ఇంత సున్నితమైన సమస్యతో మానసిక సంఘర్షణ పడే హీరో హీరోయిన్ల పాత్రలతో కూడిన కథను తెరకెక్కించడంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఎంతో నేర్పును ప్రదర్శించారు. హీరో హీరోయిన్లుగా ANR, సావిత్రి వారి పాత్రల్లో జీవించారు. ఇందులోని అన్ని పాటలు ఎంతో అర్థవంతంగావున్నాయి. ఏవేవో చిలిపి తలపులు పాటలో శోభన్ బాబు, జయంతి తళుక్కున మెరవడం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
అమ్మ మీరు లేరు అన్న మాటే నన్ను కలచి వేస్తుంది మీరు లేకపోయినా కనీసం మీ సినిమాలు చూసి ఆనంద పడాలి అనుకుంటే ఆ సినిమాలలో కూడా మీ పాత్రను చూసి ఏడవ వలసి వస్తుంది ఎందుకమ్మా సినిమాలు కూడా ఏడిపించే పాత్రలో చేశారు కనీసం మీ అభిమానులైన మా కోసం మీరు ఆనందంగా సంతోషంగా ఉన్న కొన్ని సినిమాలైనా చేసి ఉంటే ఎంత బాగుండు అమ్మ మీ యాక్టింగ్ సూపర్ ఏం చెప్పాలి సావిత్రి గారిని ఎందుకు మహానటి అంటారు అనుకునే వాళ్ళకి ఈ సినిమాలో రెండు సీన్లు ఉన్నాయి అందులోని సావిత్రి గారి నటన నభూతో న భవిష్యత్ నాగేశ్వరరావు గారు సావిత్రి గారిని సంసారం చేద్దాము అని బలవంతం చేస్తున్నప్పుడు అప్పుడు చూడాలి సావిత్రి గారి నటన సంసారం చేస్తే తను చనిపోతాడు అని తనపై ఇష్టమున్నా యవ్వన ప్రాయం ముంచుకొస్తున్న తన ప్రాణానికి ప్రమాదమని నాగేశ్వరరావుకి చెప్పలేక తనలో తాను కుమిలిపోతూ తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఇలా రెండు ఒకేసారి ఇలా రెండు ఫీలింగ్స్‌ను ఒకేసారి ముఖంలో చూపించడం అంటే ఆషామాషీ కాదు ఇప్పటి హీరోయిన్లకు అది చేతకాదు అది సావిత్రి గారు మాత్రమే అలా చేయగలరు అందుకే అన్నారు సావిత్రమ్మ ని అని మహానటి అని miss you for ever Savitri garu
Great lyrics by ATREYA the song" 20 lo 60 vayasu evarikaina vacchena" the perfect suit of the song for this type of story. Hattsogf of to Andhra audience watch n success this typical subject film. Great combination of ANR SAVITHRI JAGGAYYA.
Athreya songs n dialouges superb for this film. Sigaloki virulicchi song meaningful n perfectly suit for the situations of the movie ANR Savitri Jagayya their best performances for the muvie.It's the remake of Tamil Sharada muvie but Adurthi SubbaRao direction make this muvie evergreen classic.
Kani..ee rojullo idhi ela sadyam...bhartha Ala office ki velthe ila pakka ekkuthunnaru...inka samsaraniki paniki Radu ante jeevithantham untara..ippati sreelu...😢😢
U7u7uu you u luvu hi hun hu hun hu uh hu hu uh hu hu hu hu hu hu hu hu hu hu hu hu u hiii hu hu hu hu uuu hu uh7h hun hu hu hun hun uuuhu hu u hu hun hu hu hu uh uuu hun 7uuhu hu u uuu hhh hu hun hu uh uuu hu hun aur Humayun uU@@balasubramanyam1198chi Humayun uuu build 7u by you guys
Savitri amma nu minichina Nati kaani NATUDU KAANI LERU ika puttaru. Amayakuraalu savitri amma nu vaadukuni nasanam chesaaru. Amma kaliyuga lady daana Veera soora karna Amma ku bharatha ratna IVVAALISINDE 🙏🏾💐🙏🏾🙏🏻😭😭😭🙏🏾🙏🏾
నటనకు ఆకాశమే హద్దు అని నిరూపించిన మహానటులు అక్కినేని, సావిత్రి... అంతటి చక్కని జంట..తెలుగు లోనే కాదు. భారతదేశంలోనే మరొకరు లేరు అనేది నిర్విదాంశం కాబోదు.
