The Fall of a Legend: Analysis of Shankar's Recent Box Office Disasters | Game changer | Thyview

Поделиться
HTML-код

Комментарии • 264

  • @andhra_sivaji
    @andhra_sivaji 12 дней назад +68

    Shankar Do's and don'ts
    1) Focus On Content ✅ Songs❌
    2)Prepare Budget Before Movie Release ✅
    3)Plot Change✅ Cast❌
    4) Choose Perfect Writer✅ Fighter❌

    • @PV3Cinema
      @PV3Cinema 12 дней назад +5

      Mainly, bound script is important

  • @podamekalajaswanthkumar2547
    @podamekalajaswanthkumar2547 12 дней назад +134

    If oke okkadu film is made with ramcharan noww definitely it's a game changer film 🔥🔥

    • @koteswar009
      @koteswar009 12 дней назад +9

      I felt the same while watching the movie and its a good one time watch atleast. RC and Suriya stole the show

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 11 дней назад +2

      Arjun looks more handsome and good as CM than ram charan. Don't compare him with RC.

  • @jayaraj7013
    @jayaraj7013 12 дней назад +23

    Always love you Shankar sir ❤ a king is always King 👑

  • @GovindPericherla
    @GovindPericherla 12 дней назад +52

    Once upon a time there lived a ghost 🛐🛐🛐

    • @vyaschakravarthy9337
      @vyaschakravarthy9337 12 дней назад +6

      That ghost named Sujatha, he is the behind brains of Shankar. Sujatha is the real writer of the earlier films of Shankar. He died and then Shankar's downfall started and you are witnessing those films and real capability of Shankar

    • @PV3Cinema
      @PV3Cinema 12 дней назад +6

      ​@@vyaschakravarthy9337 yes, he is the guide to Shankar sir and their Collab is like a diamond

    • @bhargavch671
      @bhargavch671 7 дней назад

      Appudu bro not now

  • @HarshithKumar-tz7pw
    @HarshithKumar-tz7pw 12 дней назад +27

    In Robot Shankar sir peaked but now i think he should get a good writers team who can write scripts for his ideas

  • @KindNPeace
    @KindNPeace 12 дней назад +333

    First Rule - Never Do Pan India Films with the Tamil directors 🤦.

    • @GunaPerumallu
      @GunaPerumallu 12 дней назад +31

      Pan India ani bahubali tarwata andariki telusu antha kante munde India kaadu world mottam tirigi chusela movies chesindi tamil directors go and check Muthu (rajini movie)

    • @rathansingh123...
      @rathansingh123... 12 дней назад +16

      Ala ayyithe director atli...pan India Film with sharuk khan got 1000crs mark...

    • @madhusudhangurrala
      @madhusudhangurrala 12 дней назад +17

      Lokesh laughing corner😂..

