విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త || VINNARA VINNARA || Christmas action song by JPT Youth Tetali

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Tetali Christmas 2023
    JPT youth Christmas action songs
    విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
    మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
    వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
    తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)
    ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
    యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా||
    దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
    గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
    పరలోక దూతల సమూహముతో - స్తోత్రగీతాలు పాడిరంటా
    లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా||
    ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
    జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
    బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
    రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||
    Copyrights reserved © :2017
    SUNG BY- REVANTH(INDIAN IDOL)
    LYRICS - DAVIDSON GAJULAVARTHI
    Music& CHOREOGRAPHY -DAVIDSON GAJULAVARTHI

Комментарии •