ప్రేమ నగర్ చిత్రంలో నాగేశ్వరరావు చివరి సీన్ లో "నీ కోసమే బ్రతికాను లత" అంటారు. అలాగే ఈ సుమంగళి చిత్రంలో సావిత్రిగారి పాత్రను చంపకుండ చివరి సీన్ లో " నీవు సుమంగళివి కాబట్టే నీ మాంగల్య బలంతో నీ కోసమే మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను శారద" అని ఏ.ఎన్.ఆర్ గారితో చెప్పించి, సుఖాంతం చేసి ఉంటే ఈ మూవీ 'ప్రేమ నగర్' చిత్రంలాగ చరిత్ర సృష్టించి ఉండేది! పై రెండు చిత్రాలకి మాటల రచయిత ఆత్రేయగారే! సంగీతం దర్శకుడు కే.వి.మహ దేవన్ గారే!
Sumangali title justfy kaadu Savitri character goppadanam ANR character's ku artham vundedi kaadu. Ee cinema climax sthree goppa thyaganiki oka goppa udaharana anduke idi classic muvie ga nulichi poyindi.
AN EXXLANT MOVIE IN TELUGU FILM HISTORY . OLD IS GOLD , STILL NOW IN THE HEARTS OF HUMANISAM .👏🌹👏🌹.GREAT SRI ANR GARU , AND GREAT Smt SAVITRAMMA GARU 👏🌹👏
1965వ సంవత్సరము జనవరి 1వ తేదీన రిలీజైన ఈ సినిమాలో నాగేశ్వరరావు-సావిత్రిగార్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. అప్పటికే వాళ్లిద్దరు ఎన్నో పిక్చర్స్ లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఏ విధంగా చూసినా ఈ సినిమాని విషాదాంతం చేయవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. సినిమాలో వాళ్ళిద్దరు భార్యా భర్తలు. Climaxలో హీరోకి విదేశాలలో 'ట్రీట్ మెంట్' జరిగి తనకు జరిగిన 'యాక్సిడెంట్' వలన కలిగిన లోపం నుండి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు అన్నట్లు సినిమాని సుఖాంతం చేసి ఉంటే ఈ మూవీ ఇంకా ఎక్కువ విజయం సాధించేది. ప్రేక్షకులు కూడ సంతోషంగా థియోటర్లనుండి బయటకు వచ్చేవారు. మహా దర్శకులు ఆదుర్తి సుబ్బారావుగారు ఈ సినిమాని విషాదాంతం చేయకుండా ఉండాల్సింది."సుమంగళి" అని పేరు పెట్టి "అమంగళి" తీసినట్టైంది.
ఈ సినిమా సుఖాంతమైతే కథ చెడేదేమి ఉండదు.ఈ సినిమాలో వాళ్లిద్దరు భార్యా భర్తలు. కలిసి సుఖంగా ఉన్నారన్న విధంగా సినిమా ముగిస్తే ఈ సినిమా అద్భుతంగా ఉండేది.అద్భుత విజయాన్ని కూడా సాధించేది. దేవదాసు లాంటి సినిమాని సుఖాంతం చేస్తే కథ చెడేది.
నటన పరంగా అక్కినేని,సావిత్రి గార్లు తెలుగు సినిమా చరిత్రలో అగ్రగణ్యులు! వారిని మించిన జంట ఇప్పటివరకు రాలేదు, రాదు కూడా! వారి నటజీవితం లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాల్లో సుమంగళి కూడా ఒకటి! ఐతే కథ పరంగా మధ్యలో హీరో సంసార సుఖానికి దూరం కావడం అక్కినేని గారి అభిమానులకు నచ్చక సినిమా ఏ రేంజ్ లో ఆడవలసిందో ఆ రేంజ్ కు వెళ్ళలేదు! కానీ వారి కాంబినేషన్ లో వచ్చిన ఆణిముత్యం ఈ సినిమా!
How embarassing.. How injustified.. black bangles? ending is so depressing.. this is how regressive people try to pull back progressive thoughts.. its commendable for those times that husband and mother in law thought she should get re-married.. but ending dialogue destroyed everything.
