Central Security STOPS 30 Containers In Kadapa | 30 Containers In Kadapa | AP Elections | RED TV

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 142

  • @prakasarao5543
    @prakasarao5543 11 месяцев назад +14

    ఈ సందర్భంలో తుచా తప్పకుండా నిజాలు బయటకుతెలియజేస్తే కేంద్రంలో ప్రభుత్వమున్నట్లు . లేకపోతే భారతదేశం నిరంకుశపానలో మ్రగ్గుతున్నట్లే . ఈ చట్ట సభలు , చట్టాలు , నేరపరిశోధనా సంస్థలు , న్యాయ వ్యవస్థలు , ఎన్నికలు అన్నీ బూటకాలే . . సమాజాన్ని నడిపేవాడు నియంతే . ప్రజాస్వామ్యం అనేదొక ఆచరణసాధ్యంకాని ఆదర్శం . డెమోక్రసీ అనేది పాలితులకే , పాలకులకులకు కాదు .

  • @jayaharish7447
    @jayaharish7447 11 месяцев назад +8

    వివరాలు ఎప్పటికీ బయటకు రానీయరు.
    ఎవరైనా బయటపెడితే లేపేస్తారు.

  • @varaprasadsandamala7194
    @varaprasadsandamala7194 11 месяцев назад +5

    ఓరి నీ అంకమ్మ..... దాంట్లో వారహి పందులు ఎక్సపోర్ట్ అవుతున్నాయి..... బ్యాడ్కోవ్ 😅

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 11 месяцев назад +13

    నిజాలు తెలీకుండా కళ్ళకు తెలీకుండా ఎటువంటి నిందలు వెయ్యికూడదు సార్

  • @gopakishore3567
    @gopakishore3567 11 месяцев назад +14

    సిబిఐ, ED, IT నిద్రపోవుచున్నాయా

    • @gnm4558
      @gnm4558 11 месяцев назад

      పిచ్చ నాకొడుకులు చేసే పిచ్చా విశ్లేషణ చూసి అది నిజమని నమ్మి CBI.E D ల మీద అనవసరం గా నింద వెస్తున్నావా.. ఎంత తెలివి తక్కువ వెదవలు అయినా 30 ట్రక్కుల ను ఒక్కసారే ఎవడైనా పంపిస్తారా

    • @vanajakshitirumalasetty6693
      @vanajakshitirumalasetty6693 11 месяцев назад +1

      అవి నైల్ గాడి పాలనా వచ్చాక లో&ఆర్డరెక్కడుఝది మొత్తం వాడిచేతిలో నేమరీపాపంఎప్పండుపండుతుందో దేవుడెప్పుడుకళ్ళుతెరుస్తాడో చూడాలిగా

  • @msb3332
    @msb3332 11 месяцев назад +13

    సోషల్ మీడియా లో మాత్రమే ఇది వినపడుతోంది. మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానల్స్ లో ఈ వార్త ఎందుకు రావడం లేదు

  • @jayaharish7447
    @jayaharish7447 11 месяцев назад +7

    ఇదేం ప్రజాస్వామ్య దేశం?

  • @dailyscenes8887
    @dailyscenes8887 11 месяцев назад +1

    అవి ARMY కంటైనర్లు.

  • @gopakishore3567
    @gopakishore3567 11 месяцев назад +8

    రెడ్ శాండల్ కావచ్చు కదా

  • @sn4234
    @sn4234 11 месяцев назад +1

    Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel

  • @g.vc.s1350
    @g.vc.s1350 11 месяцев назад

    Kadapa nundi start aena 30 containers lo money lu ni kendram nidhiki,rastralu nidhilaki govts vatiki send cheyinchandi media varu kendram balagalu tho

  • @aprao9163
    @aprao9163 11 месяцев назад +1

    O ray.. At least 1 lorry can believe..... 30 means no one believe.... Useless fellows

  • @thotakrishna2187
    @thotakrishna2187 11 месяцев назад +1

    పృజలకు తెరిచి చూపవచుగదాఅందరిడబులు అందరికి పంచితేమంచిదేగదాకానీపంచరు చూపరు మనకు లెక్క లు చూపరు పేరుకుపృజాసామౄంకానీ పృజలకు యేమి చెప్పునో అనియెదురుచూసుౖవుంటాయా

