Комментарии •

  • @varaprasadkvs9180
    @varaprasadkvs9180 3 месяца назад +30

    గోనె ప్రకాశ్ రావు గారికి వున్న రాజకీయ విశ్లేషణ, విషయ పరిజ్ఞానం, పాలన దక్షిత , జ్ఞాపకశక్తి,నిజాయితీ, నిస్వార్ధము, ఈ కాలం రాజకీయ నాయకులకు అసలు లేదు. గౌరవప్రదమైన పదవి ఇచ్చి ఈయన సేవలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ముఖ్యమంత్రులు వాడుకుంటే బాగుంటుంది.

  • @suryanarayana8775
    @suryanarayana8775 3 месяца назад +53

    బుద్ధి జ్ఞానం వుండే వారు యింకా 30 సం వాడికి ఓట్లు వేయరు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +55

    ఇది ఇండియా సార్, దొంగలు కి, వాళ్ళ కుటుంబాలు కి మంచి ఫ్యూచర్ ఉంటది.. 😢. ప్రజలు అందరిని జైల్లో పెట్టండి. దొంగలు ని బయట వదిలెయ్యండి 😢😢😢🙏🙏🙏🙏🙏. దేశం సిగ్గు పడటలేదా? ఇంటిలో అన్నం ఎలా తిని పడుకొంటున్నారు? 12 ఇయర్స్ బైలు, 10 వేల వాయిదాలు, దోపిడీ లు... ఛీ తూ. సిబిఐ, కోర్ట్ జీతాలు బొక్క కాదా? ఎందుకయ్యా మేధావులు?

    • @srinivasarao8025
      @srinivasarao8025 3 месяца назад +8

      100% నిజం - ఇండియా లో కోర్ట్ లో Justice చాలా delay అవుతుంది .
      ఇది చాలా దురదృష్టం . 🤫🤫🤫

    • @truthone-n9k
      @truthone-n9k 3 месяца назад

      అవునా cbn suddapusa amravathi scam

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 3 месяца назад +4

      Nejame sir 🙏

    • @kumar0299
      @kumar0299 3 месяца назад

      Aunu, okadu ayithe JAYAPRAD GA CASE LU MANAGE CHESUKUNTAADU, 30 YEARS NUNDI VAADU PRATHI CHOTA INCLUDING SUPREME COURT VAADI MANUSHULNI PETTUKUNI LAKSHALA KOTLU DHOCHAADU 2 ekaraalu nundi. VAADIKI URI SIKSHA VEYALI. VADU IPPUDU EVM LU KUDA TAMPER CHESUKUNI HAYIGA BATHUKUTHUNNADU

    • @politicstelangana1342
      @politicstelangana1342 3 месяца назад +1

      Well said

  • @GopinadhAllada
    @GopinadhAllada 3 месяца назад +45

    అవును గోనే ప్రకాష్ రావు గారు ఒక సంవత్సరం ముందు నుండి చెబుతూనే వున్నారు

  • @srisailamseetha109
    @srisailamseetha109 3 месяца назад +30

    Super గోనె ప్రకాశరావు గారు

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 3 месяца назад +34

    మీరు ముందుగా జగన్,కేసీఆర్ voduthaaru అని చెప్పారు.ఎలా?మీ knowldge, అనాల్సిస్ గొప్పగా ఉంది

  • @Mallam.Ramesh
    @Mallam.Ramesh 3 месяца назад +28

    వై ఎస్ జగన్ వల్ల చాలా ప్రమాదం. వై ఎస్ వివేకానంద రెడ్డి గారికి జోహార్లు. దళిత డాక్టర్ సుధాకర్ గారికి మరియు దళిత డ్రైవర్ సుబ్రమణ్యం కు కూడా జోహార్లు.

    • @pandu_yt
      @pandu_yt 2 месяца назад

      Hu hu 😂g'dl

  • @muralikmannava
    @muralikmannava 3 месяца назад +23

    గొనె ప్రకాశరావు గారు ముందే చెప్పారు.,అతను దారుణం గా ఒడి పోతాడని, అసెంబ్లీని ఫేస్ cheyaleedani.

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 Месяц назад +1

    మా అంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడే కాస్తంత ప్రశాంతంగా తిండితిని, కంటినిండ నిద్రపోతున్నారు. ఆనాటిపీడకలలనుండి విముక్తికలిగించాలని జనులందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు. జై ఆంధ్ర ప్రదేశ్ ! జయహో తెలుగుజాతి !!

