నా జీవితం లో ఫస్ట్ టైం జబర్దస్త్ లో మంచి స్కిట్ చూసా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఎలాంటి చేయండి ప్రజలు చూడద్నికి కూడా బాగుంట యి రాంప్రసాద్ గారు ఫ్రెండ్స్ నా లాగే మీకు నచ్చితే ఒక లైక్ వేసికొండి ఫ్రెండ్స్
ముందుగా తెలుగును నేర్పించాలి అనే ఉద్దేశ్యంతో చాలా మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు. కానీ, ఆ పద్యం తో తెలుగు ను నేర్చుకోవటం చాలా కష్టం అనే ఒపీనియన్ చాలా మంది లో వచ్చి ఉండవచ్చు... మామూలు తెలుగు లోనే స్క్రిప్ట్ చేసి ఉంటే బాగుండేది అన్ని నా ఉద్దేశ్యం.
Thank you so much rohini gaaru chala rojula tharvatha full ga navvukunna ❤ e episode chala bagundhi meeru inka enno vijayaalu andhukovalani korukuntunna❤❤❤❤
ఈ స్కిట్ చాలా బాగుంది. కానీ రోహిణిగారు అనే ఉపాధ్యాయురాలుగా నాటకంలో అనే dialogue నాకు బాగా నచ్చింది. ఏమి dialogue అంటే "తెలుగులో నాకు నచ్చని ఒక పదం ఆంగ్లం, ఎవరైనా ఆంగ్లం మాట్లాడితే దిగుతుడి అంగ్లం " అనే ఇలాంటి డైలాగ్ నచ్చింది. And స్కిట్లో తెలుగు పద్యం చదివినా రోహింగారు నాకు నిజంగానే చాలా కష్టంమైన పద్యం. నిజంగానే ఈ స్కిట్టు one of best skit ధన్యవాదములు.
ఒక మంచి హాస్యం tho కూడిన skit..rohini garu chesaru. Ee concept thana side nundi baga chesaru ram prasad ganaka ee concept thisukunnatlaithe hats off to him. Ekkuva double meaning leni oka concept thiskunanduku
One of the greatest skit ever produced from the Show Jabardasth ........its a complete tribute to Telugu Thalli...No double meaning dialogues No adult content a pure Telugu nothing else. Jabardasth took a decade to bring this....
Rohini garu... Excellent... అద్భుతమైన నటన మీది
నిజం గ ఇప్పటివరకు జబర్దస్త్ లో ఇలాంటి ఏకాంకిక లేదు ఇదే అద్భుతమైన ది నిజం గా యీ స్కిట్ కి హిట్ ఇవ్వాలి
రామ్ ప్రసాద్ వరెస్ట్ యాక్టింగ్, రోహిణి గుడ్ నైస్ యాక్టింగ్.
One man show rohini❤
Sorry just chepthunna one women show ❤
One woman bro adi women kadu
02:41 తెలుగు పద్యం అంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పటికీ కూడా నాకు గుర్తు ఉంది
నా జీవితం లో ఫస్ట్ టైం జబర్దస్త్ లో మంచి స్కిట్ చూసా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఎలాంటి చేయండి ప్రజలు చూడద్నికి కూడా బాగుంట యి రాంప్రసాద్ గారు ఫ్రెండ్స్ నా లాగే మీకు నచ్చితే ఒక లైక్ వేసికొండి ఫ్రెండ్స్
AYETHE VELLI MI AMM K .. NA
Yem m anna@@MalladhiRamchandra
7
Happy ga undi scit telugu gurinchi unnandukku atajani kaanche padyam super ❤❤❤
రోహిని munchi actor❤❤❤
❤❤ rohini medam super super super auto also super cute
Anni years taruvata rambo manchi skit rasado
Rhohini garu super
ముందుగా తెలుగును నేర్పించాలి అనే ఉద్దేశ్యంతో చాలా మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు. కానీ, ఆ పద్యం తో తెలుగు ను నేర్చుకోవటం చాలా కష్టం అనే ఒపీనియన్ చాలా మంది లో వచ్చి ఉండవచ్చు... మామూలు తెలుగు లోనే స్క్రిప్ట్ చేసి ఉంటే బాగుండేది అన్ని నా ఉద్దేశ్యం.
