తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో..... ....గుర్తించింది..ఆయన..ప్రతిభను కాని..మనమే...గుర్తించలేదు.... ..ఇలాంటి..వాళ్ళు..మన.. తెలంగాణలో ఉన్నందుకు..చాలా..గర్వంగా..ఉంది ...🌹🌻🥀🌷💐🌹
అంతరించిపోతున్న కళల పట్ల మీకున్న ఆసక్తి వాటిని కొనసాగించాలని మీ మీ దృఢసంకల్పం నిజంగా హర్షనీయం ఇలాంటివి ఎన్నో ధారావాహికల ను ప్రసారం చేయడం ద్వారా చాలా కళల పట్ల అవగాహన పెంచవచ్చు అన్న విషయం చాలా సుస్పష్టం అయినది 🙏🙏
I just got to know about this Gentlemen and searched about his music on youtube and reached to this video. Though I donot know the language he is singing, but his voice, smile and shine in his eyes is so magnanimous. Thanks to Department of language and culture to bring out finest talent of our country to centre stage. As an Indian I truely respect the language, culture and music this gentleman is playing. Kudos to his efforts.
తను నమ్ముకున్న కిన్నెర రాగాలే తనకిప్పుడు వరాలై హోరెత్తుతున్నై. ఒకే ఒక్క పాటతో కొట్లాది మందికి చేరువయ్యాడు… ఈయన గురించి మంచి డాక్యుమెంటరీ రూపొందించినందుకు అభినందనలు.
తెలంగాణ రాష్ట్రం కిన్నెర సంగీతాన్ని చాలా రోజుల ముందే గుర్తించారు. అయితే మనము చాలా వరకు తేలియలేదు. పవన్ కళ్యాణ్ తాజా సినిమా లో కిన్నేర సంగీతాన్ని పరిచయం చేశారు
తాత మీకు పాదాభివందనం.... మీ లాంటి కళాకారులూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.. మీ శ్రమా మరియు పాటకు వెళ్లకేటా లేని 🙏🙏.. మీలాంటి ఎందరో కళాకారులకు ప్రభుత్వం చేయూత అందించాలి మరియు మీకు మరిని అవకాశాలు రావాలని కోరుకుంటూ నా..
పవన్ కళ్యాణ్ వల్లనా...😂😂😂 అంత లేదు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే....రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో గుర్తింపు పొందాడు.. అది అందరూ గుర్తించుకోవాలి... పవన్ కేవలం తన సినిమా లో అవకాశం ఇచ్చాడు, తన పాట కి వెల కట్టాడు అంతే కానీ రాష్ట్ర స్థాయి లో అవార్డు ఏమి ఇవ్వలేదు కదా...
@@rehumbabu5981 నేను పెట్టిన కామాంట్ ఒక్కసారి చదవు ? అప్పుడు కి నీకు సిగ్గు లేకుండా పోతే ? మళ్ళీ సమాధానం ఇస్తా ? అప్పుడు అయినా సిగ్గు వస్తే ? మంచిదే ? పవన్ కళ్యాణ్ గారు పాట ల్యాకుంటా ఉంటే ? 1000 మొగల్య ఉన్నా ? ప్రపంచనీ కీ ఎప్పుడూ కి తెలియదు ? తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది ? అనీ పవన్ కళ్యాణ్ గారు పాట విన్నకా మాత్రమే తెలిసింది?
మొగిలయ్య గారు banzarahills hyd లో "లా మఖన్ థియేటర్" లో పాలమూరు వీరుడు పండుగ సాయన్న గారి వీరగాథను మెట్లకిన్నెర తో చెబుతుంటె, అది నేను attend అయ్యాను, కళ్ళకద్దినట్లే చాలా బాగా మన కండ్లముందు కదలాడుతున్న సధ్రృశ్యం మాదిరిగా Superb గ అత్యంత వీరోచితమైనదిగా inspirational గ ఉంటుంది. just can't explain, How good it was. Truly a visual treat. Thanks for a Lovely Documentary on a True hidden HERO.
