ఒకనకపుడు కొట్య గారి కాజా అంటే KKD చుటపకాల ఊర్లు, పట్నాలు చాలా ఇష్టం గా తినేవారు శుభకార్యాలకి తీసుకోని వేలే వారు ప్రస్తుతం కాజా యొక్క రుచి లో మార్పు వచ్చింది అయినా మేము అదిరిస్తూ ఉంటాము..
Chala thorough ga explain chesaru. Public videos lo chala unique. Thanks for the video and the explanation by Ramakrishna garu👌👌👍 noru ooripoyindandi kaja lo paakam.
కోటయ్య కాజా గతంలో బావుండేది! ఇప్పుడు అ క్వాలిటి లేదు.... అంతా కమర్షియల్ గా మారి పోయింది..... దీనిలో రెండు కాజాలు ఉంటాయి... ఒకటి నేతి కాజా... ఇంకొక్కటి డాల్డా కాజా..... ధరలు వేరు వేరు..... ఇక్కడే ఒక గమ్మత్తు ఉంది.... మీకు డాల్డా కాజా దొరకదు..... బొల్డు ధర పెట్టి నేతి కాజా కొన్నాలి.....డాల్డా కాజా అడిగితే ఇంకా సమయం పడుతుంది అని సమాధానం చెబుతారు.... పొరపాటున ఇవి షుగర్ పెషేంట్ తింటే షుగర్ ఒక్కసరిగా హై లెవెల్ లోకి పోతుంది..... కోటయ్య గారి పర్యవేక్షణలో ఉన్న సమయం లో కాజా "వావ్ " అదో అద్భుతం....అంతే కాదు సుమారు మూడు రోజులు మెత్త పడకుండా ఉండేది..... అ క్వాలిటియే వేరు.... ఇప్పుడు కొద్ది గంటలలోనే మెత్తబడుతుంది.... హైదరాబాద్ పుల్లయ్య గారి స్వీట్ ఎంత ఫేమస్.... కాకినాడ కోటయ్య గారి కాజా అంత ఫెమస్.....కాకినాడ లో కోటయ్య కాజాతో పాటు తాపెశ్వరం కాజా కూడా సరి సమానంగా పోటీ పడుతుంది.... ఇవి సురుచి, అభిరుచి స్వీట్స్ స్టాల్ లో దొరుకుతాయి..... తిని చూడడండి..... ఇవి అన్ని ఎందుకు గాని మా కాకినాడ జిల్లా లో మా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదంను మించిన స్వీట్ ఈ ప్రపంచంలోనే లేదు..... ఎర్ర గోధుమ రవ్వ తో చేసే ప్రసాదం దేనికి సాటి రాదు... క్షమించాలి ప్రసాదం ను సీట్స్ తో పోల్చకూడదు..... అర్ధం అవ్వడం కోసం చెప్పవలసినది.... ఈ సారి మా జిల్లా వస్తే స్వామిని దర్శించుకొని భగవంతుడుని..... ఆయన ప్రసాదం ను ఆస్వాదించండి.... సర్వే జన సుఖినోభవంతు..... జై శ్రీ రామ్.....🙏
10రోజులు క్రితం నేను తెప్పించాను.భానుగుడి సెంటర్ కాకినాడ కోటయ్య కాజా.బాగా లేదు .quality అంతంత మాత్రమే. మధ్యలో పిక్కలు మాదిరిగా ఉంటున్నాయి.mantainance బాగా లేదు.
maida-- alloxyn and bleach chemicals ghee -- desi cow ghee with no injections ????? or vanaspathi (kalthi ghee?) oil -refined oils made with byproducts of petroleum or edhula ganuga nuni? sugar - processed sugarcane , why not thatibellam pakam(natural)?
prostrations to the divine in you..i wish people watching this video and reading the comments understand the depth of your comment and realize what we have lost in past 3 to 4 decades..thankyou for speaking my mind pete bell gaaru..
