నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్యా (2) నాతో ఉండేది - నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం|| మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2) నీకెవరూ సాటే రారయ్యా నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం|| ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2) నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) ||నిత్యం||
Very nice singing... 🎉
నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్యా (2)
నాతో ఉండేది - నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2)
||నిత్యం||
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2)
||నిత్యం||
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) ||నిత్యం||
Super