  • @md.rafishaik8093
    @md.rafishaik8093 11 месяцев назад

    జైల్ కు రెడ్జ్ గా ఉన్నండ్డి... లక్షల కోట్లు చూపించాలి

  • @nlakshmi4225
    @nlakshmi4225 11 месяцев назад

    ఏం కర్మరా బాబూ తిలా పాపం తలో పిడికెడు అని కూడా తెలియని వాళ్ళు కూడా విశ్లేషకులే. తిలలు అంటే నువ్వులు అనయినా తెలుసా?

  • @dhaanok2992
    @dhaanok2992 11 месяцев назад

    సార్ మీరు చెప్పింది కరెక్ట్, కేంద్ర బలగాలు పట్టుకుంటే నా ఎక్స్పెట్ కొంత అమౌంట్ కేంద్రం కూడా చేరుతుంది. మోడీ హేండ్ తప్పక వుంది.

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 11 месяцев назад

    తలా తిలా పాపం సామెత కరెక్ట్ లేదు sir

  • @pjrayalu3215
    @pjrayalu3215 11 месяцев назад +4

    Sir As per your discussion the containers issue will be closed peacefully. BJP and ysrcp are friends. Only EC, Income Tax, ED,has to take action.

  • @Nikhil-w8n
    @Nikhil-w8n 11 месяцев назад

    కేతిరెడ్డి గారు మీరు వేరు మీ చేత ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారు దయచేసి ఇవన్నీ మానుకోండి

  • @gurramraman9764
    @gurramraman9764 11 месяцев назад +2

    Cbi Ed yemi cheysthundhi

  • @tirupathiraomatcha6109
    @tirupathiraomatcha6109 11 месяцев назад

    ఏమికాదు . మోడీ ... షా ...పంచుకుంటారు.

  • @naidudoragaru7555
    @naidudoragaru7555 11 месяцев назад +2

    donga donga movie lo same to same

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 11 месяцев назад

    బుర్ర లేని వాళ్ళు నీలాగే ఆలోచిస్తారని అనుకుంటా

  • @kondarajeshbabu3273
    @kondarajeshbabu3273 11 месяцев назад +1

    అక్కడ కేంద్ర బలగాలు లేవు.. అక్కడ ఎలక్షన్ checkpost ఉంది.. సివిల్ పోలీసులు మాత్రమె వున్నారు.. అక్కడ ఫారెస్ట్ checkpost కూడా వుంది.. ఫారెస్ట్ checkpost కూడా వుంది... తెలేకపోతే తెలుసుకొనే ప్రయత్నం చేయాలి కానీ సొళ్ళు మాటలు వద్దు

    • @jayaharish7447
      @jayaharish7447 11 месяцев назад

      నువ్వు చెక్ పోస్టులో ఉన్నావా?

    • @kondarajeshbabu3273
      @kondarajeshbabu3273 11 месяцев назад

      కంటైనర్లలో రక్షణ శాఖ సామాగ్రి తరలింపు
      డబ్బులు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం కడప డిఎస్పీ ఎం.డి షరీఫ్ కడప(సాయంకాలం బ్యూరో) ఫిబ్రవరి 2: దేశ రక్షణ శాఖకు సంబందించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీ కి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్ గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేల కోట్ల నగదు తరలిస్తు న్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డి.ఎస్." ఎం.డి షరీఫ్ పేర్కొన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉ ంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్ తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • @seshagiridasari7640
    @seshagiridasari7640 11 месяцев назад

    మీరుచెప్పడంకాదు.. ఏపత్రికలోను రాలేదు. ఏనాయుకులు దీన్ని చెప్పలేదు.. ఇఫేక్ ఏమో..

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 11 месяцев назад +1

    May be election funds for BJP

    • @pallalasomireddy5182
      @pallalasomireddy5182 11 месяцев назад +2

      It may be her sister release his block money secret

  • @SANJU-y7s
    @SANJU-y7s 11 месяцев назад

    ఏదైనా విషయం వివిరంగా చెప్తే కాదా ???
    ఇందులో ఏముంది అని ఈ విడియో?