    • @PV3Cinema
      @PV3Cinema 12 дней назад +3

      Yes 😂😂😂

    • @DharshanDharshan-ky7ym
      @DharshanDharshan-ky7ym 12 дней назад +7

      Tollywood heros dream to work with vetrimaran 😅

  • @Batman-u3o
    @Batman-u3o 12 дней назад +58

    3:45 I laughed out loud when akka said bokka 😂 😂

  • @saisricharanakella7647
    @saisricharanakella7647 12 дней назад +45

    అస్లీలత లేని సినిమా..
    ఒక ఐటమ్ సాంగ్ లేదు ..
    హీరొ ఒక వందమందిని కత్తితో నరకటం లేదు ..
    ఇంక ఎక్కువ మట్లాడితే ఎలేవేషన్స్ లేవు...బూతులు లెవు.
    హీరొయిన్ ఎక్కువ ఎక్సపోసింగ్ చెయ్యలేదు ...
    ఐ.పి.స్ చదివిన హీరొ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఐ.ఏ.స్ అవుతాడు..
    అనుకోని స్థితిలో ఒక పొలిటిషన్ ని తగులుకుంటాడు ..
    అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ..
    ఫ్లాష్ బ్యాక్ ఉన్న, తండ్రి చనిపోయిన రివెంజ్ డ్రామా కాదు ..
    నాకు కథలో కొత్తదనం కనపడలేదు .. !
    కాని అవుట్ డేటెడ్ దర్శకుడు అనిపించింకుంటున్న శంకర్ గారి ప్లాప్ అయ్యిన సినిమాలలో కూడా సమాజం మీద తనకు ఉన్న ఇష్టం , మారట్లేదు ఎన్ని సార్లు చూపించినా అనే బాధ ..
    మార్పు రాని సమాజం, దేశం కనపడుతున్నాయి..
    మనం వాటి మధ్యలో బ్రతుకుతూ అలవాటుపడిపోయాం అనే విషయ౦ ఆయనకు అర్థం కాక అలా అవుట్ డేటెడ్గా ఉండిపోయారేమో అనిపిస్తుంది...!
    అవుట్ డేటెడ్ కథ అని తెలిసిన, సినిమా రాడ్, సుత్తి అనిపించిన వాళ్ళకు , బాగ కొత్తదనం వెతుక్కునే జనాలకు, సినిమా ఎందుకు తీస్తున్నారో అని కామెంట్ చేసేవాళ్ళకు .. సినిమాలలో కొత్తదనం మార్పు కావాలి .. కానీ సమాజంలొ ఎం జరగుతున్న అక్కర్లేదా అని అడగలనిపిస్తుంది..!
    అంత బాగా తెలివి మరిగిన జనాలకు, పుష్ప అనే ఒక సినిమా కూడా సమాజాన్ని ఇంఫ్లుయెన్స్ చెయ్యదు .. ఏ మనిషినైనా ఇంఫ్లుయెన్స్ చేసేవి పరిస్థితులు, అవి మార్చటానికి మనం ప్రయత్నం చెయ్యాలి అనే తెలివి లేకపోవటం విచారకరమైన విషయం ..!
    సినిమా అనే ఒక కళని మెచ్చుకోవటానికి , ఒక ప్రధాన పాత్రధారి మంచి వాడు అవ్వాలి అని బలంగా నమ్మితే, ఆ విషయాన్ని సమర్ధించే జనాలు, అలాంటి సినిమా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్ధించలేకపోతున్నారు అనేది అర్థం కాని విషయం ..!
    సినిమా పరంగా టెక్నికల్గా , రైటింగ్ పరంగా బాగున్నా సినిమా ప్రధానపాత్రదారి తప్పులు చేస్తు , తప్పు వైపు ఉన్న సినిమాలకు ఈ మద్య ఆదరణ ఎక్కువ ఉంది .. అలాంటి తరహ ట్రెండ్ ఉన్నప్పుడు మంచిని ప్రోత్సహించే సినిమా కి ఆదరణ ఉండకపోవటం దురదృష్టం..!
    ఒక సినిమా గురించి ఇంత గల్లాని విప్పి బూతులు తిడుతు, మాట్లాడగలిగే జనం , ఒక గవర్నమెంట్ బాలేకపోయిన, ఎలెక్షన్స్ అప్పుడు ఓటింగు సరిగ్గ వెయ్యకపోయినా , మనకి ఎంతో అవసరమైన సమాన చదువు వైద్యం అందకపోతే ఎందుకు గళం విప్పి ఒకరిని తిట్టరో , ఎందుకు సమాజాన్ని బాగుచేసుకోవటంలో, రేపటి తరానికి మంచి సమాజాన్ని తయారు చెయ్యటం సాధన చేయ్యరో అర్థంకాదు..!
    ఇది ఒక సినిమాని సమర్ధించటానికో, ఒక వర్గానికి లేదా ఒక కులానికి సంబంధించిన వాదన కాదు .. సమాజంలొ మార్పు రావాలంటే ఎన్నొ వాటికి గొంతువిప్పి పోరాటం చెయ్యాల్సిన పరిస్థితిలో ఉన్న మనం, సినిమా అనే ఒక ఆప్షనల్ ఎంటర్టైన్మెంట్ గురించి ఇంత తిట్టుకుంటూ, ఒకలను హేలన చేస్తూ, చుపించే శ్రద్ధను, విలువను పెంచే, అవసరమయిన వాటికి విలువను ఇవ్వకపోవటం, చూపించకపోవటం బాధాకరం.. సమాజం మీద ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక కమర్షియల్ సినిమాలు ఫుల్ ఫ్లెడ్జెడ్జ్ గా తీయలేక ఓటమిని చవి చూస్తూ , అవుట్ డేటెడ్ అనిపించుకుంటున్న శంకర్ గారిని చూస్తే ఎందుకో బాధనిపించి రాస్తున్న..!
    నాకు రీసెంట్గా వచ్చిన అని సినిమాలు నచ్చాయి .. లక్కీ బాస్కర్, పుష్ప , గేమ్ చేయఁజర్ అన్ని .. సినిమాలుగా చూస్తే అన్నీ బాగున్నాయి .. కానీ సమాజం మేలు కోరాలి లేదా తరవత తరం బాగుండాలి అంటే మాత్రం శంకర్ అనే వ్యక్తి ఐడియాలజీ , అతనకు సమాజం మీద ఉన్న ప్రేమ , బాధ, అతను తీసే సినిమాలు, ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్న...!
    డబ్బులు పోగొట్టుకోవచ్చు, సినిమాలు ప్లాప్ అయిన కానీ అందులొ శంకర్ అనే వ్యక్తి అలోచన , సమాధి కాని ఆయన సమాజ ప్రేమ కనపడుతుంటాయి ... అది ఆయనను ఆయనలా ఉంచుతాయి.!