  • @unitedconstructions8183
    @unitedconstructions8183 3 месяца назад +18

    Excellant analysis

  • @radhakrishnamaddhali7412
    @radhakrishnamaddhali7412 3 месяца назад +22

    Baaga chepparu

  • @peraiahchinthala8507
    @peraiahchinthala8507 3 месяца назад +27

    Super Sir

  • @madhubandaru5727
    @madhubandaru5727 3 месяца назад +29

    ప్రకాష్ అన్న చాలా మంచోడు నికర్సు మనిషి ❤❤❤❤

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 3 месяца назад +39

    Brs ycp both criminalbrains

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 3 месяца назад +4

    గోనె ప్రకాశరావు గారి లాంటి నిర్భయ ప్రజా సేవాభిలాషి, నిర్ద్వంద విషయ విశ్లేషణ,సవివరణవ్యాఖ్యాత నేటి సమాజానికి అధికారపక్ష 7:29 సలహాదారుగా ఉండడం అవసరం,ఆవశ్యకం.

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 3 месяца назад +78

    వాడు ఎవ్వరి మాట వినడు ఒక్క సారి చేప్పితే వంద్ద సార్లు చెప్పినట్టే.

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад +6

      ఒకసారి అనుకుంటే వందసార్లు విన్నట్లె

    • @jbshaik-r9t
      @jbshaik-r9t 3 месяца назад +5

      వాడికి వందసార్లు చెప్పినా అసలు ఏమీ చెప్పనట్టే 😂😂😂😂😂😂

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 месяца назад +4

    చాలా బాగా చెప్పారు ప్రకాష్ గారు....

  • @umasuresh5320
    @umasuresh5320 3 месяца назад +12

    రాజకీయం కోసం జ్ఞానం ఉన్నాదుకానుక, సరైన విశ్లేషణ అప్పుడు కెసిఆర్ కోసం ఇప్పుడు జగన్ కోసం,

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 3 месяца назад +8

    Sir merudaily good message for youth🎉

  • @maheeinvest
    @maheeinvest 3 месяца назад +1

    Living legend and political encyclopedia Gone Prakasa Rao gaaru. Superb and fantastic analysis, dial news ilaanti medhavi ni pilusthu undandi ee generation ki chaala vishayaalu telusthaayi.

  • @rameshbajjuri8901
    @rameshbajjuri8901 3 месяца назад

    Excellent analysis sir, 💯 correct

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 2 месяца назад

    best analysis for people sri honest information

  • @narsimhareddyemmadi4385
    @narsimhareddyemmadi4385 2 месяца назад

    Well said sir

  • @Gffjnb543
    @Gffjnb543 3 месяца назад +1

    Mee analysis super sir..

  • @ChandraMohan-kg3pq
    @ChandraMohan-kg3pq 3 месяца назад +1

    Your best advisor in Andhra Pradesh

  • @pramu1918
    @pramu1918 2 месяца назад

    Correct cheppavu

  • @MrcRao58
    @MrcRao58 3 месяца назад +3

    Correct analysis of state of affairs

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 3 месяца назад +3

    Honest talk ❤

  • @tirupataiahravella7462
    @tirupataiahravella7462 3 месяца назад +2

    నిజం సర్

  • @venukanigelpula2003
    @venukanigelpula2003 3 месяца назад

    Sir meeru super analysis...

  • @Bvnmurty
    @Bvnmurty 3 месяца назад +4

    Excellent analysis

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 3 месяца назад +7

    Me memory wonderful

  • @palakaprasadlvss5313
    @palakaprasadlvss5313 3 месяца назад +1

    Gone garu is a not only great predictor and sefalogist but also great memory person.

  • @grkr7842
    @grkr7842 Месяц назад

    Very true sir....🙏🙏🙏🇮🇳

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 2 месяца назад

    👌🏾👌🏾👌🏾

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 месяца назад +30

    Jagan chapter close

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 Месяц назад

    Gone Prakash rao garu spoke all facts...

  • @venugopalnaidugangavaram2355
    @venugopalnaidugangavaram2355 3 месяца назад +1

    Gone prakashRao is known for his frankness. Excellent analysis.