తాను డబ్బు సంపాదిచలేదనో లేదా తన దగ్గర పెద్దగా ఉండటానికి ఇల్లు లేదు అని బాధపడటంలేదు తన తాత తాతలు ముత్తాతల కాలం నాటి నుండి వస్తున్న కళ్ళ ను కనీసం వారి బిడ్డలు కుడా నేర్చుకోకపోతే ఆ కళ్ళ తనతోపాటు ఎక్కడ అంతరించి పోతుందో అని భౌద్వేగానికి గురిఅవుతున్నాడు. నిజంగా ఎటువంటి నిస్వార్ధం లేని మనిషి కి ఎంత ఇచ్చిన తక్కువే కాబట్టి ప్రభుత్వం ఇటువంటి కళకారుల్లాని అల్లాగే ప్రస్తుతం అంతరించి పోతున్న కళ్ళలని తిరిగి పూర్వ వైభవం తీస్కొరవాళ్ళని కోరుకుంటున్నాను.
మీలాంటి కళాకారులూ మన తెలంగాణ లో ఎంతో మంది పేద గ్రామాలలో పూట గడవక ఎన్నో కష్టాలు పడుతున్నారు వలందరికి మీ యొక్క సాహసం మీ యొక్క జీవితంమీలాంటి కళాకారులూ మన తెలంగాణ లో ఎంతో మంది పేద గ్రామాలలో పూట గడవక ఎన్నో కష్టాలు పడుతున్నారు వలందరికి మీ యొక్క సాహసం మీ యొక్క జీవితం ఒక మంచి ఉఛ్ఛహాని ఇస్తుంది ఈ యొక్క కళలను ముందు తరాల వారికీ తెలియజేయండి ఎంతో గొప్ప కళలు మన తెలంగాణ కళలు
ఎంతటి దుర్భరమైన జీవితం,కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఓపిక లేకపోయినా పిల్లల ఆకలి గుర్తుకు వచ్చి కిన్నెర పై స్వరాలు సవరించి సంగీతం తో జీవిత చరిత్రలు తెలిపి సాయంత్రానికి పొట్టనింపు కుంటున్న మోగలయ్య నీకు వందనం.నీకు మంచి రోజులు వచ్చాయి....దేవుడు ఉన్నాడు
Orey babu telangana government yeppudo gurthinchi ,pillala paatya pusthakallo kooda pravesha pettaru, aayanaki award kooda iccharu, ivanni telisey pawan gadu vadi movie ki vadukunnadu , ak movie lo kooda ilanti song vuntadhi kabatti ila vadukunnadu vadem goppa kadu ikkada eeyana kala goppadhi
ఆయన పాడుతున్న పాటలను పుస్తకాల రూపంలో ప్రచురించండి. జానపదాలను కాపాడు కోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తెలెంగాణా పల్లె పదాల్ని , జానపదాల్ని గ్రంధస్థం చెయ్యండి. చాలా కష్టాలు పడిన మొగలయ్యను ఇక నైనా ప్రభుత్వం ఆదు కోవాలి. మొగలయ్య మీద ఒక బయో పిక్ తీయ వచ్చు.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో.....
....గుర్తించింది..ఆయన..ప్రతిభను
కాని..మనమే...గుర్తించలేదు....
..ఇలాంటి..వాళ్ళు..మన.. తెలంగాణలో
ఉన్నందుకు..చాలా..గర్వంగా..ఉంది
...🌹🌻🥀🌷💐🌹
Ami ichcha
Yes bro school patya pustakallo kooda syllabus pettaru,alagey utthama pacchathya kalani brathikisthunnandhuku ugadhi award kooda iccharu
@@kuruvarangaiah5693 7️⃣6️⃣5️⃣🏵️🏵️🏵️🏵️🐰🏵️🏵️🏵️
Telangana eanti Telangana ANDHRAPRADESH LO oka bagham
@@raveendrababug5698 evadra nuvu
నాకు ఈయన గురించి తెలియదు కళ్యణ్ గారి భీమల్ల నాయక్ లొ చూసి వచ ఒక మయ గయకుడు నూ చూసా ఇ రోజు మీ కళ నూ మీరు ఎంత బాగా నమ్ముకున్నరు అయ్య ఇ కళ ప్రథకకి
After watching "Bhimlanayak title song" 👌👋👋
✋
Donga government time ki artists ni adu kodu
@@tvntelangana6484 l
L
L
P
P
V
Haa rA
చాలా బాగా రూ పొందించారు సాంప్రదాయ కళ ను కాపాడుతున్న మొగులయ్యకు వందనం.