Kakinada antey na best friend gurtukuvastundi every day every time adhey gurtukuvastundi ekada undoo entoo Nenu thana kosamm Chala Try chestunaa😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Maida 1kg_40 rs Sugar 1kg_40rs Total production cost maximum 100 to 120rs . but kaza cost is 400 . villu sweet tho villa brand ni ammuthunnaru. Maximum 200 / kg pettochu An the
కోటయ్య కాజా అని పేరే గాని రుచిగాని, కోలటీగాని లేదు.ధర చూస్తే ఆకాశానికి అందుకుంది.ఉరు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాట్లుగా ఉంది. ఆ కోటయ్య గారి పేరు కూడ చెడగొట్టు తున్నారు.
ఒకనకపుడు కొట్య గారి కాజా అంటే KKD చుటపకాల ఊర్లు, పట్నాలు చాలా ఇష్టం గా తినేవారు శుభకార్యాలకి తీసుకోని వేలే వారు ప్రస్తుతం కాజా యొక్క రుచి లో మార్పు వచ్చింది అయినా మేము అదిరిస్తూ ఉంటాము..
Thank you Ramakrishna garu. Chustunte thinalanipisthundi 🙏🙏
Chala thorough ga explain chesaru. Public videos lo chala unique. Thanks for the video and the explanation by Ramakrishna garu👌👌👍 noru ooripoyindandi kaja lo paakam.
మా ఇంటి పక్కనే ఉంది . సూపర్ ఉంటాయి
Vallu cheppina recipe correct aa bro
Very good taste and quality.
కోటయ్య కాజా గతంలో బావుండేది! ఇప్పుడు అ క్వాలిటి లేదు.... అంతా కమర్షియల్ గా మారి పోయింది..... దీనిలో రెండు కాజాలు ఉంటాయి... ఒకటి నేతి కాజా... ఇంకొక్కటి డాల్డా కాజా..... ధరలు వేరు వేరు..... ఇక్కడే ఒక గమ్మత్తు ఉంది.... మీకు డాల్డా కాజా దొరకదు..... బొల్డు ధర పెట్టి నేతి కాజా కొన్నాలి.....డాల్డా కాజా అడిగితే ఇంకా సమయం పడుతుంది అని సమాధానం చెబుతారు.... పొరపాటున ఇవి షుగర్ పెషేంట్ తింటే షుగర్ ఒక్కసరిగా హై లెవెల్ లోకి పోతుంది..... కోటయ్య గారి పర్యవేక్షణలో ఉన్న సమయం లో కాజా "వావ్ " అదో అద్భుతం....అంతే కాదు సుమారు మూడు రోజులు మెత్త పడకుండా ఉండేది..... అ క్వాలిటియే వేరు.... ఇప్పుడు కొద్ది గంటలలోనే మెత్తబడుతుంది.... హైదరాబాద్ పుల్లయ్య గారి స్వీట్ ఎంత ఫేమస్.... కాకినాడ కోటయ్య గారి కాజా అంత ఫెమస్.....కాకినాడ లో కోటయ్య కాజాతో పాటు తాపెశ్వరం కాజా కూడా సరి సమానంగా పోటీ పడుతుంది.... ఇవి సురుచి, అభిరుచి స్వీట్స్ స్టాల్ లో దొరుకుతాయి..... తిని చూడడండి..... ఇవి అన్ని ఎందుకు గాని మా కాకినాడ జిల్లా లో మా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదంను మించిన స్వీట్ ఈ ప్రపంచంలోనే లేదు..... ఎర్ర గోధుమ రవ్వ తో చేసే ప్రసాదం దేనికి సాటి రాదు... క్షమించాలి ప్రసాదం ను సీట్స్ తో పోల్చకూడదు..... అర్ధం అవ్వడం కోసం చెప్పవలసినది.... ఈ సారి మా జిల్లా వస్తే స్వామిని దర్శించుకొని భగవంతుడుని..... ఆయన ప్రసాదం ను ఆస్వాదించండి.... సర్వే జన సుఖినోభవంతు..... జై శ్రీ రామ్.....🙏
Love from kakinada❤️❤️❤️❤️❤️
Excellent bro...chala baga vachhinda...sale bagunde.....
