White vankayalu last weeklow baga vachhinayundi.kani ee weeklow white vankayayameeda pasupu machhalu vastunnayundi.chinnakayale pundipotunnayi.daniki solution cheppagalara?
ఎయిర్ లేరింగ్ ఫాస్ట్ గా అవుతుందండి. గ్రాఫ్టింగ్ అయినా అవుతుంది కాకపోతే మనం ఇంకొక మొక్క పెంచాలి. దానికి గ్రాఫ్టింగ్ చేయాలి ఇది అయితే ముదిరిన కొమ్మ ఏదైనా మనము ఎయిర్ లిరింగ్ చేసుకోవచ్చండి డైరెక్ట్ గా అండి.
ఆంటీ గారు గ్రాఫిటింగ్ ద్వారా ఒక మొక్కకి 2 లేక 3 అంతకు మీంచి కొమ్మలు గ్రాఫిటింగ్ చేస్తారు గా ఓకే చెట్టు కి 2. 3 రకాల కాయలు లేక పువ్వులు గ్రాఫింగ్ చేయుచ్చ చెప్పండి మరియు మీరు వీడియో చేయండి ప్లీజ్
గులాబీ మొక్కలకు పశువులు ఎరువు పురుగులు చూడకుండా వేసేసాను. ఆ పురుగులు వేర్లు తినేసే పరమాదం ఉందని మా మామయ్య గారు నువక్రాన్ వేద్దాం అంటున్నారు. వేయొచ్చా తెలిస్తే రిప్లై ఇవ్వండి ప్లీజ్
వేరు పురుగుకు నొవక్రన్ వేయరండి మొక్క పైన స్ప్రే చేస్తారు. పూల మొక్కలు కాబట్టి ఏది వేసిన పర్వాలేదు వెజిటేబుల్స్ అయితే నొవక్రన్ వాడకూడదండి . నీమ్ పౌడర్ ఇంగువ వేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి.
Medam namatay andi Mee Vidio chusanu nenu compost chesanu naaku mellaga raledu Avo black magnets vachayi madam sm cheyali naaku mee phone number isthara maadi vijayawada medam
Hi anti garu namasthe andi bagunara anti garu nenu compost cheyalanu konthunanu Dani gurinchikoni vivaralu thelusukovalani vundi mi what's up nembar evandi anti garu plece mi chanelnu sapot chesandi please nembar evandi anti
Namaste akka 🙏🙏 super tips chepparu tq akka 🎉👌💕🌱🍇🍅🌱🥰
,🙏🙏🙏👍😍
@@HousewifeCreatives ł
Soooooooooo butiful idiyas frend
Thank you so much friend 💐
Excellent
Thanks Andi 💐
It's really good idea to do compost aunty u explained clearly
Thanks Andi 💐
Hai aunty....Chala baga chepparu compost gurinchi..
Thanks Andi 💐
Chala baga explain chesaru madam tq so much
Thanks Andi 💐
Entha cool GA chepparandi suuper 🤗🤗akkayya naaku nachhaaru
Thank you so much andi 🙏
Nice video aunty nenu elane chestanu
Ok 👍thanks Andi 💐
Praise the lord Aunty
నా compost లో నుంచి smell వస్తుంది
ఏమీ కాదండి కొంచెం డ్రై వేయండి లేదా మట్టి కొప్పండి. దానిని కోల్పోకుండా కొన్ని రోజులు అలాగే ఉంచండి
Nice explanation 👌
Thanks Andi
Hi Andi chala baga chesaru
Thanks Andi 💐
Super
Thanks Andi
Chala baga ayindi compost. Thank you Andi Jyosthna Garu.👍
Thanks Andi 💐
Niceandi
Nice video aunty
Thanks Andi 💐
Super aunty
Thanks Andi 💐
👏👏
Thanks Andi
Nice video amma
Thanks Andi
హాయ్ అండి బాగున్నారా అండి ❤️
Video chala bagundii Amma
Thanks Andi 💐
Praise the lord Amma ..1st view subsribe chesukunna..
Thanks Andi 🙏💐
Very nice video 👌👌🙏
Thanks Andi 💐
చాలా బాగా తయారు చేశారు👌
Thanks Andi 💐
O k andi baga explain chasaru
Hi akka chala baga chuppincharu👌👌👌
Thanks Andi USHA Garu💐
సూపర్ amma
Thanks Andi 💐
Tq
💐🙏
Very nice explanation thanks
Thanks Andi 💐
Nice vedio Andi
Thanks Andi 💐
Hi andi maa garden lo shankupurugulu vachindhi solutions chapdi plz
సానిటైజర్ స్ప్రే చేయండి. నేమ్ పౌడర్ మట్టి పైన చల్లండి
S matti dantlo cheste asal liquid radu...i experienced....
