Supreme Court Serious Over CM Chandrababu Comments | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024
  • Supreme Court Serious Over CM Chandrababu Comments | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #supremecourt #cmchandrababu #redtv

Комментарии • 240

  • @rammohan523
    @rammohan523 Месяц назад +58

    చంద్ర బాబు నాయుడు గారు ఈ వయసు లో కూడా రాజకీయాలకు దేవుడిని వాడుకోవడం పనికిమాలిన చర్య.

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 Месяц назад +32

    మఠాధిపతులు మరియు తెలంగాణ బిజెపి నాయకులు మాధవి లత గారు రఘునందన్ రావు గారు వీరందరూ కూడా క్షమాపణ చెప్పాలి కదండీ దేశవ్యాప్తంగా హిందువులకి ప్రపంచవ్యాప్తంగా హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @hemesaikiran5471
    @hemesaikiran5471 Месяц назад +24

    సీబీన్ కి ఎప్పడికి వీడు పోయవరకు బుద్ధి రాదు బాబో, ఈయని జ్ఞానం కోసం వెంకటేశ్వరస్వామి ని ప్రార్ధన చేయాలి

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 Месяц назад +65

    ఇలాంటి వ్యాఖ్యలు చేసి హిందూ మతాన్ని అవమానించినందుకు చంద్రబాబు మరియి పవన్కళ్యాణ్ లను హిందూ మతం నుంచి బహిష్కరించండి ఇలాంటి వారి వల్లనే హిందూ మతం చెడిపోతున్నది .విశ్వహిందూపరిషద్ ఆలోచించండి వీరు హిందూ మతం లో ఉండడానికి అర్హులేనా

  • @Sheshudhar
    @Sheshudhar Месяц назад +27

    మోసం..దగా .. వెన్నుపోటుకు మారు పేరు చెంబ...

  • @mohamedabdulsubhan7388
    @mohamedabdulsubhan7388 Месяц назад +20

    తన తవ్విన గోతి లో చంద్ర బాబు స్వయంగా పడ్డాడు. ఇకనైనా డర్టి పోలిటిక్స్ ఆపితే మంచిది

  • @kumaraswamypathipaka6769
    @kumaraswamypathipaka6769 Месяц назад +10

    Sir చంద్రబాబు నాయుడు సారీ చెప్పడం కాదు రిజైనేషన్ చెయ్యాలి వెంటనే మరియు అనిత, పవణ్ కళ్యాణ్ కూడా రిజైన్ చెయ్యాలి వెంటనే

  • @ramanadekka1915
    @ramanadekka1915 Месяц назад +17

    సార్ మనోభావాలె కాదు. తిరుమల ఇన్కమ్ తగ్గివుంటుంది

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 Месяц назад +24

    Chandrababu రాజకీయం
    Janaloto బాగ అడుకున్నారు

  • @arunkumarguthi9510
    @arunkumarguthi9510 Месяц назад +28

    చంద్రబాబు క్షమాపణలు చెప్పడం కాదు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి

  • @KoinKinder532
    @KoinKinder532 Месяц назад +33

    తిరుపతి దేవాలయ పరువుని,ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా తక్కువ చేసిన వాళ్ళని క్షమించోద్దు దేవాదిదేవుడా!!🙏

  • @narayanareddymaraka9651
    @narayanareddymaraka9651 Месяц назад +9

    Verygoodspeechsir

  • @kusumakumari6953
    @kusumakumari6953 Месяц назад +27

    మణిపూరులోస్త్రీనీనంగ్నగా నడిపపిస్తె మనోబావాలుదబ్బతినలేదుకానీ లడ్డుగురించిమీవనోబావాలుదబ్బతన్నాయాలడ్డుకిచ్చేగ్వరవము శ్రిజాతికిలేదు ఈరాజ్వములోదు

    • @sms8678
      @sms8678 Месяц назад +2

      Modi.gari Papalu Pande Roju Deggara Lone Untundi.....
      Laddu Vishayam Lo Chandra Babu gari Papalu Pandi Nattu gane....

    • @sms8678
      @sms8678 Месяц назад +1

      God never blind....we may hide for years....God will bring it to the Judgement....

    • @maheshfavorateslistkumar1107
      @maheshfavorateslistkumar1107 Месяц назад

      All self dabba. Mundu vunnadi crocodial festival.