The suicide of the leading lady has not solved problems but created new problems to the hero/ husband. Yes very male chauvinistic thinking Did not like it as a child. Wonder how an intelligent actor/ director accepted this role in Hindi
eerojullo ilanti swachamaina premanu chudadam kashtam. ANR and Savitri ❤❤
Very good movie ANR SAVITRI combination. Performancecof both actors were excellent. 😊
సూపర్😍 👌👌 మూవీ,సావిత్రి గారి నటన అమోఘం 🙏🙏😢. బట్ మూవీ లో ఆమె చనిపోవడం చాలా చాలా బాధేసింది 😭😭😭😭😭😢.
ఇంత సున్నితమైన సమస్యతో మానసిక సంఘర్షణ పడే హీరో హీరోయిన్ల పాత్రలతో కూడిన కథను తెరకెక్కించడంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఎంతో నేర్పును ప్రదర్శించారు. హీరో హీరోయిన్లుగా ANR, సావిత్రి వారి పాత్రల్లో జీవించారు.
ఇందులోని అన్ని పాటలు ఎంతో అర్థవంతంగావున్నాయి.
ఏవేవో చిలిపి తలపులు పాటలో శోభన్ బాబు, జయంతి తళుక్కున మెరవడం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
Chala bagndi movie.savitri gaari acting superb.andaru chudalsina movie edi.
What a great movie,i need to thank ANR sir and you madam. what a performance
Elanti movies vuntayani kuda telidu...
Wonderful movie.
Anr ,savitri...🎉🎉.
2024 lo chustnna...
Great love story ANR and savitrigaru❤❤
Savitri garu ur Great maa and anr sir meeru also great
Heart touching movie. Really super movie. Now a days ....this type of movies will be needed for the youth in this country.
అమ్మ మీరు లేరు అన్న మాటే నన్ను కలచి వేస్తుంది మీరు లేకపోయినా కనీసం మీ సినిమాలు చూసి ఆనంద పడాలి అనుకుంటే ఆ సినిమాలలో కూడా మీ పాత్రను చూసి ఏడవ వలసి వస్తుంది ఎందుకమ్మా సినిమాలు కూడా ఏడిపించే పాత్రలో చేశారు కనీసం మీ అభిమానులైన మా కోసం మీరు ఆనందంగా సంతోషంగా ఉన్న కొన్ని సినిమాలైనా చేసి ఉంటే ఎంత బాగుండు అమ్మ మీ యాక్టింగ్ సూపర్ ఏం చెప్పాలి సావిత్రి గారిని ఎందుకు మహానటి అంటారు అనుకునే వాళ్ళకి ఈ సినిమాలో రెండు సీన్లు ఉన్నాయి అందులోని సావిత్రి గారి నటన నభూతో న భవిష్యత్ నాగేశ్వరరావు గారు సావిత్రి గారిని సంసారం చేద్దాము అని బలవంతం చేస్తున్నప్పుడు అప్పుడు చూడాలి సావిత్రి గారి నటన సంసారం చేస్తే తను చనిపోతాడు అని తనపై ఇష్టమున్నా యవ్వన ప్రాయం ముంచుకొస్తున్న తన ప్రాణానికి ప్రమాదమని నాగేశ్వరరావుకి చెప్పలేక తనలో తాను కుమిలిపోతూ తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఇలా రెండు ఒకేసారి ఇలా రెండు ఫీలింగ్స్‌ను ఒకేసారి ముఖంలో చూపించడం అంటే ఆషామాషీ కాదు ఇప్పటి హీరోయిన్లకు అది చేతకాదు అది సావిత్రి గారు మాత్రమే అలా చేయగలరు అందుకే అన్నారు సావిత్రమ్మ ని అని మహానటి అని miss you for ever Savitri garu
నరరఞ
Aa\
@@maintimuchatlu762 ,5q,aw
╭∩╮752bioby, 7
À
Great lyrics by ATREYA the song" 20 lo 60 vayasu evarikaina vacchena" the perfect suit of the song for this type of story. Hattsogf of to Andhra audience watch n success this typical subject film. Great combination of ANR SAVITHRI JAGGAYYA.
The film is a remake of the Tamil film Sarada (1962), which was first remade as the Hindi movie Suhagan (1964).[6]
Athreya songs n dialouges superb for this film. Sigaloki virulicchi song meaningful n perfectly suit for the situations of the movie ANR Savitri Jagayya their best performances for the muvie.It's the remake of Tamil Sharada muvie but Adurthi SubbaRao direction make this muvie evergreen classic.
Devuda, e cinema Ra edi... Superb... Mahanati Savitri Action Awesome...
