble

  • @reddysekhar1429
    @reddysekhar1429 17 часов назад

    Free Temples from Government allover Country 🚩

  • @MummadiBalabraham
    @MummadiBalabraham 16 часов назад

    జగన్ తిరుమల కు వస్తే చెప్పుతో తంతా 💯😭👍👌😛😝🤪😜