  • @mohammadabdulkaleem4704
    @mohammadabdulkaleem4704 11 месяцев назад

    అదే మీటి సార్ కేవలం 30 కంటైనర్స్ కే ఇలా ఫీల్ అవుతున్నారు. అన్న వచ్చిన దగ్గర నుండి ప్రతి నెల రెండు కండైనర్స్ పేలుతుంటాయి. పాపం15 నెలల నుండి పంపలేదు అందుకే 30 అయినయ్ ' తప్పేముంది పైవాళ్ళ వాటా కోసం ఒక డ్రామా. అంతాను సుఖాంతం అవుతుంది కాబట్టి మీరు మేము పిచ్చివాళ్ళం జై భారత్ జై జై భారత్

  • @chandramoulivenkata2702
    @chandramoulivenkata2702 11 месяцев назад

    Indian currency can't used or exchanged in foreign

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 11 месяцев назад +1

    If money is there why they are released

  • @DoppaSrinivasarao
    @DoppaSrinivasarao 11 месяцев назад +2

    Dabbu rupamanga viedesalaku elapamputaru indian currency vallu emi chesukuntaru evvarikine telestee teliyagalaru

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 11 месяцев назад

      విదేశాలకు 🚢 షిప్ లో తరలిస్తారు
      ఇండియన్ కరెన్సీ నీ డాలర్ల రూపం లోకి మార్చుకుంటారు
      ఇండియా లో విదేశీ కరెన్సీ వుంది కదా
      అలాగే ఇది కూడా వుండచ్చు

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 11 месяцев назад

    నిజము

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 11 месяцев назад +1

    Prajala illaall loo cash limit antakanaa ekkuva vundakudadu strict rules mari jagan reddy ki ee rule leedu idee vichitram

  • @rangareddydk2661
    @rangareddydk2661 11 месяцев назад

    ఎప్పటి వారయిది

  • @srinig6058
    @srinig6058 11 месяцев назад

    6 lakhs of crores AP money.

  • @seshukumar982
    @seshukumar982 11 месяцев назад +4

    Why not 175 may be possible by with this containers

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 11 месяцев назад +1

    Godi knew the truth. He has share.

  • @g.vc.s1350
    @g.vc.s1350 11 месяцев назад

    Okena media with govts

  • @siddardkampa7334
    @siddardkampa7334 11 месяцев назад

    Tilaapaapam talaa
    Pidikedu

  • @pr210650
    @pr210650 11 месяцев назад

    Containers ekkada pattukunaru

  • @donadula3394
    @donadula3394 11 месяцев назад

    Meeru cheppedhi okkati choopedi okkati

  • @laxmanrao7430
    @laxmanrao7430 11 месяцев назад

    10 years nunchi bail meeda eala tirugutunndu raa.

  • @muppidinarayanarao9201
    @muppidinarayanarao9201 11 месяцев назад

    Rasta sommu kendraniki potunadi mari rastrala paristiti ela

  • @72ramana
    @72ramana 11 месяцев назад

    Anthe kada sir nizam ai na bayataku radu

  • @g.vc.s1350
    @g.vc.s1350 11 месяцев назад

    Mana india govts staff lo anumanalu yekkuva?apohalu yekkuva,edhi nenu kanipettanu,so avi vadhilesi dhorikina moneylu leeders vi patti govts nidhilaki send cheyinchandi big deportments okena media dvara!

  • @g.vc.s1350
    @g.vc.s1350 11 месяцев назад

    Ycp,bjp friends kabatti a moneylu vare use chesukuntaru prajalu ki yemi radhu,so acb,cbi,cid,ed,income tax,vissilence deportments attack and take diverson govts nidhilaki ok

  • @ckarts7299
    @ckarts7299 11 месяцев назад

    red sandle untundi anukuntunna leda money

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 11 месяцев назад

    Everaina 30 containers. Okkasari pampitaraa,

  • @jayaharish7447
    @jayaharish7447 11 месяцев назад

    viwers లో కూడ paytm batch దిగిపోయి తప్పుదారి పట్టిస్తూ సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు

  • @sreekrishnagogineni2238
    @sreekrishnagogineni2238 11 месяцев назад +1

    పనికి మాలిన వ్వక్తి

  • @srinig6058
    @srinig6058 11 месяцев назад

    Modi and Jagan 50-50

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 11 месяцев назад

    30 containers means not joke.how money received recently printed. Fake

  • @vudumulavnreddy9382
    @vudumulavnreddy9382 11 месяцев назад

    India lo media nu Ban cheyali

  • @ramanavenkat7503
    @ramanavenkat7503 11 месяцев назад

    Pharmacy lorries

  • @EB-mc6sw
    @EB-mc6sw 11 месяцев назад

    Kali Containers chupistaru Jagan vishayamlo Modigaru Amithsha garu chala tappu chestunnaru

  • @pr210650
    @pr210650 11 месяцев назад

    Proof unda

  • @Gkondababu-us8mg
    @Gkondababu-us8mg 11 месяцев назад

    Redsandle

  • @pr210650
    @pr210650 11 месяцев назад

    Mari meru chusara containers open chesi

  • @Kundhan1972
    @Kundhan1972 11 месяцев назад

    Prajalaki elaiyina ivvaru......but dochukunnade kabatti....bjp total theesesukunna parvaledu

  • @venkateshwartiruvengala1869
    @venkateshwartiruvengala1869 11 месяцев назад

    Money voters ku panchadam first xhesindi TDP

  • @ssnsastry4952
    @ssnsastry4952 11 месяцев назад +4

    tilaaa paapam talaa pidikedu

    • @gnm4558
      @gnm4558 11 месяцев назад

      ఏమండీ శాస్త్రి గారు పండితుల ఇంటిలో పుట్టి తెలివి గల వాళ్ళు అయ్యిండి ఈ డబ్బా ఛానల్ వాళ్ళు వేసే ప్రశ్నలు. అనుమానాలు ను నిజం అని నమ్మారా..అసలు ఆ ట్రక్కులు లో ఏముందో తెలియకుండా ఈ అనుమానాలు తో అన్నింటికీ పాపాల భైరవుడు జగన్ అని ప్రజలలో జగన్ని అపకీర్తి పాలు చేసి ఎవరినో గెలిపించాలని వీళ్ళ ప్రయత్నం మీకు అర్దం అవ్వలేదా...ఒకవేళ ఆ కంటైనర్లు లో నిజం గా డబ్బే పంపాలి అనుకుంటే నిక్కర్లు వేసుకునే చిన్న పిల్లాడు కూడా అంత తెలివి తక్కువ పని చెయ్యడు. ఒకవేళ పంపాలి అనుకుంటే మన రాష్ట్రం లో మన సెక్యూరిటీ తో ఎపి లోని పోర్టుల లోనే లోడ్ చేస్తారు కదా..మద్రాస్ పోర్ట్ కి ఎందుకు పంపుతారు. ఇలాంటి చౌక బారు ఆరోపణలు చేసి వీళ్ళే మళ్లీ జగన్ని గెలిపిస్తారు ఇది గ్యారంటీ

    • @ssnsastry4952
      @ssnsastry4952 11 месяцев назад

      Thank you for your analysis.

  • @madeti
    @madeti 11 месяцев назад

    బియ్యం .........

  • @pr210650
    @pr210650 11 месяцев назад

    Ekkada containers

  • @bhadra834
    @bhadra834 11 месяцев назад

    Avi Jagan Mohan reddy Ani neeku telusa. First containers evarivo kanukko

  • @muppidinarayanarao9201
    @muppidinarayanarao9201 11 месяцев назад

    18setam tax emotundi oc pedalaku gudu ledu tindi ledu

  • @raobk7605
    @raobk7605 11 месяцев назад

    Anchor Garu chetta news donTele cost 😢😢😢😢😢

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 11 месяцев назад +1

    Asalu taadeepalli palace loo eemijarugutunnaadoo aa devudiki telusu ee ap lo doochukunnaa lakshala kotlu akkaadee vunnaayi centeal full support