    • @subhaniSk-i4o
      @subhaniSk-i4o Месяц назад

      ఎస్ 100% కరెక్ట్ బ్రదర్🎉🎉🎉🎉🎉

  • @pitchireddyk9916
    @pitchireddyk9916 Месяц назад +20

    లడ్డులు విషయాలు సప్రీమ్ కోర్ట్ చెప్పినట్లు గా అమరావతి నీటి మునక, భఫర్ జోన్, లోతు పునాదులు, 20 km దూరం లో కేంద్రం 10000 ఎకరా లు ఇచ్చింది ఈ విషయం లో సుప్రీం కోర్ట్ కలగచేసుకో వాలి

  • @kavalanobleelias3806
    @kavalanobleelias3806 Месяц назад +25

    ప్రాయశ్చిత్తర్థం చేసిన పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి సార్

    • @uma3018
      @uma3018 Месяц назад +4

      తొందర పడి ఒక కోయిల ముందే కూసింది.....
      వెర్రిపప్ప అయ్యింది....

    • @amadanu22
      @amadanu22 Месяц назад +1

      ప్రాయశ్చిత్తం కాదు dramaschittham చేశాడు

  • @srinivas4176
    @srinivas4176 Месяц назад +10

    It's not a right way to ruling government

  • @thalapathishankarshankar8357
    @thalapathishankarshankar8357 Месяц назад +16

    దయచేసి యన్టీఆర్ అంటే ఆభిమానించే వారు ఎపి జనం టిడిపి ని జనసేన ని హిందు సంఘలు హిందువులు బాబు పవన్ల రాజీనామ కొరాలి బ్యాన్ చేయాలి

  • @pmstudiosstudios9093
    @pmstudiosstudios9093 Месяц назад +4

    Next ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు భయపడాలి

  • @vrcmurthy2941
    @vrcmurthy2941 Месяц назад +12

    Immediate గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని టీటీడీ నుంచి remove చెయ్యాలి .
    టీటీడీ EO public ki క్షమాపణ చెప్పాలి

  • @vrcmurthy2941
    @vrcmurthy2941 Месяц назад +11

    Bandi sanjay దేశ ప్రజలకు sorry cheppi పదవి నుంచి తప్పుకోవాలి

  • @srikanthkotha5030
    @srikanthkotha5030 Месяц назад +1

    వేంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసిన వాలు అనుభవిస్తారు.

  • @madhava241
    @madhava241 Месяц назад +4

    పెద్ద కామెడీ ఏంటంటే అయోధ్య లక్ష లడ్డులు పంపారు వాటిల్లో కలిసింది, ఆ లడ్డులు తిన్నారు అన్నాడు ఒకడు..వాడు ఇప్పుడు ఏమంటాడో

  • @SaikanakaraoT
    @SaikanakaraoT Месяц назад +1

    Ok❤

  • @rmtalks4645
    @rmtalks4645 Месяц назад +16

    గురువారం సాయత్రం CBN అరెస్ట్ ఖాయం అయినట్టే

  • @ramugarigipati8703
    @ramugarigipati8703 Месяц назад +1

    కమ్మ వాళ్ళకు ఏమైనా జరిగితే మనోభావాలు దెబ్బతింటాయి గాని
    వెంకటేశ్వరస్వామి కి అయితే మనకెందుకు

  • @Sukeshshank
    @Sukeshshank Месяц назад +4

    జగన్ గారినీ టార్గెట్ లో చంద్రబాబు ఈరుకు పోయాడు

  • @muralimohanamruthapuri4523
    @muralimohanamruthapuri4523 Месяц назад +1

    హిందు మతం నుంచి బొల్లి చంద్ర బాబు గారినీ ,మతి స్థిమితం లేని కొవ్వు పట్టి బలిసిన పవన్ కళ్యాన్ నీ భహిస్కరించాలి

  • @sureshpamujulapamujula9974
    @sureshpamujulapamujula9974 Месяц назад +2

    100 day's పరిపాలన తప్పులు లడ్డు వివాదం తో పూర్తిగా డైవర్ట్ చేయగలిగారు

  • @bharatravipati5271
    @bharatravipati5271 Месяц назад +1

    Etuvamti చెత్త ,నీచుడు దుర్మార్గుడు మనకు అవసరమా?