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 3 месяца назад

    Yes

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 месяца назад +27

    TELANGANA LO BRS AP LO YCP PARTY SHORTLY CLOSED BRO

    • @Santhu196
      @Santhu196 3 месяца назад +2

      YES

    • @chandrasekharreddy5863
      @chandrasekharreddy5863 3 месяца назад +1

      Joke bagundi. Mundu TDP ni own ga contest cheyamanu.

    • @Santhu196
      @Santhu196 3 месяца назад +1

      @@chandrasekharreddy5863 రాజకీయం అంటే అదే రా పుల్కా

    • @Santhu196
      @Santhu196 3 месяца назад

      కేసిఆర్ గాడు గతం లో కూటమి కట్టలేదా

    • @rameshtendulkarvlogs2949
      @rameshtendulkarvlogs2949 3 месяца назад

      ​@@chandrasekharreddy5863miru bramalalo vundadi

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 3 месяца назад

    Correct analysis

  • @santhoshperumal8587
    @santhoshperumal8587 3 месяца назад

    Baga cheparu

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 3 месяца назад

    Sri Gone Prakasharao gariki hrudayapurvaka namskaramulu, krutagynatalu..!!
    Tama rajakiya vishleshana ardhamchechukunna variki gundellelanu takunu..!!

  • @ramanaa3965
    @ramanaa3965 3 месяца назад

    Me analysis pakka correct sir

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 3 месяца назад +3

    జగన్ కు అన్నీ తెలుసు ఇంకా నాటకాలు ఆడుతున్నాడు, జనాలను నమ్మించాలని చూస్తున్నాడు

  • @venkatachalapathibosetti5503
    @venkatachalapathibosetti5503 3 месяца назад

    Sir gone Prakash rao garu namaste sir

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 3 месяца назад +9

    కోదిగా రాజకీయ అవగాహన ఉన్న వాడు ఎవడైనా జగన్ పాలన మళ్లీ రాదు తేలును
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బౌశత్ లేదు

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 2 месяца назад

    He is telling 💯 Correct Analysis

  • @sudhev9657
    @sudhev9657 3 месяца назад

    Gone prakash Rao gaaru e saari Telangana and Andhra Pradesh lo meeru cheppina party le power loki vachai.super analysis sir meedhi. I trust you sir 🙏.

  • @arigisriramunaidu1724
    @arigisriramunaidu1724 3 месяца назад +1

    Correct analysis..

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 Месяц назад

    ఆంధ్రప్రదేశ్ లో అపశకునపక్షులసంగతి కూడాచెప్పండి. పొట్లకాయ కు బొచ్చుపురుగులు పట్టినట్టు, మారాష్ట్రానకి పట్టిన దరిద్రుల గుంపును గురించికూడ విశ్లేషణ చేయండి !!

  • @sudhakarsingh4915
    @sudhakarsingh4915 3 месяца назад

    Excellant Analisis and salute
    To your honesty

  • @tarakabala361
    @tarakabala361 3 месяца назад

    Super sir.gone

  • @venkateshdvg3643
    @venkateshdvg3643 3 месяца назад

    Superb

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 месяца назад

    సూపర్ స్పీచ్

  • @tigermahi1325
    @tigermahi1325 3 месяца назад

    SAMKSHEMA PADAKAALAKU AADHYULU ANNA NANDAMURI TARAKA RAMARAO GARE 🙏

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 3 месяца назад +9

    151 nunchi 11 ki "dhinchinaa" ardham kaavatlaa vaadiki...party close chesi "jail" ki povataaniki "sidham" kaavalsindhey !!

  • @msbhaskardvv2369
    @msbhaskardvv2369 3 месяца назад +7

    Sir you are great leader jagan gadu rip

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 3 месяца назад +2

    గోనె prakash అన్న ki chaalaaa vishayala పైన అవగాహన undhi కరెక్ట్ ga chepthaaru

  • @kramakrishna5016
    @kramakrishna5016 3 месяца назад

    100rightusir

  • @TEKILAXMANKUMAR
    @TEKILAXMANKUMAR 3 месяца назад +1

    ఓ డి తే, ఇంత ర భ స ఉంటుందా?ప్ర కా ష్ గా రు చాలా మే దా వు లు ఉ న్నా రు.