Meeru bheemla nayak pataku mundhe protsahincharu... super andi meru
అంతరించిపోతున్న కళల పట్ల మీకున్న ఆసక్తి వాటిని కొనసాగించాలని మీ మీ దృఢసంకల్పం నిజంగా హర్షనీయం ఇలాంటివి ఎన్నో ధారావాహికల ను ప్రసారం చేయడం ద్వారా చాలా కళల పట్ల అవగాహన పెంచవచ్చు అన్న విషయం చాలా సుస్పష్టం అయినది 🙏🙏
ఎంతో మందికి రాజకీయ పాటలు పాడిన వాళ్లకి తెలంగాణ కళాకారుల కింద జాబ్స్ ఇచ్చారు నిస్వార్థ పరుడైన మొగులయ్య గారికి ఈ తెలంగాణ గవర్నమెంట్ చాలా రుణపడి ఉంది🙏🙏
School book lo ithani Peru meeda param vundhi
Telangana veena...super voice and his dedication towards his talent music is unbelievable...may he live longlife...really great to have him...
అద్భుతం, శభాష్ ! డర్శనం మొగులయ్య కాక....
Super munde pasigattaru anna
I just got to know about this Gentlemen and searched about his music on youtube and reached to this video. Though I donot know the language he is singing, but his voice, smile and shine in his eyes is so magnanimous. Thanks to Department of language and culture to bring out finest talent of our country to centre stage. As an Indian I truely respect the language, culture and music this gentleman is playing. Kudos to his efforts.
Honestly we the telangana people appreciate Ur's comment..
People from punjab so kind natured & brave.. 🙏
తెలంగాణ ఆణిముత్యం మన దర్శనం మొగిలయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rum
తను నమ్ముకున్న కిన్నెర రాగాలే తనకిప్పుడు వరాలై హోరెత్తుతున్నై. ఒకే ఒక్క పాటతో కొట్లాది మందికి చేరువయ్యాడు… ఈయన గురించి మంచి డాక్యుమెంటరీ రూపొందించినందుకు అభినందనలు.
తెలంగాణ రాష్ట్రం కిన్నెర సంగీతాన్ని చాలా రోజుల ముందే గుర్తించారు. అయితే మనము చాలా వరకు తేలియలేదు. పవన్ కళ్యాణ్ తాజా సినిమా లో కిన్నేర సంగీతాన్ని పరిచయం చేశారు
పవన్ కళ్యాణ్ గారి మంచి ఆలోచనలు వలన మీలాంటి విధ్వంసులుని ప్రజల హృదయ ల్లోకి తీసుకుని వెళ్లారు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు దేవుడు
Supar
ఒరేయ్ సన్యాసి 😎
విద్వాంసులు...
Fte6yru765
ప్రభుత్వం గుర్తించింది, మనమే గుర్తించలేదు
Exact ahh place lo ammai unte🙄🙄 bro...ur correct
👍
em icchindi prabhutvam
😊😂😂😂😄😄
ప్రభుత్వం అంటే జనం అనగా మనమే
After watching Bhimlanayak title song kalakaarlu ni gurthimpu ravali... Arudaina kalanu antharinchi pokunda government adhukovali...
True🔥 bro
@@donvitocorleone7436 #1!🎂🎂🎂🎂🎂🎂@℃🎂₹
Anthaka mundu? Chachipovala?
Yes true
@@muralikrishna2345 ఆ చీర లా,,
తాత మీకు పాదాభివందనం.... మీ లాంటి కళాకారులూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.. మీ శ్రమా మరియు పాటకు వెళ్లకేటా లేని 🙏🙏.. మీలాంటి ఎందరో కళాకారులకు ప్రభుత్వం చేయూత అందించాలి మరియు మీకు మరిని అవకాశాలు రావాలని కోరుకుంటూ నా..
శభాష్ మెగులయ్య.....!
ఇప్పటికి గుర్తింపు దక్కింది....!!
పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తో....!!!
పవన్ కళ్యాణ్ వల్లనా...😂😂😂 అంత లేదు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే....రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో గుర్తింపు పొందాడు.. అది అందరూ గుర్తించుకోవాలి... పవన్ కేవలం తన సినిమా లో అవకాశం ఇచ్చాడు, తన పాట కి వెల కట్టాడు అంతే కానీ రాష్ట్ర స్థాయి లో అవార్డు ఏమి ఇవ్వలేదు కదా...
@@rehumbabu5981 pawan kalyan పాట విడుదల కాకుంటే నువ్వు ఈ వీడియో చూసేటోడివా? ఒకళ్ళ వల్ల మంచి జరిగితే పోగడకపో కనీసం నీ కుళ్ళు చూపీకు.