👍 thanks Andi
Amma maa mattiloo white gaa purugulu vunnai vati valla chettulu em pettinaa ravadam ledu vatiki eminaa mandulu vunnaya cheppandi plz
నీమ్ కేక్, పౌడర్ చల్లండి.ఇంగువ వేయండి
Ok thank you amma
Nice andi. Great job. 🙏
Thanks Andi 🙏🤝💐
Makkabutta paina vunna vatini cut chesi vestey chala thondaraga compost avutundadi.
White vankayalu last weeklow baga vachhinayundi.kani ee weeklow white vankayayameeda pasupu machhalu vastunnayundi.chinnakayale pundipotunnayi.daniki solution cheppagalara?
ఇంగువ నీళ్లలో కలిపి మట్టిలో వేయండి స్ప్రే చేయండి
Naku purugu ekkuva vachedi anduke composting apesanu thnq mam
డ్రై సరిపోలేదండి అందుకే పురుగు వచ్చిందండి
Ok mam malli try chestanu ee sari nice informative vedios andi
👍💐🙏
How many days it take to compose, for using to plants.
1 నెల రోజులు పడుతుంది అండి
Nice compost
Mati akada thavali
బాగున్నారా అండి ❤️
How use compost how many days after give how much give thankyou
కంపోస్ట్ రెడీ అయిన తర్వాత 15 డేస్ కి ఒకసారి మొక్కలకు ఇవ్వాలి ఒక గుప్పెడు ఒక మొక్కకి ఇస్తే సరిపోతుందండి
@@HousewifeCreatives thankyou
Namasthe Andi
Compost easy ela chesukovalo chepparu.deentlo palli kayala potty vesukovachha cheppandi
వేయవచ్చు అండి కానీ కంపోస్టు కావడానికి ఎక్కువ సమయం పడుతుందండి.
Jyothsna garu chala Baga chepparu thank you . Nathalu (snails) ki yemi cheste pothayi?
సానిటైజర్ స్ప్రే చేయండి
Nice mam ☺️
Thanks Andi 💐
బాగున్నారా అండి ❤️
👌
🙏💐
Very nicely explained. How much time is required to become fertiliser?
40 రోజులు పడుతుంది అండి. Thanks Andi 💐
Compostlo soil veyakapoina compost ready aoutmdha ??
అవుతుంది అండి
Nice aunty
Thanks Andi 💐
Auntie mee seeds kosam chala wait chesthunna
ఒకే, ఇప్పుడు కరోనా ఉంది కదండీ
Thanks AUNTY
👍💐🙏
Nice mam , can we add dried neem leaves to the compost?
వేయవచ్చు అండి
Very useful video layer layer ki soil veyavalasina avasram leada aunty
అవసరం లేదండి
Nice andi, can we add earthworms in this compost
అవునండీ చేయొచ్చు
Hi madam nice video madam 👍
Thanks Andi 💐
Garden lo vachina cheeda pattina dry akulu veyyachaa andii
మరీ ఎక్కువ చీడ ఉన్నవి వేయకండి మీగితవి వేయవచ్చు అండి
Maggots vastaya mam compulsory, avi rakunda kuda cheyocha,earthworms veyala
లేకుండా కూడా చేయవచ్చు అండి
Hi madam, water add cheyocha,lid compulsory unchala
లిడ్ పెట్టాలండి
Water add cheyochha ...ante daily em aina konchem water challuthu undala.....
, అవసరం లేదండి
HAI JHOSNA GARU GOODMORNING HAVE A NICE DAY AND BEST OF LUCK SUPER COMPOST
Good afternoon Andi 💐
Used tissue paper vadavachha? Compost Thayaru chesetapuudu ?
వాడవచ్చు అండి
కంపోస్ట్ ఎన్ని రోజులు కి తయారు అవుతుంది ఆంటీ garu
కుండీ నిండిన తర్వాత 40 రోజులు పడుతుంది అండి. వేడి ఎక్కువ ఉంటే త్వరగా అవుతుంది చలికాలం వర్షాకాలం కొంచెం ఆలస్యంగా అవుతుంది అండి .
