బ్రహ్మంగారి || బుర్రకథ || మొదటి రోజు || BRAHMAMGARI || BURRAKATHA DAY-1 ||బ్రహ్మoగారి నారాయణస్వామి

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • BRAHMAMGARI || BURRAKATHA -1ST DAY| |బ్రహ్మంగారి || బుర్రకథ || మొదటి రోజు||
    బ్రహ్మంగారి నారాయణస్వామి 40 సంవత్సరాలుగా శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి విరా బ్రహ్మేంద్రస్వామిలవారి కాలజ్ఞానం మరియు జీవిత చరిత్ర బుర్రకథ కళారూపాన్ని జీవనధారంగా చేసుకొని తెలంగాణా మారుయు ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ జిల్లాల్లో ముఖ్యంగా నిర్మల్, మెట్‌పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆర్మూరు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, జనగామ జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఈ కలని ప్రదర్శన చేస్తున్నారు, తన బుర్రకథ కళా అభినయంతో అంధరికి భక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ కనుమరుగవుతున్నా బుర్రకథ కళాకు జీవం పోసి,కళాకారులకు రవీంద్రభారతిలో శిక్షణ కూడా ఇస్తూ తెలంగాణ జానపద ప్రజాకళలు వర్ధిల్లేలా కృషి చేస్తున్న అయ్యగారు....
    ||బ్రహ్మంగారి నారాయణగారి యూట్యూబ్ ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి మరియూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు గంట గుర్తును ప్రెస్ చేయండి ||ధన్యవాదాలు.||

Комментарии • 16

  • @RajarapuRamesh-j4j
    @RajarapuRamesh-j4j Месяц назад +2

    😮😮🎉

  • @bhargavicollections_BC
    @bhargavicollections_BC 2 года назад +9

    Jai gurudeva

  • @kumarachary1
    @kumarachary1 4 месяца назад +3

    Jai veera brahmendhra swamy🚩🕉️🙏🙏💐 guruvuru garu narayana swami gariki namaskaramulu🙏👏👏👏👏👏

  • @rathnamchannel9386
    @rathnamchannel9386 2 года назад +3

    Jai veerahbramhendraswamy namoh namah

  • @varun_6646
    @varun_6646 9 месяцев назад +1

    Super

  • @sahadevm6529
    @sahadevm6529 Год назад +1

    Super👌

  • @kannayyakarthikeya6887
    @kannayyakarthikeya6887 Год назад +5

    సూపర్ ,,👌నారాయన స్వామి గారు.మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి మేము చాలా సార్లు మీ కథ చూసాం విన్నాం మాకు చాలా చాలా ఇష్టం. ......మీరు మల్లీ వస్తే బాగుంటుంది అని మా కోరిక 0

  • @rathnamchannel9386
    @rathnamchannel9386 2 года назад +3

    Veerahbramhendraswamy barrakatha monthsm pettadl

    • @sahadevm6529
      @sahadevm6529 2 года назад +2

      ఓమ్ హ్రీమ్ క్లీమ్ శ్రీమ్ శివాయ బ్రహ్మనే నమః

  • @rathnamchannel9386
    @rathnamchannel9386 2 года назад +4

    Chalabagunadhi

  • @rathnamchannel9386
    @rathnamchannel9386 2 года назад +3

    3 Rd baghgam eppudu pedatharu

  • @PS-rp9wb
    @PS-rp9wb Год назад +1

    Total part include voice kudaa pattandii

  • @rathnamchannel9386
    @rathnamchannel9386 2 года назад +2

    2va bagham enkka eppudu

  • @svpataludharuvu
    @svpataludharuvu Год назад +1

    మీ విల్లెజ్ అండ్ మీ నెంబర్ పెట్టండి