A kajaki gee add cheste look bagundali
Ongole allurayya mysoorpak try cheyyandy
Super yummy fine thanq
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు
ఒకప్పుడు సూపర్ ఏమో కానీ ఇప్పుడు మాత్రం చెత్త
వీళ్ళ వీడియో లో చూపించినంతగా ఏం ఉండదు
కరెట్ తమ్ముడు మాది విజయనగరం జిల్లా రాజాం ఏదో అనుకుంటారు కానీ ఎన్నో సార్లు కొన్నాం ఏమీ బాగోలేదు
@@kvenkatagopalrao6482 yes nenu kona monane em baledhuu
ఒకప్పుడు ఈ కాజా బాగుండేది ఇప్పుడు ఆ కోలటీ లేదు రుచీ లేదు
ఇప్పుడు రేటు పెంచారు కానీ క్వాలిటీ లేదు పేరు గొప్ప ఊరు దిబ్బ
@@syamteja4327 aq
Yes correct
Yes
Yes
Memu theppincahamu abiruchilo pootha rekulu and gottam kaja only ghee tho chesaru baggunnai
Brand is always Gold
Super Anna super I'm ravi from kakinada to Malaysia
Wow.amizieng super 😋😋😋😋👌👌👌👌
iam in kakinada most favorite sweet Kotayya kaja
Subbaya gari bojanam parama chetta
yesyourgreat🙏🙏🙏
మామూలు ఖాజా 1972-85వరకు తిన్నాము ఆతరువాత 😭నేతి వి కూడా ఇప్పుడు 😭
Soda 50g ante Chala ekkuva kadandi
5 gm
Baagaa pongadaaniki anukuntaa 50g per Kg
👌
Super taste kotaiah gari kaza I will enjoy lot of times I will give publicity also
That’s why u Got diabetic nd more to come enjoy
Superfoodkaja
Pakam lo vunna stainers details evvandi
Wow super
Our favourite sweet!
Kakinada anaganea Naku na friend sri gurthosthundi 😞 ela undho ento .
Velli kalavandi ippude
One side love aaa bro
😁
Number evi bro nenu kakinada lo ne untunanu kanokontanu 😁😁🤪😜😜
@@goriparthisrikanth646 comment delete cheyi bro
🙏🙏👌👌
Kg pindiki 50 grams soda ekkuva kagdandi
Very nice.. 😊
Good commitment
Nice
Super bro 👌👌👌👍👍👍😋😋
Peru goppa vuru debba.
Anthe Anthe....
Thank you
Sodi bagudi
elert notice: kakinada lo famous ainadhedhi bavundavu. peru goppa vuru dhibba laa! jagannadhpuram brdge dhaggarlo (kkd nunchi yananam vasthunte)oka hotel vundhi hungama ga godess tho! pachi pattina niluva sambar mix vaddistaru.
Online order undaa..?.
👌👍😋
10రోజులు క్రితం నేను తెప్పించాను.భానుగుడి సెంటర్ కాకినాడ కోటయ్య కాజా.బాగా లేదు .quality అంతంత మాత్రమే. మధ్యలో పిక్కలు మాదిరిగా ఉంటున్నాయి.mantainance బాగా లేదు.
I'm also faced same problem
Correct
No taste,Money waste bro
Online delivery chesthara bro yekkadikaina... okavela chesthe yela theppinchatam
Bhanugudi subhadra archade daggara unna Abhiruchi lo kakinada kaja super untadi, kotayya kaja raw ga veganatlu untadi we never buy there
maida-- alloxyn and bleach chemicals
ghee -- desi cow ghee with no injections ????? or vanaspathi (kalthi ghee?)
oil -refined oils made with byproducts of petroleum or edhula ganuga nuni?
sugar - processed sugarcane , why not thatibellam pakam(natural)?
prostrations to the divine in you..i wish people watching this video and reading the comments understand the depth of your comment and realize what we have lost in past 3 to 4 decades..thankyou for speaking my mind pete bell gaaru..