    • @tabbylove86
      @tabbylove86 12 дней назад

      @@saisricharanakella7647 avnu bro as a Shankar fan resonating,

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 11 дней назад

      But aa starting helicopter scene and first song choosina taravata i realized this is not a shankar movie ani. Disappointed bro. Mana telugu directors la teesaru. This is not shankar

    • @saisricharanakella7647
      @saisricharanakella7647 10 дней назад

      @sandeepsunny5509 aayana ento aayana ishtam bro.. nuvvu nenu evalamu aayana range leda aayana ela theeyalo cheppedi.. aayannu manam anatam aayana range decide cheyyatam chala thappu..

    • @nagatilaksn
      @nagatilaksn 6 дней назад

      Correct ga chepparu anna , you deserve my respect & only entertainment kosam chuse ee verri janalaku alage ee chetha #thyview lanti review gallaki manchi MSG ichinav 💐💐💐

  • @BrammaGuttu
    @BrammaGuttu 11 дней назад +5

    Game changer super laga undii nvu tagisi matladitunnav

  • @Santiago-zr5wy
    @Santiago-zr5wy 12 дней назад +14

    బ్రహ్మోత్సవం మూవీ టైం లో కూడా ఇలా అందరూ మూవీ బొక్క లా ఉంది అంటే నాకు చాలా బాధ కలిగింది..😢.. I can feel that pain of మేఘ ఫ్యాన్స్ 😮😢

  • @sirlapupavankumar1089
    @sirlapupavankumar1089 12 дней назад +35

    Really superb movie ...❤

  • @SatyaLokesh_
    @SatyaLokesh_ 12 дней назад +2

    Well said 👍

  • @Maheshmekala2604
    @Maheshmekala2604 12 дней назад +10

    Indian 2 and 3 idiots remake tho polisthe ee movie chala better please anavasranga intha negativity spread cheyyakandi voice over akka meeru upsc no edho exams ki prepare avuthunna annaru so konchem ayina artham chesukondi asalu ee civil services vaati gurinchi na point meedha oka cinema ayina teesaaru aayana so konchem ee negativity thagginchandi 🙏🙏

    • @koteswar009
      @koteswar009 12 дней назад +3

      Totally agree. I liked the movie, far far better than Indian 2 movie. Sad to see negativity on this movie

  • @mohammedazam6186
    @mohammedazam6186 12 дней назад +8

    Movie chala bagundi
    ❤❤❤

  • @likishalikes2779
    @likishalikes2779 11 дней назад +6

    Iam watching gamechanger movie it is super super excited 100000000000000000000000000000 times

  • @Rockupyoushell
    @Rockupyoushell 12 дней назад +9

    3:45 bro really menece😂

  • @Jagadishtungala
    @Jagadishtungala 11 дней назад +3

    Sankar ❌ Sankar Garu ✅

  • @kvamsisrinivas
    @kvamsisrinivas 12 дней назад +2

    Nice explanation

  • @lokeshedits9138
    @lokeshedits9138 11 дней назад +4

    Game Changer ✅

  • @nishreem4518
    @nishreem4518 12 дней назад +6

    Hmmm, Naakaithe Game Changer baaney undi. Even Indian 2 kuda Not bad annattu undi actually. Induku antha la negativity undo telidu kaani, Naakinduko Baahubali, RRR and Kalki laanti Big Budget movies chusi chusi audience taste lo change occhi, Migitha movies ni baaledu antnaru ani anipisthundhi.

  • @manmathahkr
    @manmathahkr 12 дней назад +27

    Game changer right now 🤡 after 5 years 💀

  • @unOfficiallyy
    @unOfficiallyy 12 дней назад +7

    Dear thyview , please keep your facts straight. Anniyan is a big Commercial Success. I is profitable film . Just telugu lone almost 50-60cr collect chesina . After that V. Ravichandran producted Viswaroopam 1 & 2. Shankar films never failed commercially except for Indian 2 & Game Changer . Even 2.0 is commercially safe project . Rajamouli films lo kuda Sye, Yama Donga lanti films just hits and collections wise nominal collections . SSR started making big budget films from past 10 years . BB1 is not a profitable venture ani makers a chepparu ...they covered it with BB2. aa tarvatha ayana katha lo undhi RRR okkate .. never ever compare two film makers and their making styles. SSE adapted the style of S Shankar locking the artists dates for years, taking long time for pre production, having previsualisation etc.

    • @Pradeep_deepu41
      @Pradeep_deepu41 11 дней назад

      BB 1 just telugu lone konchem divided but profit zone loki vachindi

  • @vykuntapufangtxpreet9546
    @vykuntapufangtxpreet9546 7 дней назад +1

    Common Defense :- Why Do You Direct A Movie ?

  • @harishgowda8940
    @harishgowda8940 12 дней назад +18

    9:28, 9:49 Thats Not Tamil producer V. Ravichandra, Thats Kannada Actor, Director, Producer V Ravichandran.