Aunty vadla pottu compost lo veyocha
వేయవచ్చు అండి
Manam water pot lo compost cheyocha amma
చేయొచ్చు అండి
Mam creeper yellow avthundi leaves endinpothunaye what is solution
కంపోస్టు వేయండి వాటర్ ఉదయం సాయంత్రం ఇవ్వండి
@@HousewifeCreatives ok mam I m giving onion Peel liquid fertilizer and bannana peel liquid
ఆంటీ గారు కంపోస్ట్ లో మట్టి కూర గాయల వెస్ట్ రెండు వేసుకొనవచ్చా లేక వాటర్ కూడ వెయ్యాలా వాటర్ వేయక పోతే కంపోస్ట్ తయారు కాదా ప్లీజ్ చెప్పండి
వాటర్ వేయకండి ఎక్కువ తడి అయిపోయి పురుగులు వచ్చేస్తాయి మట్టి కూరగాయల వేస్ట్ డ్రై లీవ్స్ వేయండి
థాంక్స్ ఆంటీ గారు
Compost bin pyna mutha pettala mam
అవునండీ
@@HousewifeCreatives Tq aunty
ఆంటీ గారు ఒక చెట్టుకి అంటుకట్టి వి గ్రాఫ్టింగ్ ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాయలను చెప్పండి
పండించవచ్చా చెప్పండి
పండించ వచ్చు అండి
Praise Lord ande
Very simple explanation
Lord bless your work
Thank you so much andi 💐🙏
ఆంటీ గారు హెయిర్ లాయరింగ్ ఫాస్ట్ గా అవుతుందా గ్రాఫింగ్ వల్ల ఫాస్టుగా అవుతుందా చెప్పండి
ఎయిర్ లేరింగ్ ఫాస్ట్ గా అవుతుందండి. గ్రాఫ్టింగ్ అయినా అవుతుంది కాకపోతే మనం ఇంకొక మొక్క పెంచాలి. దానికి గ్రాఫ్టింగ్ చేయాలి ఇది అయితే ముదిరిన కొమ్మ ఏదైనా మనము ఎయిర్ లిరింగ్ చేసుకోవచ్చండి డైరెక్ట్ గా అండి.
Hi andi, ee compost lo earthworms vasthaya?
రావండి
తయారైన కంపోస్టును మొక్కలకు ఎలా ఉపయోగిస్తారో చెప్పండి
ప్రతి మొక్కకు గుప్పెడు వేసి మట్టి తవ్వాలండి
Praise the lord sister 🙏
Good information sister
Praise the lord sister 🙏
ఆంటీ గారు డ్రాగన్ ఫాస్టుగా ప్రూటిoగ్ రావాలంటే ఎం చెయ్యాలి
చెప్పండి ఆంటీ గారు
టిప్స్ కట్ చేసే ఎరువులు ఇవ్వండి మనం నాటుకున్న తర్వాత సుమారుగా వన్ ఇయర్ అయితే పడుతుందండి
Chala opikatho cheptharu aunty meeru direct ga meeru matho matladinattu untundi
Thanks Andi 💐
Onions pottu veyyochhaa akkayya
వేయొచ్చు అండి
Beera, dosa pindelu ravalante em cheyali
పాలినేషియన్ చేయండి , ఎండలకు కూడా రాలిపోతాయి అండి , కంపోస్టు వేయండి.
Jan 15th tharuvatha paadulaku creepers ki correct time
ఆంటీ గారు గ్రాఫిటింగ్ ద్వారా ఒక మొక్కకి 2 లేక 3 అంతకు మీంచి కొమ్మలు గ్రాఫిటింగ్ చేస్తారు గా ఓకే చెట్టు కి 2. 3 రకాల కాయలు లేక పువ్వులు గ్రాఫింగ్ చేయుచ్చ చెప్పండి మరియు మీరు వీడియో చేయండి ప్లీజ్
ఇసుక లో మొక్కలు వేసుకోవచ్చ ఆంటీ గారు
Ok Andi 👍
@Jyothimanda-t1i ఇసుకలో నాటుకొని తర్వాత మట్టిలో పెట్టాలండి
రిప్లై ఇవ్వలేదు ఆంటీ garu👍
గులాబీ మొక్కలకు పశువులు ఎరువు పురుగులు చూడకుండా వేసేసాను. ఆ పురుగులు వేర్లు తినేసే పరమాదం ఉందని మా మామయ్య గారు నువక్రాన్ వేద్దాం అంటున్నారు. వేయొచ్చా తెలిస్తే రిప్లై ఇవ్వండి ప్లీజ్
వేరు పురుగుకు నొవక్రన్ వేయరండి మొక్క పైన స్ప్రే చేస్తారు. పూల మొక్కలు కాబట్టి ఏది వేసిన పర్వాలేదు వెజిటేబుల్స్ అయితే నొవక్రన్ వాడకూడదండి . నీమ్ పౌడర్ ఇంగువ వేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి.