నిజమే
Telugu teliste chudu lekapothee .......... ........... .........
😂🎉😂😂😊
@@myMASS7124 అంటే మీకు అక్కడ రాసిన తెలుగు అర్ధం అయింది అంటారా! మీరూ ఆవేశపడకండి... మంచి స్కీట్ చేశారు రామ్ ప్రసాద్ గారు.
😊😊😊😊😅
Ee padhyam naku kuda vachu
2005-2006 tenth class telugu lo pravaruni swagatham lo❤❤❤.
రోహిణి గారు సూపర్ 👌
One man షో.. రోహిణి అల్టిమేట్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻♥♥♥♥♥🌹🌹👌🏻👌🏻qq👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻రాంప్రసాద్ రోహిణి ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది....
చాలా రోజులు తర్వాత బాగా నవ్వుకున్నా స్కిట్
అటజని కాంచె ఈ పద్యం పవర్ ని స్వాగతం పాఠం లోనిది స్కిట్ చాలా బాగా ఉంది
Pravaruni svagatham
మాకు ఎనిమిదవ తరగతిలో ప్రవరుని స్వాగతం అనే పాఠంలో ఈ పద్యం ఉండేది కృతజ్ఞతలు ఈ పద్యాన్ని మళ్లీ గుర్తుకు చేసినందుకు
Very incredible skit and madame rohini is an extraordinaire in her craft of acting ... god bless her ❤🎉🎉🎉🎉🎉🎉😊
రోహిణి గారు అద్భుతమైన కళాకారిణి అందులో సందేహమే లేదు.
ఇన్ని ఏండ్ల జబర్దస్త్ కామెడీ ఎంటర్టైనర్ లో 1st time రోహిణి గారి స్కీట్ నిలిచిపోద్ది
చాలామంచి స్క్రీట్ చేశారు నాకు బాగా నచ్చిన పద్యం అది 12 సంవత్సరాలు అయిన పద్యం మర్చిపోలే 😂
ఇది ఫ్యామిలీ స్కిట్ అంటే 👍
Memu 10th lo unnapudu public vachina padyam super skit ❤❤
Excellent madam
సంతోషమైన పుట్టిన దినము, సంతోషమైన పుట్టిన దినము,
సంతోషమైన పుట్టిన దినము- superb
సూపర్ స్కిట్ అన్న తెలుగు సూపర్ అన్న
" బండి "రాంప్రసాద్ 😅😅
Rohini ❤❤
చాలా రోజుల తరువాత నవ్వుకున్న , దొరబాబు రోహిణి హాస్యమును బాగా పండించినారు.
ప్రవరుని స్వగతం
చాలా మంచి సందేశంతొ కూడిన స్కిట్ ఇది👌👌
సూపర్ అక్క 😂😂
నవ్వుల నాటకము చాలా చాలా దాగుంది దేశా భాషలందు తెలుగు లెస్స 🙏
Ee padhyamu 8 class lodhi 2008 lo chadhuvukuna vallu vunte like vesukondi
Bro Edi 10 class Lo Di bro
10th
Marchpoyi 14 years aindi 😅
Boss nenu 2008 lo 8 th marchipoyi untamule adi 10 th lo
10 క్లాస్ ప్రవరుని స్వగతం.... అల్లాసాని పెద్దన్న రచన
Super Rohini garu
Rohini Gaaru ...... excellent , brilliant Actress..... Great comedian.......