అంత బాగా నటించారు కాబట్టే మహానటి అన్నారు ఊరికే అన్నారా. మీలా ఎవ్వరూ నటించ లేరు . ఐ మిస్ యూ సావిత్రి అమ్మ ఐ మిస్ యూ.ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.
Super action by Anr and Savithri.story is message. Thanks telugu cinema
The film is a remake of the Tamil film Sarada (1962), which was first remade as the Hindi movie Suhagan (1964).[6]
phe hi no
This is the ideal of real India. Bharata aadarsh. So very great. Many thanks. Sastanga pranaam🙏🙏🙏🙏🙏🙏. Swami Vedantananda Puri
🙏🙏🙏🙏🙏🙏
Elanti bharya bharthalu unte evvaru jivithalu padukav,savitramma 😭😭 mis u Amma
Kani..ee rojullo idhi ela sadyam...bhartha Ala office ki velthe ila pakka ekkuthunnaru...inka samsaraniki paniki Radu ante jeevithantham untara..ippati sreelu...😢😢
It is almost 67 years since this movie is screened. What a great picture. Very very nice movie even after decades. 👌
18:54
Smt. Savitri garu the sweetest child of film industry, bhagavanthuda naku Oke korika undi okasari aa mahathallini kallara chuse bhayam ivvavaa
🙏🙏🙏🙏
ఇంత కన్నా ఆ మహానుభావులకు మనం ఏం చేయలేము 🙏🙏🙏🙏
Z
Savitramma allweys ಸೂಪರ್
Amma super
Very Good Movie....
Ee Roju Chusa Cinema...28.2.2021
Mahanati savitri garu😚😘😙😗😋
సూపర్ మూవీ 👌👌👌👌
Savitramma gari అభినయం super,,,,,,,, savitramma gari kosame movie chusa 😥😢😢😭amma malli pudite bagundu
Mahanati Savitri.... Great Actress
Love & Enjo
Love & Enjoy जी
Hi dayana. Savitri mahanati miss all super kiss 🙏🙏🙏
Savitri action ki aandabhaspalu vastunnayi, what a meaningful song
Yes
Apathi stars ki script selections mida Chala grip vunndi ❤
Kanulu kanulato kalapadite Udutaee. Rama-🦜🐄😘💖🐿️🕊️.!!.
Super movie❤❤
Excellent movie...... excellent performance 👌👌👌
Excellent moive
Greatest actors👌👌
what s climax👏👏👏
Nice movie 👌
1.12.23myyyyy favourite songggggg...., maa amma nenu kalisi chusevaallam ee movie
సావిత్రి. ఎ.యన్. ఆర్. సూపర్. సినిమా
Nice movie......
😍super songs
Super....................................rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Savitri, Gummadi, G. Varalakshmi, ANR - Never before and Never after these legendary action .Gummadi's dignified action na bhooto na bhavishyathi.
Óy_ja
U7u7uu you u luvu hi hun hu hun hu uh hu hu uh hu hu hu hu hu hu hu hu hu hu hu hu u hiii hu hu hu hu uuu hu uh7h hun hu hu hun hun uuuhu hu u hu hun hu hu hu uh uuu hun 7uuhu hu u uuu hhh hu hun hu uh uuu hu hun aur Humayun uU@@balasubramanyam1198chi Humayun uuu build 7u by you guys
Savitri amma nu minichina Nati kaani NATUDU KAANI LERU ika puttaru.
Amayakuraalu savitri amma nu vaadukuni nasanam chesaaru.
Amma kaliyuga lady daana Veera soora karna
Amma ku bharatha ratna IVVAALISINDE
🙏🏾💐🙏🏾🙏🏻😭😭😭🙏🏾🙏🏾
Amma ku yedhi echina thakkuve avuthundhi
Amma dhi maathram oka award undalsindi
Alanti savitri gariki
Award evvani government siggupadali
2020 lo kuda 🌹🍃
𝓩
Kadu
savitriamma is legendary actress goddess of acting her performance is a encyclopedia
Yes
@@choppalarajababu7800 in
2022july 1chusa super movie,,,,,,, elanti cinima lu eppudu raavu anta bagunay అప్పటి movies
Excellent movie
Gummadi also extra ordinary actor, he played his role nabhooto nabhavishyati
Super movie
నటనకు ఆకాశమే హద్దు అని నిరూపించిన మహానటులు అక్కినేని, సావిత్రి... అంతటి చక్కని జంట..తెలుగు లోనే కాదు. భారతదేశంలోనే మరొకరు లేరు అనేది నిర్విదాంశం కాబోదు.