  • @s.k.chayadevi9869
    @s.k.chayadevi9869 Месяц назад +7

    sir, Based on CBN false allegations about tirupathi ghee ,there is an attack on jagan mohan reddy house , is this correct sir ? why you people are not talking on it

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 Месяц назад

    సిగ్గు ఉండాలి ఇలాంటి ఆరోపణలు చేయటానికి

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 Месяц назад +1

    My favorite channel red tv.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад

    Jagan Garu ❤️ really very good humanity 👍 person ❤️
    May God bless you long life 🙏🏿
    Thank you 💓
    Really Jagan Garu Hero🎉

  • @papaiahkatakam4219
    @papaiahkatakam4219 Месяц назад +17

    పవన్ గురించి కూడా చెప్పితే బాగుండేది

    • @swarnadas2763
      @swarnadas2763 Месяц назад

      Veedu ee " Sanchi " ishte daanni bhujannesukuni tirige " Bafoon gadu

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад +1

    Manipure issue
    Gujarat issue
    Steel plant issue
    Evm Modi
    Evm tamparing cutami
    Very bad things 😭

  • @kumaraswamypathipaka6769
    @kumaraswamypathipaka6769 Месяц назад +1

    హిందు కు సంబంధించిన పూర్తిగా లడ్డు మిద మోపబడిన ఆరోపణలు చాలా బాధాకరంగా ఉన్నది

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 Месяц назад

    Good information.

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz Месяц назад +1

    చంద్ర బాబు మాత్రమే లడ్డు పై మాట్లాడి ఉంట్ ఇష్యూ ఇంత సీరియస్ అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ రెచ్చి పోయి మాట్లాడి, ప్రాయ చిత్తం కోసం దుర్గ గుడి కి వెళ్ళటం ఈ దుస్థితి దాపురించింది. ఇది చాలదన్నట్లు గా మళ్ళీ తిరుపతి కి వూరేగటం పవన్ కళ్యాణ్ చేసే మరొక తప్పు.

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 Месяц назад

    SUPER 🎉🎉🎉 SUPER EXCELLENT

  • @MachaSatyamnarayana
    @MachaSatyamnarayana Месяц назад +1

    Jaijagan

  • @asadulla49
    @asadulla49 Месяц назад

    Honorable AP High court should take this case as sumoto and find out the truth to the public.

  • @JayaSivaKumar-p3b
    @JayaSivaKumar-p3b Месяц назад +7

    Chandar babu rajinamachayali

  • @MachaSatyamnarayana
    @MachaSatyamnarayana Месяц назад +4

    Cbn down down

  • @eshwaribaidasari6505
    @eshwaribaidasari6505 Месяц назад

    Govt side not properly arguement that is not judgement final

  • @vrcmurthy2941
    @vrcmurthy2941 Месяц назад +2

    సీన్ Babu జాగ్రత్త వహించి political meetinglo announcement ఇవ్వకుండా ఉంటే బాగుండేది

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Месяц назад +1

    చంద్ర బాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లు వో అమ్మకు,వో అబ్బ కు పుట్టి వుంటే, తమ పదవులకు రాజీనామా చేయాలి.శాశ్వతంగా, స్వామి వారి సేవకు పరిమితం కావాలి🎉🎉

    • @RamaMohanaRaoGoddanti-qd2dx
      @RamaMohanaRaoGoddanti-qd2dx Месяц назад

      Raktha Kanneeru Cenema Chudaleyda?Pellam Velli Yedurinti Vaditho Kapuram Pettina Paravaleydu Gani Manthri Padavi Po Kudadu.

  • @ramanadekka1915
    @ramanadekka1915 Месяц назад

    ముసలాదికి చిప్పు దొబ్బుతుంది

  • @venkateshboya4920
    @venkateshboya4920 Месяц назад +2

    చంద్రబాబు అన్న చేత వ్యాఖ్యలు చేయడం సరికాదు ఒక

  • @yesupadamilluri
    @yesupadamilluri Месяц назад

    ఆ దికరులు దయచూపిన దే వుని శిక్ష తపించుకోలేము

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 Месяц назад

    ఇప్పుడు బయటకు హిందువులు అందరు వచ్చి సారీ చేపించాలి

  • @ratnamvenkata4105
    @ratnamvenkata4105 Месяц назад +1

    Chandra Babu Naidu ki budhi brustu ayindi Pawan Kalyan ki budhi brustu ayindi jai jawan jai kisan jai hind jai Rahul Gandhiji jai jagan

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Месяц назад +3

    తలనీలాలు ఇస్తే సరిపోతుంది 😮😮😮😮

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 Месяц назад

      Bolli gaadu vaalla amma, nayana poyinapude ivvaledu, ipudu asalu ivvadu 😝🤣😍😂

  • @KesavaRao-v3n
    @KesavaRao-v3n Месяц назад +2

    ఈ ప్రభుత్వం రాజనామా చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్ళాలి

  • @veenakaranam5943
    @veenakaranam5943 Месяц назад +3

    Ttd vaalu own ga Gow Shaala petti Akkdi ninchi vache Ghee ni Laddu prasadam lo viniyoginchali....please....Om Namo Venkateshaya....🙏... !

