Комментарии •

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Месяц назад +4

    ఇంత అద్భుతమైన పాట మరలా వస్తుందా. సుశీల గాత్రం సాలూరి వారి స్వరం దశరధి గారి పద ములు అన్నపూర్ణ ఆణిముత్యం

  • @chandranerer1255
    @chandranerer1255 2 месяца назад +4

    Evergreen classic song of Melody Queen P Susheelamma. Super Vijayanirmala garu.

  • @amosepulla4624
    @amosepulla4624 22 дня назад

    Excellent song 👍💐 Dr Amos 🎉🎉🎉

  • @Bhadrappa-q3s
    @Bhadrappa-q3s 2 месяца назад +1

    Super song ❤❤

  • @earareddy807
    @earareddy807 2 месяца назад +1

    Super melody y

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 29 дней назад +1

    సుశీల గారి గొంతులో weight కూడా వుంటుంది. ఆనాటి అందమైన హీరోయిన్స్ కి కరెక్ట్గా సరిపోతుంది. సున్నితమైన divine రాజసం. అందరూ అనుకునేది l vijaya లక్ష్మిలాగా ఎవరూ చేయలేరని ఇటీవల సినిమాలలో నృత్యం గురించి ప్రత్యేకంగా పలు సినిమాలు చూసాను. డైరెక్టర్స్ నటీమణులు సరిగా యుస్ చెయ్యలేదని అనిపిస్తోంది. డ్యాన్స్ చాలా మంది excellent gaa చెయ్యగలరు. నటులలో చంద్రమోహన్, కత్తిపట్టే రాజనాల సూపర్ హీరోల కంటే బాగా చెయ్యగలరు. వారు డ్యాన్స్ మీద దృష్టి పెట్టీ వుంటే వాళ్ళ ఫ్యూచర్ వేరుగా వుండేది. నర్తశాల టైం లో ఎన్టీర్ కూచిపూడి రోజు ప్రాక్టీసు చేసారు. ఆటైంలో తీసిన ఫిల్మ్స్ గమనిస్తే ఆయన డ్యాన్స్ డ్యాన్స్ వేరుగా వుంది. కొంత కాలం may be one or two months తీసుకున్నా కారణంగా కళ్ళు, కాళ్ళు కదపడంలో చురుకుదనం వేరుగా వుంది. ఇంకా చాలా చెప్పవచ్చు. కాంచన సుశీలకు దగ్గరగా పాడగలరు. ఆవిడ వేరే వాటి మీద దృష్టి పెట్టారనిపిస్తుంది. అలాంటప్పుడు ఫ్యూచర్ దెబ్బతినే అవకాశం వుంది. తెలుగు వారికి, తమిళులకు కొన్ని తేడాలు వున్నాయి. భరతనాట్యం, కూచిపూడి నాట్యం లో ఉన్న తేడాలవాళ్ళ నటనలో డ్యాన్స్ లో తేడా వుంటుంది

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 2 месяца назад

    💖💖💖

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 2 месяца назад

    😍😍

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Месяц назад

    Shobhanbaabuku social hit song/

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 2 месяца назад

    Super song 👌👌👌