Grt day thank
😊😊@@suvarthadhwaniparamjyothi❤l😊😊q bi bbye. Veer bhul bbye
Anr and savthri combination superb ever.
Ever green....
మంచి, move
Kahuku kanulato kalabaddithe this, Songfamous of the world 🌎
❤❤
Super
Anr andsavitri did great action we never.forget I think.they
.are not dead they are alive up to the sun shine in sky
Heart, touching
Anr అధ్భుతచిత్రం
exlent Savitri
gopal gopi xbe I'm eyuydhysy
Savitri garu nija jeevitham lo e paristhiti evvariki rakoodadhu. And we miss you maaaa
yes good moove
Excellant movie
Super,duper, movie s, song
Heart touching,emotional
Maha natudu, Maha nateemani ante veellegaa.
ANR natana ante jivimchadamee 💯
Nice story, thanks to script writer
AKKA GARU BHAVAGARIKI VERY MUCH DAIVALOKAM LO U NNARUKADU
Great actor gummadi Garu
Beautiful movie
I m fan to sawitri 🙏
Sumangali A.N.R. Savitri
A husband and wife relationship is forever.. noting can separate them.a great movie...
Super movie evergold hit
🙏🙏
ప్రేమ నగర్ చిత్రంలో నాగేశ్వరరావు చివరి సీన్ లో "నీ కోసమే బ్రతికాను లత" అంటారు.
అలాగే ఈ సుమంగళి చిత్రంలో సావిత్రిగారి పాత్రను చంపకుండ చివరి సీన్ లో " నీవు సుమంగళివి కాబట్టే నీ మాంగల్య బలంతో నీ కోసమే మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను శారద" అని ఏ.ఎన్.ఆర్ గారితో చెప్పించి, సుఖాంతం చేసి ఉంటే ఈ మూవీ 'ప్రేమ నగర్' చిత్రంలాగ చరిత్ర సృష్టించి ఉండేది!
పై రెండు చిత్రాలకి మాటల రచయిత ఆత్రేయగారే! సంగీతం దర్శకుడు కే.వి.మహ దేవన్ గారే!
Annaa manchi family movies chappavaa old
Sumangali title justfy kaadu Savitri character goppadanam ANR character's ku artham vundedi kaadu. Ee cinema climax sthree goppa thyaganiki oka goppa udaharana anduke idi classic muvie ga nulichi poyindi.
M
@@ponnanamanoj7178 Mooga Manasulu
1:29 నిమిషాల వద్ద వలపువలె తీయగా అనే పాటలో, సావిత్రి గారి నటన సూపర్ ..భయం ,ఇష్టం ,భాధ మూడూ కలిపింది...అందుకే ఆమె మహానటి అయ్యుంది😊
AN EXXLANT MOVIE IN TELUGU FILM HISTORY . OLD IS GOLD , STILL NOW IN THE HEARTS OF HUMANISAM .👏🌹👏🌹.GREAT SRI ANR GARU , AND GREAT Smt SAVITRAMMA GARU 👏🌹👏
The film is a remake of the Tamil film Sarada (1962), which was first remade as the Hindi movie Suhagan (1964).[6]
💖.5.5.2020.💝
Wow
Kanulu kanulutho kalabadithe. This song is famous of the movie
G. Varalasmi great
1965వ సంవత్సరము జనవరి 1వ తేదీన రిలీజైన ఈ సినిమాలో నాగేశ్వరరావు-సావిత్రిగార్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. అప్పటికే వాళ్లిద్దరు ఎన్నో పిక్చర్స్ లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఏ విధంగా చూసినా ఈ సినిమాని విషాదాంతం చేయవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. సినిమాలో వాళ్ళిద్దరు భార్యా భర్తలు. Climaxలో హీరోకి విదేశాలలో 'ట్రీట్ మెంట్' జరిగి తనకు జరిగిన 'యాక్సిడెంట్' వలన కలిగిన లోపం నుండి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు అన్నట్లు సినిమాని సుఖాంతం చేసి ఉంటే ఈ మూవీ ఇంకా ఎక్కువ విజయం సాధించేది. ప్రేక్షకులు కూడ సంతోషంగా థియోటర్లనుండి బయటకు వచ్చేవారు. మహా దర్శకులు ఆదుర్తి సుబ్బారావుగారు ఈ సినిమాని విషాదాంతం చేయకుండా ఉండాల్సింది."సుమంగళి" అని పేరు పెట్టి "అమంగళి" తీసినట్టైంది.