@@rehumbabu5981 nice...
Super tataya MI voice
@@rehumbabu5981 నేను పెట్టిన కామాంట్ ఒక్కసారి చదవు ? అప్పుడు కి నీకు సిగ్గు లేకుండా పోతే ? మళ్ళీ సమాధానం ఇస్తా ? అప్పుడు అయినా సిగ్గు వస్తే ? మంచిదే ? పవన్ కళ్యాణ్ గారు పాట ల్యాకుంటా ఉంటే ? 1000 మొగల్య ఉన్నా ? ప్రపంచనీ కీ ఎప్పుడూ కి తెలియదు ? తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది ? అనీ పవన్ కళ్యాణ్ గారు పాట విన్నకా మాత్రమే తెలిసింది?
పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తో బయట పడిన ఒక ఆణిముత్యం
Yes..... Yes..... 👌👌
Yes, Vijaya Kumar Nimmala, Vijawada
అంతేకాద....!👌👌👌
Ee document 3years back thisaru bro
@@abhinani3361 3 years back a thisaru bro but evaraina chushara eppudu entha mandhi chusthunnaru kadha
Reason?? PK
మొగల్అయ్య లాంటి కళాకారులను సినిమాలలో ప్రోత్సహించడం అభినందనీయం. ఇలాంటి పాత కళలలో ఎంత మాధుర్యం ఉందో అందరికీ తెలుస్తుంది jai pspk
మొగిలయ్య గారు banzarahills hyd లో "లా మఖన్ థియేటర్" లో
పాలమూరు వీరుడు పండుగ సాయన్న గారి వీరగాథను
మెట్లకిన్నెర తో చెబుతుంటె, అది నేను attend అయ్యాను,
కళ్ళకద్దినట్లే చాలా బాగా మన కండ్లముందు కదలాడుతున్న సధ్రృశ్యం మాదిరిగా Superb గ అత్యంత వీరోచితమైనదిగా inspirational గ ఉంటుంది.
just can't explain, How good it was.
Truly a visual treat.
Thanks for a Lovely Documentary on a True hidden HERO.
మరుగై పోతున్న కలను బతికించే నీకు,,,🙏🙏🙏🙏🙏
కల కాదు. కళ
After watchin "bhimlanayak title ongs" super songs thatha❤️❤️🇮🇳💪🙏
తాను డబ్బు సంపాదిచలేదనో లేదా తన దగ్గర పెద్దగా ఉండటానికి ఇల్లు లేదు అని బాధపడటంలేదు తన తాత తాతలు ముత్తాతల కాలం నాటి నుండి వస్తున్న కళ్ళ ను కనీసం వారి బిడ్డలు కుడా నేర్చుకోకపోతే ఆ కళ్ళ తనతోపాటు ఎక్కడ అంతరించి పోతుందో అని భౌద్వేగానికి గురిఅవుతున్నాడు. నిజంగా ఎటువంటి నిస్వార్ధం లేని మనిషి కి ఎంత ఇచ్చిన తక్కువే కాబట్టి ప్రభుత్వం ఇటువంటి కళకారుల్లాని అల్లాగే ప్రస్తుతం అంతరించి పోతున్న కళ్ళలని తిరిగి పూర్వ వైభవం తీస్కొరవాళ్ళని కోరుకుంటున్నాను.
ఈ కళాకారుడికి గుర్తింపు రావాలి
ప్రతి ఒక్క టాలెంట్ కి ఒక రోజు వస్తది ఇప్పుడు కిన్నెర మొగి లయ్య గారికి వచ్చింది
మీలాంటి కళాకారులూ మన తెలంగాణ లో ఎంతో మంది పేద గ్రామాలలో పూట గడవక ఎన్నో కష్టాలు పడుతున్నారు వలందరికి మీ యొక్క సాహసం మీ యొక్క జీవితంమీలాంటి కళాకారులూ మన తెలంగాణ లో ఎంతో మంది పేద గ్రామాలలో పూట గడవక ఎన్నో కష్టాలు పడుతున్నారు వలందరికి మీ యొక్క సాహసం మీ యొక్క జీవితం ఒక మంచి ఉఛ్ఛహాని ఇస్తుంది ఈ యొక్క కళలను ముందు తరాల వారికీ తెలియజేయండి ఎంతో గొప్ప కళలు మన తెలంగాణ కళలు
మీ గానం మరియు వాయిద్యం ఆనంద దాయకం 🙏
ఎంతటి దుర్భరమైన జీవితం,కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఓపిక లేకపోయినా పిల్లల ఆకలి గుర్తుకు వచ్చి కిన్నెర పై స్వరాలు సవరించి సంగీతం తో జీవిత చరిత్రలు తెలిపి సాయంత్రానికి పొట్టనింపు కుంటున్న మోగలయ్య నీకు వందనం.నీకు మంచి రోజులు వచ్చాయి....దేవుడు ఉన్నాడు
శభాష్.. మొగులయ్య నువ్వు పడ్డా కష్టం,శ్రమ నీకు వృధా కాలేదు.. పెద్దయ్యా ఇపుడు నువ్వే నిజమైన హీరోవి.. జై భీం..,,నీ కళ ఎప్పుడూ బతికుండాలని కోరుతూ...