Thank you andi
Hi aunty compost Chakaga vacheendee
సూపర్ అమ్మ
,, Thanks Andi 💐
Thanks Andi 💐
Chala bags explAin chesarandi evev a lay man can understand your explanation madam..@@HousewifeCreatives
Amma meeu kuda sodi cheppdam nerchukunte elagamma matter practigal ga undaali meerante respect amma try to understnd
Ok Andi ఇది ఇప్పుడు చేసింది కాదండి మొదట్లో చేశాను నా వీడియోస్ అన్నీ డైరెక్ట్ గా ఉంటాయండి. Beautiful comment chesaru
Thank you so much Andi ❤️
మట్టి వెయ్యాలా ,ఎంత వెయ్యాలి ?
కొంచెం వేయాలండి
Hi Andi good afternoon
Hi Andi Thanks Andi 💐
Veru purugu vastumdhi aunti naku
, ఇంగువ కొంచెం నీళ్ళలో కలిపి మట్టి లో వేయండి
Compost varsham lo unte ami kada andi
నీళ్ళు పడకుండా మూతపెట్టండి
🤝💐
🤝💐💐👍
Hi how are you madam ❤️❤️
Thank you I'm fine
Praise the Lord andi Nice compost andi
Praise the lord Andi 💐
Thanks Andi 💐
అందులో మట్టి ని వాడొచ్చా అంది మధ్యలో
వాడొచ్చు అండి
చాలా థాంక్స్ మేడం. మీరు మట్టి కలపలేదు. అవసరం లేదా. చె ప్పగలరు.
నేను కలపనండి అవసరం లేదు అండి
తెర ఎందుకు కట్టాలండి?
కోతుల కోసం అండి
మంకీస్ కోసం కట్టానండి ఇప్పుడు తీసేసానండి
Hi akka
Hi Andi 💐
కంపోస్ట్ లో చిన్న చిన్న తెల్లని పురుగులు లుక లుకమంటూ ఉంటున్నాయి. పురుగులు ఉన్నా ఏమి అవ్వదా?
ఏమీకాదు అండి.కదపకుడా ఉంచండి.అందులో డ్రై తక్కువ అయిందండి . కొంచెం పైన ఎండిన ఆకుల తో లేదా కొకోపీట్ తో కవర్ చేయండి
@@HousewifeCreatives ధన్యవాదాలు
@@HousewifeCreatives 😢
maatvsiriyl
Ma thota loki rats vastundhi aunty garu
స్టిక్ అయ్యే మ్యూట్ దొరుకుతుంది అది పెట్టండి
@@HousewifeCreatives ok aunty
చెక్క పొట్టు ఇక్కడ దొరుకుతుంది
సామిల్ల్ లో దొరుకుతుంది అండి
Mam మీరు చేసిన ఈ compost ఎలా వాడతారో చూయించండి please
వీడియో ఉంది చూడండి
Medam namatay andi
Mee
Vidio chusanu nenu compost chesanu naaku mellaga raledu
Avo black magnets vachayi madam sm cheyali naaku mee phone number isthara maadi vijayawada medam
ఇంకా కొన్ని రోజులు అలాగే ఉంచండి మంచిగా తయారు అవుతుంది అండి
Hi anti garu namasthe andi bagunara anti garu nenu compost cheyalanu konthunanu Dani gurinchikoni vivaralu thelusukovalani vundi mi what's up nembar evandi anti garu plece mi chanelnu sapot chesandi please nembar evandi anti
నెంబర్ ఇవ్వడం వీలుకాదండి దయచేసి ఏమీ అనుకోకండి
Wataer botileslo కూరగాయ తోకలు అవి వేశనంది కానీ పుల్లాట్టి majiga lekapothe thoraga కంపోస్ట్ అవితదంది
మొక్కలు డాబా మీద పెడితె పాడైపోథా
లేదండి జాగ్రత్తలు తీసుకోవాలి అండి
Please reduce your speech, other wise people will skip your prolonged explanations
,👍 Thanks Andi 🙏