    • @bhaskar2278
      @bhaskar2278 12 дней назад

      Exactly, google chesinattunnaru pics ni

    • @RajkumarKumar-zq5uj
      @RajkumarKumar-zq5uj 10 дней назад

      @@bhaskar2278ledhu he is famous for hot songs in kanada

  • @harshavardhan8160
    @harshavardhan8160 12 дней назад +12

    Fall of legend. ❌
    Drawbacks of legend. ✅

  •  12 дней назад +2

    Shankar sir should come up with ROBO series with never before technology in Indian cenema 🙂🔥

  • @vamshikrishna4651
    @vamshikrishna4651 12 дней назад +3

    2.0 3D lo thop untadi.worth experience adhi

  • @althafalthu4411
    @althafalthu4411 12 дней назад +8

    Frankly I have hope on Indian 3😢

  • @naligetiraju5336
    @naligetiraju5336 12 дней назад +1

    We need Shankar sir in our Indian film industry

  • @chilakamarriseshasaikrishnakes
    @chilakamarriseshasaikrishnakes 12 дней назад +4

    Game not over but our society create a myth

  • @govardhanreddy2558
    @govardhanreddy2558 12 дней назад +1

    Anime meda kuda videos cheyy anna😊

  • @siddamsettigangadhararao9620
    @siddamsettigangadhararao9620 10 дней назад +1

    Every director has their unique filmmaking style. It's ironic that self-proclaimed critics, who haven't even made a single film themselves, feel entitled to give reviews

  • @mdhbyking7843
    @mdhbyking7843 12 дней назад +12

    audiance ni granted ga teeskokudadhu anna mee point chala baaga nachindhi

  • @suneelkumar-sx8fd
    @suneelkumar-sx8fd 12 дней назад +8

    You mentioned kannda actor ravichandran as Ascar ravichandran ..he is venu ravichandran with full beard he is the one..dont confuse u mentioned both person photos

  • @ganeshsundar1484
    @ganeshsundar1484 9 дней назад

    ITs very sad to see the downfall of fav director

  • @NaveenChandKadimi
    @NaveenChandKadimi 12 дней назад +1

    Your voice ❤

  • @sairajeswararaov9067
    @sairajeswararaov9067 12 дней назад +2

    5 గంటలు మూవీ తీసినవాడు 2 పోర్ట్స్ గా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది

  • @ranamani1847
    @ranamani1847 12 дней назад +2

    Me vais chala bagundhi medam 🥰🥰

  • @Sangama333
    @Sangama333 9 дней назад

    Game changer was nice
    Didn't bore me anywhere.

  • @nishreem4518
    @nishreem4518 12 дней назад +3

    But kaakpothey Emotional Depth ekku ga undi politics ni twisted way lo chupinchuntey Bomma addhiripoyedi emo. But sadly, Movie ki ivvemi ledu so emi cheyalem ley.
    And my dear Audience, Enthasepu Big Budget movies and multi starrer ilantivi kaadu. Appud appudu Game Changer and Indian 2 laanti movies ni kuda encourage cheyyandi guys. Decent talk kuda ok. But, Eppudu Big Budget movies and Pan Indian films ey kaavalantey, Adi avvadamma😂😂😂

  • @BhagyaLakshmi-ke9dg
    @BhagyaLakshmi-ke9dg 12 дней назад +33

    Game changer baa undhi gaa akkahh

    • @Santiago-zr5wy
      @Santiago-zr5wy 12 дней назад +5

      @@BhagyaLakshmi-ke9dg బ్రహ్మోత్సవం కూడ నాకు బాగా నచ్చింది బ్రదర్.. ఏం చేస్తాం చెప్పు

    • @koteswar009
      @koteswar009 12 дней назад +1

      I liked the movie, also Daaku maharaj and Sankranthiki Vasthunnam. No idea while all are giving bad reviews to all these movies. Are they expecting Avengers or Avatar or Interstellar kind of movies? its a pure Telugu entertainment movies for people to have stress buster in festival holiday time.

    • @Prem-K007
      @Prem-K007 12 дней назад

      ​​ They were expecting SHANKAR-RANGE MOVIE (nothing else)...No need to take example of Hollywood movies ...Just his previous Ventures are enough! And it is marketed as PAN-INDIAN .. ( TOO MUCH PRESSURE ) @@koteswar009

    • @satyanamandesaraju
      @satyanamandesaraju 12 дней назад +1

      @@koteswar009 gamechnager was just the same 2010 template Telugu movie

    • @15seconds66
      @15seconds66 12 дней назад

      Akka avaru 🤔

  • @Rohitsharma88542
    @Rohitsharma88542 12 дней назад +5

    Shankar sir movies lo mi favorite movie comment cheyandi..
    For me : Shivaji ❤

  • @vamsikrishna5845
    @vamsikrishna5845 12 дней назад +1

    Game changer supb movie

  • @abhishekc4879
    @abhishekc4879 12 дней назад +1

    00:00:04 Avana ❓😅😅

  • @K.PoojithKrishna
    @K.PoojithKrishna 12 дней назад

    Maata vinaali review cheppandi ❤❤❤❤❤❤❤❤

  • @deepus8192
    @deepus8192 12 дней назад +4

    Emamma Oscar Ravichandran ki Kannada star Ravichandran ki theda telida.
    You've put on kannada star ⭐ Ravichandran instead of Oscar Ravichandran.

