వడ్ల గింజలో బియ్యం గింజ || తాకులాట ఒకలది.. తండ్లాట ఒకలది.. || VEDAGNA CREATIONS || TELUGU NEW FILM

Поделиться
HTML-код

Комментарии • 43

  • @surendarreddy303
    @surendarreddy303 2 года назад +1

    రాజకీయ పార్టీల గురించి చక్కగా చురకలు అంటించారు... సార్ మీ నటన అద్భుతం

  • @prostackff9493
    @prostackff9493 2 года назад +1

    బాగుంది సార్... ప్రస్తుత జరుగుతున్న సమస్య పై బాగా చెప్పారు. వ్యవసాయం వ్యాపారం కాదు కరేక్ట్ సర్ బాగుంది

  • @saimunjala9573
    @saimunjala9573 2 года назад +1

    సార్.. రైతుల ప్రస్తూత పరిస్థితి గురించి చాల చక్కగా వివరించారు. చాల బాగుంది.

  • @srr5840
    @srr5840 2 года назад +1

    వ్యవసాయం అంటే వ్యాపారం కాదు రా... సూపర్ డైలాగ్ సర్, చాలా మంచి కాన్సెప్ట్... వ్యవసాయం ఆపేస్తే ప్రకృతి వైపరీత్యాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.. మీరు చేసిన వీడియోల్లో నాకు చాలా బాగా నచ్చిన వీడియో...

  • @rajucs3764
    @rajucs3764 2 года назад +1

    Trending.... Simply Superb, dr srinivasa raju

  • @srinugraphics8660
    @srinugraphics8660 2 года назад +1

    సూపర్

  • @venkataswamijeripothula7272
    @venkataswamijeripothula7272 2 года назад +1

    సర్.రైతు పాత్ర బాగున్నది..మంచి మెసేజ్ ఇచ్చినారు..

  • @shankargajam7692
    @shankargajam7692 2 года назад +1

    మంచి వీడియో..మంచి మెసేజ్

  • @sriramsudhakar5652
    @sriramsudhakar5652 2 года назад +1

    Shekar Bhai, simply super👌

  • @sridharsripada9645
    @sridharsripada9645 2 года назад +1

    Superb analysis by you sir... What you said was correct...

  • @nagabhooshanamgajoju6242
    @nagabhooshanamgajoju6242 2 года назад +1

    జాతికి అన్నం పెట్టే రైతులతో రాజకీయ క్రీడ ఆడుకుంటున్న పార్టీల దగాకోరు తనాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన దృశ్య రూపం..నిజమే ..బలవంతంగా వ్యవసాయాన్ని బంద్ చేయమంటే భూదేవి పట్టన పగులుతది . జీవరాసులు ఎదురు దాడి చేస్తాయి.నాగండ్లు,కొడవండ్లు ప్రశ్నిస్తయి..శేఖర్ సార్ నటన నేచురల్ గా ఉంది..సూపర్🌹🌹

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 2 года назад +1

    Awesome 👍👍👍👍

  • @kesireddykanakareddy7131
    @kesireddykanakareddy7131 2 года назад +1

    Sweet and simple

  • @ravimuche1167
    @ravimuche1167 2 года назад +1

    బాగుంది సార్...

  • @shekargunda3543
    @shekargunda3543 2 года назад +1

    Very nice babai.......👍

  • @mahenderthandra2648
    @mahenderthandra2648 2 года назад

    Super 👌 👍 🌾🌾🌾🌾

  • @telugudalam5879
    @telugudalam5879 2 года назад

    మాటలు అద్భుతం

  • @sureshbejugam
    @sureshbejugam 2 года назад +1

    👌

  • @sammetasrinivas4214
    @sammetasrinivas4214 2 года назад

    Good massage

  • @nerellasagar2200
    @nerellasagar2200 2 года назад

    Super sir

  • @9618252333
    @9618252333 2 года назад +1

    అన్నం తినేటోడు వడ్లు కొంటరు.
    .
    ఉంపుడు బియ్యం. దంపుడు బియ్యం.. గవన్నీ రైతుకేం తెల్వది.
    ఆరుగాలం కష్టించి.
    పంట పండించుడు..
    చేతుల కష్టాన్ని నమ్ముకొని..
    సాటి మనషులకు తినడానికింత బువ్వ పెట్టే
    బుద్దిబలమే రైతన్న ..
    నీవు లేకుంటే...
    ఊహించుకోవడమే కష్టం..
    ..
    ఆనాటి విప్లవం మాటేమో గాని... ఇంద్రవెల్లి ఘటన సాక్షిగా ఈరోజు చెబుతున్నా....
    మళ్ళా.. ఆకలి పోరాటం
    రోజులు వస్తానయ్..
    మరో మార్పు (విప్లవం) రాబోతాందీ..
    ఎవ్వలాపలేరూ.....

  • @edifn6619
    @edifn6619 2 года назад +1

    సూపర్

  • @sbnnews2479
    @sbnnews2479 2 года назад

    👌👌👌