  • @rameshpeddi9413
    @rameshpeddi9413 3 месяца назад

    Sri gone he is people voice

  • @ind930
    @ind930 3 месяца назад +4

    Since beginning Gone garu cheptunnaru he will lose

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 3 месяца назад +1

    What Gonai Prakesh Rao,ex.MLA said is 💯 % correct 👌

  • @SRaju-vi9jo
    @SRaju-vi9jo 3 месяца назад

    Yes gone prakash sir great he said wins this elections👍🏻

  • @Ravi1234-x3r
    @Ravi1234-x3r 3 месяца назад

    👌🙏🙏🙏✌✌✌

  • @Ind421
    @Ind421 3 месяца назад +2

    He has phenomenal memory and shall be useful to any government as part of think tank.

  • @drnreddy7
    @drnreddy7 3 месяца назад +1

    Nijanga moorkhude sir, correctga chepparu sir

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 2 месяца назад

    వైసిపి పార్టీ క్లోజ్డ్. కాంగ్రెస్ పార్టీ కి ఫ్యూచర్ ఉంటుంది

  • @jaiveernaikcollection
    @jaiveernaikcollection 3 месяца назад +2

    గోనె ప్రకాశ్ గారు ముందు nuchi chala genuine చెప్పారు.

  • @nayudaiahchowdaryd9123
    @nayudaiahchowdaryd9123 3 месяца назад

    Gone good person 🌷

  • @muralidharrao825
    @muralidharrao825 3 месяца назад +4

    శ్రీగో నే ప్రకాశరావు గారు ఒక సామాన్య ఓటరు గొంతుక ఈ తని విశ్లేషణ అధికార/ప్రతిపక్ష లకు ఒక దిక్సూచి. వింటే అధికారం పదిలం లేదా కుదేలు

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 2 месяца назад

    అతనికి భవిషత్తు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి.
    రాష్ట్ర భవీష్యత్ ఎలా ఉండలో అది చెప్పండి.
    ప్రతినిమిషం అతన్ని వార్తల్లో కెక్కించి...హైలెట్ చేయటం వేస్ట్

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 месяца назад +11

    Jagan Brathuke ANTHAM Ayipoyinatte !

  • @jogeswarvempati4925
    @jogeswarvempati4925 3 месяца назад +5

    Discussion about J is sheer waste of time n energy

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад

    గొనె గారు చెయ్యి కూడా ఆ పొగరు దించటం లో

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 3 месяца назад

    గోనేప్రకాశగారు youalwasecorect

  • @chalapathirao335
    @chalapathirao335 3 месяца назад +1

    Meeru chaala rojulu nundi chepthune vunnaru. Meeru cheppindhe jarigindhi

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 Месяц назад

    ఇవీయంల వల్లే ప్రతిపక్ష తెలుగుదేశం గెలిస్తే, మరి సెంటర్లో పవర్లో ఉన్న బీజేపీ కావలసినన్నిసీట్లు ఎందుకుతెచ్చుకోలేకపోయింది? ఆడలేక మద్దెల ఓడన్నాడంట వెనకటికొక అల్పుడు.

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 3 месяца назад

    SSC paper' ఔట్ చేసి పాస్ అయిన సిఎం అవటం సిగ్గు చేటు

  • @ramarao8118
    @ramarao8118 3 месяца назад +2

    He knew how he is defeated. Knowingly he is bringing forward the theory of EVMs are manipulated, he is arrogantly innocently stating that, he doesn't know how he is defeated.

  • @VG-mf4dp
    @VG-mf4dp 3 месяца назад +1

    అధికారం లేక పోతే ముద్దు.. అధికారం వస్తే కాటు

  • @saigamingyt773
    @saigamingyt773 3 месяца назад

    Seniors tho debate chesaetappuddu seniors undali, junior ki teliyavu

  • @dryedlapalli
    @dryedlapalli 3 месяца назад +2

    Unfortunately, YS Jagan does not know how to govern or rule the state. Corruption was an issue with liquor and sand scam.