  • @sashankkoraganji2961
    @sashankkoraganji2961 12 дней назад +3

    Release roju hituuu Shankar sir comebackuuu annaru... Sanday kaburu lo 186cr gross annaru... Ippudu enti plate marchesaru😅😅

  • @jainapraveen6789
    @jainapraveen6789 12 дней назад +1

    Mee voice 'chaalaa' bagundi medam

  • @millennial_myth
    @millennial_myth 12 дней назад +2

    Game changer naku ekkada bore kottaledu but i was still not satisfied at the end anthe

  • @vinayvinays3919
    @vinayvinays3919 12 дней назад +3

    hello all and wellcome to chowview

  • @adithyacharanteja3188
    @adithyacharanteja3188 12 дней назад

    2 parts❤

  • @srinivasulu9054
    @srinivasulu9054 12 дней назад +2

    రియాలిటీకి దగ్గరగా ఉండే ఫ్లేవర్ ఇప్పుడు శంకర్ సినిమాలో మిస్సయింది
    అది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆయన మళ్ళీ అప్పుడు టాప్ డైరెక్టర్

  • @Thecomper
    @Thecomper 11 дней назад +1

    7:25 nuvvu aagu thalli ikkada okka sare choosi thattukoleka poyam. Movie length koncham penchi, aa anavasarapu transition shots trim chesi clarity ga choopinchi undochu.

  • @fayazkingofdubai9068
    @fayazkingofdubai9068 12 дней назад +1

    శంకరిద అవటానికి పరిస్థితి నాకు అర్థమైంది నీకు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు మీ నాన్న దిష్టిపెట్టాడు అందుకే ఆయన పాపం ఇలా అయిపోయాడు 😂😂

  • @venkatesh21082
    @venkatesh21082 12 дней назад +3

    aparichitudu remake story teesukoni vachi indian2 lo mix cheysadu shankar garu what a thought sir mee movies aa chanipoyina sujatha garu choosthey yamalokam nuchi lechi Vachi mari kodatharu

  • @harshithreddy9065
    @harshithreddy9065 12 дней назад +9

    sujatha died in 2008 and robo was released in 2010, please check and correct your information.

    • @Santiago-zr5wy
      @Santiago-zr5wy 12 дней назад +1

      Pre production work ayipoi ఉంటది బ్రదర్

  • @Bujji6378
    @Bujji6378 12 дней назад +2

    Review lo meeru bhagundhi movie annaru

  • @JDJD3181
    @JDJD3181 12 дней назад +11

    7:58 enduku avasaram ledu akka I cinema chala baaguntundi story ki needed ahh ante character tho paati travel avutaayi songs kooda velli choodu malli... Notiki vachindi enduku akka vaagadam...Ads shooting meeda based ayina story second half motham beauty and beast type .. chaala baaguntundi screenplay lo konni flaws unnayi anthe

  • @SohanNalla2596
    @SohanNalla2596 12 дней назад +2

    Naaku guarantee Gamechanger movie nachuthadhi. 2 parts ayina ok

  • @prasadupputuri35
    @prasadupputuri35 12 дней назад +1

    Game Changer movie editied virsion bagundhi but adhi firstlo aithe bagundedi

  • @syamsecured1244
    @syamsecured1244 12 дней назад

    Respect, but please retire. Don't defame your name.
    1. Image pressure
    2. Age out
    3. Unnecessary budget
    4. Missing strong story
    5. Shankar went into depression

  • @MalayathiHemanthkumar
    @MalayathiHemanthkumar 12 дней назад +1

    Bro maryadhaga matladandi about game changer

  • @cinecigars
    @cinecigars 10 дней назад

    The main reason for shanker's films didn't work is because of sujatha sir's supervision and script is missing..that's it no other reasons..i think

  • @maheshbattu6296
    @maheshbattu6296 12 дней назад +4

    Thyview ❌
    Today i see 👀negativity ✅

  • @unOfficiallyy
    @unOfficiallyy 12 дней назад +1

    Anniyan issue ki Shankar clear cut paper statement iccharu ... it's solely his creative idea ani and they haven't responded to it. Robo time ki asala 100cr + tho cinema anedhi evaru imagine cheyyani dream that too from south film industry. Shankar aa project ni 10yrs ga bayatiki thevali ani chusaru.. Every successful person has ego issues . Shankar is not bringing his family and handing over them all the work so that he can relax and focus on just creativity