  • @pr210650
    @pr210650 11 месяцев назад

    CBN a enti

  • @NandruVlogsMYLAVARAM
    @NandruVlogsMYLAVARAM 11 месяцев назад +3

    మీరు ఈ భూగోళం పై ఉండాల్సిన వాళ్ళు కాదు. ఏ విధంగా పుట్టార్రా

  • @M_NirmalKumar
    @M_NirmalKumar 11 месяцев назад

    అవి ఆర్మీకి చెందిన కంటైనర్లు. పియ్యతిని జర్నలిజం చేసే పచ్చమీడియా ప్రచారం ఇలా . ఈ రావుగాడు కూడా ఆ బాచ్ నే

  • @laxmanrao7430
    @laxmanrao7430 11 месяцев назад

    420 cm kada

  • @RazakShaik-nv8dz
    @RazakShaik-nv8dz 11 месяцев назад

    Panikimalina group lo meeru,

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h 11 месяцев назад

    Sollu Gallu SolluMedia

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 11 месяцев назад

    It's fake

  • @krishnareddy4478
    @krishnareddy4478 11 месяцев назад

    All fake news Ankama, TDP buddulu ilanae vuntayi kada saaru……😅

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 11 месяцев назад

    Useless debate.

  • @EB-mc6sw
    @EB-mc6sw 11 месяцев назад

    Courts valla chetullo pettukoni ATA aduthunnaru

  • @ravireddy1523
    @ravireddy1523 11 месяцев назад

    Oori meadia lo vachinaaka vadalaru nayanaa

  • @madhuvaddi465
    @madhuvaddi465 11 месяцев назад

    నీ నోటి దూల correct కాదు

  • @madavanreddy9981
    @madavanreddy9981 11 месяцев назад

    Red TV images are damaged due to unnecessary interview releaved .

  • @p.subramanyamreddy8503
    @p.subramanyamreddy8503 11 месяцев назад

    Stop nonsences

  • @duggireddyumreddy7752
    @duggireddyumreddy7752 11 месяцев назад

    Foolish analysis

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 11 месяцев назад

    Fake news

  • @PrasadLanka-v4q
    @PrasadLanka-v4q 11 месяцев назад

    Nice games,babu

  • @VKantharao-f9u
    @VKantharao-f9u 11 месяцев назад

    If it is true that cash should be ditribute to poor peoples

  • @PrasadLanka-v4q
    @PrasadLanka-v4q 11 месяцев назад

    Abn etv endku calm ga unnai

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 11 месяцев назад +1

    Mee cbn vaa ankamma

  • @Skjanibasha-wz1pd
    @Skjanibasha-wz1pd 11 месяцев назад

    Akkada total matter theliyadhu kani baga uhinchi chebuthunnaru.

  • @donadula3394
    @donadula3394 11 месяцев назад

    West channal

  • @Srinivas89050
    @Srinivas89050 11 месяцев назад

    Ankamma ki e topic vindu bhojanam. he will remove his clothes and give comments

  • @PrasadLanka-v4q
    @PrasadLanka-v4q 11 месяцев назад

    Sollu apamdi babu,😄,modi is there dont worry

  • @ramkrishnapraturi5615
    @ramkrishnapraturi5615 11 месяцев назад

    Be practical, what is the use of Indian currency in foreign countries, try find facts instead of throughing blame and weird assumptions. Your options are creating lot of complicated options.

  • @ravishankar1972
    @ravishankar1972 11 месяцев назад

    Fake Propaganada.

  • @madavanreddy9981
    @madavanreddy9981 11 месяцев назад

    Stop your false message and foolish expectations comments.

  • @nagarajuavadhanam1275
    @nagarajuavadhanam1275 11 месяцев назад

    Fake vedeo.budhhi leni journalist.

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 11 месяцев назад

    420. Vedavacanal

  • @EB-mc6sw
    @EB-mc6sw 11 месяцев назад

    Yerandi E D I T ivanni Modi gari nenu samsthalu

  • @sreenivasuluanumakonda4593
    @sreenivasuluanumakonda4593 11 месяцев назад

    Fake news

  • @ramanavenkat7503
    @ramanavenkat7503 11 месяцев назад

    Fake news