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu 2 месяца назад

      Vallaki dabbulu panchadame rule cheyyadam anukuntunnaru. 2029 lo odipoyaka telustundi

  • @pasupuletisankaramma5047
    @pasupuletisankaramma5047 3 месяца назад

    Sharmila is good

  • @suresh..6659
    @suresh..6659 3 месяца назад +2

    Waiting for gone analysis ..Sir after election meeru ee channels lo kanipinchaledhu .. now only am seeing you
    Gone is walking Wikipedia in politics

  • @RajeshKumar-mh2jm
    @RajeshKumar-mh2jm 3 месяца назад

    Gone garu ycp vodipothudunani andari kante mundu guess chesaru, correct

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 3 месяца назад +1

    If people of AP forget about Jagan and his deeds in future even GOD won’t help AP

    • @veeru483
      @veeru483 3 месяца назад +1

      If people of AP forget about Jagan and his deeds in future even God will Help AP and AP flourish will be very god. We don't want Jagan in our lifetime

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 3 месяца назад +2

    jagan ku bhavisyathu vundi ledu cruelty sadisam mony mania lekunte bhavishyathu vundi lekunte ledu

  • @ChilukuriAnantharamaiah
    @ChilukuriAnantharamaiah 3 месяца назад +4

    Jagan,indiankadu,taliban

  • @krishnamohank609
    @krishnamohank609 3 месяца назад

    Why జగన్మోహన్రెడ్డి ఫోటో బిహైండ్ యూ.ఇట్ ఇస్ not good.

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 3 месяца назад +2

    అరే మళ్ళీ వైసిపీ వదిలి టిడిపి కి వచ్చి వ ఏమి మీడియా రా

    • @kamaladevi7634
      @kamaladevi7634 2 месяца назад

      plz Meeru vedio nu 2 times anna vinandi. Meeku dharmam, praja kshemam pakshana niliche nijayithi, dhiryam unte Jagan meeda vyathirekatha vasthundi. Thana swalabham matrame alochinchi AP ni munchesaru. CM padavini, rajakeeya ballanni upayoginchukuni. thana meeda unna cases nundi thappinchukovadame aathani priority.

  • @andhrapolls-es3pl
    @andhrapolls-es3pl 3 месяца назад +1

    YCP BIGGEST DEFEAT IN AP HISTORY 😢😢😢

  • @tirupataiahravella7462
    @tirupataiahravella7462 3 месяца назад

    ప్రకాసఅన్నగుడ్మెన్ నిజిమ్ చ్చప్యవూ

  • @M__krishh
    @M__krishh 3 месяца назад

    Vammo jagan anna future... Inta darunam. Ga.. Untadaa.... 🥺 yevaru swamy.. Nuvvu....

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 3 месяца назад

    10 years cm kadu .la mp unionmisterkavatchu

  • @chrkumar7055
    @chrkumar7055 3 месяца назад +5

    AP lo congress ki kochem clean image vundhi, ee Avineethi vedhavalni cherchu kunte vunnadhi kooda pothundhi, mukyanga JAGAN ni cherchu kunte.

    • @nark2915
      @nark2915 3 месяца назад

      Meeranta suddapusala.

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 3 месяца назад +2

    Kadupuki Annam tenevallu yevaru Ee Swarthaparudu dumargudu nirankusapalakudu gundayijam elanti Jagan ane leader ki vote veyyaru. Okavela 2029lo votes vesi gelipincharu ante vallnatha kuda Jagan vese bhichaniki ashapadevare leda Jagan palana Lo gundayijam chese akramanga baga sampadinchu kovachunu ani ashapadevaru mathrame Jagan ki vote vesi gelipistharu

  • @ppraja5127
    @ppraja5127 3 месяца назад +6

    2004-2009 వైఎస్ దారుణాలు 👹చూసి కూడా, జైలు కి వెళ్ళాక కూడా, 💀మొత్తం 3 సార్లు ప్రజలు నేరస్తుల 💣కుటుంబానికి అవకాశం ఇచ్చారు... ఈ ప్రజలను 🤡నమ్మే దేల? పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు ఆంధ్ర లో పెట్టుబడి పెట్టడానికి భయపడి 🤓ఇదే ప్రశ్న బాబు ను అడుగుతున్నారు! 🪓💣

    • @nark2915
      @nark2915 3 месяца назад

      Suddapusalanni voka chota cherai.

    • @nark2915
      @nark2915 3 месяца назад

      Pagati kalalu.

  • @Sadasiva-h3y
    @Sadasiva-h3y 3 месяца назад

    Asalu Sharmila avru,YSR koothuru maathramae.