  • @durgapavankumar7192
    @durgapavankumar7192 12 дней назад

    Two parts ah😮

  • @JDJD3181
    @JDJD3181 12 дней назад +2

    7:31 oka part ye dandaga anukunte two parts anta😂

  • @greatvyshnav8363
    @greatvyshnav8363 11 дней назад

    at 3:46

  • @ImAnil007
    @ImAnil007 12 дней назад +15

    మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ మేడం 😍

    • @Ram12121-t
      @Ram12121-t 12 дней назад +1

      Voice ki Fan enty sir...verri piii...Danni Ddddddddf

    • @rajeshrocky4935
      @rajeshrocky4935 12 дней назад +1

      Dani voice valle video's chudaledu nenu 😂

    • @VeereshKandukuri6
      @VeereshKandukuri6 12 дней назад +1

      కానీ ఆ వాయిస్, ఆ వాయిస్ కి రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటదంటే జులాయి సినిమా ఇద్దరిలు ఆంటీలు చెప్పుకునే గాసిప్స్ ల ఉంటది..

    • @DhawanShikhar
      @DhawanShikhar 11 дней назад

      Avnaa velli daani sanka naaku

  • @abhishekpal207
    @abhishekpal207 12 дней назад +2

    I movie Bane undi game changer 5+ hours trim chesindi konchum manchi plots add cheyalisindi

  • @LalithaAdiraju-g5y
    @LalithaAdiraju-g5y 12 дней назад +31

    Ledhu akka naakaithe nachindi❤

  • @vaibhavasavitala9944
    @vaibhavasavitala9944 12 дней назад +1

    I want Shankar garu to make his grand comeback with Indian 3 if it happens.

  • @SrikanthVagulapuram
    @SrikanthVagulapuram 12 дней назад +4

    Illitrates watch Pushpa2 literates watch GC🔥

  • @nagarajukola745
    @nagarajukola745 12 дней назад

    Akka control control 😂 3:45

  • @nishreem4518
    @nishreem4518 12 дней назад

    Hopefully, Waiting for Shankar gari comeback with Indian 3 andi

    • @yeshu521528
      @yeshu521528 12 дней назад +1

      Still u r hoping... Super bro. Indian 2 tarwatha i lose hope on GC. Still u r hoping for Indian 3.

    • @nishreem4518
      @nishreem4518 12 дней назад

      @yeshu521528 Because aa flashback portion kosam ey kada, Kamal Haasan garu Indian 2 and 3 ni ok chesindi. Kaani GC kuda baaney undi bro but emotional depth pedda ga lekapoye sariki movie dabbesessindi ani feeling. Even, Indian 2 tho kuda same idey problem. Kiara tho konni emotional scenes and Appanna and Anjali tho konni face-to-face emotional scenes plan chesuntey baagunded emo.

    • @nishreem4518
      @nishreem4518 12 дней назад

      @yeshu521528 Finally, Game Changer story wise and writing wise could have been better. And, I hope Indian 3 is well written so anduke bro nenu Indian 3 kosam waiting. But still, Game Changer ki kuda part 2 plan chesthey maathram, I have absolutely NO OBJECTIONS!

  • @sairajeswararaov9067
    @sairajeswararaov9067 12 дней назад

    Game changer movie dekha bahut accha hai

  • @maheshvandavasi8221
    @maheshvandavasi8221 12 дней назад +3

    నాకు ఇష్టమైన దర్శకులు శంకర్ గారు,
    కానీ ఇప్పుడు ఆయన తీసే సినిమాల్లో సహజత్వం లేదు, సుజాత గారి మరణం,
    బలమైన కథ లేకపోవడం, వలన సరిగా సినిమాలు తీయలేకపోతున్నారు.
    భారతీయుడు 3 సినిమా ఆయిన గత సినిమాల మాదిరిగా మంచి విజయం సాధించాలని కోరుతున్నాను.
    శంకర్ గారిని

  • @jayaraj7013
    @jayaraj7013 12 дней назад +1

    Ayana gurunchi meeru cheptunaru chudu ayanni judge chese antha talent 😂meeku undhaaa😊

  • @SaivinilAmaragoni
    @SaivinilAmaragoni 11 дней назад

    Ar muragadoss gari gurinchi kuda video cheyandi ayana comeback ivvaboye films gurinchi ayana downfall ela start ayindi

  • @TelugulegendaryGamer
    @TelugulegendaryGamer 12 дней назад +3

    ANIME UPDATES EVERYON LIKE THE COMMENT WHO IS FAN OF ANIME

  • @krishnaradha11
    @krishnaradha11 12 дней назад

    Shakar shoukd consult prooer script writer like Sujatha before starting Indian 2. Currently best script writer is Vijayendra Prasad.