  • @TheSantharam
    @TheSantharam Месяц назад +1

    ఎవడికి చెప్పాడు క్షమాపణ లు... లోకల్, నేషనల్ మీడియా ని పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్షమాపణలు దేశ, అంతర్జాతీయ భక్తులందరికి చెప్పాలి.. అన్నీ పేపర్స్ లోను... ఈనాడు, జోతిల్లో ఫ్రంట్ పేజీ లో వెయ్యాలి... లేకపోతే వెధవని లోపలెయ్యాలి...వాడికి ఒక్క రోజూ లోపలేస్తే ... అప్పుడు అందరికీ.. ముక్యంగా వాడిని నమ్మి న లక్షలాది మంది చదువుకున్న మూర్ఖులకి వీడి గురించి తెలుస్తుంది...

  • @KondababuNagabattula-yl4xb
    @KondababuNagabattula-yl4xb Месяц назад

  • @PedadaVenkataramana
    @PedadaVenkataramana Месяц назад +2

    Deputy CM he was changing actions dress codes, this is not the Cinima screen, public unnecessary damaging, since public following most of political leader and Cinima Heros.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад

    Jagan Garu crazy very high about this issue ❤️

  • @7984csmile
    @7984csmile Месяц назад

    మాది infected blood, మా మనో భావాలు దెబ్బ తినవు.

  • @PVenkatakondareddy
    @PVenkatakondareddy Месяц назад +2

    Laddu issue has taken place in July .who is c m at this juncture? Why jagan sir is being targetted? What is this?

  • @kpreddy3213
    @kpreddy3213 Месяц назад +8

    జై జగన్

  • @shashidharvanama5512
    @shashidharvanama5512 Месяц назад

    సార్ 🙏తిరుపతి లడ్డూపై ప్రజలకు తిరుపతి లడ్డూ నాణ్యతగుర్ంచి నమ్మకం తగ్గించిన పాపం చంద్రబాబుదే

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 Месяц назад +2

    CBN ki age tho paatu mind dengidhi🤷

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 Месяц назад

    మొన్నటిదాకా ఈవీఎం ముఖ్యమంత్రి, ఇప్పుడు లడ్డు ముఖ్యమంత్రి 😃

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Месяц назад

    ఏముంది సార్ ఏదన్నా వొక
    కలుషితమైన లడ్డుతెచ్చి కోర్టు
    ముందు పెడితే ఐపోయే.

  • @kjreddy6177
    @kjreddy6177 Месяц назад

    CBN TDP అధినేత హిందువుల
    కు క్షమాపణ చెప్పాలి.

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 Месяц назад +6

    మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు చేశారు కదా మోడీ గారి నిర్ణయం ఎలా ఉంటదో పవన్ కళ్యాణ్ గారు హిందువులని రెచ్చగొడతమే కాకుండా నిజ నిర్ధారణ కాకుండా నిరుద్ నిర్ధారణ చేయాల్సిన ఆయన రండి బయటికి రండి ధర్నాలు చేయండి అని మాట్లాడారు ఏదో మాల వేసుకున్నారు మెట్లు కడిగారు అసలు ఎలా రెచ్చగొట్టాలి అలా రెచ్చగొట్టాలి మతకల్లో హలం మతకలహాలు సృష్టిస్తానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఆడిన నాటకం

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 Месяц назад

    కడాన దేవుడినే రాజకీయాలకు వాడుకునే పరిస్థితి కొచ్చారు. ఏమనాలి.?మనమెక్కడికి ......................................పోతున్నాం . కడాన కంచే చేను మెసింది. చివరికి లడ్డూ రాయ్యై మొహం పగలకొట్టింది .ఐనా సిగ్గులేదు.మరో అబద్ధంతో మళ్ళీ వస్తాడు .

  • @syamkanumuri3399
    @syamkanumuri3399 Месяц назад

    Impartial analysis by senior Journalist Mr DB

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад

    Jagan Garu super ❤️

  • @avulajaihindreddy3342
    @avulajaihindreddy3342 Месяц назад

    క్షమించడం అనేపదం ఠాగూర్ కు నంచదు

  • @jithendranath2907
    @jithendranath2907 Месяц назад

    తప్పు చేస్తే క్షమించవచ్చు
    కుట్ర పన్నితే క్షమించాలా ?