E video thayalane alochan elavachendi meru super..... Super..
Great job mogulaiah anna.
God bless you brother.
Reel dekh ke aa gaya bhai ,😢
Peddayna 🙏🙏 PK cinmalo super padinav paata 👌👌👌
congrats 👏👏👏👏😄😄
మొగులయ్య వంటి వారు చాలామంది ఉంటారు.మన తెలంగాణలో చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. వారిని కూడా గుర్తించాలి.
Hatsoff to telangana cultural department request for bringing many talents personal from village s
పవన్ కళ్యాణ్ అన్నయ్య వెలికితీసిన తెలంగాణ ఆణిముత్యం ఈ మొగలయ్య పెద్దాయన..... పవన్ అన్నయ్య కు ధన్యవాదాలు....
తెలంగాణా గవర్నమెంట్ ఎపుడో గుర్తించింది
Orey babu telangana government yeppudo gurthinchi ,pillala paatya pusthakallo kooda pravesha pettaru, aayanaki award kooda iccharu, ivanni telisey pawan gadu vadi movie ki vadukunnadu , ak movie lo kooda ilanti song vuntadhi kabatti ila vadukunnadu vadem goppa kadu ikkada eeyana kala goppadhi
😂😂😂😂
@@mrklazarus4425 sare naaayana...government eh gurthinchindi adi aayaniki ardam iyyela cheptey saripotadi kani Pawan gadu entayya?? Konchem gouravam ichi matladu...Basha lo gouram lenappudu nuvvu e baata pattina gouravam undadu...
@@vinaynaidu7133 మరి అప్పుడు మీరు అందరూ ఎక్కడ ఉన్నారో ?
పవన్ కళ్యాణ్ అన్నయ్యా గారి వల్ల ఒక అరుదైన అంతరిపోతున్న కళ బయటికి వచ్చింది.....జై జన సేన
భీమ్ల నాయక్ టైటిల్ సాంగ్ విన్న తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు like కొట్టండి
మీకు మా పాదాభివందనం 🙏🙏🙏
After watching bhimala nayak song his voice was 👌
Sa
Santosh
హా రోజు హ పబ్లిక్లో ఎవ్వరు ఎక్సపెక్ట్ చేసిడండరు ఇ రోజు ఇంత పెద్ద కాలాకారుడు అవుతాడని సూపర్ మెగులయ్య తాత🙏 చివరకి ని కల నెరవేరింది
ఇంకా ఇలాంటి కళాకారుల మీద డాక్యుమెంటరీలు తియ్యండి.చుక్క సత్తయ్య గారి మీద తీసింది బెస్ట్ 👌
Anchor cheppy version bagundhee and haaa off lo Music Chala super ga editing cheaharu...Tq....All team....work Good...
Super song............first tym watching.....
.
Hard work , with invalment peru techipettindhi great mugilayyagaru🙏
Jai hoo mogiliyya
గ్రేట్ .....👍👍👍👍
Education is overrated ...am chaduvokunda e range lo own ga songs lyric compose chestunnadu eeyana 🙏🙏🙌🙌
Kalyan gari valana inko aanimuthyam bayataku telisindi ❤️
కళ నైపుణ్యం అద్భుతం 🙏
పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మొగలయ్య ku కంగ్రాట్స్ 🙏🙏🙏
Ivala nenu paper lo mogulaiah gari article chusi you tube lo search chesa... Intha manchi kala undi. Antharinchi pothunna kalanu kaapduthunna veeru kaneesam ippudu covid lo thinataniki thindi leka ibbandi padthunnaru. Telangana govt Ila videos chesi, aayanaku sathkaram chesinantha mathrana aayana kutumbam kadupu nindadhu. athaniki kalakarula pension kuda ravatledhata. Govt itlanti Variki sahayam cheyali.