  • @koradavinod3272
    @koradavinod3272 12 дней назад

    Where is pushpa reloaded review???

  • @adithyapic7148
    @adithyapic7148 12 дней назад +1

    5 hours movie would be nice

    • @charanraj4940
      @charanraj4940 12 дней назад

      Anni hrs unte ey theatre vallu konaru bro movie ni

    • @adithyapic7148
      @adithyapic7148 12 дней назад

      @@charanraj4940 అందుకేనేమో బాయ్ వాసు గా ఉన్న మూవీ ని 5 5 గంటల సినిమాని 2 అవర్స్ గా చేశారు అంతేకాదు అర్జున్ రెడ్డి ఇప్పుడు రాబోయే కన్నప్ప కూడా 5 అవర్స్ మూవీస్ కానీ టు అండ్ ఆఫ్ చేశారు

  • @RajeshRajesh-if5rz
    @RajeshRajesh-if5rz 12 дней назад +2

    Akka oka director shankar garu kanna baaga movie chestharu akka lanti director Raja mouli kanna thoppu chestharu a okari oka short film kuda thiytam ldu kani criticism cheytam mathram vasthundi

  • @saicomiccon
    @saicomiccon 12 дней назад

    😭😭😭😭 అక్క మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటాను కానీ ఒక్కటి మాత్రం నిజం నేను రాజమౌళి గారిని తక్కువ చేస్తున్నాను కాదు ఆయన అంటే ఏమి నాకు ద్వేషం లేదు ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే రోబో సినిమా బాహుబలి కంటే 100 రెట్లు బావుంటుంది బాహుబలి లో నిజానికి కొత్త స్టోరీ అయితే లేదు అదే తండ్రి చనిపోవడం కొడుకు వచ్చి విలన్ ని చంపే టెంపుల్ కాకపోతే వరల్డ్ బిల్డింగ్ బాగుంటది కానీ సేమ్ లైన్ కింగ్ లా ఉంటది శంకర్ గారు ఈసారైనా పెద్ద సినిమా కాకుండా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీస్తే ఆయన కం బ్యాక్ ఇవ్వగలరు

    • @vikramadhityap
      @vikramadhityap 12 дней назад

      Bahubali okka 100 sarlu chudu boar kottaddhu adhe robo chudu boar koduthundhi that is magic bro yeppudu vacchina Bahubali 2 movie asalu boar kottaddhu

    • @saicomiccon
      @saicomiccon 12 дней назад +1

      @vikramadhityap bro నిజంగా చెప్పండి మీరు రోబో సినిమా గాని శంకర్ గారి పాత సినిమాలు గాని చూసి ఉండరు కదా అది బోర్ కొట్టడం ఏంది బ్రో అంత కొత్త స్టోరీ ఇప్పటికీ అది కొత్తగానే ఉంటుంది అసలు ఎప్పుడు వస్తున్న Ai ఏం అని ఆయన అప్పుడే చూపించారు నేను ఇక్కడ బాహుబలి నేను తక్కువ చేయలేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అది మనం ఆల్రెడీ చూసిన స్టోరీనె అంటే తండ్రిని ఎవరో ఒకళ్ళు మోసం చేస్తావ్ వెన్నుపోటు పడితే చంపడం మళ్లీ రివెంజ్ తీసుకోవడానికి కొడుకు రావడం సేమ్ కథ బ్రో జయం మనదేరా చాలా సినిమాల్లో ఇదే ఉంటుంది అలానే నేను రాజమౌళి గారు నేను తక్కువ చేయట్లేదు ఆయన కష్టపడే మనిషి పర్ఫెక్షన్ ఉన్న మనిషి కానీ శంకర్ గారు కొత్తగా ఆలోచిస్తారు అలానే ఏం చేయలేని కాదు ఈగ లాంటి కొత్త కాన్సెప్ట్లు తీశారు కూడా కాకపోతే అవి చాలా తక్కువగా ట్రై చేశారా అలాంటివి మోస్ట్లీ సింహాద్రి చత్రపతి యమదొంగ ప్లాంట్ మాస్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా తీసుకురానా కెరియర్లో దాంతోపాటు ఆయన చెప్పారు నేను కాపీ కొడతాను ఇన్స్పైర్ తప్పు కూడా ఏమి కాదు కాకపోతే ఆ మూవీస్ చూసిన వాళ్ళు ఉంటే అది కొత్తగా అనిపించదు ఒకవేళ నా మాటలకి మీరు ఏమైనా ఫీలింగ్ ఉంటే సారీ

    • @vikramadhityap
      @vikramadhityap 12 дней назад

      @@saicomiccon nenu shankar gaari ani movies chushanu bro mi laaga newstory technology avi evi telidhu chudataniki bagondha ledha ani matrame cheppa shankar movies super ga untai no doubt Andhulo okka baratheeyudu okke okkadu gentelman Elanti movie ithe evaru thiyaleru miru anattu bahubali old story ne brother kaani boar kattaddhu adhi akkada una magic inka visuals paramga hollywood movie ni touch cheshindhi adhi akkada matter brother