Nuvvu writer vaa swamyyy
ఇదంతా ప్రేక్షకులు ఊహించిందే కానీ అలా తీస్తే కథ చెడుతుంది
ఈ సినిమా సుఖాంతమైతే కథ చెడేదేమి ఉండదు.ఈ సినిమాలో వాళ్లిద్దరు భార్యా భర్తలు. కలిసి సుఖంగా ఉన్నారన్న విధంగా సినిమా ముగిస్తే ఈ సినిమా అద్భుతంగా ఉండేది.అద్భుత విజయాన్ని కూడా సాధించేది. దేవదాసు లాంటి సినిమాని సుఖాంతం చేస్తే కథ చెడేది.
నటన పరంగా అక్కినేని,సావిత్రి గార్లు తెలుగు సినిమా చరిత్రలో అగ్రగణ్యులు! వారిని మించిన జంట ఇప్పటివరకు రాలేదు, రాదు కూడా! వారి నటజీవితం లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాల్లో సుమంగళి కూడా ఒకటి! ఐతే కథ పరంగా మధ్యలో హీరో సంసార సుఖానికి దూరం కావడం అక్కినేని గారి అభిమానులకు నచ్చక సినిమా ఏ రేంజ్ లో ఆడవలసిందో ఆ రేంజ్ కు వెళ్ళలేదు! కానీ వారి కాంబినేషన్ లో వచ్చిన ఆణిముత్యం ఈ సినిమా!
విశ్లేషణ వివిధ రకాలుగా ఉంటుంది. మూగ మనసులు సినిమా విజయంను పురస్కరించుకొని ముగింపును సుబ్బారావు గారు చేసారు. చాలా ఆదరించారు కూడా.
nice acting by savitrigaru
అందరూ కలిసి చావగొట్టారు కదరా
Eppudu aithe aa vishayam telisina ventane vadilesaru.. aa rojullo viluvalu manushulu goppavallu
Mahanati Savitri garu anr ralang good movie 16 10 2020 watching
Watching this movie in 2024😊❤
Good moove
ilovesavithrigaruandimissyou
మహానటి సావిత్రి//
పాత్రోచిత సహజ నటనా సామ్రాజ్ఞి సావిత్రి,నవరస
భరిత మహోన్నత నటనా మనోహరాజ్ఞి సావిత్రి,నవ
పల్లవ లాలిత్య నవనీత నటనా నాదోపాస కోమలాజ్ఞి
సావిత్రి,సరస సల్లాప సందోహ సౌకుమార్యసమున్నత
నటనా విదూషాజ్ఞి సావిత్రి,మేలైన యువతకు జోడైన
నిత్య నూతన విద్యార్ధిని సావిత్రి,భావ గాంభీర్య చిరు
దరహాస వదనవీర విహారి సావిత్రి, విషాద పాత్ర పోషణ
పరమావధి యందు పండిత పామర జన హృదయ రాజ్ఞి
సావిత్రి,మెండైన తెలుగు తెరకు నిండైన విగ్రహ రూప
లావణ్య మూర్తి సావిత్రి,సాటి గలరే వేరెవ్వరు సావిత్రికి!!
Choudary MV Chala baga chepparu sir
MN+91 88010 11228
good
👌👌👌👌🙏🙏🌷
Barya barthala
Anubandam
Eddaru madya premaaa
Okaru kosam
Okaru
Thelugu chalanachitraalalo , Adurthi adbhuta drusya kavyam. A N R, Savtri nataviswaroopam. Naati maanava viluvaluki tharkaanam .
When we are kids,value of marriage must be thought
అమ్మ ఏ క్క డ వున్న వు ఏలా వున్న వు అమ్మనేను, నీ తొ, తో లి సా రీ నీ తో సు సీ నా సీ నీ మ 🤱🤱💁💁💁 chueuchee
Aradam kale sir
Amma ippatike oka Amma LA Ala vundipoyndi
Wat a climax😭😭
How embarassing.. How injustified.. black bangles? ending is so depressing.. this is how regressive people try to pull back progressive thoughts.. its commendable for those times that husband and mother in law thought she should get re-married.. but ending dialogue destroyed everything.
/0
The suicide of the leading lady has not solved problems but created new problems to the hero/ husband. Yes very male chauvinistic thinking Did not like it as a child. Wonder how an intelligent actor/ director accepted this role in Hindi
Supermove
👍👍👍👍💕💕💕💕💕