Judges be like: Nuvvu rakkunda navvadam challa kastam abba😅😅😅
చాలా బాగుంది.❤❤
Beautiful skit Bandi Ramprasad anna😅
Chala rojula tarvata Telugu lo padayani cheparo chala bagundi adhi commedy show 😅😅😅🎉🎉
Rohini garu .. super skite ❤
నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ 😅
రోహిణి గారు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు
Elanti skit malli trey cheyandi super undhi
7 7 ii
Thank you so much rohini gaaru chala rojula tharvatha full ga navvukunna ❤ e episode chala bagundhi meeru inka enno vijayaalu andhukovalani korukuntunna❤❤❤❤
రోహిణి సూపర్ రా 🎉
Good kit , Good comdey 💯💐💐😂
Rohini garu he get up lu same Telangana shakhutula garu la kana padtunaru ❤ happy to see her
బండి రాం ప్రసాద్ 👌👌👌😄
Excellent Rohini Mam 🎉
రష్మీ గారి dress super
Auto ram prasad garu skits superrrr
The best skit❤
Rohini garu vishvarupam 🎉
😂😂😂😂 Rohini super 👍
Shupar 😂😂😂😂❤
ఈ స్కిట్ చాలా బాగుంది. కానీ రోహిణిగారు అనే ఉపాధ్యాయురాలుగా నాటకంలో అనే dialogue నాకు బాగా నచ్చింది. ఏమి dialogue అంటే "తెలుగులో నాకు నచ్చని ఒక పదం ఆంగ్లం, ఎవరైనా ఆంగ్లం మాట్లాడితే దిగుతుడి అంగ్లం " అనే ఇలాంటి డైలాగ్ నచ్చింది. And స్కిట్లో తెలుగు పద్యం చదివినా రోహింగారు నాకు నిజంగానే చాలా కష్టంమైన పద్యం. నిజంగానే ఈ స్కిట్టు one of best skit ధన్యవాదములు.
మీ తెలుగు పద్యానికి జోహార్
Ma batch thonee ee Telugu text book last print anukuntaa appatlo ee padyam nerchukovadaniki rakthalu chindinche vallam 😢❤😊
రోహిణీ తెలుగు గ్రేట్
Exllent rohini garu. God bless you 🎉🎉🎉🎉🎉🎉
Rohini maam comedy......😂😂
Super abba 😂😂😂😂😂😂😂😂😂😂😂
ఒక మంచి హాస్యం tho కూడిన skit..rohini garu chesaru. Ee concept thana side nundi baga chesaru ram prasad ganaka ee concept thisukunnatlaithe hats off to him. Ekkuva double meaning leni oka concept thiskunanduku
Rohini super telent 😊
One of the greatest skit ever produced from the Show Jabardasth ........its a complete tribute to Telugu Thalli...No double meaning dialogues No adult content a pure Telugu nothing else. Jabardasth took a decade to bring this....
With this I say Telugu is very difficult to pronunciation.
But very sweet to hear
But will try my kids to learn this language
Rohini garu 👌 😂😂
Na age 32
Nenu na tenth class lo nerchukunnanu ee padhyam
Ippatiki naku gurthundi
Malli ee skit lo vinadam anandamga undi
సేవ్ థ టైగర్ కి ముందు రోహిణి గారు ఓవర్ అనిపించేది యాక్టింగ్ ఇపుడు నచ్చుతుంది ❤❤
Super rohini ❤
రోహిణీ❤
ఈ పద్యం ఎక్కడో చూసినట్టు ఉంది
సూపర్ skit
ONE WOMAN SHOW.ROHINI GAARU🎉
మరాఠీ తరువాత తెలుగే నేను నేర్చుకున్న న రెండవ భాష. నాకు ఈ విషయం మీద చాలా గౌరవం 👍
❤❤❤❤❤
రోహిని garusuper
Rohini is the most talented actress, she needs more recognition
Super awesome no words
👌👌👌👌
Adbhuthaha:::😂
Tv chusi vachini vallu like veskondi 😂❤
Telugu ante andha chulkana extra jabardasth vallaku , Telugu is beautiful language and I remember ma sir narsingarao .
Mathaji super
Rohini Telugu ucharana super 🎉
10th lo ee padyam chala sarlu rasinamm last public exam lo koda edhe vachindhiii😂😊
Coming వెండితెర రోహిని గారు
2:52😂😂😂😂😂
కొత్తగా వచ్చిన అతనిడా idea.. What his name.. గడ్డం athanu
8th class lo pravarudi swagatum lesson lo undi ee padyam
మా తెలుగు మాస్టారు నీ గురుతు చేశారు
హైపర్ ఆది పాత స్కిట్ ని కట్ కాపీ పేస్ట్
రహోహిన్ని గారు 🙏
❤ u Rohini
nice
Super
రోహిణి గారు మీకు వందనం
రోహిణి జూనియర్ కోవే సరళ గారు
Super 👌