జై శ్రీమన్నారాయణ అన్నగారు కీర్తన చాలా బాగుంది చాలా బాగా పాడినారు అయితే వేరొక కీర్తనలో దండములు ఇవిగో రామ అనే కీర్తనలో లిరిక్స్ తప్పుగా రాసినారు భవ ఖండన తారకనామ అని రావాలి మీరు బావ ఖండన తారకరామా అని రాశారు అది సరి చేస్తే బాగుంటుందని నా మనవి దయచేసి మరోలా అనుకోవద్దు.
జై శ్రీమన్నారాయణ అన్నగారు
కీర్తన చాలా బాగుంది
చాలా బాగా పాడినారు
అయితే వేరొక కీర్తనలో దండములు ఇవిగో రామ అనే కీర్తనలో లిరిక్స్ తప్పుగా రాసినారు భవ ఖండన తారకనామ అని రావాలి మీరు బావ ఖండన తారకరామా అని రాశారు అది సరి చేస్తే బాగుంటుందని నా మనవి
దయచేసి మరోలా అనుకోవద్దు.
@@recharla.janakiram తప్పకుండ అన్న గారు 🙏🙏🚩🚩
జై శ్రీ రామ్
Nice
@@sathyanarayanajejala856 జై శ్రీ రామ్ అన్న tq 🙏🚩