@@ragsvd5382 🙏🙏
@@petebell271 recipes
Kakinada antey na best friend gurtukuvastundi every day every time adhey gurtukuvastundi ekada undoo entoo Nenu thana kosamm Chala Try chestunaa😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Kaja tinu mundu
Sumsn tv lo job dorukuthunda
Kinley soda na
Wrong measurements of ingredients soda quantity is very high as mentioned . Tried ,total quantity wasted
మైదా పిండి
Ammo chaala kashtam
Okappudu unna ruchi ledu nilava kooda undatam ledu okka rojuke dry ayipotundi
No, brand, adhe, okappudu, eppudu, kadhu, ఎప్పుడు, dhArendram
Old taste missed
🙏 antha ledhu baboi okappudu taste quality veru ippudu veru chetha la undhi
Nenu 5days kritham kakinada me shop lo 2 kg kajalu theppichanu ashalu bagaledhu lopala just ledhu drea ga vunnae
meels cheyyalante chinna mess la ku vellandi.
Soda vesukovali annaru are soda cheppaledu
గుండె జబ్బులు షుగర్ మాత్రం కన్ఫామ్ గా వస్తాయి ..
😂😂👍
1 కేజీ how much
400
Maida 1kg_40 rs
Sugar 1kg_40rs
Total production cost maximum 100 to 120rs . but kaza cost is 400 . villu sweet tho villa brand ni ammuthunnaru. Maximum 200 / kg pettochu An the
@@rajveerarajveera endhukandii Antha , tapeswaram best
They make it as a brand.. Tapeswaram kaja super vuntadhi
@@rajveerarajveera is it ghee or Normal?
Cost was high
Not good
I expected it to be so good but after taking it it is not worth
Reporter Garu customer review Manchester ga adagande
don't eat ... lots of sugar ..........
Meeku voddakapotey maaneyandi
మీరు proceses చూపించారు ,అతను సీక్రెట్ అంటున్నాడు...🤔
But, its not as easy as seen here.
చెత్త లాగుంది
కోటయ్య కాజా అని పేరే గాని రుచిగాని, కోలటీగాని లేదు.ధర చూస్తే ఆకాశానికి అందుకుంది.ఉరు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాట్లుగా ఉంది. ఆ కోటయ్య గారి పేరు కూడ చెడగొట్టు తున్నారు.
Online order khammam nundi petta acha number provide cheyandi
Mysore bajji ni pakam lo munchinattu undi kaja
Not at all good in taste and health. Old taste and quality was gone a long ago
Quality of taste is not so good.
బెల్లం పాకం వాడకూడదా
Vadakudadu
Vallaki business perigipoyi quality galiki odilesaru.. Not good... Veellani chusi bayati vallu baga chesthunnaru..
Now Kotayya Kaza not good enough
Video lo chupinchinanthaga ఉండడంలేదు.పేరుకే తప్ప taste matram బాగుండటం లేదు.
Sir, using...." maidaa ...pindi...or...wheat floor......plz explain......Maidaa is not good....unhealthy. ......dangerous.....
Pp
dont you have minimum sense when you are giving a demo for an edible item , being corona time you have to ware hand glouses, for your business sake
Mee Suman Tv Anchors ki enduku anta extralu ardamkadhu asalu food videos chesinappudu vala adress kuda petandi so konevalu velli taste chestaru eppudu mee channel promotion kadhu videos lo..naa opinion..
On line no chapandi
ee shop original kadhuu
kakinada original kaja main road lo dorukutundi
Yes
Edhi original shop main road dhi original kadhu
This is the original shop
Oldest shop and kotaihs shop and main road one is copy
Waste kaja
memu enno sarlu (many times) konnamu. very bad..
Reportr Costamar ki value echi Mathaladadham nerchuko
They asked only Physical money
P
No quality
Mundu avi miru chesettappudu glowselu thodukondi
Hand tho ala pisiki pisiki chestunnaru pigaa mask kuda vada ledu
Quality is not good and taste also recently i eat
Kotai kaja antha mosam
Explain is so bad
50 g soda more than of 1kg maida
It's worst taste
Chepp kaadu ra babu chef
pH no please Anna
Weaste of money don't buy any one
No taste
Unhygienic
But day today days change the taste in kotsh kaja..not a good taste..