Power Star ✨ pavankalyan gaari fan's oka like vesukondi 👍
ఈ వీడియో తీసిన వారికి🙏❤️(సలీం నల్లగొండ) నా తెలంగాణ కోటి రతనాల వీణ.
Sathhkotedndalueekalanuantharenchakundachayagalaranetalustanu
Really I ❤️ your structure of your words mogulayya
This is INDIA where real artists live in village areas
Super mogalaya garu very talented person
Reels dekh kar ane wale like kare 👍
Pawan kalyan always have respect towards Telanagna culture 🙏🙏🙏🇮🇳🇮🇳
Kcr సార్ ఎంతోమంది సెలబ్రిటీస్ కు డబ్బులు ఇచ్చారు ఇలాంటి తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుతున్న కళాకారులకు సహాయం చేయాలి
Yes good comment brother 👍👍🙏🙏
Vadu em chestadu west gadu
Great art carrying person mogullayya garu....,🙏🙏🙏🙏🙏🙏
I felt I subscribed the great channel in youtube ...
మోగిల్లయ్య గారి మొకం లో పరమానందం చూస్తే ఆయన ఎంత మైమరచి పడుతున్నారో అర్థం అవుతుంది.
Superb 👍👍👍👍
Great Great man ,Pawankalyan garu what your
Gopalpet 😘😘😘😘 MAA ooru am sooo happy....
భీమ్లా నాయక పాటుపడిన గాయకుడు
పవన్ అన్న 2లక్ష లు ఇస్తాడు అన్న
Super video 👌👌👌👌
ఆయన పాడుతున్న పాటలను పుస్తకాల రూపంలో ప్రచురించండి. జానపదాలను కాపాడు కోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తెలెంగాణా పల్లె పదాల్ని , జానపదాల్ని గ్రంధస్థం చెయ్యండి. చాలా కష్టాలు పడిన మొగలయ్యను ఇక నైనా ప్రభుత్వం ఆదు కోవాలి. మొగలయ్య మీద ఒక బయో పిక్ తీయ వచ్చు.
🔥🔥🔥🔥 super Tata
పవన్ కళాణ్ గారి సాంగ్ తో బయట పడిన ఒక ఆణిముతం
The Legend 🙏🏻🙏🏻🙏🏻
3yrs back e vedio chusi eyana yvra babu e songs enti sodhi song, anukuni epudu bhemla nayak lo song chuseka thega yagapadipotunaru janam
Super 🌻🙏🙏🙏🙏🌻
Fan of ur voice brother 😎😎😘😘😘😍😍😍😘😘😘
Who is witching this video after pawankalayan movie sing by song..
Very good talent sir thank you univers old is gold great sir meru
Good background music good taking
Super 👍🥳
Neen 5 eenlu ga.ventunna paduga saiyyana katha... thatha nuvvvu keeka 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయాలి
👍👍🙏
Nuvvu nijamaina thopanna, andaram ippudu pata release ayyakochi commentlu peduthunte nuvveppudo choosavu.
Mee abhimanam sallagundaa anaa 🙏🙏🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ సర్ మా ధన్యవాదాలు....మట్టిలో మాణిక్యం ను వెలుగు లోకి తెచ్చి నందుకు
Excellent Mogilayya Garu
ఫోన్ number ఉంటే పంపండి sir పిల్లలకి సాయం చెయ్యాలి అని ఉంది
Excellent anna.... Great
ruclips.net/video/qAsGnmxl0DM/видео.html
E video lo undi bro help cheyi
Wonderful thinking
07min to 07 : 35 sec music 🎵🎵🎵🔥🔥🔥🔥🔥🔥🔥
After watching Bheemlanayak title song 🔥❤️
After watching bhimlanayak
Ekkada oka like vaysukondi
Super అన్న
Super sur
super anna chala chala bagundi
Mogulaiahku vandanalu 🌹🌹🙏🌹🌹Maladasari
Butiful nice
Superb
Who came after watching beemla Naik title song....!!!
ఎంతమంది Bhimla Naik song taruvaata choostunnaaru ee video?? I m
Chinnappudu chala vinevalam super
జై దర్షనమ్ మొగులయ్య....