  • @SuribabuMadugula
    @SuribabuMadugula Месяц назад

    క్షమించరాని తప్పు చేసి సారీ అంటే విడిచి పెట్టేస్తారా?..అలాగైతె ప్రతి నేరస్తుడుకి ఇదే వర్తిస్తుందని అందరూ అనుకొంటారు గదా
    గాబట్టి దీనిపై లోతుగా విచారణ జరిపి, నేరం రుజువైతె సంబంధిత ప్రతీ (పత్రికా యాజమాన్యం తో సహా) వారిపైన చట్ట పరమైన చర్యలు చేపట్టాలని ప్రజలంతా కోరుతున్నారు.

  • @edamakantinageswarareddy
    @edamakantinageswarareddy Месяц назад

    సార్ సారీ చెప్పితే సుప్రీం కోర్ట్ ఎలా వదులుతుంది సార్ కవిత కేసు పరసనల్ ఇది 140 కోట్ల హిoదువుల మనోభావాలకు సంబందించిన సమస్య CM పదవికి రాజీనామా చెయాలి

  • @Hema31148
    @Hema31148 Месяц назад

    మీరు మాత్రం చెపుతున్నారు

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 Месяц назад

    ఎరక్క పోయి చెప్పాడు.... ఇరుక్కు పోయాడు..., తాను తీసిన గోతిలో తానే...

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 Месяц назад

    లడ్డు బాబుని అరెస్టు చేసి అండమాన్ జైల్ కు పంపాలి

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd Месяц назад

    Sir, Chandrababu Naidu is not a MAN ,if he got any information he should immediately take 2nd openion and take action.

  • @pmstudiosstudios9093
    @pmstudiosstudios9093 Месяц назад

    CBI enquiry cheyaalsindhe

  • @satyanarayanaa7556
    @satyanarayanaa7556 Месяц назад

    చం బా గా డి కి దూల తీరింది

  • @WilliamKMahi
    @WilliamKMahi Месяц назад

    అమరావతి హిందువులు ఇప్పుడు బాగుందా

  • @rameshbabu5250
    @rameshbabu5250 Месяц назад

    Super 6 మోసగాళ్ళు కి
    జై లా -jarimaanaa

  • @konereddy2777
    @konereddy2777 Месяц назад

    సూపర్ సూపర్ సూపర్ గా చెప్పారు సార్ 🙏

  • @KondaBabu-v6w
    @KondaBabu-v6w Месяц назад

    సారి ఎవరికి కావాలి

  • @k.karthikkumar4674
    @k.karthikkumar4674 Месяц назад

    Sir excellent explain sir. This is only TDP fake declaration sir I think morally TDP is failed.

  • @kusumakumari6953
    @kusumakumari6953 Месяц назад +2

    పవను చంద్రబాబు ఆటలాడుతున్నారు

  • @rkraod
    @rkraod Месяц назад +2

    Evaree damu balagi .Anni reverse gear lo chepptunyadu

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 Месяц назад +1

    Meeru cheppindi ekkada news raledu

  • @c.b.vasudevyogasikshanaken8205
    @c.b.vasudevyogasikshanaken8205 Месяц назад

    Jai Jagan

  • @mudaravinod2828
    @mudaravinod2828 Месяц назад

    రాజీనామా చేయాలి చంద్రబాబు

  • @jajipoonamallu8456
    @jajipoonamallu8456 Месяц назад

    Jagan has to decide
    Hindus have to decide

  • @VijayakumariVijayakumari-u9z
    @VijayakumariVijayakumari-u9z Месяц назад

    Jai jagan God bless you Anna 🙏🙏🙏🙏

  • @d6tvtn378
    @d6tvtn378 Месяц назад

    Super speech

  • @mpchari8404
    @mpchari8404 Месяц назад

    If Siddhartha luthra argues in favour of Babu, he will face the wrath of Sri Venkayeshwara swamy very soon. Now that the BRAHMPOTSAVA is starting from Thirsday.

  • @RajalinguM
    @RajalinguM Месяц назад

    4/10/2024 నాడు

  • @bheemangowda1072
    @bheemangowda1072 Месяц назад

    Keep it up babu

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 Месяц назад

    క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోండి సార్ చస్తున్నాం

  • @krishnareddygadusu3702
    @krishnareddygadusu3702 Месяц назад

    Cbn become pm

  • @MunnelliVenkatalaxmi
    @MunnelliVenkatalaxmi Месяц назад

    మొడి చంద్రబాబు పవన్ పురందేశ్వరి ఆనిత ఇలను గేలిపిచి ఆంద్రకు పటిన శని

  • @WilliamKMahi
    @WilliamKMahi Месяц назад

    మట్టాధిపతులు పూజారులు అప్పుడు ఏం చేస్తున్నారు మీరు