  • @AarusFootprintsOnEarth
    @AarusFootprintsOnEarth 12 дней назад

    Nothing is permanent 😔

  • @karthi1932
    @karthi1932 12 дней назад +3

    Game changer bane undi 😊 but no elevations 😢

  • @sreesai9361
    @sreesai9361 12 дней назад

    First Of All I'm Sorry I'm Watching This Video Because Shankar Is My Favourite Director I Hope He Will Be Back Soon

  • @mvkgaming8303
    @mvkgaming8303 12 дней назад +5

    I was making film will you help me

    • @ViPVines143
      @ViPVines143 12 дней назад +3

      Quotations cheppinollu vaati ni follow avvaru bro...
      Alaaney movies reviews ichey vaallu mostly movies tiyyaru, tiyyaleru...
      Ala ani nannu adagamaaka annooo naaku em raadhu 😂

  • @thotadevi4990
    @thotadevi4990 12 дней назад

    👌👏👏

  • @fellsright7603
    @fellsright7603 12 дней назад +14

    మీరు ఏమైనా అనుకోండి game changer మూవీ చాలా బాగుంది ఏమీ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు నేను ప్రభాస్ అభిమానిని నాకు game changer సినిమా చాలా బాగా నచ్చింది మీరు రివ్యూ కూడా చాలా దారుణంగా ఇచ్చారు మీరు కూడా. మీకు ఇలాంటి సినిమాలు నచ్చవు బాగా బూతు సీన్లు ఉన్న సినిమాలు అలాంటి సినిమాలు ఉన్నాయి జనాలకు బాగా ఎక్కుతాయి. మీ ఛానల్ మీద నాకు చాలా గౌరవం ఎక్కువ కానీ గేమ్ చేంజర్ రివ్యూ చూసిన తర్వాత మీరు కూడా ఆ పూల చొక్కా ఆ రగడ గడి బ్యాచ్ అని తెలిసింది నాకు ఇలాంటి సినిమా ఈ జనరేషన్ చూపిస్తే ఆ ఎడ్యుకేషన్ మీద ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది IAS IPS అయితే ఇలా ఉంటదా అని మంచి ఒపీనియన్ పిల్లలకి కలుగుతాది. పిల్లలకి రాజకీయమంటే ఇలా ఉంటాదని తెలుస్తది చదువుకున్న వ్యక్తి ఏం చేయగలడో చదువుకోలేని వ్యక్తి ఏం చేయగలడో కూడా తెలుస్తది

    • @Freebird-no3mb
      @Freebird-no3mb 12 дней назад

      Inka kadupumanta challaraledha🤣 Rajamouli ilage tiste chudagalava nuv ssmb 29 ni

  • @madrasbossvenkatesh189
    @madrasbossvenkatesh189 12 дней назад

    Game Changer is great movie people will definitely regret later

  • @girish8940
    @girish8940 11 дней назад

    NTR tho teesi untey manchi review ichevadivi game changer ki
    It’s better than routine devara and
    Even ram movies like racha

  • @harivamshi
    @harivamshi 11 дней назад

    Dont give reviews without knowledge
    Bandlu oddalu autayi Oddalu Bandlu autayi after Robo 2.0 He is literally gone down Due to his personal writer Sujatha garu
    He will defintely comeback with His talent

  • @jainapraveen6789
    @jainapraveen6789 12 дней назад +5

    Mee voice "chaalaa' bagundi medam

  • @gowthamganapavarapu6660
    @gowthamganapavarapu6660 12 дней назад +1

    Sorry to say this...oka movie em jargithundhi ani grab cheyalkapothy reviews ivadaniki unfit. Because ppl think that you guys know so much on making compared to us.

  • @vishwa3637
    @vishwa3637 12 дней назад +1

    Full on greed tho invest chese producers are big culprits.. aa budget ni goppa anukuni publicity lo vaaddam big joke

  • @shivashankar3545
    @shivashankar3545 12 дней назад +1

    ఈ శంకర్ పిచోడు భారతీయుడు 2.0 తీసాడు... అపరిచితుడు 2 తీసివుంటే వేరే లెవెల్ ఉండేది... అపరిచితుడు మనోళ్లు కనెక్ట్ అయ్ ఉన్నారు....

  • @ALLUARJUNFANSKARNATAKA.
    @ALLUARJUNFANSKARNATAKA. 12 дней назад +1

    SSR - SRV - SUKKU - NAG VAMSHI

    • @vickybhaigaming
      @vickybhaigaming 12 дней назад

      Difference between SSR and others 3 directiors can any body guess 😉😉😉

  • @TelugulegendaryGamer
    @TelugulegendaryGamer 12 дней назад +5

    anna make vedios about anime